Malyala Sujith Kumar (@sujithindia) header
Malyala Sujith Kumar (@sujithindia) profile picture

Ex Karimnagar DCC Vice President, Ex State Secretary Telangana Youth Congress,Ex Karimnagar Loksabha General Secretary. MBA(NITHM, JNTUH), BBM (KU), LL.B(OU).

Hyderabad, India
Joined July 2013
Photo by Malyala Sujith Kumar (@sujithindia)Photo by Malyala Sujith Kumar (@sujithindia)Photo by Malyala Sujith Kumar (@sujithindia)Photo by Malyala Sujith Kumar (@sujithindia)Photo by Malyala Sujith Kumar (@sujithindia)Photo by Malyala Sujith Kumar (@sujithindia)Photo by Malyala Sujith Kumar (@sujithindia)Photo by Malyala Sujith Kumar (@sujithindia)Photo by Malyala Sujith Kumar (@sujithindia)Photo by Malyala Sujith Kumar (@sujithindia)
కార్యకర్తలకు పొగడ్తలే వజ్రాభరణాలు. సమయం వస్తుంది ఇక శ్రవణానందంలో తేలియాడుదాం. కష్టపడి పని చేసి ఉన్న పార్టీ పదవుల్ని కోల్పోయి ఇంకా ఎదో వస్తుంది అనే ఆశలో బ్రతుకుతున్న వాళ్లకు దేవుడి లాంటి నాయకుడి రాక కోసం ఎదురుచూద్దాం
1
2
43
నిన్నటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధిపేట సభకు జనాలు భారీగా వచ్చిన మాట వాస్తవం అది బిఆర్ఎస్ వారు అంగీకరించాల్సిందే. ఇలాంటి మీటింగ్స్ ఇంకో డజను రాష్ట్రంలో జరగాలి, బిజెపి వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి. #Telangana #Congress
1
3
73
#Karimnagar #Jagtial జిల్లాల #Congress కార్యకర్తలు గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ మన రాజకీయ ప్రత్యర్థి. #BJP #TDP తో కలిసి ఉన్నాడు. కొండగట్టుకు ప్రకటించిన నిధులు టీటీడీ వి, టీటీడీలో మనం భాగస్వాములం. మనం నిలదీయాల్సిందే #Pawankalyan #Janasena #Telangana #Kondagattu #AndhraPradesh
6
226
నాగార్జున N కన్వెన్షన్ ని #HYDRA కి దానం చేశారా లేక ప్రభుత్వం ఆ స్థలాన్ని కబ్జా నుండి విడిపించిందా? #NConvention #HYDRAA #Telangana #Hyderabad @Comm_HYDRAA @CommissionrGHMC @cdmatelangana @TelanganaCMO
201
#TripleTalaq ని మూడు సార్లు వాడుకున్న దొంగ సనాతని #Pawankalyan. విదేశీయురాలిని కూడా మోసం చేయకుండా వదల్లేదు. ఇతనికి వత్తాసు పలుకుతున్న దొంగలు ఎంతో మంది మన హిందూ బాంధవులు. మన మతం ఎప్పుడూ వీళ్ళని అంగీకరించదు. #PawanKalyan #Janasena #AndhraPradesh #Telangana #PSPK @PawanKalyan
30
20
4
92
5,248
పవన్ కళ్యాణ్ శరీర ఆకృతి, కుటుంబ సభ్యుల గురించి, తల్లిదండ్రుల గురించి అవమానకర రీతిలో ఏమైనా మాట్లాడుతున్నామా? అతను చేసిన దాని గురించి ప్రశ్నిస్తే అభినవ చేగువేరా సనాతని అభిమానులు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. #PawanKalyan #Janasena
1
1
214
#PawanKalyan శరీర ఆకృతి, కుటుంబ సభ్యుల గురించి, తల్లిదండ్రుల గురించి అవమానకర రీతిలో ఏమైనా మాట్లాడుతున్నామా? అతను చేసిన దాని గురించి ప్రశ్నిస్తే అభినవ చేగువేరా సనాతని అభిమానులు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు @PawanKalyan #Jansena @JanaSenaParty #AndhraPradesh #Telangana #PSPK
1
3
225
