TeluguPodcaster (@telugupodcaste) profile picture

Lawyer, Capital Markets Expert. Every thing about Politics from Galli to International. Born Hindu, die Hindu, rationality over faith, common sense over hate.

Paris, France
Joined June 2024
Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)
🔥🔥🔥
5
96
3
480
26,094
TeluguPodcaster retweeted
Em low life ra Sainiks 😂 TDP వాళ్లు, Police వాళ్లు చితకబాదుతుంటే జాలి వేస్తుంది! 😔
6
42
496
Janasainiks are like : బూత్‌లు వాటంతట అవే రావు.
పంచాయతీ ఎన్నికలు సామరస్యపూర్వకంగా జరగాలి
88
TeluguPodcaster retweeted
చెత్తకుప్పల్లో ZPTC బ్యాలెట్ పేపర్లు.. ఎమ్మిగనూరులో రీ కౌంటింగ్
1
6
16
981
ముందే చెపితే ఎక్కడ టీడీపీ కి ఇబ్బంది అయ్యితుందో అని నామినేషన్లు అయ్యాక… బూతులు ఊరికే రావు..
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
5
182
TeluguPodcaster retweeted
Sunkara Sreenivas ki phone chesta jail lo unadu ani chepthunadu anna @JanaSenaParty
పంచాయతీ ఎన్నికల హెల్ప్ డెస్క్
7
30
670
TeluguPodcaster retweeted
Assaulting a priest within the sacred premises of a temple is an outrageous and utterly unacceptable act that violates the sanctity of Hindu temples and the dignity of those who serve them. TDP must publicly apologize to the entire priest community, immediately suspend those implicated pending investigation, and ensure that anyone found responsible faces strict legal and disciplinary action.
21
56
800
TeluguPodcaster retweeted
JSP or RSP ?
కుట్రను బయట పెట్టడమే @JanaSenaParty నాయకులు చేసినా తప్పా @YSRCParty ? జనసేన పార్టీ మీద, నాయకులు శ్రీ @KSSRaoJSP గారు, శ్రీమతి @kotarukmini గారి మీద వైసీపీ అధికార ప్రతినిధులు చేసిన ఆరోపణలకు 48 గంటలలో ఆధారాలు చూపించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు
1
15
425
TeluguPodcaster retweeted
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తే క్రిమినల్‌ కేసు పెడతానంటూ కరకముక్కల గ్రామంలో సీఐ బెదిరింపులు బాధితుడు తెలిపిన వివరాలు.. కరకముక్కల పంచాయతీ సర్పంచు పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో పరంగి గోపాల్‌ శనివారం సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేయడానికి సిద్ధమయ్యాడు. ఉరవకొండ సీఐ ఈరన్న నేరుగా గ్రామానికి చేరుకుని సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేయొద్దంటూ గోపాల్‌కు హుకుం జారీ చేశాడు. ‘నామినేషన్‌ వేస్తే ఇబ్బందులు పడతావు చూడు, గతంలో మీ వైఎస్సార్‌సీపీ వ్యక్తిని ఏకగ్రీవంగా చేశారంట. ఈ సారి టీడీపీ వాళ్లను ఏకగ్రీవం కానివ్వండి. నామినేషన్‌ వేస్తే ఎత్తుకెళ్లి క్రిమినల్‌ కేసులు పెడతా’ అంటూ బెదిరించాడు. తాను డిగ్రీ వరకూ చదువుకున్నానని, గ్రామానికి సేవ చేయాలనే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు గోపాల్‌ స్పష్టం చేశాడు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ఇలా అభ్యర్థులను బెదిరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
1
11
30
908
TeluguPodcaster retweeted
చంద్రబాబు పాలనంతా అవినీతిమయం.. పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు!
7
214
9
671
12,562
TeluguPodcaster retweeted
5.84% షేర్ ఉన్న JSP, 40% షేర్ ఉన్న YSRCP ని డెడ్ పార్టీ అంటే..! దేనితో నవ్వాలో అర్థం కావడం లేదు..! 😂😂
13
197
2
1,133
16,497
TeluguPodcaster retweeted
షర్మిలకు BIG SHOCK! చంద్రబాబుతో షర్మిల కలిసి చేసిన కుట్రలకు కోర్టు బ్రేక్! షర్మిలకు దేవనహళ్లి కోర్టులో ఎదురుదెబ్బ తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ! బెంగళూరులోని వైఎస్ జగన్ భవనంలోకి వెళ్లొద్దని జోక్యం చేసుకోవద్దంటూ షర్మిలకు కోర్టు ఆదేశం!
