Dr Rinku Patel (@rbommar) header
Dr Rinku Patel (@rbommar) profile picture

💕మన్నులో పుట్టిన మొలకలన్ని 💕మిన్ను చుట్టి రావాలని💕 Tiny abuse gets blocked.. I will respond only if your comments are worthy enough.

The City that never sleeps
Joined March 2016
Photo by Dr Rinku Patel (@rbommar)Photo by Dr Rinku Patel (@rbommar)Photo by Dr Rinku Patel (@rbommar)Photo by Dr Rinku Patel (@rbommar)Photo by Dr Rinku Patel (@rbommar)Photo by Dr Rinku Patel (@rbommar)Photo by Dr Rinku Patel (@rbommar)Photo by Dr Rinku Patel (@rbommar)Photo by Dr Rinku Patel (@rbommar)Photo by Dr Rinku Patel (@rbommar)
మీరు ఎంత అధికారం లో ఉంటే ఒక పంతులుని కొడతారా…! సిగ్గు లేదా @naralokesh మీరు చేయబట్టే ఇలా తయారు అయ్యారు… TDP పనికిమాలిన వెధవ మా గుడిలోకి shoes తో వస్తాడా… రాజకీయం వేరు దేవుడు వేరు… మీ పనికిమాలిన రాజకీయం మా దేవుడికి అంటగట్టకండి…! @ncbn @PawanKalyan
14
185
14
481
11,667
Dr Rinku Patel retweeted
4
33
1
161
3,352
Dr Rinku Patel retweeted
Give me one name that will go up by at least 50% or more between now and eoy (27 trading days) from Friday’s close. I’ll come back to this post by end of year. I’ll follow you and give you a shoutout if it does. So can be multiple people. I’ll go first. $IREN (gulp) K your turn.
1,095
30
2
1,118
199,904
Dr Rinku Patel retweeted
గోదావరి పుష్కరాలు 2015. 1⃣ తొలుత ₹100 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించారు. 2⃣ మార్చి 2015 నాటికి ప్రభుత్వం ₹570 కోట్లకు పెంచింది. 3⃣ అనంతరం ఏప్రిల్ 2015లో మొత్తం ఖర్చు అంచనా ₹1,500 కోట్లకు చేరింది. మౌలిక సదుపాయాల వ్యయం. గణాంకాల ప్రకారం, స్నాన ఘట్టాల నిర్మాణం, రహదారుల విస్తరణ, తాగునీరు, పారిశుధ్యం మరియు భద్రతా ఏర్పాట్ల వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యక్షంగా ₹1,295 కోట్లు వెచ్చించింది. ప్రధానంగా నిధులు ఖర్చు చేసిన రంగాలు ఘాట్ల నిర్మాణం & మరమ్మతులు. రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో సుమారు 4,516 మీటర్ల మేర స్నాన ఘట్టాల నిర్మాణం మరియు ఆధునీకరణ చేపట్టారు. ఆలయాల అభివృద్ధి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోదావరి తీరంలోని ప్రధాన దేవాలయాల (అన్నవరం, ద్రాక్షారామం, మద్ది ఆంజనేయ స్వామి ఆలయం మొదలైనవి) పునరుద్ధరణ మరియు యాత్రికుల విశ్రాంతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. సరిగ్గా మళ్ళి 12 సంవత్సరాల తరువాత మళ్ళి ఆ పనులే తిరిగి ఆధునీకరిస్తారు. ఈసారి బడ్జెట్ అంచనాలు - ₹3,723.69 కోట్లు. ఇది మొదలు. చివరికి ఎన్ని కోట్లు అనేది మార్చి 2027 లో తేలుతుంది🤣
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో పుష్కరాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. పుష్కరాల కోసం 22 శాఖల పరిధిలో రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 పనులకు ప్రతిపాదనలు రాగా అందులో ఇప్పటివరకు రూ.2,051.70 కోట్ల విలువైన 2,260 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. దాదాపు రూ.649.70 కోట్ల విలువైన 659 పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ.25.53 కోట్ల విలువైన 69 పనులు పూర్తి అయ్యాయి. పుష్కరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు సమాచారం అందించేందుకు 135 భాషల్లో సేవలందించే ఏఐ చాట్‌బాట్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. #AndhraPradesh
