
No matter how tough life gets, I’ll keep rising like @ysjagan ❤️🔥
Joined February 2025
- Tweets2.9K
- Following194
- Followers356
- Likes12.5K
Pinned Tweet
He was there in power for only 5years and his thoughts orchestrated ground breaking, investments, Education and Healthcare reforms. Mr. Naidu was/is in power for 10 consecutive years and 6 intermittent years and yet he still relieved on Blame game.
1/n
దారుణం 💔💔💔
Scrutiny సందర్భంగా Nomination కేంద్రంలోకి @JanaSenaParty సర్పంచ్ అభ్యర్థిని అనుమతించకుండా అడ్డుకున్న పులివెందుల @JaiTDP ఇంచార్జి బీటెక్ రవి.
Scrutiny తన సర్పంచ్ nomination ను తిరస్కరించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చిన బీటెక్ రవి.
కనీసం nomination నిలుపుకోలేకపోతే ఊర్లో పరువు పోతుంది తనకు ఆత్మహత్యే శరణ్యం పురుగుల మందు తాగి చస్తాను అని ఉదయం నుండి ఆవేదన వ్యక్తం చేసిన @JanaSenaParty నాయకుడు రామంజులు.
"మనం TDP వెనుక నడవట్ల, కలిసి నడుస్తున్నాం" అన్నావ్ కదా అన్నా @PawanKalyan 🙏 పక్కన నడుస్తున్న వాళ్ళని చంపుతున్నారు ఈ sadist నాకొడుకులు 💦
నువ్వు మౌనంగా ఉన్నా పర్వాలేదు, 2029 ఎన్నికలకి సరైన నిర్ణయం తీసుకో అన్నా @PawanKalyan చాలు 🙏
#APLocalBodyElections
44
вєη B retweeted
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
вєη B retweeted
మున్సిపల్ ఎన్నికలు రిగ్గింగ్!
జిల్లా పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
మండల పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్!
ఎన్నిక ఏదైనా చివరకు టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్!
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’!
నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’!
ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే...
Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’!
నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’!
పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’!
గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’!
ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’!
నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’!
అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’!
ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’!
ఇది కేవలం @ncbn గారికే సాధ్యం!
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84
Hey Ram, Save Andhra!
#RiggingMasterCBN
вєη B retweeted
Bapatlaలో ఒక YCP మహిళా MPTC అభ్యర్థి అత్త దగ్గర TDP వాళ్ళు 50లక్షల డబ్బు పెట్టి ప్రలోభాలకు try చేశారట
వాళ్ళ అత్త గారు
ఒకసారి ఆలోచించు నీకు కూతురుంది చిన్న పిల్ల అంటే
అదే గతి పడితే..దాన్ని చంపి నేను చస్తా కానీ జగనన్నను విడువను అన్నది.
8:7 లో YCP MPP won
вєη B retweeted
పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణ
మౌలిక సదుపాయాలపై దార్శనికతతో మేం ప్రారంభించిన ప్రణాళికే నేడు పెట్టుబడులకు అతిపెద్ద అవకాశంగా మారుతోంది.
రామాయపట్నం పోర్టుకు కీలక మైలురాయి!
దిగుమతులు, ఎగుమతుల కోసం రామాయపట్నం పోర్టును కేంద్ర పరోక్ష పన్నులు, మరియు కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) అధికారికంగా ప్రకటించింది. మా హయాంలో అడుగులు పడిన సముద్ర రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళికను సాకారం చేసే దిశలో ఇది మరో కీలక ఘట్టం.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, తీరం వెంబడి 4 పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే), 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. దీని వల్ల ప్రతి 50 కిలోమీటర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
రామాయపట్నం పోర్టును ప్రధాన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతూ, పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణను ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఆలోచన. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. పోర్టు పరిసరాల్లో బీపీసీఎల్ భారీ రిఫైనరీ సముదాయం, ఇండోసోల్ సోలార్ సమీకృత తయారీ కేంద్రంతో పాటు మరెన్నో భారీ పెట్టుబడి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగావకాశాలతో అక్కడ ఒక పారిశ్రామిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది.
మా పనితీరుకు నిదర్శనం ఏమిటంటే.. దావోస్ నుంచి సీఐఐ సదస్సుల వరకు, ప్రస్తుత @ncbn గారు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడులను ఆకర్షించేందుకు చూపిస్తున్నది మేం మొదలు పెట్టిన ఈ పోర్టులనే.
One of the best movies in this year🙏🏼🙏🏼🔥🔥
Emanna acting ahh @dhanushkraja @Sai_Pallavi92 @mammukka worth watching every scene🔥🔥🔥
#OM
9
894
Ma district lo byreddy @BsrLeader anna pracharam ki ostunnad anta🥵🥵🥵🔥🔥
#YSRCongressParty
“Adavallaki annayam chesete talalu tesese chattam” laughing from corner🙏🏼🙏🏼🙏🏼
నన్ను ఎలాగూ చంపేస్తారు.. నాలాగా జనసేన వల్ల ఎవరూ బలిపశువు కాకూడదు
2021 నుంచే జనసేన కోసం పని చేశా.
జనసేనలో ఉన్న పెద్దలు నన్ను బలిపశువును చేశారు.
పోలీసులతో నన్ను కొట్టించి.. ప్రైవేట్ పార్ట్స్‌పై కూడా దాడి చేయించారు.
నా అకౌంట్‌కు కానీ, నాకు కానీ, ఎవరైనా డబ్బులు ఇచ్చారా చెప్పమనండి.
నన్ను చంపేస్తారు.. నా చావుకు కారణం కేకేనే..- ధరణీ కృష్ణ
Ayna venaka evarunarooo teleyadhu anukunta😭
బండ్ల గణేష్ కి ఏడాది జైలు... రూ.95 లక్షల జరిమానా..!
చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నిర్మాతకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు.
సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించింది. జరిమానా మొత్తంతో పాటు బాధితుడి కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది.
గతంలోనూ పలు చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేష్‌కు శిక్షలు పడగా, ఆయన అప్పీల్‌కు వెళ్లారు.
вєη B retweeted
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…














