Elpula Swamy (@ElpulaS) header
Elpula Swamy (@ElpulaS) profile picture
kyathanpally,Mancherial
Joined September 2016
Photo by Elpula Swamy (@ElpulaS)Photo by Elpula Swamy (@ElpulaS)Photo by Elpula Swamy (@ElpulaS)Photo by Elpula Swamy (@ElpulaS)Photo by Elpula Swamy (@ElpulaS)Photo by Elpula Swamy (@ElpulaS)Photo by Elpula Swamy (@ElpulaS)Photo by Elpula Swamy (@ElpulaS)Photo by Elpula Swamy (@ElpulaS)Photo by Elpula Swamy (@ElpulaS)
Elpula Swamy retweeted
*నువ్వే మా ధైర్యం..*నువ్వే మా భరోసా....* *నువ్వే మా నమ్మకం.....* *💪జై వంశి అన్న❤️....* *✊జై వివేక్ వెంకటస్వామి సార్* @vkgaddam @VivekVenkatswam @Congress4TS
1
1
12
Elpula Swamy retweeted
1
2
4
Elpula Swamy retweeted
2
2
45
వికారాబాద్ జిల్లాలోని పూడూర్, మంటుగూడెం వద్ద జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. సమాజంలో సమానత్వం, న్యాయం, మరియు రాజ్యాంగ విలువల కోసం ఆయన అందించిన బోధనలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఆయన ఆశయాలు మన సమాజాన్ని న్యాయసహిత, సమగ్ర సమాజంగా తీర్చిదిద్దటానికి మార్గదర్శకంగా ఉన్నాయి.
2
8
17
360
నేడు మంచిర్యాల పట్టణంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యాను. ఉదయం హైటెక్ సిటీలోని బ్యాడ్మింటన్ కోర్టులో యువతతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి, క్రీడల ప్రాముఖ్యతపై వారితో చర్చించాను. అనంతరం మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్‌ను సందర్శించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడాను. మైదానం అభివృద్ధికి అవసరమైన చర్యలపై వెంటనే స్పందించి, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ గారితో ఫోన్‌లో మాట్లాడి గ్రౌండ్ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా 20 ట్రిప్పుల మట్టిని ఏర్పాటు చేయాలని సూచించాను. ఈ సందర్భంగా చిన్నారుల క్రీడా ప్రోత్సాహం కోసం రెండు క్రికెట్ కిట్లను అందజేస్తానని హామీ ఇచ్చాను. క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించాను. తదుపరి మార్కెట్ ప్రాంతంలోని రత్నలాల్ హోటల్ వద్ద స్థానిక వ్యాపారులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నాను. డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, తాగునీటి వంటి సమస్యలను వారు నా దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించాను. అదేవిధంగా హోటల్ యజమానులు, వ్యాపారులతో మాట్లాడి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. గ్యాస్ సరఫరా సక్రమంగా జరుగుతుందా, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశాను. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, “ప్రజల సమస్యలే నా సమస్యలు. ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయడం నా బాధ్యత” అని పేర్కొన్నాను. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తూనే ఉంటాను. @INCIndia @INCTelangana
1
3
12
246
సంగారెడ్డి జిన్నారం మున్సిపాలిటీలో నగరాభివృద్ధి పథకం ద్వారా ₹ 15 కోట్ల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
2
5
14
301
Elpula Swamy retweeted
In a review meeting chaired by Telangana State Housing Corporation Minister Ponguleti Srinivas Reddy at the Housing Corporation office in Himayat Nagar, I, as the MP of Peddapalli, participated in discussions regarding the progress of the Indiramma housing construction and works in the united Adilabad district. During the meeting, we extensively discussed various issues, including accelerating the construction of Indiramma houses, expediting the sanctioning of houses to eligible beneficiaries, land issues, administrative hurdles, field-level implementation, and more. I emphasized the need for officials to coordinate effectively to ensure the timely completion of these works without delays. The meeting was attended by State Ministers Vivek Venkatswamy, Jupally Krishna Rao, MLCs Dande Vital, Anji Reddy, MLAs Gaddam Vinod, Veddim Boju, Payal Shankar, Ramarao Patel, Prem Sagar Rao, Palvai Harish Babu, Revenue Department Special Secretary Lokesh Kumar, Housing Corporation Managing Director VP Gautam, Mancherial District Collector Kumar Deepak, Adilabad District Collector Rajarshi Shah, Kumram Bheem Asifabad District Collector Haritha, Nirmal District Collector Bhavesh Mishra, and other officials. I suggested that a comprehensive action plan be developed to ensure that every eligible family in the united Adilabad district receives an Indiramma house. Minister Vivek Venkatswamy also advised strengthening field-level supervision of the ongoing works.
