
Covers Updates/News of AndhraPradesh Congress Committe #Congress4AP
AndhraRatna Bhavan, Vijayawada
Joined April 2018
- Tweets3.2K
- Following65
- Followers1.3K
- Likes0
Congress For AndhraPradesh retweeted
Presented the book “The Belonging: A Journey of Love” by Smt. Sonia Gandhi to Shri @pvmohanINC Garu, AICC General Secretary and In-charge of @INC_Andhra
Congress For AndhraPradesh retweeted
मोदी जी, अपने ही गोदी मीडिया के दिवाली मिलन में भी टेलीप्रॉम्प्टर?
लोग आपके, मंच आपका, माहौल आपका - फिर भी स्क्रिप्ट चाहिए थी। लगता है दबाव में घबरा गए हैं।
ख़ैर, कोई बात नहीं। मुझसे बहस में भी टेलीप्रॉम्प्टर ले आइए, जज भी अपनी पसंद का बैठा लीजिए।
बस आइए तो सही। देश जानना चाहता है - असली देशद्रोही कौन है?
Congress For AndhraPradesh retweeted
ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించాం.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ మరింత బలపడాల్సిన అవసరంపై అభిప్రాయాలు పంచుకున్నాం.
#RahulGandhi #Congress #AndhraPradesh #APCC #SaveDemocracy
Congress For AndhraPradesh retweeted
CEC ఙ్ఞానేష్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలి.. విచారణ జరిపి అన్యాయానికి సంకెళ్లు వేయాలి - ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గారు
Congress For AndhraPradesh retweeted
A significant meeting of the Congress Working Committee (CWC) was held today at Indira Bhavan, New Delhi, deliberating on key organisational and democratic issues.
United in purpose. Strong in commitment. 🇮🇳✋
#Congress #CWCMeeting #RahulGandhi
Congress For AndhraPradesh retweeted
Local body elections are one of the most important priorities before us.
Under the leadership of Shri Raghuveera Reddy Ji and our PCC President Smt. Y. S. Sharmila Reddy Ji, the party has already constituted a committee to prepare for the upcoming local body elections.
Senior leaders and PAC members will be officially assigned responsibilities for different districts to strengthen the party organisation at the grassroots level.
In principle, the Congress party has decided to contest all local body elections including Mayoral and Municipal Chairperson elections, as well as Urban and Rural Local Bodies.
We will work collectively to strengthen the Congress organisation from the grassroots and continue to stand with the people on their issues.
@INC_Andhra @realyssharmila @drnraghuveera
Congress For AndhraPradesh retweeted
చంద్రబాబు గారు @ncbn “అబద్ధాల పురుషోత్తముడు”. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR కష్టాన్ని కాజేయడంలో ఉత్తమరత్న. తానే ఉద్ధరించినట్లు ..ఉత్తరాంధ్ర మీద ప్రేమున్నట్లు చెప్పుకోవడంలో ఘనాపాటి. ఆనాడు జలయజ్ఞాన్ని విభేదించి, పోలవరానికి వ్యతిరేకమని పబ్లిక్ గా చెప్పి , నేడు జలం జీవం జీవితం లాంటి పెద్ద మాటలు చెప్పడం మీకే చెల్లింది. కాలువలు అనవసరం అని వాదించిన మీరే.. మహానేత తవ్వించిన అవే కాలువల్లో నీళ్లు పారిస్తూ .. సాగు, బాగు మీ నినాదంగా ప్రకటించుకోవడం దెయ్యాలు వేషాలు మార్చినట్లు ఉంది.
బాబు గారు నిర్లక్ష్యం చేసిన పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జలప్రదాయని అని గుర్తించిన నేత డాక్టర్ YSR. ప్రాజెక్ట్ కోసం కుడి, ఎడమ కాలువలు తవ్వించడంలో రాజశేఖర్ రెడ్డి గారి కృషి అనీర్వచనీయం. పోలవరం డ్యామ్ పనులకంటే ముందుగానే 90 శాతం కాలువల పనులన్నీ YSR హయాంలోనే పూర్తి చేశారని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. అది మహానేత కష్టమని కొనియాడుతారు. 2004 లోనే పరిపాలన అనుమతులు సాధించి, ఆనాడే రూ. 2680 కోట్లు నిధులు కేటాయించి, భూసేకరణ పూర్తి చేసి, 2009 వరకే ప్రధాన పనులన్నీ పూర్తి చేసిన ఘనత YSR ది. కాలువల్లో తుప్పలు, చెత్తాచెదారం తొలగించి ఏకంగా కాలువను తవ్వించిన అభినవ కాటన్ గా ఇప్పుడు చంద్రబాబు గారు తనను తాను వర్ణించుకోవడం నీచపు చర్య.
