ThirdEye retweeted
The darkest chapter of Andhra Pradesh 1990 💔
YS Raja Reddy, father of Y. S. Rajasekhara Reddy & grandfather of Y. S. Jagan Mohan Reddy, was directly involved in the burning of 150 houses belonging to the Erukala tribal community.
YS Sharmila గారిని ని “శిఖండి”, YS Vijayamma గారిని “కూతురిని control లో పెట్టుకోలేని చేత కానీ తల్లి” !!!
వాహ్ అన్నియ వాహ్, డబ్బులు, అధికారం దాకా వస్తే తల్లి చెల్లి character assassination కి కూడా వెనకాడని దమ్మున్న leader రా @ysjagan అన్నియ …
అందుకే ఆయన అంటే చాలా మందికి inspiration.. ఇలాంటి guts లోకేష్ గారికి కి ఎప్పటికీ రావు.
అందరికీ @ysjagan గారికి కలిసిఒచ్చినట్టు చావులు, శవాలు కలిసి రావు కదా ఎదవ గారు!!
“కొనేదెలా” నాగేంద్రబాబు గారూ…మీ కుటుంబ రాజకీయాలది ఓ ప్రత్యేకమైన రికార్డు!
మీ కుటుంబం పెట్టిన మొదటి పార్టీ “ప్రజారాజ్యం”… తొలి ఎన్నికల్లోనే చచ్చిపోయింది!
మీ కుటుంబం విలీనం చేసిన రెండో పార్టీ “కాంగ్రెస్”… ఆ తర్వాతి ఎన్నికల్లోనే చచ్చిపోయింది!
మీ కుటుంబం పెట్టిన మూడో పార్టీ “జనసేన”… తొలి ఎన్నికల్లోనే చచ్చిచెడి బ్రతికింది
ఇప్పుడు నారా లోకేష్ గారు దయతలచి పోసిన “రాజకీయ తులసి నీళ్లతో” ఎలాగోలా మనుగడ సాగిస్తున్న జనసేనలో ఉంటూ… మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పిచ్చి ప్రేలాపనలు పేల్చడమా?
నాగేంద్రబాబుగారూ… మూడు పార్టీల రాజకీయ చరిత్రలో రెండు సమాధులు, మూడో పార్టీకి టీడీపీ ఆక్సిజన్!
ముందు మీ పార్టీ పరిస్థితి చూసుకోండి… ఆ తర్వాత మా పార్టీ గురించి మాట్లాడండి!
సిద్ధం సభ అనుకున్నారు కదా? కాదు…
Correct గా guess చేసినోళ్ళకి 11 🌹 flowers తో కూడిన bouquet బహుమతిగా ఇవ్వబడును.
చూసి నేర్చుకోండి 👏
Fanism ante idi ra luchas @JanaSenaParty vaadu left ante left right ante right kaadu 🤡🤡
“చిన్న వర్షానికే పూర్తిగా నీట మునిగిన అమరావతి. నీళ్లు తోడే కాంట్రాక్టర్ల పంట పండింది”
- ధర్మవరం Redin Kingsley కోతిరెడ్డి
వారిని pedophile లక్కిరెడ్డి బాలిరెడ్డి గాడిని వెనకేసుకురావడామే కాకుండా, ప్రభుత్వ లాంఛనాలతో అంతక్రియలు.
2014 వరకు ఉండుంటే భారత్ రత్న కి సిఫార్సు చేసేవాడు.
ఊరికే అయిపోతారా మహామేత 🙏💦
రామోజీరావు గారి విషయంలో నానా అవాకులూ చవాకులూ పేలుతున్న విష పురుగులు, వడ్డించేవాడు మనోడైతే అని రాసే మేతావులూ ఇది చూడండి! వెట్టి చాకిరీ, లైంగిక వేధింపుల కోసం మన దేశం నుంచి అమ్మాయిలని అమెరికాకి తరలించి అక్కడ 97 ఏళ్ళు శిక్ష పడితే క్షమాపణ చెప్పి జైలు నుంచి బయటికొచ్చిన నీచుడికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన ఈ నికృష్టత్వం!