3
19
60
1,564
కాకినాడ నగరంలో @YSRCParty కి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది,అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో జోరు పెంచుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు ❤️🙏🏻 #YSRCP #Kakinada #VoteForFan
7
53
567
Dr Rinku Patel retweeted
ఎన్టీఆర్ ఇంటికి ఒక నీతి జగన్ ఇంటికి మరో నీతా? ఎన్టీఆర్ గారు తాళికట్టిన భార్య లక్ష్మీపార్వతికి, తన చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటిని కోర్టుల చుట్టూ తిప్పి, చివరకు ఆమెను ఆ ఇంటి నుంచి బయటకు పంపించిన చరిత్ర మీదే కదా మీది! ఆమెను బయటకు పంపించడమే కాదు… ఎన్టీఆర్ గారు తన చివరి రోజులు గడిపిన ఆ ఇంటిని కూడా నేలమట్టం చేశారు! ఇప్పుడు జగన్ తన సొంత ఇంటి విషయంలో నిర్ణయం తీసుకుంటే మాత్రం గుర్తొచ్చిందా? ఇతరుల ఇంటి గుమ్మం దగ్గర నిలబడి నీతులు చెప్పే ముందు, మీ చరిత్రలోని గుమ్మాల సంగతులు కూడా గుర్తు చేసుకోండి! ఎన్టీఆర్ జ్ఞాపకాలకు విలువ ఇవ్వనివాళ్లు… నేడు ఎన్టీఆర్ ఆత్మగౌరవం గురించి ఉపన్యాసాలు ఇవ్వడమే అసలు విడ్డూరం!
15
44
659
#PeopleWantAnswers కార్పొరేట్ పన్ను తగ్గించినా జీతాలు, ఉద్యోగాలు పెరగలేదని స్వయంగా ప్రధాని మోదీనే అన్నారు. మరి ఇప్పుడు డేటా సెంటర్లకు రాయితీలు ఇస్తే ఉద్యోగాలు రాకపోవడమే కాదు, తీవ్రమైన ప్రమాదాలను కూడా తెచ్చుకుంటున్నామని గ్రహిస్తున్నామా? • ప్రపంచ మంచినీటి వనరుల్లో మన వాటా కేవలం 4%. • దేశంలో దాదాపు 60 కోట్ల మంది తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నారు (నీతి ఆయోగ్). • భారత్‌లోని డేటా సెంటర్ల ద్వారా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను మినహాయింపు (బడ్జెట్ 2026-27). • ప్రపంచవ్యాప్తంగా AI డేటా సెంటర్లు 2028 నాటికి ఏటా సుమారు లక్ష కోట్ల లీటర్ల నీరు వాడొచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా. • అమెరికా, ఐర్లాండ్ వంటి దేశాల్లో ప్రజల వ్యతిరేకతతో డేటా సెంటర్ ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. ప్రభుత్వం సమాధానం చెప్పాలి: • ఈ డేటా సెంటర్లు ఏటా ఎంత నీరు, ఎంత విద్యుత్ వాడతాయి? ఆ లెక్కలు బయటపెడతారా? • ఆ నీరు ఎక్కడి నుంచి తెస్తారు? తాగునీరు, సాగునీటి కంటే వీటికే ప్రాధాన్యమా? • రాయితీలు విదేశీ కంపెనీలకు, నీటి కొరత భారం ప్రజలకా? #PeopleWantAnswers PM Modi himself said that even after the corporate tax cut, salaries and jobs did not go up. Now, by giving tax breaks to data centres, do we realise we are not just getting no jobs, but inviting serious risks too? • India has just 4% of the world's freshwater. • Nearly 600 million people in the country face severe water stress (NITI Aayog). • Foreign companies offering cloud services from Indian data centres get a tax holiday till 2047 (Budget 2026-27). • Morgan Stanley estimates AI data centres worldwide could use about 1 trillion litres of