Pinned Tweet
Na rendo bidda jr NTR abhimanulaku 🙏🏻🙏🏻 arachakam goosebumps moment for all tarak fans #JaiNTR #JaiJaiNTR #ntr27
T H O T A retweeted
వివేకానంద రెడ్డి ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది
ఇందుకేనేమో వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించుకున్నాడు
#tillutrolls
T H O T A retweeted
YSR death valla shock tho 725 members chanipoyaru ani cheppi OdarpuYatra chesadu. With Sharmila
2019 lo Okka Chance ani Padayatra chesadu. With Prashanth Kishore.
2029 ki em chepthadu ?
ED కొత్త ఛార్జిషీటు నేపథ్యంలో జగన్ పాదయాత్ర కోసం ప్లాన్ ముమ్మరం !
దాల్మియా సిమెంట్ వ్యవహారం లో జగన్ ED కేసుల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకున్న సమయంలో జగన్ పాదయాత్రకు ప్లాన్ ఇంకా వేగం పుంజుకోవడం జరుగుతుంది. ప్రజా సమస్యలపై పోరాటం పేరుతో ప్రజల్లోకి వెళ్లడం ఒక కోణమైతే, తనపై ఉన్న కేసులు, అరెస్టు భయాలు, న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో రాజకీయ సానుభూతిని కూడగట్టుకోవడం మరో కోణం.
ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో జగన్ నిర్వహించిన సమావేశాలలో కూడా పాదయాత్ర కోసం ముందుగానే నియోజకవర్గాల వారీగా నాయకులను సంసిద్ధం చేయడం, కార్యకర్తలను సమీకరించడం, అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం వంటి చర్చలు జరిగినట్టు సమాచారం.
అసలైన ప్రశ్న ఏంటంటే, మొదటి సారి పాదయాత్రలో జగన్ కు తోడుగా ప్రశాంత్ కిషోర్, కుటుంబసభ్యులు, పార్టీలో అప్పటి నెంబర్ 2 విజయసాయి రెడ్డి, మొదలగు కీలక నేతలు ఉన్నారు. కానీ నేడు రెండవ సారికి వారంతా దూరమవ్వడమే కాకుండా జగన్ ను బహిరంగంగా ఘాటుగా విమర్శిస్తున్నారు. నేడు జగన్ కు తోడుగా మిగిలింది సజ్జల రామకృష్ణా రెడ్డి, అవినాష్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మొదలగు నాయకులు.
ఇవన్నీ దాటుకుని జగన్ పాదయాత్ర ను ఎలా సాగిస్తారన్నది వేచి చూడాల్సిన అంశం.
#YSRCP
T H O T A retweeted
Endhuku arusthunnaro evadi kosam arusthunnaro telikunda aravadam only telugu ep galakey possible
T H O T A retweeted
🛑🛑Big Breaking News🛑🛑
కన్నీరు పెట్టుకున్న Ys విజయమ్మ..
తమ ఇంటివద్దకు వెళ్ళటానికి పర్మిషన్ ఏమిటి? అంటూ పోలీసులను ప్రశ్నించిన ys విజయమ్మ. ఇది రాజశేఖర్ రెడ్డి గారి కష్టం, ఆడబిడ్డకి ఇచ్చిన ఇంటిలోకి వెళ్లకుండా జగన్ అడ్డుకుంటున్నాడు. పెళ్లి అని కనికరం లేకుండా, పెళ్లికి కావలసిన నగలు అన్ని అదే ఇంట్లో ఉన్నాయి అని తెల్సిన భారతి కోర్టులో కేసులు వేయటం ఏమిటి ? వారికి ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మా ఇంటికి వెళ్లడానికి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ? జగన్ చెప్తే మీరు ఏదైనా చేస్తారా ? రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నాడు జగన్ అంటూ బోరున విలపించిన విజయమ్మ.
#YSSharmila #PsychoFekuJagan
T H O T A retweeted
Bro was cooked for sure 😂
New CEO is bringing 2018 videos to divert Sharmila matter 🤣
Get some rest and come back stronger bro @YSRCParty
T H O T A retweeted
Meeru super CBN garu @ncbn
Smugglers kukkalni ekkada pettalo akkada pettaru 👏
T H O T A retweeted
Bisleri Water not fit for consumption
Product declared unsafe and on compliant with prescribed bromate limits
PAH also detected
PAH indicates the water isn’t safe and polluted
Both are classified as carcinogens
@fssaiindia Issues a notice
T H O T A retweeted
Tulasi Chandu, this sold-out Paytm, didn’t even use the word “allegedly”. She confirmed it as fact, something the original news source, India Today, carefully avoided doing.
