FilmiChronicle (@FilmiChronicle) header
FilmiChronicle (@FilmiChronicle) profile picture

Digital Director

India
Joined May 2010
Photo by FilmiChronicle (@FilmiChronicle)Photo by FilmiChronicle (@FilmiChronicle)Photo by FilmiChronicle (@FilmiChronicle)Photo by FilmiChronicle (@FilmiChronicle)Photo by FilmiChronicle (@FilmiChronicle)Photo by FilmiChronicle (@FilmiChronicle)Photo by FilmiChronicle (@FilmiChronicle)Photo by FilmiChronicle (@FilmiChronicle)Photo by FilmiChronicle (@FilmiChronicle)Photo by FilmiChronicle (@FilmiChronicle)
FilmiChronicle retweeted
Interested people, please reach out ! RT for visibility.
1
130
FilmiChronicle retweeted
BREAKING : TFJA Issues Ban on Murthy aka Devipriya! The Telugu Film Journalists Association (TFJA) has issued a notice to the film fraternity, asking everyone not to invite Vedula Murthy, alias Devipriya, to any film promotional events or involve him in film-related activities until further notice.
131
160
60
1,551
294,592
FilmiChronicle retweeted
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️ Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you! #KiranTejForever
591
7,745
500
58,093
3,001,509
FilmiChronicle retweeted
Roads are working without any Choas. Dnt believe in rumours. #DPUpdates #PublicSafetyMatters #FAKEvsREAL
182
1,112
24
5,369
52,545
जंतर मंतर पर अपने 2 वोटर कार्ड लेकर पहुंचा व्यक्ति कहा कॉकरोचों अब बताओ 1 कटना चाहिए या नहीं? कॉकरोचों और रिपोर्टर की बोलती बंद...😎
252
4,258
72
12,230
180,872
Delhi police is providing food and refreshments to the detainees… yeh kaisa dictatorship hai bhai?
56
351
14
1,971
24,402
Chalo sabki aankh khuli
42
955
18
6,000
78,734
Heartwarming side of Delhi Police ❤️ ​Protesters DETAINED at Maurya Enclave police station being served fresh samosas, kachoris, and tea with warmth and respect. ​A Protester said: “NO MISBEHAVIOUR at all, they TREATED us with so much CARE.” 👏
21
390
14
1,296
33,575
This is how Delhi Police treated detained protesters ♥️
116
1,400
100
7,261
223,680
రాజధాని అమరావతిని ఇక్కడి నుండి ఎవరూ తరలించలేరు, అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. అమరావతి అంశంలో మొదటి నుండి ప్రజల పక్షాన గళం వినిపిస్తూ, తప్పొప్పులను నిబద్ధతతో ప్రజల ముందు ఉంచుతూ, గత 5 ఏళ్లుగా @YSRCParty నిరంకుశ పాలనలో రైతుల మీద జరిగిన దాడులను నిరసిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, అమరావతి రాజధానిగా ఉంటుంది అని @BJP4India అగ్ర నాయకత్వం ఇచ్చిన హామితీ కూటమికి శ్రీకారం చుట్టి, ప్రజల కోసం ఎన్నికల్లో త్యాగాలు చేసిన వ్యక్తి మన అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. మొదటి నుండి @JanaSenaParty తరపున రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తూ, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఈరోజు గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి అమృత హస్తాలతో రాజధాని పనులు పునః ప్రారంభం అవ్వడం రాష్ట్ర చరిత్రకు సువర్ణాధ్యాయం. #ThankYouPawanKalyan #Amaravati
5
345
872
8,558
FilmiChronicle retweeted
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు ఈరోజు రాష్ట్రానికి విచ్చేస్తున్న గౌరవ భారత ప్రధాని శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక స్వాగతం... సుస్వాగతం. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పున్నిర్మాణాన్ని మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. @PMOIndia
257
3,509
59
15,153
361,733
గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తరపున, ఈరోజు ప్రపంచ శ్రామిక దినోత్సవం సందర్భంగా MGNREGS క్షేత్ర స్థాయి సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధి శ్రామికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వారి జీవితాలకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా 93.5 లక్షల మందికి, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ద్వారా 24 లక్షల మందికి మొత్తంగా 1.17 కోట్ల మందికి పైగా బీమా నమోదు చేసుకునేలా చేసినందుకు క్షేత్రస్థాయి సిబ్బందిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఉపాధి హామీ శ్రామికులకు ఎక్స్ గ్రేషియాను 2016 నుండి ఇస్తున్న ₹50,000 నుండి ₹2 లక్షలకు పెంచడం జరిగింది. కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్న గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను - @PawanKalyan @PMOIndia @AndhraPradeshCM @MgnregaGoi @mgnregsap @MoRD_GoI @ChouhanShivraj @PIB_India @pibvijayawada @IPR_AP #MayDay #LabourDay
10
294
1,226
18,932
ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక ఉపాధి హామీ పథకం గురించి దివంగురాలు #MayDay2025 #WorkersDay
23
684
2
2,259
23,119
తిరుమల శేషాచల అడవుల్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా మంటలు చెలరేగిన విషయం ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి @PawanKalyan దృష్టికి వచ్చిన వెంటనే అప్రమత్తమై, ఈ ప్రమాద ఘటన గురించి అటవీశాఖ అధికారులు PCCF శ్రీ PC నాయక్ IFS, ఫారెస్ట్ అడ్వైజర్ శ్రీ మల్లికార్జున్ గార్లతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అన్నమయ్య జిల్లా, బలపల్లి రేంజ్ లోని గ్రామంలో మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు వివరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుండి సబ్ DFO సుబ్బరాజు IFS గారి నేతృత్వంలో రేంజ్ అధికారులు, 30 మంది సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. మంటలు ఈరోజు అర్ధరాత్రికి అదుపులోకి వచ్చే అవకాశమున్నాయని తెలిపారు. మంటలు ఉధృతంగా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టాలని, అదేవిధంగా వేసవి తాపానికి కార్చిచ్చులు రగిలే అవకాశం ఎక్కువగా ఉండటంతో, ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతం కావడంతో, ఎటువంటి ప్రాణహాని జరక్కుండా, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. @AndhraPradeshCM @ncbn @moefcc @IPR_AP @PIB_India @pibvijayawada #Tirumala #WildFire
25
517
1
2,257
37,156
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన ఉపాధి శ్రామికులతో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan భేటీ అయ్యారు. ఉపాధి శ్రామికుల కష్టాన్ని, రాష్ట్ర ప్రగతిలో వారి పాత్రను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రసంగించారు. (1/4) #MayDay #WorkersDay2025
8
288
1,210
11,368