ఇవ్వాళ పురుషోత్తమపట్నం, పుష్కర లిఫ్ట్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువలో గోదావరి జలాలు పారుతున్నాయి అంటే కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ద్వారా పడ్డ కష్టానికి ప్రతిఫలం. పారుతున్న ప్రతి నీటిబొట్టు ఆనాడు YSR సారధిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, పనితీరుకు నిదర్శనం.
దివంగత ముఖ్యమంత్రి YSR తవ్వించిన కాలువల్లో సైఫన్ ల, ఆక్విడక్ట్ ల విషయంలో మైనర్ పనులు చేయించి మొత్తం కాలువకే చంద్రబాబు కష్టంలా కలరింగ్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు.
అందుకే మళ్లీ చెప్తున్నాం. పోలవరం కాలువల కాయకష్టం YSR ది.. కలరింగ్ చంద్రబాబుది.
@INC_Andhra
Congress For AndhraPradesh retweeted
వైఎస్సార్ అంటే ఒక పేరు కాదు... ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన ఒక జ్ఞాపకం.
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు... పేదలు, రైతులు, విద్యార్థులు, సామాన్యుల కోసం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఆయనను ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి.
#YSRForever
Congress For AndhraPradesh retweeted
“నువ్వు లేని లోటు…
ఎన్ని సంవత్సరాలు గడిచినా తీరదు.
నీ జ్ఞాపకం…
ఎన్ని తరాలు మారినా చెరిగిపోదు.”
ఆ రోజు ఒక నాయకుడిని మాత్రమే కోల్పోలేదు…
ప్రజల కన్నీటిని తన కన్నీటిగా చూసే ఒక గొప్ప మనసును కోల్పోయాం.
పేదవాడి ఇంటి ఆశగా…
రైతు జీవితానికి భరోసాగా…
అనారోగ్యంతో బాధపడే కుటుంబానికి ధైర్యంగా…
ప్రతి సామాన్యుడి గుండెల్లో ఆత్మీయుడిగా నిలిచిన మహానేత…
మీరు వెళ్లిపోయారు…
కానీ మీరు ఇచ్చిన ధైర్యం మిగిలిపోయింది.
మీరు దూరమయ్యారు…
కానీ మీ జ్ఞాపకం మరింత దగ్గరైంది.
కానీ ప్రజల గుండెల్లో మీ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదు.
వైఎస్సార్ అంటే ఒక పేరు కాదు…
ఒక నమ్మకం.
ఒక జ్ఞాపకం కాదు…
ఒక భావోద్వేగం.
ఒక నాయకుడు కాదు…
కోట్లాది హృదయాల కుటుంబ సభ్యుడు.
మహానేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
#YSRVardhanthi
Congress For AndhraPradesh retweeted
* వెలిగొండకి YSR వెలుగైతే.. చంద్రబాబు చీకటి
* వెలిగొండ పై చంద్రబాబువి కొండంత అబద్ధాలు
* వెలిగొండ పనులు 82 శాతం పనులు పూర్తి YSR హయాంలోనే
* కేవలం 10 శాతం పనులు చేసి సంకల్పం, సాకారం అని చంద్రబాబు డబ్బా కొట్టడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ - వైఎస్ షర్మిలా రెడ్డి
Congress For AndhraPradesh retweeted
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా…
ప్రతి కుటుంబం అభివృద్ధే లక్ష్యంగా…
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు.
#DrYSRajasekharReddy
Congress For AndhraPradesh retweeted
CWC Member Shri @drnraghuveera Garu paid a courtesy call on Karnataka Chief Minister Shri @DKShivakumar Garu.
During the meeting, both leaders had a cordial discussion on strengthening the Congress Party, organisational matters, and the prevailing political situation.
Congress For AndhraPradesh retweeted
SANGATHAN SRIJAN ABHIYAN – WEST BENGAL
Day 4 | Part 1 – Lalgola Assembly
Held a productive interaction with 155 Congress workers at Raj Hotel, Lalgola. Discussions focused on grassroots organisation, booth-level coordination, worker participation and strengthening the Congress organisation in Lalgola.
Stronger organisation, stronger Congress.
