
Covers Updates/News of AndhraPradesh Congress Committe #Congress4AP
AndhraRatna Bhavan, Vijayawada
Joined April 2018
- Tweets3.2K
- Following65
- Followers1.3K
- Likes0
జగన్ గారూ.. సొంత చెల్లిపైనే తప్పుడు రాతలు రాయిస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న మీరు.. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లను ఎలా గౌరవిస్తారు?
@ysjagan @realyssharmila
@SakshiNews
#ShameOnYSJagan #Sakshi
32
Congress For AndhraPradesh retweeted
Presented the book “The Belonging: A Journey of Love” by Smt. Sonia Gandhi to Shri @pvmohanINC Garu, AICC General Secretary and In-charge of @INC_Andhra
Congress For AndhraPradesh retweeted
मोदी जी, अपने ही गोदी मीडिया के दिवाली मिलन में भी टेलीप्रॉम्प्टर?
लोग आपके, मंच आपका, माहौल आपका - फिर भी स्क्रिप्ट चाहिए थी। लगता है दबाव में घबरा गए हैं।
ख़ैर, कोई बात नहीं। मुझसे बहस में भी टेलीप्रॉम्प्टर ले आइए, जज भी अपनी पसंद का बैठा लीजिए।
बस आइए तो सही। देश जानना चाहता है - असली देशद्रोही कौन है?
Congress For AndhraPradesh retweeted
ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించాం.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ మరింత బలపడాల్సిన అవసరంపై అభిప్రాయాలు పంచుకున్నాం.
#RahulGandhi #Congress #AndhraPradesh #APCC #SaveDemocracy
చీరాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున 10 స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేసిన శ్రీమతి మేడిదా దివ్య గారికి, శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
చీరాల మున్సిపాలిటీలోని 1, 21, 25, 33 వార్డుల నుంచి విజయం సాధించిన అభ్యర్థులందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాసేవలో ముందుండి, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాము.
Hats Off to Murthy Garu! 🫡
For fearlessly raising your voice for Indian Democracy and questioning the functioning of the Election Commission.
A voice that deserves to be heard.
#TV5News #Murthy #IndianDemocracy #ElectionCommission
శ్రీ రాహుల్ గాంధీ గారు – శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు కలిసి ముందుకు సాగాలని, ప్రజా ప్రయోజనాల కోసం రెండు పార్టీల మధ్య సానుకూల ఐక్యత ఏర్పడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.
ప్రజల కోసం కలిసి నడిచే ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలాన్నిస్తుంది.
#RahulGandhi #YSJagan
1
389
Congress For AndhraPradesh retweeted
CEC ఙ్ఞానేష్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలి.. విచారణ జరిపి అన్యాయానికి సంకెళ్లు వేయాలి - ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గారు
కేరళలో, తెలంగాణలో జరిగిందా? అని కాదు బీజేపీ నాయకులారా…
కర్ణాటకలో రాహుల్ గాంధీ ఆధారాలతో లేవనెత్తిన ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి?
సమాధానం చెప్పకుండా తెలంగాణ, కేరళ, కర్ణాటక పేర్లు ప్రస్తావించడం అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమే..
#ShameOnBJP #AndhBakths
కళ్లు మూసుకొని చూస్తే ఎలా @RahulGandhi గారు? ఒక్కసారి బైనాక్యులర్‌కి ఉన్న క్యాప్‌లు తీసి చూడండి నిజాలు స్పష్టంగా కనిపిస్తాయి.
#RahulGandhiExposed #Scamgress
211
Congress For AndhraPradesh retweeted
A significant meeting of the Congress Working Committee (CWC) was held today at Indira Bhavan, New Delhi, deliberating on key organisational and democratic issues.
United in purpose. Strong in commitment. 🇮🇳✋
#Congress #CWCMeeting #RahulGandhi
Congress For AndhraPradesh retweeted
Local body elections are one of the most important priorities before us.
Under the leadership of Shri Raghuveera Reddy Ji and our PCC President Smt. Y. S. Sharmila Reddy Ji, the party has already constituted a committee to prepare for the upcoming local body elections.
Senior leaders and PAC members will be officially assigned responsibilities for different districts to strengthen the party organisation at the grassroots level.
In principle, the Congress party has decided to contest all local body elections including Mayoral and Municipal Chairperson elections, as well as Urban and Rural Local Bodies.
We will work collectively to strengthen the Congress organisation from the grassroots and continue to stand with the people on their issues.
@INC_Andhra @realyssharmila @drnraghuveera
ఒక తల్లిని గౌరవించడం సంస్కారం అయితే…
సోనియా గాంధీ గారిని, ఇందిరా గాంధీ గారిని అవమానించిన మాటలను మర్చిపోయారా?
మార్ఫింగ్ చేసిన ఫోటోలను మీ అధికారిక ఖాతాల్లో పెట్టుకున్నప్పుడు…
దాన్ని ఏమంటారు?
సంస్కారం మాటల్లో కాదు…
చేతల్లో కనిపించాలి!
