Bhavya🦩 (@unexpected5678) header
Bhavya🦩 (@unexpected5678) profile picture

aham Brahmāsmi 🇮🇳 🇺🇸 🇲🇻 🇲🇽 🇶🇦 🇹🇷 🇮🇩 🇻🇳 🇧🇸 🇯🇲 🇦🇪 🇱🇰 🇹🇭 🇨🇦

United States
Joined August 2015
Photo by Bhavya🦩 (@unexpected5678)Photo by Bhavya🦩 (@unexpected5678)Photo by Bhavya🦩 (@unexpected5678)Photo by Bhavya🦩 (@unexpected5678)Photo by Bhavya🦩 (@unexpected5678)Photo by Bhavya🦩 (@unexpected5678)Photo by Bhavya🦩 (@unexpected5678)Photo by Bhavya🦩 (@unexpected5678)
Happy Birthday @kee__chaos 🥳
2
2
231
♥️♥️
I'm not a big fan of @naralokesh. Since morning, many TDP Karyakartas have been posting about their Leader followed them back on X. But in today's credit-robbery and use-and-throw politics, a leader following his own Karyakartas on X truly reflects how accessible and connected he is to his grassroots workers. In the history of Telugu politics, he could be among the first leaders to make himself so actively accessible to his Karyakartas. He has come a long way .
3
39
2,270
Bhavya🦩 retweeted
Effect of yesterdays result Anukunta papam🙂
1
14
56
716
YCP: Celebrating defeats professionally.
yesterday, YCP supporters made plenty of noise claiming postal ballots favoured them. the numbers tell a different story: NDA secured 65%, while YCP managed just 30%. all that noise, only to celebrate their own defeat😂.
5
16
709
Can Jagan tell all 175 constituencies without looking at paper?
32%Yes
68%No
247 votes • 10 hours
9
2
3
8
2,521
Bhavya🦩 retweeted
YSRCP కంచుకోటని 'కూటమి' ఇలా దున్నేసిందేమిటి? కడప Mayorగా TDP అభ్యర్థి మట్లి సువర్ణ గెలుపు! 66 Divisionsలో కూటమికి 58.. YSRCPకి కేవలం 4! TDP - 51 | JanaSena - 4 | BJP - 3
29
309
8
2,400
48,021
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీడీపీ సత్తా చాటుకున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు కాకాణి నాయకత్వంలో జిల్లాలో చతికిలబడ్డ వైసీపీ ఓసీ స్థానంలో బీసీ అభ్యర్థి రూప్ కుమార్ ఘన విజయం రిజర్వేషన్లను అడ్డుకున్న జగన్ రెడ్డికి చెంపదెబ్బే ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీల్లోనూ ఘనవిజయంతో నెల్లూరులో క్లీన్ స్వీప్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలవబోతున్నాం పులివెందుల, కడపలో ఓటమితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి క్లీన్ స్వీప్ తో జగన్ రెడ్డికి దిమ్మ తిరిగినట్టే అభివృద్ధి, సంక్షేమంతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజానీకానికి ధన్యవాదములు మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి మరోసారి సత్తా చాటింది. ఘన విజయం సాధించిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్(నెల్లూరు మేయర్), దొడ్ల విజయలక్ష్మి(బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్ పర్సన్), డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా రెడ్డి(ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్) గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఈ అద్భుత ఫలితాలు సాధించారు. నెల్లూరు కార్పొరేషన్ లో మా ఆత్మీయులు అనేక మంది కార్పొరేటర్లుగా ఘనవిజయం సాధించడం సంతోషం. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజామోదానికి ఈ ఫలితాలే నిదర్శనం. రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించబోతున్నాం. నిన్నటి వరకు తోపులు, తురుమునంటూ నోరు పారేసుకుంటున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఈ ఫలితాలతో ఇక మూలన కూర్చోవాల్సిందే. @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @YSRCParty
19
139
3,405
విజయవాడ వెస్ట్ ప్రజల ఆశీస్సులతో ఘనవిజయం సాధించి, బీజేపీ సత్తా చాటిన అభ్యర్థికి మరియు నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు! అభివృద్ధి పనులు వేగం పుంజుకునేలా, ప్రతి గడపకూ మెరుగైన మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మరియు పారిశుద్ధ్య రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. విజయవాడ వెస్ట్ ప్రాంతం అన్ని రంగాల్లోనూ ఆదర్శవంతంగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను.
3
21
560
Bhavya🦩 retweeted
2.6 lakhs majority 👍👍👍👍 #Vizag majority GVMC
Aa janam endi ra 🔥🔥 90k majority ani sankalu guddaru ga ra @JaiTDP
10
81
1,556
Bhavya🦩 retweeted
Bob melodies>>>💗
3
31
2
302
3,461
Bhavya🦩 retweeted
2021లో కుప్పం కొట్టేశామని ఎగిరారు.. ఇప్పుడు కుప్పం మాదే, కడప మాదే 🔥 టీడీపీని లేకుండా చేస్తారట! ముందు మీ వైసీపీ ఎక్కడుందో చూసుకోండి #NDAsweepsAP #APlocalbodyelections2026
4
15
475
Bhavya🦩 retweeted
Congratulations #MukkaSravani The New #VizagMayor 🥳🥳🥳❤️❤️❤️🔥🔥🔥🔥 #Gvmc2026Elections #GVMCElections
9
35
878
ఊరు పొమ్మంది.. కాడి రమ్మంది.. అంటూ @YSRCParty ని దారుణం గా హేళన చేస్తున్న,, PAYTM జర్నలిస్ట్ సాయి..🤣🤣🤣
15
264
3
1,306
76,207
Vizag has/will never allow(ed) the YCP to rule her #VizagMayorTDP
13
19
2
167
3,533
Bhavya🦩 retweeted
Ongole Mayor Won By Tdp With Majority 37,622 🥁💥🔥 One Sun One Moon One @DamacharlaMLA
Nallamalli Balu Wife ki Ongole Mayor ticket iste ramp decision ani chepta @ncbn @naralokesh
15
93
1,613
చంద్రబాబు నాయుడు గారు కొడితే పోస్ట్ మార్టం లో కూడా తెలియదు: అంబటి రాంబాబు 🔥🔥🔥🔥🔥🔥🔥 CBN 1995 Mode 🔥🔥🔥🔥🔥🔥🔥
6
154
5
1,139
47,203
85% ఓట్లు సాధించి ( 3102 ) ఘన విజయం పొందిన 13వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దేవినేని మహిత గారికి శుభాకాంక్షలు.
5
20
1
157
2,988
Bhavya🦩 retweeted
Why not pulivendula…ippudu pettandra music 💛💛🔥🔥
31
151
2
1,674
133,319
విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించి, విజయవాడ మేయర్‌గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుతమైన విజయం NDA కూటమి ప్రభుత్వ పాలనపై విజయవాడ నగర ప్రజలు ఉంచిన అపారమైన విశ్వాసానికి నిదర్శనం. విజయవాడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, మీ నాయకత్వంలో విజయవాడ సమగ్ర అభివృద్ధితో పాటు సామాన్య ప్రజల సంక్షేమంలోనూ సరికొత్త అధ్యాయానికి నాంది పలకాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
1
24
1
157
1,629