
Politician: #PawanKalyan Sports: #Dravid #SRT
India
Joined August 2010
- Tweets45.2K
- Following916
- Followers250
- Likes105K
వాల్తేటి 🚩 retweeted
అదేంటో జగనన్న పవర్ లో ఉంటే చాలు బిజినెస్ ఐడియాస్ తెగ ఒచ్చేసి అమాంతంగా ఆస్తులు పెరిగిపోతాయి
ఇప్పుడు PA లకు కూడా ఆ ఐడియాస్ చెప్పి వేల కోట్లు సంపాదించేలా చేస్తున్నాడు
హ్యాట్స్ ఆఫ్ @ysjagan 🤡
#BewareOfOriginalScamsters
సామాన్యుడిగా మొదలై 1000 కోట్లకి అధిపతి..
ఇదేదో స్ఫూర్తిదాయకమైన కథ కాదు.
జగన్ వ్యక్తిగత సహాయకుడు ప్రభుత్వ సొమ్ము దోచి కూడబెట్టిన సొమ్ములు. అదేంటో జగన్ తో సహా వైసీపీలో చాలామందిది ఇదే తంతు.
సామాన్యుడిగా మొదలయ్యి రాజకీయాల్లోకి వచ్చి వేల/ లక్షల కోట్లు సంపాదించేశారు.
ఆ విజయ రహస్యం ఏంటో ప్రజలందరికీ చెబితే దేశంలో పేదరికం లేకపోదును కదా!!
సరిగ్గా ఏడాది క్రితం మీరు వేసిన ట్వీట్ 👇
(Congratulations to Heartbreaking)
Thanks for sharing @revathitweets. Its heartbreaking to see how one of the most eco-sensitive, biodiverse and pristine untouchable zones is being ravaged with great glee by successive governments, for nothing but the rapacious greed of rents flowing in the personal coffers. #AndhraPradesh is not being developed, it is being systematically decimated by @JaiTDP @JanaSenaParty @YSRCParty with the active encouragement of @BJP4India @BJP4Andhra
వాల్తేటి 🚩 retweeted
Staying in Hyderabad and worrying about Visakhapatnam? That's quite a commitment! 😂
You're such a "heartfelt" journalist when it comes to opposing IT parks and data centres in Vizag. But interestingly, in the very Hyderabad where you currently stay, IT parks and office spaces have been developed, even at the cost of hills.
Great to see you opposing data centres in Vizag, though! Just a reminder: Hyderabad already has one of India's largest data centre capacities, while TCS and Microsoft are also building their presence there.
Development is welcome in Hyderabad, but apparently a problem when it comes to Vizag?
వాల్తేటి 🚩 retweeted
పచ్చ చీర కట్టుకుని పోయిందని సొంత చెల్లిని అన్నప్పుడే వాడు ఎంత నీచుడో అర్థం చేసుకోవాలి కదరా మీరు..!!
వాల్తేటి 🚩 retweeted
Arey babu nuvvu ediana post chesuo, ala kalyan gari face meeda nee musti WM enti ra ?
Del it
పవన్ కల్యాణ్‌కు తెలియకుండానే రూ.7 కోట్ల స్కాం జరిగిందా? నాగార్జున యాదవ్ సంచలన ప్రశ్నలు!
