సరిగ్గా ఏడాది క్రితం మీరు వేసిన ట్వీట్ 👇
(Congratulations to Heartbreaking)
Thanks for sharing @revathitweets. Its heartbreaking to see how one of the most eco-sensitive, biodiverse and pristine untouchable zones is being ravaged with great glee by successive governments, for nothing but the rapacious greed of rents flowing in the personal coffers. #AndhraPradesh is not being developed, it is being systematically decimated by @JaiTDP @JanaSenaParty @YSRCParty with the active encouragement of @BJP4India @BJP4Andhra
మన ఆంధ్ర retweeted
షర్మిల కొడుకు పెళ్లికి వేరే వాళ్ళని కలిస్తే చంద్రబాబు దత్తపుత్రిక అని తిడుతున్న PAYTM🐶's
"జగన్ భూమన కొడుకు పెళ్లి" కార్డు ఇవ్వటానికి వెళ్తుంటే ఆ సందు చూసుకుని రామోజీ ఇంటికి వెళ్లి "మీ ఆశీస్సులు కావాలి నా పాదయాత్ర అని" బతిమాలాడు
బెయిల్ కోసం సోనియా🦶బేరం
youtube.com/watch?v=M7hYq6ST…
మన ఆంధ్ర retweeted
2017-భూమన కొడుకు పెళ్లికార్డు ఇవ్వటం అనే వంకతో రామోజీ అప్పోయిట్మెంట్ కోరి ఇంటికి👇
భార్య పరిచయిస్తురాలు,స్నేహితురాలు ద్వారా
తాను ఈనాడుని తిట్టను,మీరు నా వికృతాల మీద రాయొద్దు ప్లీజ్ అని అప్పట్లో🐍
fyi,భూమన ద్వారా రమణ గారి మీద పిచ్చి ఆరోపణలు చేసి,మళ్ళి హోటల్ కి భార్యతో వెళ్లి మరి
మన ఆంధ్ర retweeted
We share this with respect and gratitude. His words stand on their own..
Listen to Dr. Prathap C. Reddy garu Founder of Apollo Hospitals. Padma Vibhushan. A man who built Indian healthcare from nothing and owes no politician a favour..
Builders recognise builders. Excellence has no caste..
Only those with nothing to show need a surname to hide behind..
Your exam won't ask your caste. Your employer won't. Your bank loan won't..
Your vote decides your job, your road and your future. Respect every identity..
VOTE FOR JOBS. Not ‘CASTE’ !!
#VoteForJobs #ChandrababuNaidu #AndhraPradesh
మన ఆంధ్ర retweeted
నమస్కారం అండి!
A pleasure to catch up with Andhra Pradesh CM @ncbn on the sidelines of #CIISummit2026 in Visakhapatnam. Canada looks forward to expanding partnerships and creating new opportunities in trade, investment, innovation, talent and sustainable growth.
మన ఆంధ్ర retweeted
🐶ఏడుపు కిలేడీ:blocked me😂Hyderabad DC మీద🤐
వైజాగ్(polavaram💪 adds 25TMC😍)GOOGLE మీద కల్పిత కథలు+ఆర్గనైజ్డ్ బురద🧙♀️వైజాగ్ 200KM,ఎం జరిగిన క్రైమ్ సిటీ అని ENGLISH posts😡
ఇవ్వాళ Hyd కడుక్కోటానికి లేవు🥶CBN కృష్ణ పైప్ లిఫ్ట్ పుణ్యం Hyd కడుక్కునే నీళ్లు వచ్చాయి అని గుర్తుండదు🤦
పింకీ ఏడుపు బ్యాచ్ ఇట్లుంటది🧛
వైజాగ్ GOOGLE AI సెంటర్ మీద ఈవిడ ఏడుపు&శని ఎజెండా
నీళ్లు,పర్యావరణం.ఒకటేంటి లే
ఏమి జరిగిన వైజాగ్ అంత క్రిమినల్ అడ్డా,వైజాగ్ లో ప్రాజెక్టు ఏమిటి అన్నట్టు వైజాగ్ కి లింక్ పెట్టి ముష్టి కళ
హైదరాబాద్ DATA CETNER మీద🙊
ఆంధ్ర మీద శని మంద@revathitweets
మన ఆంధ్ర retweeted
U.S.-India collaboration in critical minerals, quantum technologies, and higher education is driving shared innovation and resilient supply chains. In Visakhapatnam, Consul General Laura Williams met with Minister @naralokesh to expand these partnerships and spur high-tech co-investment under the COMPACT and TRUST initiatives.
మన ఆంధ్ర retweeted
మీవి బకాయిలు...
మావి చెల్లింపులు...
నేరాలు చేసి నెపం ఇతరులపై నెట్టడం,
బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి బానిసైన @ysjagan గారు... మీ ఫేక్ ట్వీట్‌కు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా క్రమ పద్ధతిలో బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి బురద చల్లే దుర్బుద్ధి మీది.
ఐదేళ్ల మీ పాలనలో మీ బొమ్మల పిచ్చితో వేలకోట్లు పబ్లిసిటీకి మళ్లించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారుగా రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. ఇవీ నిధుల విడుదల లెక్క.. మీకు అర్థం అవుతుందా?
#PsychoFekuJagan
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
మన ఆంధ్ర retweeted
'AVGC-XR, రొబోటిక్స్, సెమీకండక్టర్' కొత్త పాలసీలకు సంబంధించి ఉత్తర్వులు.
