మన ఆంధ్ర (@AndhraFact) header
మన ఆంధ్ర (@AndhraFact) profile picture

Practice Truth. Reporting NEWS as-is with summary for ease of understanding

Valencia
Joined January 2019
Photo by మన ఆంధ్ర (@AndhraFact)Photo by మన ఆంధ్ర (@AndhraFact)Photo by మన ఆంధ్ర (@AndhraFact)Photo by మన ఆంధ్ర (@AndhraFact)Photo by మన ఆంధ్ర (@AndhraFact)Photo by మన ఆంధ్ర (@AndhraFact)Photo by మన ఆంధ్ర (@AndhraFact)Photo by మన ఆంధ్ర (@AndhraFact)Photo by మన ఆంధ్ర (@AndhraFact)Photo by మన ఆంధ్ర (@AndhraFact)
జగన్ రాత్రిపగలు కష్టపడి కట్టిన కొత్తబంగారులోకం👇దీని కోసం ACCENTUREతో 10 సిట్టింగులు&💰కోసం RE plan తన రాజధాని ఆనవాలు కనపడకుండా దాచేసిన డెకాయిట్🧛 రాష్ట్ర మధ్య WASHINGTON.కట్టటం నాకే సాధ్యం,కట్టి చూపిస్త🃏అప్పట్లో ఈ ప్లాన్ కోసం వైజాగ్,తిరుపతిపై🐍 సిగ్గుమాలిన సైకోతో అట్లుంటది🤦‍♂️
రాసి పెట్టుకోండి అమరావతి రాజధాని నా ఐడియా అంటాడు🧛Delete చేసిన రిపోర్ట్స్ అన్ని వదుల్తాడు🃏 "వైజాగ్ రాజధాని వద్దు+sea దగ్గర ఏ కట్టడాలు వద్దు.రాష్ట్ర మధ్య దండిగా నీళ్లున్న చోట GREENFIELD కట్టాలి రాజధాని self finance ఐడియా కూడా నాదే.రాజధాని పేరు మీద RE చెయ్యమని 2014లోనే చెప్పా"😂
1
6
3
36
14,204
మన ఆంధ్ర retweeted
సరిగ్గా ఏడాది క్రితం మీరు వేసిన ట్వీట్ 👇 (Congratulations to Heartbreaking)
Thanks for sharing @revathitweets. Its heartbreaking to see how one of the most eco-sensitive, biodiverse and pristine untouchable zones is being ravaged with great glee by successive governments, for nothing but the rapacious greed of rents flowing in the personal coffers. #AndhraPradesh is not being developed, it is being systematically decimated by @JaiTDP @JanaSenaParty @YSRCParty with the active encouragement of @BJP4India @BJP4Andhra
16
100
5
499
37,325
షర్మిల కొడుకు పెళ్లికి చంద్రబాబుని కలిస్తే డబల్ మీనింగ్ అంట గట్టిన జగన్+YCP+sakshi రంకు అంటగట్టిన YCP+PAYTM🐶's భూమన కొడుకు పెళ్లి" కార్డు ఇవ్వటానికి వెళ్తుంటే, జగన్ ఆ సందు చూసుకుని రామోజీ ఇంటికెళ్లి "మీ ఆశీస్సులు కావాలి పాదయాత్రకి+నా🧛వికృతాల మీద రాయొద్దు ప్లీజ్"అని బతిమాలాడు
09-JUN:ఆస్తులు సమానంగా పంచమన్న YS =>జెరూసలేం తండ్రి/YSకి మాట=>2 నెలల్లో YS మృతి=>వాగ్దానం+తల్లి MOU తూచ్ ఆస్తి+చెల్లికి YS కట్టించి గృహప్రవేశం ఇల్లు మింగాడు 🐔తిననంటూ తండ్రి✝️ప్రమాణం=>రోజు🐔 షర్మిల MP అడిగిన వివేకా🪓 తల్లి&చెల్లి=>బూతు&రంకులు తండ్రి+తల్లి+చెల్లి+బాబాయి మీద🧛
5
1
17
1,791
మన ఆంధ్ర retweeted
షర్మిల కొడుకు పెళ్లికి వేరే వాళ్ళని కలిస్తే చంద్రబాబు దత్తపుత్రిక అని తిడుతున్న PAYTM🐶's "జగన్ భూమన కొడుకు పెళ్లి" కార్డు ఇవ్వటానికి వెళ్తుంటే ఆ సందు చూసుకుని రామోజీ ఇంటికి వెళ్లి "మీ ఆశీస్సులు కావాలి నా పాదయాత్ర అని" బతిమాలాడు బెయిల్ కోసం సోనియా🦶బేరం youtube.com/watch?v=M7hYq6ST…
5
2
214
మన ఆంధ్ర retweeted