#AndhBhakths #PoliticalHypocrisy
Congress For AndhraPradesh retweeted
చంద్రబాబు గారు @ncbn “అబద్ధాల పురుషోత్తముడు”. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR కష్టాన్ని కాజేయడంలో ఉత్తమరత్న. తానే ఉద్ధరించినట్లు ..ఉత్తరాంధ్ర మీద ప్రేమున్నట్లు చెప్పుకోవడంలో ఘనాపాటి. ఆనాడు జలయజ్ఞాన్ని విభేదించి, పోలవరానికి వ్యతిరేకమని పబ్లిక్ గా చెప్పి , నేడు జలం జీవం జీవితం లాంటి పెద్ద మాటలు చెప్పడం మీకే చెల్లింది. కాలువలు అనవసరం అని వాదించిన మీరే.. మహానేత తవ్వించిన అవే కాలువల్లో నీళ్లు పారిస్తూ .. సాగు, బాగు మీ నినాదంగా ప్రకటించుకోవడం దెయ్యాలు వేషాలు మార్చినట్లు ఉంది.
బాబు గారు నిర్లక్ష్యం చేసిన పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జలప్రదాయని అని గుర్తించిన నేత డాక్టర్ YSR. ప్రాజెక్ట్ కోసం కుడి, ఎడమ కాలువలు తవ్వించడంలో రాజశేఖర్ రెడ్డి గారి కృషి అనీర్వచనీయం. పోలవరం డ్యామ్ పనులకంటే ముందుగానే 90 శాతం కాలువల పనులన్నీ YSR హయాంలోనే పూర్తి చేశారని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. అది మహానేత కష్టమని కొనియాడుతారు. 2004 లోనే పరిపాలన అనుమతులు సాధించి, ఆనాడే రూ. 2680 కోట్లు నిధులు కేటాయించి, భూసేకరణ పూర్తి చేసి, 2009 వరకే ప్రధాన పనులన్నీ పూర్తి చేసిన ఘనత YSR ది. కాలువల్లో తుప్పలు, చెత్తాచెదారం తొలగించి ఏకంగా కాలువను తవ్వించిన అభినవ కాటన్ గా ఇప్పుడు చంద్రబాబు గారు తనను తాను వర్ణించుకోవడం నీచపు చర్య.
ఇవ్వాళ పురుషోత్తమపట్నం, పుష్కర లిఫ్ట్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువలో గోదావరి జలాలు పారుతున్నాయి అంటే కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ద్వారా పడ్డ కష్టానికి ప్రతిఫలం. పారుతున్న ప్రతి నీటిబొట్టు ఆనాడు YSR సారధిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, పనితీరుకు నిదర్శనం.
దివంగత ముఖ్యమంత్రి YSR తవ్వించిన కాలువల్లో సైఫన్ ల, ఆక్విడక్ట్ ల విషయంలో మైనర్ పనులు చేయించి మొత్తం కాలువకే చంద్రబాబు కష్టంలా కలరింగ్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు.
అందుకే మళ్లీ చెప్తున్నాం. పోలవరం కాలువల కాయకష్టం YSR ది.. కలరింగ్ చంద్రబాబుది.
@INC_Andhra
Congress For AndhraPradesh retweeted
వైఎస్సార్ అంటే ఒక పేరు కాదు... ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన ఒక జ్ఞాపకం.
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు... పేదలు, రైతులు, విద్యార్థులు, సామాన్యుల కోసం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఆయనను ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి.
#YSRForever
అవసరాన్ని బట్టి కులం... అవసరాన్ని బట్టి మతం...
అవసరాన్ని బట్టి మాటలు!
ప్రజల కోసం మాటలు చెప్పే నాయకుడా...
తన రాజకీయ అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టే మాటల మాంత్రికుడా?
మాటల మాంత్రికుడు మన పవన్ కళ్యాణ్ — 55 Shades of Deputy CM! @PawanKalyan
Happy Birthday Pawan Kalyan!
#PawanKalyan
166
తెలుగు ప్రజల గుండెల్లో YSR ఒక చెరగని ముద్ర..
ఆయన చిరునవ్వు ఒక మరపురాని స్మృతి..!
Dr Ys Rajashekar Reddy
A Man with Golden Heart ❤️
#YSRLivesOn ♥️
1
122
Congress For AndhraPradesh retweeted
“నువ్వు లేని లోటు…
ఎన్ని సంవత్సరాలు గడిచినా తీరదు.
నీ జ్ఞాపకం…
ఎన్ని తరాలు మారినా చెరిగిపోదు.”
ఆ రోజు ఒక నాయకుడిని మాత్రమే కోల్పోలేదు…
ప్రజల కన్నీటిని తన కన్నీటిగా చూసే ఒక గొప్ప మనసును కోల్పోయాం.
పేదవాడి ఇంటి ఆశగా…
రైతు జీవితానికి భరోసాగా…
అనారోగ్యంతో బాధపడే కుటుంబానికి ధైర్యంగా…
ప్రతి సామాన్యుడి గుండెల్లో ఆత్మీయుడిగా నిలిచిన మహానేత…
మీరు వెళ్లిపోయారు…
కానీ మీరు ఇచ్చిన ధైర్యం మిగిలిపోయింది.
మీరు దూరమయ్యారు…
కానీ మీ జ్ఞాపకం మరింత దగ్గరైంది.
కానీ ప్రజల గుండెల్లో మీ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదు.
వైఎస్సార్ అంటే ఒక పేరు కాదు…
ఒక నమ్మకం.
ఒక జ్ఞాపకం కాదు…
ఒక భావోద్వేగం.
ఒక నాయకుడు కాదు…
కోట్లాది హృదయాల కుటుంబ సభ్యుడు.
మహానేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
#YSRVardhanthi