#SeizeTheLiarPK #CBNFailedCM #PawanKalyan #NagarjunaYadav #RukminiKota #SevenCroreJobScam #JobScam #YSRCP #AndhraPolitics #Mangalagiri #PoliticalControversy #TeluguNews #TeluguPoliticalNews
వాల్తేటి 🚩 retweeted
సరిపోయింది
ఇంతమంది స్వాత్రంత్ర సమర యోధులకు, ఇతర రంగాల్లో Legends కి ఇవ్వని గౌరవం
పూర్తి స్థాయి వ్యాపారస్తుడు అయిన రామోజీ రావు గారికి ఇవ్వటం నిజంగా అనవసరం
(ఆయన work లో సేవ ఉండటం coincidence అంతే)
ఇంకా defend చేసుకుంటాం అంటే మీ ఇష్టం
@JaiTDP @iTDP_Official
@Telugu360 @ncbn
ఈ కింది జాబితాలో ఉన్నవారి జయంతులు రాష్ట్ర పండుగలు కాదు:
శ్రీశ్రీ, డొక్కా సీతమ్మ, కె.ఎల్.రావు, ఎన్.జీ.రంగా, బోయి భీమన్న, యల్లాప్రగడ సుబ్బారావు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కాశీనాథుని నాగేశ్వరరావు, అన్నమయ్య, కన్నెగంటి హనుమంతు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దువ్వూరి సుబ్బమ్మ, ఇంకా అలాంటివారు అనేకులు
పోల్చి చూసుకుంటే మనకే తెలిసిపోతుంది!
వాల్తేటి 🚩 retweeted
It’s a wrong move.
There are ways to recognize #RamojiRao gaaru for his services in Journalism and initiatives.
It’s not too late to withdraw the proposal @ncbn gaaru.
వాల్తేటి 🚩 retweeted
Dear @ashuvemulapalli ఇప్పటికైనా ఈ ధరణి కృష్ణ అనే అమ్మాయి నిజ స్వరూపం గమనించండి. వైసీపీ ట్రాప్ లో పడి జనసేన నాయకులను విలన్ లా చిత్రకరించడానికి ట్రై చేశారు మీరు.
ధరణి కృష్ణ దందా -1|Dharani Krishna Scam – Part 1 | Shocking Details| Mahaa News
#DharaniKrishna #DharaniKrishnaScam #DharaniKrishnaCase #DharaniKrishnaNews #BreakingNews #mahaanews #mahaanewslive #mahaatelugunews
వాల్తేటి 🚩 retweeted
Poni Amma meeda case esinodu,
ayya peru CBI chargesheet lo cherchinodu,
Chelli pasupu cheera ani samandham antagattinodu
Inko chelli ma ayya ni champaru anna ante...ledu nee husband eh champindi ani murderers ni venaka eskovhebadu
Mathrame family discussion pettali antav 🤡
వాల్తేటి 🚩 retweeted
My dear people of Telangana,
First, learn the difference between a state festival and a state-sponsored function. Only then can you troll Andhra Pradesh for its decision to celebrate Ramoji Rao's birth anniversary as a state-sponsored function.
వాల్తేటి 🚩 retweeted
రాష్ట్రావతరణ కోసం పురుగులు పడి అనాధగా మరణించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు ఎవరికీ గుర్తులేదు.
రామోజీకి మాత్రం రాష్ట్ర పూజ.!!!
దండాలు సామి🙏🏽🙏🏽🙏🏽
వాల్తేటి 🚩 retweeted
నువ్వు ఎన్నయినా చెప్పు
రామోజీ రావు in his personal capacity ఒక వ్యాపారవేత్త
సామాన్యులకి ఆయన చేసిందేమిలేదు, he is not even a philanthropist
He is politically affiliated
ఆయన మీడియా కూడా biased towards a party అనేది జగమెరిగిన సత్యం
రాష్ట్ర పండుగ గా జరపడం ప్రజా సొమ్ము వృధా చెయ్యడమే
@ncbn @PawanKalyan
Cbn చేసాడంటే అనుకోవచ్చు ఆయనకి రావు ఎంతో చేసాడు కాబట్టి
నువ్వు participate చెయ్యడం ఏంటో @PawanKalyan. పొత్తులో లేకపోతె కనీసం జనసేన అనే పార్టీ పేరు కూడా వెయ్యలేదు 2019 ఎన్నికలప్పుడు ఈనాడు లో .