2017-భూమన కొడుకు పెళ్లికార్డు ఇవ్వటం అనే వంకతో రామోజీ అప్పోయిట్మెంట్ కోరి ఇంటికి👇 భార్య పరిచయిస్తురాలు,స్నేహితురాలు ద్వారా తాను ఈనాడుని తిట్టను,మీరు నా వికృతాల మీద రాయొద్దు ప్లీజ్ అని అప్పట్లో🐍 fyi,భూమన ద్వారా రమణ గారి మీద పిచ్చి ఆరోపణలు చేసి,మళ్ళి హోటల్ కి భార్యతో వెళ్లి మరి
9
22
777
09-JUN:ఆస్తులు సమానంగా పంచమన్న YS =>జెరూసలేం తండ్రి/YSకి మాట=>2 నెలల్లో YS మృతి=>వాగ్దానం+తల్లి MOU తూచ్ ఆస్తి+చెల్లికి YS కట్టించి గృహప్రవేశం ఇల్లు మింగాడు 🐔తిననంటూ తండ్రి✝️ప్రమాణం=>రోజు🐔 షర్మిల MP అడిగిన వివేకా🪓 తల్లి&చెల్లి=>బూతు&రంకులు తండ్రి+తల్లి+చెల్లి+బాబాయి మీద🧛
16-JAN-09:అంజలి పుట్టినరోజు👇పాప కోసం YS కట్టించి గృహ ప్రవేశం JUN09:ఆస్తులు "సమానంగ" పంచె ఏర్పాట్లు చేయండి:YS ఆజ్ఞ అట్లనే నాన్న:J వాగ్దానం=>2నెలల్లో YS మృతి🥶 senti serial+తండ్రి gestures ప్రాక్టీస్+shoot👇 తండ్రి ఆఖరి కోరిక+వాగ్దానం తూచ్ 100%ఆస్తి+షర్మిలకి YS కట్టిన🏡లేపాడు
1
1
6
1,382
మన ఆంధ్ర retweeted
We share this with respect and gratitude. His words stand on their own.. Listen to Dr. Prathap C. Reddy garu Founder of Apollo Hospitals. Padma Vibhushan. A man who built Indian healthcare from nothing and owes no politician a favour.. Builders recognise builders. Excellence has no caste.. Only those with nothing to show need a surname to hide behind.. Your exam won't ask your caste. Your employer won't. Your bank loan won't.. Your vote decides your job, your road and your future. Respect every identity.. VOTE FOR JOBS. Not ‘CASTE’ !! #VoteForJobs #ChandrababuNaidu #AndhraPradesh
15
72
2
174
4,110
మన ఆంధ్ర retweeted
నమస్కారం అండి! A pleasure to catch up with Andhra Pradesh CM @ncbn on the sidelines of #CIISummit2026 in Visakhapatnam. Canada looks forward to expanding partnerships and creating new opportunities in trade, investment, innovation, talent and sustainable growth.
10
147
5
849
15,896
మన ఆంధ్ర retweeted
🐶ఏడుపు కిలేడీ:blocked me😂Hyderabad DC మీద🤐 వైజాగ్(polavaram💪 adds 25TMC😍)GOOGLE మీద కల్పిత కథలు+ఆర్గనైజ్డ్ బురద🧙‍♀️వైజాగ్ 200KM,ఎం జరిగిన క్రైమ్ సిటీ అని ENGLISH posts😡 ఇవ్వాళ Hyd కడుక్కోటానికి లేవు🥶CBN కృష్ణ పైప్ లిఫ్ట్ పుణ్యం Hyd కడుక్కునే నీళ్లు వచ్చాయి అని గుర్తుండదు🤦
పింకీ ఏడుపు బ్యాచ్ ఇట్లుంటది🧛 వైజాగ్ GOOGLE AI సెంటర్ మీద ఈవిడ ఏడుపు&శని ఎజెండా నీళ్లు,పర్యావరణం.ఒకటేంటి లే ఏమి జరిగిన వైజాగ్ అంత క్రిమినల్ అడ్డా,వైజాగ్ లో ప్రాజెక్టు ఏమిటి అన్నట్టు వైజాగ్ కి లింక్ పెట్టి ముష్టి కళ హైదరాబాద్ DATA CETNER మీద🙊 ఆంధ్ర మీద శని మంద@revathitweets
6
17
922
మన ఆంధ్ర retweeted
ఏమి భాషరా ఇది... 🙏🙏🙏 ఏమి లేకి రాతలు ఇవి తను నీ తండ్రి రక్తం పంచుకొని పుట్టిన చెల్లి అనే విషయం మర్చిపోకు జగన్ రెడ్డి @ysjagan అన్నా చెల్లెలు బంధానికి సమాధి కట్టారు...