Reiterating. An entire ecosystem exists in TG whose sole purpose is creating negative narratives about AP
ఈ వీడియోలో ఈ జర్నలిస్ట్ తమిళనాడులో ₹1,614 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన డేటా లీక్ స్కామ్ జరిగిందని, దానివల్లనే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వచ్చాయని, అందుకే తమిళనాడు ప్రభుత్వం 15 మంది అక్కడి ఉద్యోగులను సస్పెండ్ చేసిందని, అదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగితే "యూ వాంట్ మసాలా, ఐ వాంట్ రిజల్ట్స్" (You want masala, I want results) అని అన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
నవంబర్ 13న విశాఖపట్నం లో జరిగిన CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారు "You want masala, I want results" అన్నది పరిశ్రమల విస్తరణపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం లో ఒక భాగం మాత్రమే. ఆ తర్వాత ఐదు రోజులకు (నవంబర్ 18-19 తేదీల్లో) పుట్టుకొచ్చిన 'డేటా లీక్' ప్రచారానికి దీన్ని ముడిపెడుతూ వీడియోలో తప్పుడు కథనం అల్లారు.
ఇటీవల తమ సంస్థలో ఎలాంటి సామూహిక రాజీనామాలు (Mass Resignations) గానీ, డేటా లీక్ గానీ జరగలేదని 'గైడెన్స్ తమిళనాడు' (Guidance Tamil Nadu) అధికారిక లేఖ ద్వారా తేల్చిచెప్పింది. పొరుగు రాష్ట్రాలతో తమకు ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉందని కూడా 'గైడెన్స్ తమిళనాడు' స్పష్టం చేసింది. తర్వాత కూడా, ఇంకా ఆ అంశాన్ని పట్టుకుని వీడియోలు చేయడం కేవలం తప్పుడు ప్రచారం కోసమే.
ఎలాంటి డేటా లీకుల వల్ల కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శకమైన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) విధానం వల్లే భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. కేవలం 'ఈజ్' (సులభతరం) మాత్రమే కాకుండా 'స్పీడ్' (వేగం)కు పెద్దపీట వేస్తూ—పెట్టుబడిదారులకు అత్యంత వేగంగా అనుమతులు ఇవ్వడం, మెరుగైన పాలసీలు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో పాటు కియా (Kia) వంటి దిగ్గజ సంస్థల సప్లై చైన్ ఉండటంతో రెండు కొరియన్ కంపెనీలు (కియా కార్లకు విడి భాగాలు తయారు చేసేవి) స్వచ్ఛందంగా ఏపీని ఎంచుకుంటున్నాయి.
CII సమ్మిట్ వ్యాఖ్యలను డేట్ లీక్ అనే తప్పుడు ప్రచారంకి ముడిపెట్టి కేవలం సంచలనం కోసమే ఈ ఫేక్ ప్రచారం సృష్టించారు. ఇటువంటి తప్పుడు వీడియోల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులపై ప్రజల్లో మరియు పెట్టుబడిదారుల్లో అపోహలు సృష్టించడానికి కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో ఏదో పెద్ద వివాదం జరుగుతున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కచ్చితంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము.
#FactCheck
#AndhraPradesh
T H O T A retweeted
వీళ్ళ ఆఫీసులు, భవంతులు అద్దాలతో నిగనిగలాడుతూ దేదీప్యమానంగా వెలిగిపోవాలి.
కానీ, ప్రజా ఆస్తులు మాత్రం అందంగా, నివాసయోగ్యంగా కడితే తట్టుకోలేరు.
ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి చెందకూడదు అనేది @YSRCParty ఉద్దేశం
#PeopleWantAnswers
ఓ విజనరీ గారూ, వాస్తవంలోకి రండి! అద్దాల భవనాల అందం కాదు, అసలు విషయాలు గ్రహించడమే నిజమైన విజన్.
గాజు భవనాలు చూడటానికి మెరిసిపోతాయి. కానీ వేడి వాతావరణానికి అవి సెట్ కావు!
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఈ భవనాలపై పునరాలోచనలో పడ్డాయి. ఎందుకంటే:
• గాజు కిటికీలు గోడ కంటే 4 నుంచి 10 రెట్లు ఎక్కువ వేడిని లోపలికి రానిస్తాయి.
• గాజుపై పడే సూర్యరశ్మిలో సగానికి పైగా శక్తి వేడిగా లోపలికి చేరుతుంది.
• వేడి ప్రాంతాల్లో ఈ భవనాలను లోపల చల్లబరచడానికి విద్యుత్ ఖర్చు భారీగా పెరుగుతుంది.
