Mallikarjuna Nyayakar retweeted
రాయలసీమ నాది .. మల్లప్ప నా వాడు 🔥
@ursMallappa Congratulations 💐
#JSPstrikesagain
Mallikarjuna Nyayakar retweeted
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం..
#JanaSenaStrikesAgain #JSPStrikes100Again
ట్విట్టర్ వేదికగా నాకు అండగా నిలబడి, నా వెన్నంటే ఉంటూ ప్రతి అడుగులోనూ మద్దతుగా నిలిచిన జనసైనికులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️🙏
మీ ప్రేమ, అభిమానం, నమ్మకం ఎప్పటికీ మర్చిపోలేను.
మీ అభిమానం నా బలం… మీ అండ నా ధైర్యం
ఎప్పటికీ మీలో ఒకడిగా…
మీ మల్లప్ప ❤️
జై జనసేన ✊
Mallikarjuna Nyayakar retweeted
Mallappa - The Man, The Myth, The Legend
#JSPStrikes100Again
Mallikarjuna Nyayakar retweeted
ఈరోజుకి Man Of The Match Mallappa !
రాయలసీమ ప్రాంతంలో ఆదోనిలో జనసేన రెబల్ అభ్యర్థి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గెలవడం, అది కూడా అధికారంలో ఉన్న టీడీపీని వెనక్కి నెట్టి విజయం సాధించడం చిన్న విషయం కాదు
Cadre పవన్ కళ్యాణ్‌ను కూడా లెక్కచేయకుండా పనిచేయడం పవన్ కళ్యాణ్‌కు కూడా షాకే!
ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో Janasena సీట్లు తక్కువ తీసుకుంటే ఎంతోమంది ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేస్తారు
#APLocalBodyElections2026
#APLocalPolls
Mallikarjuna Nyayakar retweeted
Surprisingly, Janasena-backed candidates are winning the municipal chairman race with comfortable majorities in all 12 municipalities where the party contested!
The biggest surprise is in Adoni (Kurnool), where Janasena rebel candidate Mallappa's wife is also leading the municipal chairman race against TDP
A straight message to TDP that an alliance with Janasena is mandatory!
#APLocalBodyElections2026
🙏 వీరశైవ లింగాయత్ సోదర సోదరీమణులందరికీ ఆహ్వానం 🙏
ఆదోని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య సమావేశం
📅 తేదీ: సోమవారం, 26 అక్టోబర్ 2026
🕡 సమయం: సాయంత్రం 6:30 గంటలకు
📍 వేదిక: వీరశైవ కళ్యాణ మండపం, మరాఠీ గేరి, ఆదోని
ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి స్వప్న నాయకర్ గారు (W/0 మల్లికార్జున నాయకర్ గారు) ఈరోజు 49,50వ వార్డు, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలుసుకుని వారి ఆదరణ, ఆశీర్వాదాలను కోరారు.
Vote for 💍
ఆదోని 30వ వార్డులో డ్రైనేజీ సమస్యపై స్పందించిన మల్లప్ప
శివశంకర్ నగర్ DSP బంగ్లా ఎదురుగా ఉన్న డ్రైనేజీ సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపించడం జరిగింది











