Medak District Police (@spmedak) header
Medak District Police (@spmedak) profile picture

Medak District Telangana INDIA, Law Enforcement Agency, Contact No 8712657888

Joined January 2022
Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)
కౌడిపల్లి PS పరిధిలోని బాలికల వసతి గృహంలో తూప్రాన్ సబ్ డివిజన్ షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్స్ సేవలు, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ మరియు బాల్య వివాహాల అనర్థాలపై విద్యార్థినులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
1
67
రోడ్లపై వడ్ల కుప్పలు పెట్టకండి – ప్రాణాలతో చెలగాటం ఆడకండి! ఒకరి నిర్లక్ష్యం – ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది! ఇంకొక కుటుంబానికి ఇలాంటి విషాదం జరగకుండా రోడ్లపై వడ్ల కుప్పలు వేయకండి. రోడ్డు భద్రత పాటించండి – ప్రాణాలను కాపాడండి. #SafeRoadsSaveLives #NoPaddyOnRoads
1
64
రామాయంపేట PS పరిధిలోని అక్కన్నపేట హైస్కూల్‌లో జిల్లా 'పోలీసు కళాబృందం' ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటపాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాలు, పోక్సో చట్టం, డ్రగ్స్ అనర్థాలు మరియు అత్యవసర డయల్ 112 సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. #MedakPolice
77
మెదక్ టౌన్ PS పరిధిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (మెదక్) & బాలికల జూనియర్ కళాశాల (నర్సిఖేడ్) లలో మెదక్ సబ్ డివిజన్ షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. #MedakPolice #SheTeams #WomenSafety #StudentAwareness #TelanganaPolice
1
94
శిక్షణలో ప్రతి అంశాన్ని ఆసక్తిగా నేర్చుకోవాలి: ట్రైనీ డీఎస్పీలకు మెదక్ ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారి సూచన. ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం జిల్లాకు కేటాయించిన ముగ్గురు ట్రైనీ డీఎస్పీలు ఈరోజు ఎస్పీ గారికి రిపోర్ట్ చేశారు. #MedakPolice #TraineeDSPs #SPMedak #TelanganaPolice
117
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి'లో ప్రజల నుంచి వినతులు ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS.గారు స్వీకరించి భూవివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపుల ఫిర్యాదులను పరిశీలించి, జాప్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
118
ప్రాణాంతకమైన చైనీస్ మాంజాతో ప్రాణాలకే ముప్పు – నిషేధిత మాంజాను వాడకండి! మనోహరాబాద్‌లో చైనీస్ మాంజాతో గొంతు తెగి బాలుడికి తీవ్ర గాయమైంది. చైనీస్ మరియు నైలాన్ మాంజా వాడకం, విక్రయం చట్టరీత్యా నేరం; ఇది పక్షులు, జంతువులు మరియు మనుషులకు ప్రాణాంతకం. #MedakPolice #BanChineseManja
104
డ్రగ్స్ అమ్మడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారా? ఆన్‌లైన్‌లో ఎవరికీ తెలియదని అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో జరిగే అనుమానాస్పద డ్రగ్స్ విక్రయ కార్యకలాపాలపై పోలీసుల నిఘా ఉంటుంది.కఠిన చర్యలు తప్పవు NO DRUGS – SAY NO TO DRUGS #NoDrugs #SayNoToDrugs
101
మెదక్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘Stand With Her’ అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. 🤝 👩‍🎓 విద్యార్థినులకు ధైర్యాన్నిస్తూ... వారి రక్షణ, భద్రత, మరియు హక్కులపై పోలీసు అధికారులు మరియు అతిథులు సవివరంగా అవగాహన కల్పించారు. #StandWithHer #MedakPolice
1
1
104
నర్సాపూర్ PS పరిధిలోని విష్ణు హైస్కూల్‌లో జిల్లా 'పోలీసు కళాబృందం' ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటపాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాలు, పోక్సో చట్టం, డ్రగ్స్ అనర్థాలు మరియు అత్యవసర డయల్ 112 సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. #MedakPolice
1
104
సీసీ కెమెరాలతో నేరాలకు చెక్ పెట్టవచ్చు: మెదక్ ఎస్పీ మెదక్ పట్టణంలోని 21వ వార్డులో సీసీ కెమెరాలను ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారు ప్రారంభించారు. నేరాల నియంత్రణకు ప్రతి వార్డు, కాలనీలో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. #MedakPolice
115
పాపన్నపేట PS పరిధిలోని ZPHS నాగ్సాన్‌పల్లి హైస్కూల్‌లో జిల్లా 'పోలీసు కళాబృందం' ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటపాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాలు, పోక్సో చట్టం, డ్రగ్స్ అనర్థాలు మరియు అత్యవసర డయల్ 112 సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
1
1
94
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 30 రోజుల జైలు శిక్ష! నర్సాపూర్ PS పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి బైక్ నడుపుతూ పట్టుబడిన వడ్ల అన్నమాచారికి నర్సాపూర్ కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని సంగారెడ్డి కంది జైలుకు తరలించారు. #MedakPolice #DrunkAndDrive
1
107
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధించిన మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు. శంకరంపేట-ఎ PS పరిధిలో 2022లో నమోదైన ఈ కేసులో పక్కా ఆధారాలతో నిందితుడు వడ్య సురేష్‌కు 7 ఏళ్ల శిక్ష #MedakPolice #POCSOAct #JusticeServed #ShankarampetA
1
132
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మెదక్ ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారు 2026 జనవరి నుండి ఇప్పటివరకు మైనర్ డ్రైవింగ్‌పై 87 కేసులు (₹42,500 జరిమానా), హెల్మెట్ లేని 92,639 మందికి ₹1.61 కోట్ల జరిమానా విధించాం. మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు.
1
3
170
మెదక్ టౌన్ PS పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మెదక్ షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలు, లైంగిక వేధింపులు, పోక్సో చట్టం, సోషల్ మీడియా వాడకం, T-Safe యాప్‌పై అవగాహన కల్పించారు. #MedakPolice #SheTeams
104
తూప్రాన్ గర్ల్స్ హైస్కూల్‌లో స్వీయ రక్షణ (Self-Defense) అవగాహన కార్యక్రమం! అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆపదలో ధైర్యంగా ఆత్మరక్షణ విద్యను ఉపయోగించాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ గారు సూచించారు. #MedakPolice #SelfDefense #Toopran #WomenSafety
73
పొగమంచుతో జాగ్రత్త: మెదక్ ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారు ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే ముప్పు ఉంది. వాహనదారులు తప్పనిసరిగా లో-బీమ్/ఫాగ్ లైట్లు వాడాలి. ముందు వాహనానికి తగిన దూరం పాటించి, నెమ్మదిగా వెళ్లాలి. #MedakPolice #WinterSafety
1
2
97
SAY NO TO GANJA, YES TO LIFE! గంజాయికి దూరంగా ఉండండి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి. గంజాయి వినియోగం, విక్రయం మరియు అక్రమ రవాణాకు దూరంగా ఉండండి. యువత భవిష్యత్తును కాపాడండి. #NoDrugs #SayNoToDrugs #DrugFreeSociety #MedakDistrictPolice #SaveYouth
69
మెదక్ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో 'పోలీసు కళాబృందం' ఆధ్వర్యంలో విద్యార్థినులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, చట్టపరమైన హక్కులపై OU ప్రతినిధి, లీగల్ అడ్వైజర్ ముఖ్య అతిథులుగా హాజరై దిశానిర్దేశం చేశారు. #MedakPolice
1
96