అమరావతిలో 200 ఎకరాలతో AVGC-XR ఏర్పాటు.
#Mediacity #AVGCXR #Amaravati
అమరావతిలో క్రియేటివ్ సిటీ
పర్యాటక రంగంపై సమీక్షలో సీఎం చంద్రబాబు #Creativecity #Mediacity #Amaravati
మన ఆంధ్ర retweeted
Update (4 PM, 15th November 2026)
Our brave little warrior has shown remarkable resilience following her recent procedures. Her vitals are completely stable, and she is maintaining healthy oxygen saturation levels naturally on room air. She has also begun taking food orally well and is taking slow, steady steps with support - a wonderful milestone in her healing process.
The dedicated team of doctors and specialists continues to monitor her round the clock. While she is undergoing ongoing physiotherapy and rehabilitation, they are also ensuring her comfort with appropriate care for minor post-procedure symptoms, including a gentle dry cough and tooth sensitivity.
Seeing her strength and steady progress is truly reassuring for all of us. My sincere gratitude to the tireless medical staff caring for her and to everyone keeping her in their thoughts and prayers.
మన ఆంధ్ర retweeted
Heartiest congratulations to #AndhraPradeshPolice OCTOPUS on achieving a historic double victory at the NSG National Competitions!
Securing First Place in both 'Agni Pariksha' (Counter-Terrorism) and 'Visfot Kavach' (Counter-IED) while competing against elite teams from across the nation is a proud moment for Andhra Pradesh. Kudos to our brave commandos, the Bomb Disposal Squad, and the leadership of our DGP for this remarkable display of grit, precision, and operational excellence. Keep making AP proud!
మన ఆంధ్ర retweeted
Engines in Sri Sathya Sai, satellites in Vizag, missiles in Nellore. My story in the @EconomicTimes : Andhra Pradesh signed 9 MoUs worth ₹4,100 cr at #CIIPartnershipSummit2026, with 6,865 direct jobs across four districts.
@astrobase_space (₹800 cr, Thimmasamudram), @BellatrixAero (₹550 cr, Lepakshi) and @HathorNetwork Rockets (₹250 cr, Tirupati) are building out rocket engines and propulsion, and @XdlinxSpaceLabs plans a ₹600 cr satellite lab in Vizag. At Duttalur in Nellore, @IGDefence (missiles) and SALVO (explosives) bring ₹1,300 cr. Vision Aeroglobal, Knots Aerospace and @PawanHansLtd round it out with aircraft, flight training and heliports.
m.economictimes.com/news/def…
మన ఆంధ్ర retweeted
🚀#Day 1 of #CAHOTECH2026 hosted by @AP_MedTechZone and #CAHO, the 11th flagship Healthcare Technology & Innovation Conclave celebrated pioneering #healthcare organisations, recognised early technology adopters, empowered promising healthcare startups through an exciting PitchFest, and showcased research with insightful poster presentations.
The future of healthcare is being shaped by #collaboration, #innovation, and bold ideas.
#cahotech2026 #healthcaretechnology
#HealthcareInnovation #AMTZ #MedTech #HealthTech #FutureOfHealthcare
We should celebrate our people who keep our places clean. They should be well paid, glorified. Shouldn’t limit just saying Cleanliness is next to godliness, everyone should live by it. India would have been different if we adopted that slogan in practice.
మన ఆంధ్ర retweeted
I never wanted to talk about politics or politicians publicly. But today I need to thank the greatest leader I've seen in my life, Hon'ble CM @ncbn garu.
In 2019, my college was a hub for Siemens PLCs because he set it up as a skill development centre. It was the first time I saw something truly industrial, far ahead of the fat rheostats in our labs. That changed my life.
The next year I flew to Germany for my studies. Within a month I got a job as a student assistant, only because I had hands-on PLC experience. No one else in my batch had ever seen one live. While others were struggling to find part-time jobs at McD and in logistics, I was earning in my core domain. That gave me the confidence to work in industry.
When I wanted to come back to India, I was sad he wasn't CM. I had also decided I didn't want to live in my state if that hadn't happened. But fortunately that's not situation after 2024 : )
I post random stuff here all the time. If I can't publicly thank someone who directly changed my life, who will?
He has changed the lives of so many students like me some want to recognise facts and some ignore that's the only difference. I am really Lucky to see and live under the ruling of a leader who thinks decades ahead. 🙏
ReNew Energy said it plans to invest $8.5 billion to build clean energy infrastructure in the southern state of Andhra Pradesh, including a data center and facilities to manufacture polysilicon, an ingredient used to make solar panels. bloomberg.com/news/articles/…
మన ఆంధ్ర retweeted
VIDEO | CII Partnership Summit 2026: Srinath Ravichandran, Co-Founder and CEO of AgniKul Cosmos, says, “We build rockets that carry satellites into space. Our rockets are fully reusable, meaning we bring back the lower part of the rocket. The upper part, known as the upper stage, remains in space, and we try to generate revenue from it. We have now developed a platform that will host a data centre in space. So, we are here in Andhra Pradesh primarily because we want to set up a factory to build orbital data centres. That is what brings us here.”
(Full video available on PTI Videos - ptivideos.com)










































