
Nation First Everything next. MERA BHARATH MAHAAN 🇮🇳🫡 Retweets are not Endorsed. #Politics #ProudHindu #BharathIsAHinduNation
India
Joined May 2010
- Tweets55.3K
- Following878
- Followers6.7K
- Likes56.2K
Pinned Tweet
Secularism is not the sole responsibility of Hindus
When other faiths can have their countries, why cant Hindus have a country for themselves
#IndiaIsAHinduNation
Declare India as #HinduRashtra
Hindus in India should have the first right over resources &
right to bear arms
Sai Baba retweeted
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా NDA కూటమి బలపరచిన @JanaSenaParty అభ్యర్థిగా శ్రీ @VangaveetiOffl గారు ఘన విజయం సాధించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#JanaSenaStrikesAgain
#JSPStrikes100Again
Sai Baba retweeted
రప్ప రప్ప బ్యాచ్ చేతిలో చిప్ప,
చెత్త మీద పన్ను వేసిన చెత్త పార్టీకి చరమగీతం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్థులను ఎన్నుకుందాం, అభివృద్ధిని కొనసాగిద్దాం..
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Sai Baba retweeted
Question chesthe vaallu sold-out..?
Vaalla pages sold out..?
Jarigina scenarios ki prathi okari ki kopam vachindi...
Question chesina antha maatraana vaalla integrity ni,loyalty ni decide cheyadaaniki meeku em right undi...?
Stop this vignaana pradarshana...pl 🙏🏻
Sai Baba retweeted
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం..
#JanaSenaStrikesAgain #JSPStrikes100Again
Sai Baba retweeted
Rebel/Independent ga gelichina tharavatha kuda “జై జనసేన” annav ante 🫡
You r a true Janasainik @ursMallappa Anna.. Meelanti vaalle party ki balam
Sai Baba retweeted
రాయలసీమకు సాగు నీరు, శుభ్రమైన తాగు నీరు అందించడంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మద్దతిద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Sai Baba retweeted
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన చేరికలు, పక్క రాష్ట్రంలో జనసేన విజయాలకు సంబరాలు..
#JSPForNewAgePolitics #APLocalBodyElections #JanaSenaTelangana #JSPForTelangana
Sai Baba retweeted
అందరికి తెలుసు పార్టీ పరంగా ముందుకి progress అవ్వడంలో వెనకపడ్డాము అని
పార్టీ బాగుండాలని ఆశతో present ఉన్న situations వల్ల ఉన్న disappointment తో ఏదైన మాట్లాడితే stamp వేసి target చేయడం fashion అయిపోయింది
వీళ్ళ మొహాలకి political maturity ఉండదు పాడు ఉండదు బావిలో బతుకుతారు 🙏🏻
Sai Baba retweeted
అందరు పార్టీ progress అవ్వాలి అనే కోరుకునే వాళ్ళే..సీట్స్ విషయంలో 90% క్యాడర్ dissatisfied ఉన్న మాట వాస్తవం..అందులో ఎవరన వాళ్ళ dissatisfaction చెప్పిన,sarcastic గా పోస్ట్ పెట్టిన వాళ్ళని target చేయడం మానుకోండి..
రాజకీయాల్లో ఓట్లు తెచ్చే పని చేయాలి ఉన్న ఓట్లు పోగొట్టే పనులు కాదు
Sai Baba retweeted
#JanaSenaStrikesAgain
సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి గొర్లె విజయకుమారి గారికి ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Sai Baba retweeted
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#JanaSenaStrikesAgain
#CheppaamChestunnaam
బెజవాడ గడ్డ వంగవీటి అడ్డా 🔥
Congratulations @VangaveetiOffl anna.
జోహార్ వంగవీటి మోహన్ రంగ ✊🏻
జై జనసేన✊🏻
#JanaSenaStrikesAgain
Sai Baba retweeted
Genius knows no boundaries, and determination can take human potential beyond what the world considers possible.
On the birth anniversary of Shakuntala Devi Ji, I offer my heartfelt tributes to the extraordinary mathematical genius fondly known as the ‘Human Computer’.
From mentally calculating the 23rd root of a 201-digit number in just 50 seconds to multiplying two randomly selected 13-digit numbers in an astonishing 28 seconds at Imperial College London, her achievements amazed the world. Her remarkable feat earned her a place in the Guinness Book of Records.
Beyond numbers and records, she inspired generations to embrace mathematics, challenge limitations and discover the extraordinary power of the human mind. Through her books and public demonstrations, she made mathematics engaging and encouraged young minds to think boldly.
Shakuntala Devi Ji did not just solve extraordinary mathematical problems; she redefined what the world believed the human mind could achieve.
Her brilliance remains a source of immense pride for Bharat and an enduring inspiration for generations to dream fearlessly, think differently and strive for excellence.
- @PawanKalyan
#ShakuntalaDevi #HumanComputer
Sai Baba retweeted
Indulo 1,2,3 ayipoyayi, ABV gade disappoint chesadu, Gudumba gadi 100% strike rate miss ayyindhi😂
Ikkada @ItzmeSri4TDP ani okadu undali, evaraina chusara?? 😂
Sai Baba retweeted
అచ్చు తప్పు
JSP above TDP ✅
BJP below YCP ✅
Janasena won seats with comfortable margins wherever it contested especially in Coastal Belt, Tirupati, Chittoor dists
TDP faced stiff competition from YCP in Rayalaseema esp in Kadapa Kurnool and ATP
After watching these results….
TDP and JSP oka league
YCP and BJP oka league
Congrats @YSRCParty 🙌🏻
Sai Baba retweeted
Bezawada Gadda Vangaveeti Adda ✊🏼
Congratulations @VangaveetiOffl Anna 👏
Ippudu cheptha anna neeku “Happy Birthday” 🤘
Johar VM Ranga 🔥
Jai Janasena ✊🏼
ఇది జనసేన కార్యకర్తల విజయం.
బలం లేదు అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి సమాధానం గా గాజు గ్లాసు గుర్తుతో గెలుస్తాం బిఫారం రాని వాళ్ళు ఆయన ఫోటో పెట్టుకొని కూడా గెలుస్తాం అని చెప్పి రెబెల్స్ గా కూడా గెలిచి ఇది మన బలం ఇది కళ్యాణ్ గారికి ఉన్న బలం అని చాటి చెప్పిన జనసేన కార్యకర్తల విజయం.
ఈ విజయం @PawanKalyan గారి మీద జనం లో ఉన్న నమ్మకం కి నిదర్శనం.
ఈ విజయం @JanaSenaParty పట్ల జనం లో ఉన్న ఆదరణ కు నిర్వచనం.
గెలిచిన ప్రతి జనసేన కార్యకర్త కి శుభాకాంక్షలు 💐
జై జనసేన
జై హింద్
Sai Baba retweeted
Janasena won Salur 🔥
Oka sitting minister open ga rebel ni petti, entire TDP cadre antha support chesina kuda kottam ✊🏼
Thanks a lot to @NagaBabuOffl garu 🙏
Jai Janasena ✊🏼
Glassu ra 🔥🔥🔥
Sai Baba retweeted
100% Strike rate Again !
3/3 Nagar Panchayat chairmans ✅
2/2 Mayors ✅
15/15 Municipal Chairmans ✅
#JanaSenaStrikesAgain






