7
71
4
251
23,495
🇮🇳లోనే ఈ route ప్రయాణం పెద్ద Adventure naxal belt వలన ఇటు వెళ్ళలేదు జనాలు చాలా కాలం -460KM ఆంధ్ర దట్టమైన అటవీ+Tiger forest -నూజివీడు -జంగారెడ్డిగూడెం -పోలవరం -రంపచోడవరం -చింతపల్లి -లంబసింగీ -సాలూరు&పార్వతీపురం ఎన్నో జలపాతాలు+రేజర్వాయర్లు+కొండలు+🐅Nature youtube.com/watch?v=KGHyHcys…
3
12
546
మన ఆంధ్ర retweeted
Andhra Pradesh will become the most developed state in the next 10 years. రాబోయే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరిస్తుంది!
171
895
12
6,041
116,757
జగన్ PA K.నాగేశ్వర రెడ్డి దినచర్య=>వైజాగ్+విజయవాడ భారీ సేట్లేమెంట్లు వైజాగ్:ED తవ్విన JAGAN GANG మరో దందా రుషికొండ PRIME 97.4ACR సెటిల్మెంట్🧛 63 కేసులు,RED CORNER J GANG రమణరెడ్డి పలు వైజాగ్ ప్రైవేట్ దందాలు NCC లాంటి కంపెనీ బెదిరించి సెటిల్మెంట్🥶 👇19 ముందు KNR:20000 జీతం!
వైజాగ్:YVసుబ్బారెడ్డి-80,YS అనిల్ రెడ్డి,వైస్ సుమధుర రెడ్డి,YS చర్చి+CS+A2ల వేల ఎకరాల దోపిడీకి ఇప్పుడు మరో ఆణిముత్యం జగన్ PA K.నాగేశ్వర్ రెడ్డి-KNR సింపుల్ గ రుషికొండ IT PARK PRIME ల్యాండ్ లేపాడు KNR ల్యాండ్ చూపించి YCP+PAYTMలు ఆమ్మో వైజాగ్ డ్రామా వైజాగ్ పేరు మీద🎭అకౌంట్లు🤐
1
7
1
38
6,362
Legal Action: జగన్ కేసుల daily hearing మరో రెండు ED ఛార్జ్ షీట్లు త్వరలో జగన్ బంటు వైజాగ్ భూముల ఆక్రమణ+విదేశాల అక్రమలపై ED☑️ vs Jagan Reaction🧛 తరుముకొస్తున్న అక్రమాస్తుల+FEMA కేసుల భయంతో ముందుకు జరిపిన ముద్దుల/ఓదార్పు ఏడుపు సెంటి యాత్ర ==== డెకాయిట్ తెలివి అట్లుంటది🤣😂
2 ఇయర్స్ ముందే పాదయాత్ర అంటే Bad move I think దానికన్నా బెటర్ ముందు జిల్లా యాత్రలు చేసి ఓన్లీ క్యాడర్ ని మీట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని 2029లో వాళ్ళ కోసం గా ఇది చేస్తాం అని ప్రామిస్ చేస్తే బాగుంటుంది అప్పుడు మొత్తం కార్యకర్తలు అంతా యాక్టీవ్ అయితారు #JustOpinion
4
12
336
పల్నాడు తాగు నీరు పథకం దీని మీద🐍+ఈ సన్నాసులకి YCP తోడు MPలావు+CBN support:కేంద్ర చుట్టూ తిరిగి అనుమతులు&DPR+budget నాగార్జున సాగర్ to 180KM దూరం హైదరాబాద్ కి కడుక్కోటానికి లేపోతే AP(CBN)పాలకులు నీళ్లు.అది అప్పులు AP నెత్తిన ఏసుకుని YCP+BRS:సాగర్ పక్కన పల్నాడు తాగు నీరు మీద🐍
తెలంగాణపై కొనసాగుతున్న చంద్రబాబు కుట్రలు నాగార్జున సాగర్ నుంచి జలదోపిడీకి ఏపీ ప్రభుత్వం కుట్ర.. భారీ టన్నెల్ తవ్వి నీటిని మళ్లించేందుకు ప్రణాళికలు చోద్యం చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు తెలంగాణ బీజేపీ నాయకులు నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు సమాచారం. విజయపురి సౌత్‌లో నాగార్జున సాగర్ డ్యామ్ కుడివైపు ముందు భాగంలో అమరజీవి జలపథకం పేరుతో భారీ సొరంగం నిర్మించేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే నాగార్జున సాగర్‌లో నీరు 510 అడుగుల డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నప్పటికీ, గ్రావిటీ ద్వారా నీటిని ఏపీకి తరలించే అవకాశం ఉంటుందని చెబుతున్న నిపుణులు. పైకి తాగునీటి ప్రాజెక్టుగా చెబుతున్నప్పటికీ, భవిష్యత్తులో సాగునీటి అవసరాలకు కూడా నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారని నిపుణుల అనుమానాలు. మొదటి దశలో సుమారు రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు తాగునీటిని అందించనున్న ఏపీ ప్రభుత్వం. నిర్మాణ వ్యయంలో 50 శాతం నిధులను ఏపీ ప్రభుత్వం, మిగతా 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనున్నట్టు సమాచారం. ఈ పథకం కింద రోజుకు 160 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసి, ఇన్‌టేక్ వెల్ నుంచి నీటిని నాలుగు ప్రాంతాల్లో నిర్మించిన భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు