Anitha Vangalapudi retweeted
A packed week ahead, and I couldn’t be more excited!
From ₹11,000 crore disbursement for Palle Panduga 3.0 rural infrastructure development in Udayagiri and 25,000 housing pattas distribution in Vijayawada, to doorstep pension delivery in Repalle, the Rayalaseema Hub development meet in Madanapalle, the Pan IIT development meet, and 3 lakh rural houses distribution in Tenali, followed by Jal Jeevan Mission, ensuring drinking water reaches every household.
𝐅𝐫𝐨𝐦 𝐔𝐝𝐚𝐲𝐚𝐠𝐢𝐫𝐢 𝐭𝐨 𝐕𝐢𝐳𝐚𝐠, 𝐭𝐡𝐞 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐦𝐚𝐩 𝐢𝐬 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐀𝐏. ✅️
𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞. 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭. 𝐑𝐞𝐟𝐨𝐫𝐦𝐬. 𝐀𝐥𝐥 𝐩𝐚𝐜𝐤𝐞𝐝 𝐚𝐧𝐝 𝐭𝐢𝐜𝐤𝐞𝐝. ✅️
Looking forward to meeting my beloved people. Come, join us in this development saga!
#AndhraPradesh
#WorkNeverStops
Anitha Vangalapudi retweeted
విజయవాడ నున్న సీఐ అహ్మద్ అలీ గారి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
విధి నిర్వహణలో అస్వస్థతకు గురై మృతి చెందడం అత్యంత విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా నిలుస్తుంది.
అహ్మద్ అలీ గారి సేవలను గౌరవంగా స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
Anitha Vangalapudi retweeted
Teachers or rowdy-sheeters?
Today, @ysjagan chose to stand with these rowdy-sheeters who attacked our teachers.
I choose to stand with our teachers and sportspersons.
Now, it’s time for you to choose.
#TeachersVsYCPGoons
#DSCFakesByYCP
#JaganAgainstTeachers
Anitha Vangalapudi retweeted
ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్ర పూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు..లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్భంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు... కానీ దేశ విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజలు మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి....నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను.
#NijamGelichindi
Anitha Vangalapudi retweeted
శ్రీకాకుళం జిల్లా మందస మండలం గెడ్డూరు వద్ద బోటు బోల్తాపడి మత్స్యకారుడు వంకా యాదవరావు గారు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
మిగిలిన ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడటం ఉపశమనాన్ని కలిగించింది. యాదవరావు గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది.
Anitha Vangalapudi retweeted
తిరుపతిలో ₹2.70 కోట్లతో 8,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అత్యాధునిక మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించడం గర్వంగా ఉంది. మహిళలు, బాలికలకు మరింత భద్రత, గౌరవం, తక్షణ పోలీస్ సహాయం అందించేలా ఈ మోడల్ పోలీస్ స్టేషన్‌ను తీర్చిదిద్దాం.
బాధిత మహిళలకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రం, చిన్నారులతో వచ్చే మహిళలకు ప్రత్యేక వసతులు, చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్‌తో పాటు వారానికి రెండు రోజుల పాటు సైకియాట్రిస్ట్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. కుటుంబ సమస్యలను వీలైనంత వరకు కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించడానికీ ప్రాధాన్యత ఇస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా, కుటుంబ కలహాలు పిల్లల భవిష్యత్తుపై చూపే ప్రభావం, కుటుంబ సంబంధాలు, పిల్లల పెంపకం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రత్యేక చర్యను ఈ పోలీస్ స్టేషన్‌లో చేపట్టడం అభినందనీయం. 24/7 సైబర్ సహాయ కేంద్రం ద్వారా మహిళలపై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ వేధింపులపై వేగంగా స్పందించే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం.
మహిళలపై నమోదవుతున్న నేరాలు గత ఏడాదితో పోలిస్తే 94 నుంచి 58కి తగ్గడం పోలీస్ శాఖ కృషికి నిదర్శనం. ఈ అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేసి మహిళా భద్రతను మరింత బలోపేతం చేసినందుకు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు గారిని, పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
మహిళల భద్రతే లక్ష్యం, రక్షణే మన బాధ్యత.
#APPolice #WomenSafety #ChildSafety #TirupatiPolice
Anitha Vangalapudi retweeted
గుంటూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న ప్రమాదకర నేర ముఠాను ఛేదించి, ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితులను అరెస్టు చేసిన పోలీసు బృందానికి అభినందనలు.
శాస్త్రీయ దర్యాప్తు, సాంకేతిక ఆధారాలు, నిరంతర కృషితో కేసును ఛేదించి నిందితులను చట్టం ముందుకు తీసుకురావడం పోలీసుల నిబద్ధతకు నిదర్శనం.
ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి నేరాలకు ఈ ప్రభుత్వం ఎలాంటి ఉపేక్ష చూపదు. నేరస్తులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇదే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు.
@police_guntur
#APPolice #AndhraPradeshPolice #JusticeServed #CrimeFreeAP #PublicSafety #LawAndOrder
Anitha Vangalapudi retweeted
నంద్యాలలో కనిపించకుండా పోయిన నాలుగేళ్ల చిన్నారి ప్రణవిని అత్యంత వేగంగా గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసు బృందానికి హృదయపూర్వక అభినందనలు.