Doubt లేదు అన్నియ payroll లోకి వెళ్ళిపోయాడు ✅
ThirdEye retweeted
Not so fast, Dual Citizen @ysj_45! The discussion isn’t complete without the conclusion. And here’s the climax you conveniently left out! 😂👇
Next time, try finishing the story before celebrating! #YSRCPClowns
ThirdEye retweeted
Contributions of the late Ramoji Rao Garu to the Telugu people, language, and culture. I divided this thread into three major parts:
> One, Financial Aid & Economic Contributions
> Two, Telugu Language & Cultural Preservation
> Three, Achievements & Legacy
𝟏. 𝐅𝐢𝐧𝐚𝐧𝐜𝐢𝐚𝐥 𝐀𝐈𝐃 & 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐢𝐜 𝐂𝐨𝐧𝐭𝐫𝐢𝐛𝐮𝐭𝐢𝐨𝐧𝐬
> Diviseema Cyclone (1977): A ₹25,000 (₹7.9 lakh) seed fund grew to ₹3,73,927 (₹1.18 Cr), funding the rebuilding of Palakayatippa as Paramahamsapuram, with 112 houses constructed. Eenadu staff also distributed food parcels to 50,000 people, using Dolphin Hotels in Visakhapatnam as the central kitchen.
> 1996 Cyclones: Eenadu started a relief fund with ₹25 lakh (₹1.55 Cr), which grew to ₹60 lakh (₹3.72 Cr). Money was used to build 60 “Surya” buildings across villages, serving as disaster relief shelters and schools during normal times.
> 2009 Floods: Floods in Kurnool & Mahabubnagar, Eenadu distributed over 1.2 lakh food packets and raised ₹6.05 crore (₹17.26 Cr) in donations. It also provided looms to 1,110 handloom families and spent ₹6.16 crore (₹17.55 Cr) on building houses in Visakhapatnam & Srikakulam districts.
> COVID-19 (2020): Ramoji Rao donated ₹10 crore each to the Andhra Pradesh & Telangana CM Relief Funds, contributing ₹20 crore in total.
> Flood Relief (2020 & 2024): In 2020, the Ramoji Group announced ₹5 crore in relief for Telangana flood victims. In September 2024, after Ramoji Rao's passing, the group announced another ₹5 crore through the Eenadu Relief Fund for flood victims in Andhra Pradesh & Telangana.
> Village Adoption: Through the Ramoji Foundation, Ramoji Rao adopted two villages: Pedaparupudi in Krishna district and Naganpalli near Nanakramguda in Ranga Reddy district. He also built old-age homes at a cost of ₹5 crore.
> After his death, on 27 June 2024, his family donated Rs 10 crore to the Andhra Pradesh government for developing Amaravati.
𝗛𝗲 𝗿𝗲𝗮𝗰𝗵𝗲𝗱 𝗯𝗲𝘆𝗼𝗻𝗱 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝘀𝘁𝗮𝘁𝗲𝘀
> Gujarat earthquake 2001: Rs 25 lakh grew to Rs 2.12 crore, building 104 houses.
> Tamil Nadu tsunami 2004: Rs 25 lakh grew tenfold, with 104 houses in Cuddalore and 60 in Nagapattinam.
> Kerala floods 2018: Rs 3 crore grew to Rs 7.77 crore.
Read More👇
News article అంత “షర్మిల” అని సంబోధించారు, వైఎస్ షర్మిల అని రాస్తే చదివే వాళ్ల మనస్సు మారుతుందేమో అని భయం.
రాజకీయం లో అవతల పార్టీ వారిని ప్రత్యర్థులుగా కాకుండా శత్రువుల్లాగా చూసే అన్నియ సైకో మనస్తత్వంకి అద్దం పట్టినట్టు ఉంది ఈ news article.
తన పిల్లలని తానే తినే పాము కంటే ప్రమాదకరమైన విషపత్రిక సాక్షి. మొన్న x space లో భారతి రెడ్డి ని ఎవరో ఏదో అన్నారని అంత హడావిడి చేసి, ఈరోజు కొంత కుటుంబ సభ్యురాలి character assassination చేస్తున్నారు. ఇంత కంటే దిగజారుడు ద్వంద ప్రమాణాలు ఎప్పుడు చూడలేదు @ysjagan 💦
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.






