తరలించనున్న ఏపీ ప్రభుత్వం. అక్కడి నుంచి ఒక్కొక్కటి 50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు సంపుల్లోకి, అనంతరం 200 ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపించుకుని, వీటన్నింటినీ అనుసంధానం చేసేందుకు 1,658 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మించి, అవసరమైన చోట చిన్నచిన్న లిఫ్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, అనుమతి లేకుండా ఎవరినీ అటువైపు వెళ్లనివ్వకుండా, భారీగా పోలీసులను మోహరించడంతో పాటు ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నా తెలంగాణ బీజేపీ నాయకులు చోద్యం చూడడం గమనార్హం. ఈ ప్రాజెక్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని, త్వరలో జరగనున్న కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపిన నాగార్జున సాగర్ డ్యామ్ ఎస్‌ఈ మల్లికార్జునరావు. అయితే, ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో పనులు జరుగుతున్నా సాగర్ అధికారులు తమకు తెలియదని చెప్పడంపై విమర్శలు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణకు కృష్ణా జలాల వాటా విషయంలో మరింత ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని, లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్న బీఆర్ఎస్ నాయకులు.
2
12
259
U.S.-India collaboration in critical minerals, quantum technologies, and higher education is driving shared innovation and resilient supply chains. In Visakhapatnam, Consul General Laura Williams met with Minister @naralokesh to expand these partnerships and spur high-tech co-investment under the COMPACT and TRUST initiatives.
4
9
1
51
3,865
మన ఆంధ్ర retweeted
మీవి బకాయిలు... మావి చెల్లింపులు... నేరాలు చేసి నెపం ఇతరులపై నెట్టడం, బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి బానిసైన @ysjagan గారు... మీ ఫేక్ ట్వీట్‌కు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా క్రమ పద్ధతిలో బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి బురద చల్లే దుర్బుద్ధి మీది. ఐదేళ్ల మీ పాలనలో మీ బొమ్మల పిచ్చితో వేలకోట్లు పబ్లిసిటీకి మళ్లించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారుగా రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. ఇవీ నిధుల విడుదల లెక్క.. మీకు అర్థం అవుతుందా? #PsychoFekuJagan
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్‌ డైవర్ట్‌ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ? ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు. చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
140
369
31
1,390
180,701
వైజాగ్:YVసుబ్బారెడ్డి-80,YS అనిల్ రెడ్డి,వైస్ సుమధుర రెడ్డి,YS చర్చి+CS+A2ల వేల ఎకరాల దోపిడీకి ఇప్పుడు మరో ఆణిముత్యం జగన్ PA K.నాగేశ్వర్ రెడ్డి-KNR సింపుల్ గ రుషికొండ IT PARK PRIME ల్యాండ్ లేపాడు KNR ల్యాండ్ చూపించి YCP+PAYTMలు ఆమ్మో వైజాగ్ డ్రామా వైజాగ్ పేరు మీద🎭అకౌంట్లు🤐
రుషికొండ చుట్టూ sweep.తూర్లువాడ A2+Jరెడ్డి 800ACR!భోగాపురం 500ACR "సైడ్".ప్రైవేట్ సెటిల్మెంట్లు😡 J బినామీ ఆ రోజుల్లో చుట్టచుట్టి భీమిలి దాకా1800ACR(ఇప్పుడు CBN IT SEZ)ఒక్క దెబ్బకి లేపాడు. రిటర్న్ gift PLURI మారిషస్ నుంచి జగన్ కి వందల కోట్లు👇 మిగిలిన private సహా మింగలంటే YCP🧛
1
7
1
16
6,596
'AVGC-XR, రొబోటిక్స్, సెమీకండక్టర్' కొత్త పాలసీలకు సంబంధించి ఉత్తర్వులు. అమరావతిలో 200 ఎకరాలతో AVGC-XR ఏర్పాటు. #Mediacity #AVGCXR #Amaravati
అమరావతిలో క్రియేటివ్‌ సిటీ పర్యాటక రంగంపై సమీక్షలో సీఎం చంద్రబాబు #Creativecity #Mediacity #Amaravati
4
17
1
35
882