సీసీటీవీ ఆధారాలను సమర్థంగా వినియోగిస్తూ, సుమారు 200 మంది పోలీసు సిబ్బంది సమన్వయంతో చేపట్టిన గాలింపు విజయవంతం కావడం అభినందనీయమైన విషయం.
ప్రజల భద్రత విషయంలో అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి నా అభినందనలు.
@NandyalSp
#PublicSafety #ChildSafety #SwiftAction #PoliceService #LawAndOrder
Anitha Vangalapudi retweeted
The members of the fishermen families who went missing off the Visakhapatnam coast were directly interacted with by us. Seeing the profound grief they are enduring for their loved ones has deeply moved our heart.
Updates on the ongoing efforts to trace the missing individuals were shared with them.
Furthermore, a firm reassurance was extended that every grieving family will be supported and taken care of in every possible way.
#AndhraPradesh #Visakhapatnam #Vizag #Fishermen
Anitha Vangalapudi retweeted
సత్యనారాయణ గారు... మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం!
సార్ @ncbn...
మీ మీద ఎంతో ప్రేమాభిమానాలతో మిమ్మల్ని ఏ విధంగానైనా చూడాలని ఇంత వయసులో సైతం ఆశగా ఎదురు చూస్తున్న ఈ నిఖార్సైన మీ వీరాభిమానికి, మిమ్మల్ని కలిసే అవకాశం తప్పకుండా కల్పించండి సార్...
సోదరా @naralokesh...
ఈ పెద్దాయనకి మన పెద్దాయన
@ncbn ని ఎలా అయినా కలిసి మాట్లాడే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
Anitha Vangalapudi retweeted
#WorldEnvironmentDay
Bicycled my way around Vizag today, a humble and eco-friendly mode of transport that is good for both personal health and the environment.
Environmental protection and sustainability cannot be an afterthought. They must be integral to the way we plan, grow, and prosper.
In Andhra Pradesh, sustainability lies at the heart of our vision for Swarna Andhra and is embedded in our Padi Sutralu, the ten guiding principles shaping our development journey. We are pursuing a growth model that harmonizes economic progress with environmental responsibility. Through our Integrated Clean Energy Policy, a strong focus on clean energy investments, the promotion of green infrastructure, conservation of natural resources, and the adoption of Net Zero principles, we are accelerating the transition to a cleaner, greener, and more sustainable future.
Anitha Vangalapudi retweeted
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
Anitha Vangalapudi retweeted
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
Anitha Vangalapudi retweeted
₹3,000 crore invested.
600 MW completed.
Built in a record 11 months.
SAEL’s mega solar project will be inaugurated on May 22 in Rayalaseema.
In Andhra Pradesh, we don’t just break ground. We break records.
#ChooseSpeedChooseAP
@SAEL_India
Anitha Vangalapudi retweeted
#MatsyakarulaSevalo
మత్స్యకారుల జీవితం అంటేనే నిత్యం పోరాటం. ఎంతో ధైర్యం, సాహసం, కష్టంతో జీవనోపాధి సాగిస్తున్న మత్స్యకార సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉండాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని రూ.20 వేలకు పెంచి అందిస్తున్నాం. ఈరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వేదికగా రాష్ట్రంలోని 1,30,796 మత్స్యకారుల ఖాతాల్లో 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమం ద్వారా రూ.262 కోట్లను జమ చేశాం. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకు లీటరుకు రూ.9 డీజిల్ సబ్సిడీ కింద ఏడాదిలో రూ.50 కోట్లు ఖర్చు చేశాం. రూ.3,256 కోట్లతో రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం చేపడుతున్నాం. "ఈ తీరం మనదే.. బోటూ మనదే.. వేటా మనదే" అనే ఒక భరోసాను మత్స్యకార సోదరులకు ఇస్తున్నాం. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములను చేసి వారి జీవితాల్లో వెలుగులు తెస్తాం.
Anitha Vangalapudi retweeted
A memorable evening that our family will always cherish.
It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us.
I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh.
@narendramodi
Anitha Vangalapudi retweeted
రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం చంద్రబాబు గారి పుట్టిన రోజు (ఏప్రిల్ 20) సందర్భంగా రూ.76 లక్షలు విరాళంగా అందివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందచేస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే వేరే సంతృప్తి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా ఇంతకన్నా మంచి బహుమానం కూడా ఏమీ ఉండదు.
Anitha Vangalapudi retweeted
I am deeply honored to be appointed as the National Working President of TDP.
Grateful to our party cadre, whose unwavering belief has shaped my journey, and to our leader Shri @ncbn garu for his constant guidance and trust.
From being a karyakarta to taking on this responsibility, every step has been a learning built on your support, struggles, and sacrifices.
I dedicate my life to the ideals of our party and to the people of Andhra Pradesh, and I will work tirelessly to strengthen our movement and serve our state with honesty, commitment, and purpose.
This is not just a position, but a lifelong responsibility.



