పవన్ కళ్యాణ్ సనాతని అని చెప్పకండి. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిట్టే పవన్, అతని ఫ్యాన్స్ ఇక రాజకీయంగా పతనాన్ని చూస్తారు #PawanKalyan #Janasena #pspk #AndhraPradesh #Telangana #TFI
25
9
3
94
5,925
ట్రిపుల్ తలాక్ ని ముచ్చటగా మూడు సార్లు వాడుకున్న దొంగ సనాతని పవన్ కళ్యాణ్. విదేశీయురాలిని కూడా మోసం చేయకుండా వదల్లేదు. ఇతనికి వత్తాసు పలుకుతున్న దొంగలు ఎంతో మంది మన హిందూ బాంధవులు. మన మతం ఎప్పుడూ వీళ్ళని అంగీకరించదు. #TripleTalaq #PawanKalyan #Janasena #AndhraPradesh #Telangana
90
పవన్ రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఒకటో రెండో చేసుకుంటే వ్యక్తిగతం అనేవాళ్ళం. ఇప్పుడు ఫ్యాన్స్ కి చెబుతున్నా పీకే ని ఆదర్శంగా తీసుకుంటాం నాలుగు కాకపోతే నలభై చేసుకుంటాం అంటే నడవదు. బజార్ల నిలబెడతాం #PawanKalyan #Janasena #PSPK #AndhraPradesh #Telangana @PawanKalyan @JanaSenaParty
19
6
1
42
2,807
ట్రిపుల్ తలాక్ ని ముచ్చటగా మూడు సార్లు వాడుకున్న దొంగ సనాతని పవన్ కళ్యాణ్. విదేశీయురాలిని కూడా మోసం చేయకుండా వదల్లేదు. ఇతనికి వత్తాసు పలుకుతున్న దొంగలు ఎంతో మంది మన హిందూ బాంధవులు. మన మతం ఎప్పుడూ వీళ్ళని అంగీకరించదు. Pawan Kalyan #TripleTalaq #PawanKalyan
1
1
374
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఒకటో రెండో చేసుకుంటే వ్యక్తిగతం అనేవాళ్ళం. ఇప్పుడు ఫ్యాన్స్ కి చెబుతున్నా పీకే ని ఆదర్శంగా తీసుకుంటాం నాలుగు కాకపోతే నలభై చేసుకుంటాం అంటే నడవదు. బజార్ల నిలబెడతాం #PawanKalyan #Janasena #PSPK #AndhraPradesh #Telangana
1
1
2
508
Happy Birthday to @srinivasiyc ji 🎉💐 @CongressSevadal chief organiser. #Congress young leadership
1
12
682
Thanks to the #Chirala voters. #Congress won 4 councillors there. Great #AmanchiKrishnaMohan ji leadership. Congratulations to #YSSharmila ji & party cadre #AndhraPradesh #RahulGandhi @INCIndia @INC_Andhra @RahulGandhi @kharge @realyssharmila @kcvenugopalmp
4
7
1
87
1,502
ఆంధ్ర లో ఓటు చోరీ కాదు ఎలక్షన్ చోరీ జరిగింది. ఇప్పుడు ఇది జాతీయ స్థాయి చర్చ అవ్వాలి #AndhraPradesh #Votechori #ElectionChori @ysjagan #YSJagan
3
194
వైఎస్సార్ నాయకత్వంలో 2004 ఎన్నికలకు పోతే తెలంగాణ లో బీజేపీ కిషన్ రెడ్డి మాత్రమే గెలిచాడు. తరువాత మహాకూటమి అని టీడీపీ బీజేపీ టీఆరెస్ కలిసి పోటీ చేస్తే నిజామాబాద్ ఒకటి పెరిగింది. కానీ ఇప్పుడు నల్లమల పులి అంటే భయం లేకుండా అధికారంలోకి వస్తామని చెప్పుకునే ధైర్యం వచ్చింది. @INCIndia
2
225
కేంద్ర మంత్రి #BandiSanjay గారిని నేను ప్రతీ దాంట్లో విమరిస్తుంటా. కానీ అతనికి లిఫ్ట్ ఇచ్చిన నాయకుడు #AmitShah పర్యటనలో ఉరకడం హడావిడి చేయడం నాకు నచ్చింది. భక్తి బాధ్యత ముందు హోదా చిన్నది #BandiSanjayKumar #Karimnagar #BJP #Telangana #Hyderabad #AmitshahTelangana @bandisanjay_bjp
106
నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా ఉండాలని ఆంధ్ర పీసీసీ అధ్యక్షురాలు చంద్రబాబుకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకి పిలుపివ్వాలని కోరుతున్నా #AndhraPradesh #Congress #YSSharmila #ChandrababuNaidu @INCIndia @INC_Andhra @RahulGandhi
1
4
153