Kumarbabu (@Benunkool) profile picture

22 Y , cricket, politics , Music

Joined November 2023
చాలా రోజుల తర్వాత వీళ్ళ ఆర్తనాదాలు వింటుంటే ఎంత ఆనందంగా ఉందంటే😇😇😇🤪🤪🤪
2
4
1
26
1,132
Kumarbabu retweeted
My sister fought CANCER and CONQUERED it 3 years ago..Today she has gone on to become the UNIVERSITY TOPPER in her postgraduate medical degree 🔥 If you ever want to know what a superwoman looks like..that’s her..in every possible sense of the word..Congrats @harshi_sai 🎉🙌
39
44
1
228
4,704
#Yelamanchili Municipal Vice Chairman pothu lo TDP ki vachindi, icchara ?
3
7
382
మా అంచనా కరెక్ట్ అయితే సాయంకాలం @Benunkool నీ 369 వచ్చి ఒక స్పేస్ పెట్టి మిమ్మల్ని నరికేస్తా పొడిచేస్తా అంటాడు🤪🤪🤪😂😂😂😂😂😂
1
8
47
1,598
ఫస్ట్ అర్జెంటుగా రాజీనామా చేసి పక్కకు వెళ్ళు @kanduladurgesh లేకపోతే సంక్రాతికి ఎక్సపాన్షాన్లో తీసి దొబ్బుతారు
వైసీపీ మద్దతుతో జనసేనకు వైస్‌ ఛైర్మన్ పదవి For More LIVE Updates Click This Link youtube.com/live/45ciC1qVVsQ #Nidadavole #Janasena #YCP #TDP #BJP #Etvapbreaking
3
16
64
1,790
బుర్రారెడ్డిపల్లి గ్రామం, డోర్నిపాడు మండలంలో మహిళలపై దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అని స్థానికుల ఆరోపణ. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ పాల్గొనకూడదనే ఉద్దేశంతో ఇలాంటి బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్న వారి వెనుక ఎవరున్నారు? ఈ వ్యవహారాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనే హక్కును అడ్డుకునే ప్రయత్నాల వెనుక ఉన్నది ఎవరు? ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో ప్రజలకు తెలియాలి. Please look into this @bhuma_akhila @JaiTDP @anigalla
4
27
3
59
5,439
With reference to this tweet,would like clarify that: ✅ As per report-31 sent by the then RO on 04.06.2024 to ECI, it has been confirmed by RO of parliamentary constituency and District Election officer-*56067 number*was reported in the form of people who had been given slips
72
69
36
235
72,815
#TDP #TDPTwitter #TDPcadre #Aplocalbodyelection #APlocalbodyelections2026 #APpanchayatelections2026 #APmunicipalections2026 అందరూ ఏదో కర్నూలు, అనంతపురం అంటున్నారు. ఏదో ఆత్మకూరు లో జనసేన రెబెల్ కొట్టేశారు అనుకోని కొంతమంది ఆనందపడుతున్నారు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో పార్టీ లోనే
1
1
195
మాకు బలం ఉన్న దగ్గర మేము చూపిస్తాము అన్నారు మరి మాకు బలం ఉన్న దగ్గర మేము చూపిస్తే మళ్ళీ ఏడుస్తారు ఎందుకు ఈ jokers
9
35
5
177
9,072
Akkada independents venuka unnadi kuda TDP nayakude, naku anti ga unde vallu mana party office ki ela vastharu ani Anam - Vemireddy ni adigedu kuda
1
1
276
అందరి నోట ఒకటే మాట బయటకు వస్తే NOTA అని….. 🤪🤪😂😂
అందరి నోటా ఒకటే మాట 🤗🤗🤗 కూటమి నశించాలి జనసేన పునర్జీవించాలి.🙏
12
8
2
70
1,851
Kumarbabu retweeted
కూటమి ధర్మానికి తూట్లు పొడిచి రెబెల్ గా పోటీ చేసిన వ్యక్తి పేరు వైస్ ఛైర్మన్ గా ప్రతిపాదించిన జనసేన, దాంతో జనసేన నుండే అధికారికంగా గెలిచిన కత్తి పద్మజ గారిని గెలిపించిన టీడీపీ, జనసేన కౌన్సిలర్లు.
ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన బొమ్మిరెడ్డి షకీలా గారికి, వైస్ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన నాయకురాలు కత్తి పద్మజ గారికి, అలాగే నూతన కౌన్సిలర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కూటమి భాగస్వామ్య పక్షాల ఐక్యతకు, సమన్వయానికి ఈ నియామకాలు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేయాలి. రాజకీయాలకు అతీతంగా పట్టణంలో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాల వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆత్మకూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. #AnamRamanarayanaReddy #NelloreDistrict #Atmakur #LocalBodyElections #AtmakurMunicipality #AndhraPradesh
3
17
2
49
5,431
పంచాయితీ ఎన్నికల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన జనసేన పార్టీ అధిష్టానం. పవనన్న ను ప్రేమిస్తాం,జగనన్న కు ఓటు వేస్తాం భీమడోలు లో
1
13
2
115
5,059
Kumarbabu retweeted
మైదుకూరు మున్సిపల్ చైర్మన్ ధనపాల జగన్ మోహన్ గారిని అడిగారా జనసేన కి ఒక్క వార్డు మాత్రమే ఎందుకు ఇచ్చారు అని.
కడప జిల్లాలో జనసేన కార్యకర్తల ఆవేదన 💔🙏 ప్రొద్దుటూరులో 52 కౌన్సిలర్ స్థానాలు, ZPTC, MPTC స్థానాలు ఏకగ్రీవమైన సమయంలో ఒక్క తాళ్లమాపురం MPTC స్థానంలో మాత్రమే ఎన్నిక జరిగింది. ఆ ఒక్క స్థానాన్ని జనసేనకు కేటాయించి బీఫామ్ ఇచ్చినా, టీడీపీ రెబల్ అభ్యర్థికి మద్దతుగా స్థానిక టీడీపీ నాయకత్వం వ్యవహరించడంతో జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తమ్ముడు రాఘవరెడ్డి అక్కడికి వెళ్లి వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమైంది. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క 39వ వార్డులోనే జనసేన, టీడీపీ మధ్య పోటీ జరిగింది. ఆ సమయంలో జనసేన అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం, మహిళలను బెదిరించడం, పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. చక్రాయపేట మండలంలో (పులివెందుల) జనసేన ఒక్క సురభి పంచాయతీలో మాత్రమే నామినేషన్ వేసింది. జనసేన సర్పంచ్ అభ్యర్థిగా నాగ మల్లయ్య గారు నామినేషన్ వేశారు. ఆ ఒక్క స్థానంలో కూడా అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? నాగ మల్లయ్య గారికి మద్దతుగా వచ్చిన వీరాంజనేయులు గారికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. ఈరోజు ప్రాణాలు కోల్పోయిన వీరాంజనేయులు గారి కుటుంబానికి పార్టీ నాయకత్వం తక్షణమే అండగా నిలవాలి. ఇటీవలే ఆయన భార్య కూడా మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. ఈ విషాదాన్ని రాజకీయాలకు ఉపయోగించకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలవడమే ఇప్పుడు మనందరి ప్రాధాన్యత కావాలి. @JanaSenaParty @PawanKalyan
1
26
87
3,947
Happy Birthday Karth…. 🤗🤗🤗 Here's to bigger dreams, bigger wins and a year that gives back everything you put in…. Always rooting for you!!! ♥️♥️♥️ @ssk1122
452
5,028
435
40,923
1,898,001
13 Years Ago Today, Cricket witnessed the end of an era! Sachin Tendulkar bid farewell to international cricket after 24 glorious years. 🥹 #ThankYouSachin
29
863
26
9,247
386,065
Pehle bat ki baat hai, 49 saal baad bhi mere saath hai!❤️
1,524
11,703
530
165,532
2,758,414
Kumarbabu retweeted
Replying to @DinakarReturns
Enti.. boot licking aa
9
19
1
123
4,001
ఈ తెలుగు ట్విట్టర్ లో అబ్యూజింగ్ కల్చర్ తెచ్చింది ప్రతిపక్షం లేని @YSRCParty అయితే, దానికి 100 రేట్లు మించి ఉచ్చం నీచం లేకుండా మన పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద వారి కుటుంబ సభ్యుల మీద బూతుల దాడి చేసింది మాత్రం పొత్తులోఉన్న @JanaSenaParty కార్యకర్తలే. ఇది జగమెరిగిన సత్యం!!
16
56
849
Kumarbabu retweeted
Chala kastapadav….Better luck next time…Meee karmentante mostly meee #jspabusers ki ichina replies avi…
1
3
6
598