2
11
116
3,785
TeluguPodcaster retweeted
🚨 Big Breaking News రేపు కడపకి బయలుదేరబోతున్న కుక్క గారు 🙏 (అనే ఆలోచన రాగానే, యజమాని వేసిన కుక్క biscuit తిని స్పృహ తప్పి పడిపోయాడు ) సోర్స్ : కూలీల సంఘం
4
50
1
472
4,795
TeluguPodcaster retweeted
జనసైనికుడిని చంపేసి 6 గంటలు అవుతున్నా, ఇప్పటివరకు @JSPShatagniTeam ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు!💔
3
16
2
68
1,235
TeluguPodcaster retweeted
The biggest "chor" seen in Telugu politics since independence. He ousted his own father-in-law from power and "chor" the TDP. He confined his own younger brother in a dark room, effectively "chor" his life. He was caught in the act of "chor" (bribery/corruption) in the 'Vote for Note' scandal in Telangana. He spent 50 days in Rajahmundry Central Jail, during which he "chor" Pawan Kalyan (by manipulating him). 😂 He secured bail by claiming to suffer from various ailments—as if he even "chor" those illnesses! 🤡 This is his brand of "courage." This is his shamelessness. This is his hypocrisy. Oh God! Save Andhra Pradesh from @ncbn! #TDPNeverAgain #AndhraPradesh
Wake up. Tarnish Andhra's image. Repeat. The biggest "chor" Telugu politics has witnessed since Independence .. A1 in 11 CBI & ED chargesheets.
16 months in Chanchalguda jail.
Out on bail for 13 years.. And he's lecturing others on "chori"? 🤡 The audacity. The shamelessness. The hypocrisy. You want to "Save Andhra"? Andhra saved itself on 4 June 2024. 175 seats. You got 11. Hey Ram indeed @ysjagan ! #YSRCPNeverAgain #AndhraPradesh
12
46
500
TeluguPodcaster retweeted
Chaala easy ga trap lo padi dhorikipoyaaru @kotarukmini garu E scam lo inka evaru evaru unnaro
11
45
733
TeluguPodcaster retweeted
JSP Kadapa Incharge ani chudakunda Ala chestaru Enti @iTDP_Official
1
36
2
148
3,902
BREAKING NEWS యలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌ షర్మిలకు వ్యతిరేకంగా బెంగళూరు కోర్టు ఉత్తర్వులు. యలహంక ఆస్తిలోకి ప్రవేశించకూడదన్న కోర్టు షర్మిల కుటుంబ సభ్యులు, అనుచరులపైనా నిషేధం. 2027 ఫిబ్రవరి వరకు సిలికాన్ బిల్డర్స్ లీజులో ఆస్తి. ఆస్తి తమ స్వాధీనంలో ఉందన్న సిలికాన్‌ బిల్డర్స్‌ లీజు ఒప్పందం, అద్దె చెల్లింపులతో పాటు.
2
131
3
837
34,591
TeluguPodcaster retweeted
ఏ బ్రదర్ అనిల్ గారు మీకు ఇల్లులు లేవా?: కారుమూరి షర్మిల గారు తనది కానీ ఇంటి కోసం ఇంత రచ్చ ఎందుకు? జగన్ గారు ముందే చెప్పారు.. తన కూతుళ్ళ పెళ్లి కూడా బెంగళూరు నివాసంలో చేయను అని.. సెక్యూరిటీ కారణాలతో లోటస్ పౌండ్ ఇంట్లో చేసుకోమని చెప్పారు.. మూడు పార్టీలు కలిసిన జగన్ ను ఓడించలేమని తెలిసి.. బాబు షర్మిలతో కలిసి చేస్తున్న కుట్ర ఇది
4
23
208
5,644
TeluguPodcaster retweeted
Sorry Sainiks, please come out of that KOTA and listen to your ground cadre.
3
64
1
273
2,772