Errabelli Dayakar Rao (@EDRBRS) header
Errabelli Dayakar Rao (@EDRBRS) profile picture

Ex Minister for Panchayatraj, Rural development & Rural water supply... Government of Telangana

Hyderabad, India
Joined October 2017
Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)
రాష్ట్రంలో రెండో పెద్ద నగరం వరంగల్. దాని అభివృద్ధికి ఏటా 300 కోట్ల ప్రత్యేక నిధులు ఇస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నడు కేసీఆర్. మున్సిపల్ శాఖ నుంచి అదనంగా 200 కోట్లు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలకు నిధుల కొరతే రాలేదు.
1
2
1
26
567
కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో గ్రేటర్ వరంగల్‌లో ఒక్క పని లేదు. ఉన్న రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదు. నిధుల వరద పారించింది కేసీఆర్, నగరాన్ని గుంతల పాలు చేసింది కాంగ్రెస్.
27
చుక్కా రామయ్య 101 వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్, విద్యానగర్ లోని చుక్కా రామయ్య గారి నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.#chukkaramaiah
23
311
20,110
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి లో కోటగిరి సీతా దేవి బుచ్చి నాయన వెలమ భవన్ శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
6
43
4,198
మన ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజించే ఈ పవిత్రమైన నాగుల చవితి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సమాజమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికి నాగుల చవితి శుభాకాంక్షలు.
4
36
470
అక్షరమే ఆయుధంగా ప్రజా చైతన్యమే లక్ష్యంగా అన్యాయంపై అలుపెరుగని అక్షర పోరాటం చేసిన తెలంగాణ వైతాళికుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు.
1
7
41
522
వరంగల్ గడ్డ మీద రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిండు. ఎకరానికి 15 వేల రైతు భరోసా, కూలీలకు 12 వేలు, అన్ని పంటలకు బోనస్, రెండు లక్షల రుణమాఫీ అని మాట ఇచ్చిండు. మూడేళ్లయింది. 15 వేల భరోసా రాలేదు, కూలీకి పైసా రాలేదు, బోనస్ అరకొర, రుణమాఫీ అసంపూర్ణం. ఇప్పుడు కరువుతో పంట ఎండిన రైతు
2
18
736
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో తన గోడు వెళ్లబోసుకున్న కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్యకర్త. మహబూబాబాద్ జిల్లా : తొర్రురు మండలం : ఖానాపురంలో ఎండిన పంటలను పరిశీలించి రైతుల గోడు విన్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
5
1
38
739
హైదరాబాద్ లోని BRS భవన్ లో కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్బంగా కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి శాలువా కప్పి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
5
51
1,185
రాష్ట్రంలో కరువు తెచ్చింది రేవంత్ మేడిగడ్డ కూలలేదు.. బాంబులు పెట్టి కూల్చారని, ఆరోజు రాత్రి బాంబ్ పేలింది, ఎవరో కుట్ర పన్నారని అక్కడి రైతులు చెప్పారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా.. రేవంత్ రెడ్డి ఎత్తిపోయలేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు
1
11
1
46
930
ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండి, ప్రతి ఇంటా దీపకాంతులతో సుఖ సంతోషాలు వెల్లివిరవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
4
33
583
Errabelli Dayakar Rao retweeted
పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా ఓటు నమోదు చేయిస్తున్న మాజీ మంత్రి @EDRBRS కు తన ఆవేదన తెలియజేసిన రైతు. కరెంటు, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. మళ్లీ కేసీఆర్ సార్ వస్తే తప్ప మా రైతుల కష్టాలు తీరవు అంటూ గోడు వెళ్ళబోసుకున్నాడు.
2
24
98
3,223
తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో పట్టభద్రుల ఇళ్లకు వెళ్లిన రాష్ట్ర మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్వయంగా దగ్గరుండి ఆన్‌లైన్ ద్వారా ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేపించి పట్టభద్రులకు ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు.
7
400
తేది: 02-11-2026 వరంగల్ జిల్లా రాయపర్తి: రైతు ఆవేదన రాయపర్తి మండల కేంద్రంలో పట్టభద్రుల ఇంటికి వెళ్లి స్వయంగా ఓటు నమోదు చేపిస్తున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గారికి తన ఆవేదన తెలియజేసిన రైతు #BRSParty
6
29
779
రాయపర్తి మండల కేంద్రంలో పలువురు పట్టభద్రుల ఇళ్లకు వెళ్లిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్బంగా వారు పట్టభద్రుల ఓటరు నమోదు స్వయంగా దగ్గరుండి ఆన్‌లైన్ ద్వారా ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేపించి పట్టభద్రులకు ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు.
2
14
634
శ్రీశైలం నుంచి ఆంధ్రా 72 TMCలు తోడుకుంటుంటే, మనం 15 TMCలు కూడా వాడుకోలేక పొలాలు ఎండబెట్టుకుంటున్నం. కరువుతో నష్టపోయిన రైతుకు ఇవ్వాల్సింది ఇవ్వమంటే "ఖజానా ఖాళీ" అంటున్నరు. రైతుబంధు బాకీ ₹30 వేల కోట్లు. మొత్తం కలిపి రైతులకు కాంగ్రెస్ పడ్డ బాకీ ₹1.20 లక్షల కోట్లు.
1
7
485
₹500 బోనస్ మోసం, ₹15 వేల రైతుబంధు మోసం, ₹2 లక్షల రుణమాఫీ పేరుతో రైతన్నలకు టోపీ. మరి ₹16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ ప్రాజెక్టును ₹1.50 లక్షల కోట్లకు పెంచడానికి పైసలు ఎక్కడివి? పంట ఎండిన రైతుకు పైసా లేదు, మూసీ మూటలకు మాత్రం లక్షల కోట్లు. ఇదే మోసపూరిత కాంగ్రెస్ అసలు రంగు
93
ఇతరుల ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసే ముందు.. మీ పార్టీ నాయకుల చరిత్రను ఒకసారి పరిశీలించుకోండి. 2015లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పేరు ఉంది. అలాంటి నాయకుడితో కలిసి ఓట్ల చోరీపై ధర్నా చేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది!
3
18
588
తేది 29-10-2026 (రాయపర్తి మండలం) వరంగల్ జిల్లా రాయపర్తి బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ పై సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
5
39
629
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంపై మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారి అధ్యక్షతన మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో గీసుకొండ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
1
4
2
73
10,331