ప్రతుఘటించకపోయిన కనీసం దూరంగా ఉండాల్సింది @PawanKalyan
వాల్తేటి 🚩 retweeted
Replying to @gayatri008_16
Adhe kadha Govt help tho business chesi crores sampadhinchina ramoji rao gaar lanti great people ni just edho Ap kosam chanipoina Potti Sriramulu garitho compare chestharu entandi veellu
వాల్తేటి 🚩 retweeted
Replying to @santhoo9 @Telugu360
దానధర్మాలు చేసినందుకు ఇచ్చారని ఎవరో అన్నారు. పైన చెప్పిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు విశ్వదాత అని పేరొందారు. సంస్కరణోద్యమాలు, స్వాతంత్ర సమరం, తెలుగు భాషా సాహిత్యాలకు రెండు చేతులా దానాలు చేశారు.
డొక్కా సీతమ్మ గురించి నేనేం చెప్పేది. మహానుభావురాలు.
నాగార్జున సాగర్ నిర్మాణానికి భగీరథ యత్నం చేసి 55 వేల ఎకరాలు దానం చేసిన ముక్త్యాల రాజా వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ దాతృత్వాన్ని, దాని ప్రభావాన్ని మనం ఊహించుకోలేం.
పొణుకా కనకమ్మ మొదలుగా విద్యాదాతల సంఖ్య లెక్కపెట్టడం మన తరం కాదు.
వీళ్ళకి ఏ గౌరవం దక్కుతుందో ఆలోచించుకోవాలి.
వాల్తేటి 🚩 retweeted
ఈ కింది జాబితాలో ఉన్నవారి జయంతులు రాష్ట్ర పండుగలు కాదు:
శ్రీశ్రీ, డొక్కా సీతమ్మ, కె.ఎల్.రావు, ఎన్.జీ.రంగా, బోయి భీమన్న, యల్లాప్రగడ సుబ్బారావు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కాశీనాథుని నాగేశ్వరరావు, అన్నమయ్య, కన్నెగంటి హనుమంతు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దువ్వూరి సుబ్బమ్మ, ఇంకా అలాంటివారు అనేకులు
పోల్చి చూసుకుంటే మనకే తెలిసిపోతుంది!
వాల్తేటి 🚩 retweeted
ఆయన ఒక వ్యాపారవేత్త మాత్రమే 👍
ఒక పార్టీ తప్పులను కప్పిపుచ్చడం,
మరో పార్టీ చేసిన మంచిని చెప్పకపోవడం…
ప్రతి సంస్థ గుడ్‌విల్ కోసం ఎంతో కొంత ఖర్చు చేస్తుంది, అలాగే ఈనాడు కూడా చేసింది.
జాకీలు పెట్టి, బాకాలు ఊది పండగ రోజులా చేసుకునేంత ఏమీ లేదు 👍
Define 4 - 5 clear eligibility criteria and name someone who checks every box. That would be an interesting debate on X.
Not just in our state, but nationally - who truly deserves our Govt and Society respect?
“Em chesadu?” ani adagadam easy. Mundu em cheste ivvocho or inka evaraina better person unnara cheppali.
asalu entire Telugu jaathi lo ne evaru gouravinchukogadagga varu undaru mana edche valla filters apply chesthe !
వాల్తేటి 🚩 retweeted
Yes, please define.
I would genuinely like to know what he did to deserve a state-sponsored function on par with those organised for great personalities like Alluri Sitarama Raju, Potti Sreeramulu, Uyyalawada Narasimha Reddy, Sardar Gouthu Lachchanna, and Damodaram Sanjeevaih.
Define 4 - 5 clear eligibility criteria and name someone who checks every box. That would be an interesting debate on X.
Not just in our state, but nationally - who truly deserves our Govt and Society respect?
“Em chesadu?” ani adagadam easy. Mundu em cheste ivvocho or inka evaraina better person unnara cheppali.
asalu entire Telugu jaathi lo ne evaru gouravinchukogadagga varu undaru mana edche valla filters apply chesthe !




