Congress For AndhraPradesh retweeted
"Congress Questions Alleged Loopholes in E20 Petrol Manufacturing and Sales; Rahul Gandhi Raises Consumer Cost Concerns."
Congress For AndhraPradesh retweeted
భారతీయ సాంస్కృతిక వైభవానికి, సంప్రదాయాలకు ప్రతీక చేనేత. మన అస్థిత్వానికి అసలైన గుర్తింపు నిచ్చిన నేతన్నలకు, వారి కుటుంబ సభ్యులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. వెలకట్టలేని నైపుణ్యం, సృజనాత్మకత మన నేతన్న సొంతం. చేనేత వస్త్రాలను ధరిద్దాం.. నేతన్నల శ్రమను ఆదరిద్దాం..చేనేతల భవిష్యత్తుకు ఆసరాగా నిలుద్దాం.
12 ఏళ్లుగా రాష్ట్రంలో చేనేతల పరిస్థితి దయనీయం. చేనేత ఉత్పత్తులపై 5 నుంచి 18 శాతం GST మోపి మోడీ @narendramodi గారు నేతన్న జీవనాన్ని సంక్షోభంలో పడేస్తే... సమగ్ర చేనేత విధానమని, బరోసా,సబ్సిడీలు పునరుద్ధరణ, చేయూత, 3 సెంట్ల భూమి, మరణించిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా అంటూ ప్రోత్సాహకాల పేరు చెప్పి TDP, YCP ప్రభుత్వాలు 90 వేల కుటుంబాలకు చేసింది మోసం తప్పా ఉద్దరించింది శూన్యం.
నేతన్నలకు గుదిబండలా మారిన GST ని పూర్తిగా ఎత్తివేయాలి. చేనేత సహకార సంఘాలపై ఉన్న రుణాలను పూర్తిగా రద్దు చేయాలి. సబ్సిడీ రూపంలో చెల్లించాల్సిన 203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నేతన్నలకు రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలి. వస్త్ర తయారీలో ఉపయోగించే ముడి సరుకులను సబ్సిడీ ధరలకు అందించాలి. చేనేతలకు కేటాయించిన 11 రకాల వస్తువుల ఉత్పత్తుల రిజర్వేషన్లను అమలు జరిగేలా చూడాలని, కేంద్రంలో హ్యాండ్ లూమ్ బోర్డును తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@INC_Andhra
Congress For AndhraPradesh retweeted
I am sincerely grateful to Hon'ble Congress President Shri @kharge ji, LoP Shri @RahulGandhi ji, CPP Chairperson Smt. Sonia Gandhi ji, Shri @kcvenugopalmp ji, and the entire Congress leadership for appointing me as an AICC Observer for West Bengal under the Sangathan Srijan Abhiyan.
I accept this responsibility with humility and will work with dedication to strengthen the organization and uphold the values of the Indian National Congress.
Thank you for your trust. @INCWestBengal
#SanghatanSrujanAbhiyan #WestBengal #Congress
Congress For AndhraPradesh retweeted
Friendship is one of life's greatest blessings. It is built on trust, strengthened by respect, and remembered through every moment of support and kindness.
On this Friendship Day, let us celebrate the bonds that unite us beyond differences and inspire us to build a more compassionate, inclusive, and stronger society.
Wishing everyone a joyful and meaningful Friendship Day.
#FriendshipDay
Congress For AndhraPradesh retweeted
Today, I had the privilege of meeting the Hon'ble Speaker of the Telangana Legislative Assembly, Shri @GpkOfficial_ Garu, at Thotapalli, Gannavaram, Vijayawada, along with party leaders.
On this occasion, we exchanged warm greetings and had a cordial interaction on various matters.
Congress For AndhraPradesh retweeted
Dharmendra Pradhan’s resignation is a victory for the youth and a triumph for India’s Gen Z.
This win belongs to the crores of young people across the country who raised their voices to demand a better education system.
Narendra Modi’s arrogance has been shattered and his lies have been defeated.
The youth have forced an incompetent and corrupt Education Minister, Dharmendra Pradhan, to resign.
From the very first day of the NEET paper leak, Leader of Opposition Rahul Gandhi and the Congress Party have fought for justice for the youth - from the streets to Parliament. This fight will continue until the education system is fixed.
Narendra Modi must apologize for ordering lathi charges and pellet-gun attacks on our youth.
Jai Hind 🇮🇳





















