Errabelli Dayakar Rao (@EDRBRS) header
Errabelli Dayakar Rao (@EDRBRS) profile picture

Ex Minister for Panchayatraj, Rural development & Rural water supply... Government of Telangana

Hyderabad, India
Joined October 2017
Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)Photo by Errabelli Dayakar Rao (@EDRBRS)
Errabelli Dayakar Rao retweeted
పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా ఓటు నమోదు చేయిస్తున్న మాజీ మంత్రి @EDRBRS కు తన ఆవేదన తెలియజేసిన రైతు. కరెంటు, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. మళ్లీ కేసీఆర్ సార్ వస్తే తప్ప మా రైతుల కష్టాలు తీరవు అంటూ గోడు వెళ్ళబోసుకున్నాడు.
2
24
98
3,223
Errabelli Dayakar Rao retweeted
తొమ్మిది నెలల వరకు నేనేం చేయలేను అని రేవంత్ రెడ్డి చేతులెత్తేశాడు. కాళేశ్వరం మీద కుట్ర పన్నిందే రేవంత్. పక్క రాష్ట్రంలో లేని కరువు ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది రేవంత్ చేతకానితనం వల్లనే కదా. ఇప్పటికైనా కళ్లు తెరిచి, కాళేశ్వరం, దేవాదుల నుంచి రైతులకు నీళ్లు ఇవ్వు రేవంత్! - మాజీ మంత్రి @EDRBRS
2
29
109
4,187
Errabelli Dayakar Rao retweeted
కండ్ల ముందే వందల ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నీరందక ఎండిపోతున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలనే చిత్తశుద్ధి లేదు. పంట కోసం పెట్టిన పెట్టుబడులు రైతులకు భారంగా మారాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ప్రభుత్వం నీరు విడుదల చేయొద్దని చెప్పినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో సభ పేరుతో ప్రజల సొమ్ము గుల్ల చేయడం తప్ప, రైతులకు ఏం చేయాలో తెలియని వ్యక్తి సీఎంగా ఉండడం సిగ్గుచేటు. రైతులకు సాగునీరు అందించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల పక్షాన మా పోరాటం ఆగదు. - మాజీ మంత్రి @EDRBRS
39
141
4,892
Errabelli Dayakar Rao retweeted
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై వినూత్న రీతిలో నిరసన తెలిపిన పాలకుర్తి బీఆర్ఎస్ శ్రేణులు. ఎన్నికలకు ముందు 420 హామీలు, ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని గద్దెనెక్కి, నేటికి 1000 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలు అమలు చేయకపోవడంతో కార్యకర్తలతో ఏకంగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో పాలకుర్తిలో భారీ ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి @EDRBRS
1
28
79
2,912
Errabelli Dayakar Rao retweeted
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థిగా విద్యార్థుల న్యాయమైన పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. @revanth_anumula సర్కార్ అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలన్నదే మా అందరి డిమాండ్. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిపై పోలీసు నిర్బంధాలు, అరెస్టులతో అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోము. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే జీవో నంబర్ 97ను రద్దు చేయాలి. లేదంటే విద్యార్థుల తరఫున అసెంబ్లీని స్తంభింపజేస్తాం.
4
94
1
334
11,910
Errabelli Dayakar Rao retweeted
నీళ్ల కోసం రైతులతో కలిసి కాలువ బాట చేపట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. కాలువ బాట చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు, అనంతరం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. రైతుల పక్షాన ధర్నాలో పాల్గొన్న ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌కు తరలించిన కాంగ్రెస్ సర్కార్! @EDRBRS
1
53
1
252
7,131
Errabelli Dayakar Rao retweeted
ప్రైవేటు భూమిలో ఉన్న "పెద్ది" విగ్రహాన్ని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. మొదట విగ్రహాన్ని ఏర్పాటు చేసే గద్దెను కూల్చివేసి, ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నే తొలగించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి.. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, స్కామ్‌లపై నిరంతరం పోరాడి.. ఆ మానసిక వేదనతోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మృతి చెందారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. పెద్ది గారి విగ్రహాన్ని అక్రమంగా కూల్చివేసిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. - మాజీ మంత్రి @EDRBRS
40
216
6,555
Errabelli Dayakar Rao retweeted
నర్సంపేటలో ఉద్రిక్తత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దె కూల్చివేత విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ కూల్చివేసిన మున్సిపాలిటీ అధికారులు ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా కూడా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా కూల్చివేసిన అధికారులు
39
1
305
14,726
Errabelli Dayakar Rao retweeted
✳️ ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ♦️ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు, ప్రతి గ్రామం మరియు వార్డులో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం. ♦️ త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చ. ♦️ ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం వారీగా పార్టీ స్థితిగతులపై సమీక్ష. ♦️ అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పార్టీ పోషించాల్సిన పాత్రపై చర్చ. ♦️ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించిన కేటీఆర్.