6
2
15
4,156
పెద్దపల్లి ప్రాంతంలో పర్యాటక మరియు సాంస్కృతిక అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పేర్కొన్నారు. ధర్మపురిలోని కోటిలింగాల దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని, దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా రామగిరి కోట వంటి చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ స్థలాలు పెద్దపల్లి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే, పెద్ద ఎత్తున భక్తులు మరియు పర్యాటకులు ఆకర్షితులవుతారని వివరించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ ముఖ్యమైన రంగానికి సరైన నిధులు కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పెద్దపల్లి ప్రాంత పర్యాటక మరియు సాంస్కృతిక అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించి, అవసరమైన ప్రాజెక్టులను అమలు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2
5
66
Elpula Swamy retweeted
Peddapalli MP Gaddam Vamshi Krishna has demanded the establishment of a semiconductor facility in Peddapalli, keeping in view the region’s development and employment opportunities for youth. He stated that setting up a semiconductor facility in Peddapalli with an investment of thousands of crores would generate employment for thousands of people. He expressed concern that despite submitting multiple representations to the Central Government requesting that the project be set up in Peddapalli, it was shifted to another location at the last moment. *It is deeply disappointing that such a great opportunity meant for Peddapalli was taken away from us,* he said. He explained that this project would bring job opportunities for local youth, industrial development to the region, and overall economic growth. However, he criticized the decision to sideline Peddapalli and give priority to other regions as unfair. The MP urged the Central Government to establish the semiconductor facility in Peddapalli and ensure justice to the region. He affirmed that the fight for public development would continue.
1
8
12
208
Elpula Swamy retweeted
#WATCH | Delhi | On Government slashing excise duty on petrol & diesel, Congress MP Vamsi Krishna Gaddam says, "...Today they are trying to create a situation as if they are doing something for the benefit of the common man...The last 10 years under the BJP governance, the common man has been taxed heavily in spite of the oil barrel cost being extremely low, $50 per barrel. The common man has paid 100 rupees a litre. So the government should answer where this 25 lakh to 30 lakh crore of rupees has gone and for whose benefit..."
3
13
1
28
4,130
శ్రీరామనవమి సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గేట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వివేక్ సరోజ దంపతులు. @SarojaVivekG
1
6
8
135
గిగ్ వర్కర్ బిల్లులో 20 మందితో కూడిన బోర్డుని ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశంలో గిగ్ వర్కర్లు వారికి సంబంధించిన సమస్యలను బోర్డ్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క గిగ్ వర్కర్ ప్రత్యేక యునిక్ ఐడీ తో రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. తద్వారా వారి సంక్షేమానికి ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించనుంది.
8
12
200
ఈ నెల 26న జరుగనున్న మా కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థానికి, ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి దంపతులను కలిసి ఆహ్వానించడం జరిగింది.
4
54
2
514
11,358
20
51
2
308
10,414
జూబ్లీహిల్స్‌లో... భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్‌.. సంబరాల్లో మునిగిపోయిన కాంగ్రెస్‌ శ్రేణులు.. #NaveenYadav #JublieeHills
2
32
1
284
7,518
Leading With 19,000+ majority After 7th Round 💥❤️ #JubileeHillsByElection #RevanthReddy #NaveenYadav
1
21
111
5,745