అంటే గోడల భవనం కంటే గాజు భవనంలో ఏసీలకు ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు చేయాలి!
ఇప్పుడు మన రాష్ట్రం సంగతి చూడండి. అమరావతిలో సచివాలయం, HOD టవర్ల బయటి ఫసాడ్ పనులకే అంచనా వ్యయాన్ని ₹4,830 కోట్లకు పెంచారు. గ్లాస్ క్లాడింగ్‌తో కప్పుతున్న ఈ టవర్లను ఎండాకాలంలో 45 డిగ్రీలు దాటే ప్రాంతంలో కడుతున్నారు.
ఒక పక్క అప్పులు చేసి రాజధాని కడుతున్నారు. మరో పక్క భవనాల అందానికే వేల కోట్లు. రేపు ఆ గాజు టవర్లను చల్లబరచడానికి ప్రతి ఏటా కోట్ల రూపాయల కరెంటు బిల్లులు! భరించేది ప్రజలే కదా!
చూడటానికి బాగుండటం ముఖ్యమా? మన వాతావరణానికి తగ్గట్టు, తక్కువ ఖర్చుతో నడిచే భవనాలు ముఖ్యమా?
విజన్ అంటే "మెరుపుల నుంచి విద్యుత్ తీయిస్తా, ఆకాశంలో డేటా సెంటర్ పెట్టిస్తా" అని చెప్పడం కాదు! ప్రాక్టికల్ కాని విజన్‌తో ఎవరికీ ఉపయోగం లేదు.
Dear Visionary, come back to reality! True vision is not about the beauty of glass buildings, it's about understanding the real issues.
Glass buildings may look dazzling. But they are not suited to hot climates!
Developed countries around the world are now rethinking these buildings. Because:
• Glass windows let in 4 to 10 times more heat than a solid wall.
• More than half the energy from sunlight hitting the glass enters the building as heat.
• In hot regions, the electricity cost of cooling these buildings goes up sharply.
That means a glass building needs far more spending on air conditioning than a building with solid walls!
Now look at our state. In Amaravati, the estimate for just the outer facade works of the Secretariat and HOD towers has been raised to ₹4,830 crore. These towers, clad in glass, are being built in a region where summer temperatures cross 45°C.
On one hand, they are borrowing to build the capital. On the other, thousands of crores just to make buildings look good. Tomorrow, cooling those glass towers will mean crores in electricity bills every year! And who will bear it? The people!
What matters more: buildings that look good, or buildings suited to our climate that cost less to run?
Vision is not about saying "I'll draw power from lightning, I'll put data centres in the sky"! A vision that isn't practical is of no use to anyone.
#PeopleWantAnswers #Amaravati #GlassTowers #VisionVsReality
T H O T A retweeted
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol.
While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol?
#CreditChorJagan
T H O T A retweeted
These Kannadigas should be treated as criminals in other states & Others Should Harass them too.
Look at this pathetic situation. One Hindi-speaking family opened a flower garland shop in Karnataka, and these Kannadigas are harassing their entire family.
Look at how her father and mother are being abused in front of their daughter, using slurs and filthy language against the woman and her family. Is this Kundiga culture? They are literally abusing them and forcing her to apologise. I don't know what she or her family did wrong, but this is nothing but cheap superiority behaviour.
A group of non-masculine Kannadigas harassing a single Hindi-speaking family.
Kundigas bravery 🤢🤬😡
But that chanta comes from a group lo red sandal smuggling workers.
#OM is not a devotional or mythological movie..
But when a character chants "Annamalaiyarkku Arogaraa", entire theater erupts.. 🔥
Not only in TN, but all over South!
Even if you are an atheist, you will get goosebumps in that scene...
200
T H O T A retweeted
Opposing development projects in Andhra Pradesh and using inflammatory language against the state. Now, you don't want Andhra Pradesh to receive its rightful share of water either?
A simple question to Revathi Garu: Which state is upstream on the Krishna River Andhra Pradesh or Telangana?
Is Andhra Pradesh stealing Krishna water?
Is the Telangana government turning a blind eye to this very, very, very important issue?
What is the Palnadu Water Grid project and what is happening in its name?
What is the tunnel that is being dug and why is it a threat to Telangana’s Krishna water rights?
Wonderful explainer by @NAR_Handle
T H O T A retweeted
Municipal Elections - March 30
ZPTC/MPTC polls - April 6
CBN met PK in his house - April 23🤡🤡







































