SRINIVAS (@sreddynlr) profile picture

FCA

Hyderabad, India
Joined February 2012
Photo by SRINIVAS (@sreddynlr)Photo by SRINIVAS (@sreddynlr)Photo by SRINIVAS (@sreddynlr)Photo by SRINIVAS (@sreddynlr)Photo by SRINIVAS (@sreddynlr)Photo by SRINIVAS (@sreddynlr)Photo by SRINIVAS (@sreddynlr)Photo by SRINIVAS (@sreddynlr)Photo by SRINIVAS (@sreddynlr)Photo by SRINIVAS (@sreddynlr)
ఏంజెయ్యాలో తెల్వనోళ్లు.. చెప్పినా చెయ్యడం చేతగానోళ్లు.. లీడరేం చెయ్యాలో సలహాలెక్కువిస్తంటారు.. .
4
207
"The King shall collect taxes from his subjects just as a bee collects honey from a flower, without disturbing its petals." — Chanakya, Arthashastra "The ruler shall collect taxes from tax payers as a bed bug sucks blood, without any sense or mercy." — Taayammaaa Jee Avargal
3
213
వితండవాదనలతో పిచ్చెక్కినట్టు చెలరేగిపొయ్యే అపరమూర్ఖులదగ్గరకెళ్లి.. వాళ్ళ ఆలోచనలు మార్చుకొమ్మని అడుక్కునే నెలతక్కవ ముష్టోళ్లెక్కవయ్యారీమధ్య.. సిల్లీ బెగ్గర్స్.. .
6
268
ఇద్దరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకున్నారు.. వాళ్ల జీవితం.. వాళ్ల ఇష్టం.. దానిమీద సమాజానికి ఎందుకింత ఆయాసం.. .
1
13
650
తప్పుచేసి కూడా తప్పేంటి అనడగడం అపరమూర్ఖత్వం.. పాలు పంపిణీ చెయ్యడమంటే పాలివ్వడం అనే ఉన్మాదపు అన్వయంతో అన్నగారు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్టు కార్టూన్ వేసి తప్పేంటనో.. స్పోర్టివ్ గా తీసుకోమనో చెప్పడం నీచం.. .
4
4
14
1,879
వారవయ్యింది..! పరివర్తన షోరీల్ ఫస్ట్ షో తర్వాత కనీసం మ్యాట్నీగూడా పడ్లేదు.. యువతరాన్ని ముందుండి నడిపించడానికొచ్చిన నవ వృద్ధుడు పత్తాలేడు.. ఇట్టైతే జనాలు పరివర్తన చెందేదెప్పుడూ..!? సొసైటీ ఎలిగిపొయ్యేదెప్పుడూ..!!?? వియ్ మిస్ యు డా.. .
2
1
10
393
యాభైయ్యేళ్లు దాటినా ఐదేళ్ల పసిపిల్లాడిలా కపటంలేకండా మాట్లాడే రావుల్ జీ గారిని ఎవ్వరూ సరిగ్గా అర్తంజేసుకోరు.. హేవిటో..! .
1
10
279
రాజు మెచ్చింది రంభ కాదు.. మనకు నచ్చితే మహానుభావుడైపోడు.. అనవసర పండగ.. .
2
1
22
469
డాక్సింగ్ జేశి బాక్సింగ్ జేస్తాం.. చెక్కేస్తాం.. తురిమేస్తాం.. పొడిసేస్తాం.. నరుకుతం అని జంగురుబిల్లి గెట్టిగా మొరిగినంక ఎవడైనా సరే బయ్యపడితీరాల్సిందే.. గెట్ రెడీ.. .
1
9
668
Freedom of the press is not just important to Democracy.. it is Democracy.. - Walter Cronkite Unfortunately 'Freedom of Press' never considers / takes care of 'Responsibility of Press' which is the prime essence of Democracy.. .
1
5
247
And.. Intellectuals blame the Judiciary for failures of Governments.. .
1
4
299
పొద్దనెవడో నారదగారి డీటైల్స్ ఎతికిపట్రమన్నడు.. దొరికేశినయ్.. పేరు: నారద్ మహర్షి ఏజ్: నాలుగు యుగాలు జాబ్: సెటైర్లెయ్యడం అడ్రెస్: ముల్లోకాలు మ్యారిటల్ స్టేటస్: ఆజన్మబ్రహ్మచారి(?) పిల్లలు: లేనట్టే ఫోన్: +00 000 00 0 0 0 ఫోటో: కిందేశినం తగులుకోండింక.. పీఎస్: డాక్సింగ్ ఈజ్ సిన్.. .
6
4
23
787
సీఈఓ అపాయింట్‌మెంట్ న్యూస్ తెల్సినదగ్గర్నించి స్టోన్ గారు .......................... .. .
5
2
1
33
2,037
రావుల్ జీ గారు ఐద్రావాద్ వచ్చిందీ తెల్వది.. పొయ్యిందీ తెల్వది.. ఇట్ వాజ్ ఎ మిరాకిల్.. .
11
347
జీ3గారి ఆవేదనలో అర్థముంది.. ఆలోచనలలో నిజాయితీ ఉంది.. .
1
1
15
813
చిల్డ్రన్స్ డే సందర్భంగా అబ్యూజర్లందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు.. .
184
అబ్యూజర్ల మీద ఫైటింగ్ షురువుజేశిన అబ్యూజర్లంతా పాత అబ్యూజివ్ కంటెంట్ తో టిట్టర్ ని నింపేస్తన్నట్టున్నారు.. టిట్టరోపన్ జేస్తే పాత అబ్యూజివ్ కంటెంటే ఎక్కవ కనవడ్తాంది.. హో మై అబ్యూజర్స్.. .
1
8
433
ఎంపిక చేసుకున్న అంశాలు.. కల్పించుకున్న వివాదాలు.. గుంటనక్క పోరాటాలు.. ముసుగు తొలగనంతవరకే.. ముసుగు తొలిగిపోతే ఎగదోసినోళ్లు కూడా పట్టిచ్చుకోరు.. తర్వాత అర కేజీ బుర్రతో నాటకాలు లాగించడం కష్టమే.. టేక్ కేర్ ఆఫ్ ద వీల్.. .
1
3
18
539