Dr.Dileep Reddy (@BRSDILEEP) header
Dr.Dileep Reddy (@BRSDILEEP) profile picture

PhD graduate from the Department of IT, OU Campus

Joined March 2018
Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)
నేడు బండి భగీరథ్ తరుపున వాదిస్తున్న గంటకు 30 లక్షలు తీసుకునే నిరంజన్ రెడ్డి అనే సీనియర్ అడ్వకేట్ ను నాడు కాళేశ్వరం కేసులో KCR & హరీష్ రావు గార్లను ఇరికించాలని ప్రభుత్వం తరుపున వాదించడానికి నియమించుకుంది #congressfailstelangana #bjpfails
6
178
1,403
108,914
Dr.Dileep Reddy retweeted
రేవంత్ రెడ్డి.. నువ్వా నేనా ఇద్దరమే తేల్చుకుందాం! బిఆర్ఎస్ నుండి నేను, కాంగ్రెస్ నుండి నువ్వు సిద్దిపేట నుండి పోటీ చేద్దాం. తొట్టి గ్యాంగ్ తో తిట్టించడం కాదు, దమ్ముంటే సవాల్ స్వీకరించు.. @revanth_anumula
28
171
7
1,045
33,252
Dr.Dileep Reddy retweeted
క్రీడల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే, చేతలు గల్లీ స్థాయి దాటకపోవడం సిగ్గుచేటు. హైదరాబాద్ లో ఒలంపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే @revanth_anumula క్రీడాకారుల సమస్యలు మీకు కనిపించడం లేదా? అన్ని వర్గాల ప్రజలను మోసి చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేసారు. క్రీడాకారుల సమస్యలు వింటుంటే ఆవేదన కలుగుతున్నది. మీ ఫుట్ బాల్ సరదాలు తీర్చుకోవడం కోసం వంద కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడమే తప్ప, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు సున్నా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి గారూ.. క్రీడాకారులకు కోచ్ లను నియమించాలన్న కనీస సోయి కూడా మీకు లేదా? విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే PETలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదా? పీఈటీలు లేకుండా, పీడీలు లేకుండా మీరు ఏర్పాటు చేస్తానంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? కోచ్ లు లేకుండా క్రీడా కారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు? ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలంటే ముందుగా కోచ్ లను నియమించండి. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు గాను పీఈటీ, పీడీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయిండి. మాటలు కాదు, చేతలు చూపించి తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలి. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు TA/DA ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలి. క్రీడా బడ్జెట్‌ను పెంచి, కేటాయించిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలి. మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను దగా చేశారు, వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలి. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా సమాన అవకాశాలు, పారదర్శకమైన ఎంపిక విధానం కల్పించాలి. క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు ప్రగల్భాలు కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించడం. క్రీడాకారుల భవిష్యత్తుతో చలగాటం ఆడటం మానేసి, హక్కులను కాపాడి, వారి ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. #CongressFailedTelangana
16
61
2
272
7,863
తమ్మిడిహట్టి వద్ద 152 మీ. ఎత్తుకు ముందు మీ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఒప్పుకుంటడా చెప్పు
12
87
1,061
ముసుగు తొలుగుతున్న వేల
9
148
అసెంబ్లీ సాక్షిగా నెల రోజుల్లో కెసిఆర్ గారి ఫార్మ్ హౌస్ కొలుస్తా, ఆక్రమించిన భూమి తీస్తా అని నిరాధార ఆరోపణ చేసిన రేవంత్ రెడ్డి గారు నెల దాటినా ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణం అని నిరూపించలేదు.
3
28
214
2,932
Some bonds go beyond politics, Built on trust, respect, and loyalty🙏 Forever grateful for your guidance and blessings. Happy Dussehra to my mentor and guiding force Harish Rao Thanneeru Anna
4
85
1,327
గద్వాల జిల్లా కేంద్రంలో ఇటీవల ఉపాధి కోసం వలస కూలీ వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన మరియు గాయపడ్డవారిని పరామర్శించి, అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు గారితో
2
10
328
ఇది వాస్తవం 👇 @KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty
4
36
246
గతంలో మీరు చెప్పినట్టు పార్టీ మారినోళ్ళను ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టాలి రేవంత్ రెడ్డి గారు
9
72
767
తల్లికి అవమానం జరిగింది అని మాట్లాడే BJP & Congress గొంతులు, మరి KTR గారి తండ్రి KCR గారిని రేవంత్ రెడ్డి ప్రతి రోజు అవమానిస్తుంటే మాట్లాడరేం @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty @BRSParty_News @KonathamDileep @BRSTechCell @BRSParty_News @balkasumantrs
2
55
233
3,917
రమేష్ బిధూరి అనే BJP ఎంపీ ప్రియాంక గాంధీ గారిని అవమానించిన ముచ్చట కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినట్టున్నరు
1
20
95
1,982
అడిగిమరీ తన్నించుకోవడం అంటే ఇదే ఏమో ! @KCRBRSPresident సార్ వస్తుండు, ఇగ కాస్కో బిడ్డా
11
89
801
Dr.Dileep Reddy retweeted
రేవంత్ రెడ్డి మీ గురువు గారు ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులకు రూ. 6 వేలు పెన్షన్ ఇస్తున్నాడు. మరి నువ్వెప్పుడు ఇస్తావ్.? #CongressFailedTelangana
17
83
2
531
23,919
ఆగష్టు సంక్షోభంకు బయపడి, తన సీఎం సీటు కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పోలేదు #kcr #CongressFails #brs #harishrao #ktr
10
74
1,396
యాదిల యాదికొస్తున్నవే సారూ @KCRBRSPresident 🙏
21
208
2,069
ఆల్వాల్ డైరీఫార్మ్ రోడ్లో తన బావమరిది జోగినిపల్లి శ్రీనివాస్ రావు గారి అంత్యక్రియల్లో పాల్గొన్న గౌ. శ్రీ KCR గారితో
7
58
760
ఓటుకు నోటు కేసులోనూ, మీపై ఉన్న క్రిమినల్ కేసుల్లోనూ సమయానికి కోర్టుకు జవాబిస్తారు. మరి పేదల కోసం ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో మాత్రం ఎందుకు ఈ అలసత్వం, ముఖ్యమంత్రి గారూ?
1
15
73
953
కాంగ్రెస్ వాళ్ల వాదన ఏంటంటే…
కిరణ్ కుమార్ రెడ్డి కల్యాణ లక్ష్మి ఇచ్చారట! 🤦‍♂️ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు **“ఒక్క రూపాయి కూడా ఇవ్వను”** అన్న నాయకుడు కల్యాణ లక్ష్మి ఇచ్చాడట! 😄 #CongressFails
2
34
1
175
4,239