water a year by 2028. • In countries like the US and Ireland, data centre projects are being stalled after public opposition. The government must answer: • How much water and power will these data centres use every year? Will you make those numbers public? • Where will that water come from? Do data centres come before drinking water and irrigation? • Tax breaks for foreign companies, and the water crisis for the people? #DataCentres #WaterCrisis #TaxHoliday
1
21
74
1,344
స్కామ్‌ల్లో పోటీపడుతున్న చంద్రబాబు సొంత, దత్త పుత్రులు! డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల్ని అమ్ముకున్న నారా లోకేష్ .. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లు వసూలు చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ? ఇది మంచి ప్రభుత్వం కాదు.. స్కామ్‌ల ప్రభుత్వం! #TDPJSPScams #SaveAPFromTDP
6
35
198
1,287
Dr Rinku Patel retweeted
మొత్తం టీం దిగిపోయింది.. ఇంక కోటలో ఉన్న రుక్మిణి స్టోరీ కథం.. Bye bye! 🤣🤣 @PJRaghuRanjith @lordshivom @TrendPSPK
1
26
1
146
20,767
ఈ ముగ్గురి అభిప్రాయాలు వింటే చాలు… ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవడానికి పెద్దగా పరిశోధన చేయాల్సిన అవసరం లేదు! ఆ ముగ్గురిలో ఒకరు ఆయన సొంత కొడుకు, మరొకరు తన ఉద్యోగం ఇచ్చి ఇతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కొడుకు, ఇంకొకరు సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్ గారు! ఇంతకంటే ఆయన అసలు భాగోతానికి నిదర్శనం ఇంకేం కావాలి? ఒకవేళ బాబుకి, టీడీపీ నాయకులకు ఆయన గొప్పవాడిగా కనిపిస్తే వాళ్లే పండగ చేసుకోవచ్చు. కానీ ఆయన వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని వ్యక్తి పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాల్సిన అవసరం ఏముంది? బాబుకు నచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రజలందరికీ నచ్చాలని లేదు కదా!
2
38
153
15,364
Dr Rinku Patel retweeted
Replying to @INC_Andhra
ఏది ఏమైనా అటు తెలంగాణ ఇటు ఆంధ్రా కాంగ్రెస్ ను షర్మిల , రేవంత్ కలిసి చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టారు ఈ ఇద్దరి వల్ల కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తింటది
2
21
551
ఓబుల రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం, రామోజీరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడం… ఈ ఇద్దరి మధ్య కుటుంబ సంబంధాలు, రాజకీయ ప్రయోజనాలు ఎలా ముడిపడ్డాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామోజీరావు భార్య రమాదేవి చెల్లెలి కుమార్తె గంటపురం జయలక్ష్మి చౌదరిని ఓబుల రెడ్డి వివాహం చేసుకున్న నేపథ్యంలో, జయలక్ష్మి తండ్రికి రాజకీయంగా అండగా నిలవాల్సిన వ్యక్తి విషయంలో రామోజీరావు వ్యవహరించిన తీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఓబుల రెడ్డిని అత్యాచార నిందితుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. నేడు రామోజీరావుకు సంబంధించిన పాత వివాదాలు, ఆరోపణలు మళ్లీ చర్చలోకి వస్తున్నాయి. నిజాలు వెలుగులోకి వస్తే బాధితులకు న్యాయం జరిగినట్లే. ఓబుల రెడ్డి భార్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.