3
64
296
10,158
Errabelli Dayakar Rao retweeted
కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వదలక మా పంట ఎండిపోతుంటే.. ఆ బాధకి అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు. కనీసం రైతుబంధు కూడా ఇవ్వడం లేదు. రూ.7 లక్షలు అప్పు చేసి సాగు చేస్తే నీళ్లు లేక పొలం ఎండిపోయిందంటూ పాలకుర్తి నియోజకవర్గంలోని మహిళా రైతు ఆవేదన 😥
109
23
1
88
1,508
Errabelli Dayakar Rao retweeted
కాంగ్రెస్ ప్రభుత్వం సాగు నీళ్లు విడుదల చేయకపోవడంతో.. నీళ్లు లేక పొలం మొత్తం ఎండిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, నీళ్లు కూడా బాగుండే.. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినంక కాలువకు నీళ్లు ఇడిచిపెట్టడం లేదు, రెండు సంవత్సరాల నుండి రైతుబంధు కూడా వెయ్యడం లేదు. - పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మహిళా రైతు
234
27
1
99
1,407
Errabelli Dayakar Rao retweeted
నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇస్తలేరు వేసిన పంట ఎండుతున్నదని బాధపడి మూడు లక్షలు అప్పుతెచ్చి రెండు బోర్లు వేయించిన ఒక్క బోరు కూడా పడలేదు! కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే ఒక్క బోరు కూడా అవసరం లేకుండే ఇప్పుడు నీళ్ళివ్వక గోస పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం! •⁠ ⁠పంట ఎండిపోయిన పాలకుర్తి రైతు ఆవేదన #CongressFailedTelangana
142
27
2
96
1,736
Errabelli Dayakar Rao retweeted
Public response to last night's Bus Yatra in Warangal is momentous! BRS will certainly win this seat. Jai Telangana ✊
156
965
67
5,161
235,898
Errabelli Dayakar Rao retweeted
కేసీఆర్‌ కోసం కదిలొచ్చిన ఓరుగల్లు.. బీఆర్‌ఎస్‌ వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌ గారికి మద్దతుగా కేసీఆర్‌ నిర్వహించిన రోడ్ షో కు జననీరాజనం. కేసీఆర్‌ చేసిన రణగర్జనకు ఆ ప్రాంతమంతా ఉర్రూతలూగింది. #KCRBusYatra #VoteForCar #KCRPoruBaata
9
167
6
637
9,509
Errabelli Dayakar Rao retweeted
కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి చేసిన మోసానికి శాశ్వతంగా తన రాజకీయ సమాధి తప్పదు.. ఇంకో 3 నెలల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాక తప్పదు.. మన రాజయ్య ఎమ్మెల్యే అవుడు పక్కా - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ #KCRBusYatra #VoteForCar @KCRBRSPresident
4
181
5
847
20,206
Errabelli Dayakar Rao retweeted
అన్నారం షరీఫ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా హాజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి దర్గాలో మాజి మంత్రి వర్యులు @EDRBRS గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది..
6
91
1,709
Errabelli Dayakar Rao retweeted
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాజి మంత్రి వర్యులు @EDRBRS గారు మరియు స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు @KadiyamSrihari గారు మరియు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారితో కలిసి స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది...
1
8
111
1,490
Errabelli Dayakar Rao retweeted
గ్యారెంటీలను గాలికొదిలేసి… శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు.. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..?? ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నరా..? గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నరా..? శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసం..? అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే..మొండిచేయి చూపించడానికి తొండి వేషాలా..? తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా..! దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక... ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం ఆడిట్ రిపోర్ట్‌ లు..ఆర్బీఐ నివేదికలు ప్రతిపైసాకు లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా..! ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి..ప్రజల ముందువుంచాం..! మేం దాచింది ఏమీలేదు.. మీరు శోధించి..సాధించేది ఏమీ వుండదు..! కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు..! మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి...తప్పించుకోవాలని చూస్తారా...? అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం..! చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం మీకు అలవాటే..! అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ ..! అంచనాలు..అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడినారా..? వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలు..! మీరు ఎన్ని కథలు చెప్పినా.. మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే వుంటాం..! ప్రజలు అడుగుతోంది.. శ్వేతపత్రాలు కాదు.. గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటని..? కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయం.. హామీలు అమలు చేయలేకపోతే.. అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ..!! జై తెలంగాణ
712
1,009
129
5,630
623,520
Errabelli Dayakar Rao retweeted
బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జెడ్పి ఛైర్మన్ పాగాల సంపత్‌ రెడ్డి పార్ధివదేహానికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS నివాళులు అర్పించారు. అనంతరం సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ గారి వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ గారు విజ్ఞప్తి చేశారు.
93
315
1
3,333
344,376
Errabelli Dayakar Rao retweeted
ఎన్నెన్నో దశాబ్దాల కల సగర్వంగా సాకారమైన వేళ త్వరలో పంజాబ్ నే తలదన్నే మన పాలమూరు రైతన్నలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు సమైక్య పాలనలో.. బీడువారిన పొలాలకు.. దగాపడ్డ ప్రతి రైతు బిడ్డకు.. యావత్ దక్షిణ తెలంగాణ సమాజానికి వచ్చే వందేళ్ళకు తిరుగులేని అభయం మన "పాలమూరు -- రంగారెడ్డి ప్రాజెక్టు" ఇది ఎత్తిపోతల పథకం మాత్రమే కాదు.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే నవ్యపథం.. సిఎం కేసీఅర్ గారి సంకల్పానికి నిలువెత్తు రూపం పచ్చని పాలమూరు... ఇక వలసలకు కేరాఫ్ కాదు.. వ్యవసాయ విప్లవానికి చిరునామా.. జై కిసాన్..! జై భారత్..!! జై కేసీఅర్..!!! 🌾🌾🌾🌾🌾 #PalamuruRangareddyProject
186
584
37
4,003
270,754