3
94
4
340
28,297
Dr Rinku Patel retweeted
बालीवुड म्यूजिक इंडस्ट्री का घिनौना चेहरा
258
1,453
20
7,880
1,671,925
Dr Rinku Patel retweeted
Vajpayee openly ensconced Rajkumari Kaul, a married woman, in his PM residence with whom he was carrying on a relationship. And yet not a single leader of the Congress ever made ugly comments about that situation, it having been one between consenting adults. On the other hand look at the way the Sanghi ecosystem has derided Nehru mercilessly for his very open relationship with Lady Mountbatten both of whom were clearly very fond of each other. It seems very unlikely that that relationship ever got physical and most apparently was one in which two individuals who were married to others hit it off with each other and took pleasure in each other's company. Nehru was an attractive, erudite man. It is difficult to imagine most women not succumbing to his charm. And yet there is so little to indicate that he ever took advantage of those facts. Something which was well within his capacity both as a very powerful as well as very attractive man. The jealousy among these people about not having an equivalent to show off is clearly off the charts. And the only way they are able to handle it is by going as down and dirty as is in their capacity to do so, which of course is straight into the gutter. And the same ugly attitude persists when they judge other attractive individuals of that family like Rajiv and Sonia and now Rahul Gandhi. But these people float so high above their disgusting ecosystem that they only ever end up soiling themselves with all their mudslinging, no matter how hard they try. You have to feel a little sorry for them even. — Post Credit - Lata Tauro’s Facebook Page
511
1,286
122
4,560
746,098
Dr Rinku Patel retweeted
Over the past week, I’ve been overwhelmed by the love and support of friends, industry colleagues, and people I've never met. Thank you to everyone who has shown kindness to my family and me. It means the world to me. I came to the United States 53 years ago, and becoming an American citizen is one of the greatest gifts and proudest moments of my life. NVIDIA has been my life’s work. Building it into the company it is today alongside my colleagues has been a privilege and an honor. Nowhere but in America could a company like NVIDIA be possible. I love our country, and I love NVIDIA. I did not live up to the standards expected of everyone at NVIDIA, and I have made serious mistakes in my personal life. I created problems for the Board that I deeply regret. I own my mistakes completely, and I am committed to cooperating with the Board’s independent investigation. Since my departure, I’ve seen an outpouring of calls from NVIDIA’s employees, investors, business partners, and customers for me to return as CEO. Many continue to reach out to me directly as the company navigates complex technology, market, competitive, and geopolitical dynamics. NVIDIA is a once-in-a-generation company. If the Board of Directors decides that my return is in the best interest of our shareholders, our employees, the company, and America, I would be honored to answer these calls and return as CEO. Thank you again to everyone who has shared their good wishes. I am profoundly humbled by your support. To my family: I love you, and I will spend the rest of my life being worthy of yours. Jensen
61,457
121,816
24,530
1,175,736
59,707,583
Ramoji Rao 🥵>>>>>>>>>> Rama Rao 🤡
🤖 Made with AI
ఏపీ రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
9
64
3
378
5,760
Dr Rinku Patel retweeted
Compute pricing is becoming as much about contract duration as the chips themselves with 5-year deals across $IREN and $CRWV around $20–25 per watt-year versus $40–50 for short-term capacity and new $SPCX contracts above $50. That spread creates an interesting opportunity for $NBIS whose 2026 base sits near $12 while newer short-term deals exceed $40 leaving room for realized pricing to rise as its contract mix shifts toward higher rates. You can see the same dynamic within SpaceX where $ANT initial agreement priced near $30 while $GOOGL is paying $53–79 including H100s at more than 3x the rental index suggesting contract timing and guaranteed access are becoming just as important as the GPU itself.
29
49
10
490
77,292
Dr Rinku Patel retweeted
After all listening Space Oka Jagananna Oka Duvvada Garu ❤️🔥 Peddayana Bondingn🔄🤝 YSJ Bonding @DuvvadaSrinivas @ysjagan
1
19
158
1,865
We started shipping the Nvidia H100 in 2022. A year ago it rented for $1.96/hour. Today: $3.10. +58%, on a chip that was supposed to be obsolete by now. So much for GPU depreciation.
323
1,009
208
9,750
1,082,939
Dr Rinku Patel retweeted
హాయ్ మేధావి ఏపీ అప్పులు 4లక్షల కోట్లు దాటేసింది గవర్నమెంట్ స్కూల్స్ లో Drop Outs:లక్ష 50వేల మంది పిల్లల చేత బాత్రూమ్స్ కడిగిస్తున్నారు తినే అన్నం కూడా కలుషితం అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు స్కూల్స్ లో నే మర్డర్ అట్టెంప్ట్ లు జరుగుతున్నాయి ఏం అడ్డొస్తుంది మేధావి మొరగడానికి
3
11
2
47
758