Pinned Tweet
YSRCP is the only secular party at present in Andhra Pradesh.
1. Pastor అనుమానాస్పదంగ చనిపోతే న్యాయం కోసం పోరాడారు
2. Waqf board విషయంలో muslims కి అన్యాయం జరగకూడదు అని పోరాడారు
3. తిరుపతి గోశాల నిర్వహణాలోపం తో గోవులు చనిపోతే పోరాడుతున్నారు.
TDP and JSP completely మత పార్టీలుగా మారిపోయాయి.
What a shame and downfall.
@chicagobachi @DrPradeepChinta @molakalaravi @ysj_45 @ysj_madhureddy @YSJ2024 @YSJaganTrends
kalyan km retweeted
“జగన్ మీ భూములు అమ్మేస్తాడు.. అందుకే ఆయన బొమ్మ వేయించుకున్నాడు” అంటూ నిరంతరం విషప్రచారం చేసి ప్రజల మెదళ్లలో విషం నింపిన వారికి, ఆ ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వారికి ఈ వీడియో అంకితం!
ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? స్వయంగా ఆయన అభిమానే ఈ వీడియో రూపొందించి బయటపెట్టాడు!
ఇలాంటి నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. మంచి ప్రయత్నం.. ఇలాగే అసలు రంగులు బయటపెడుతూ ఉండండి!
ఈ TDP బోకు గాళ్లకి ఆంధ్రప్రదేశ్ లో జగన్ - షర్మిల గొడవ తప్ప ఇంకేం ఇష్యూస్ లేవు.
యలహంకలో షర్మిలకు నో ఎంట్రీ -కోర్టు ఆదేశాలు
బెంగళూరు యలహంక ప్యాలెస్ ఆస్తి వివాదంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కర్ణాటకలోని దేవనహళ్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ,జెఎంఎఫ్‌సి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున భీమిశెట్టి రమేష్ బాబు దాఖలు చేసిన సివిల్ దావా, మధ్యంతర దరఖాస్తు పై విచారణ జరిపిన న్యాయస్థానం, నవంబర్ 21న కీలక ఎక్స్-పార్టీ యాడ్-ఇంటెరిమ్ ఇంజంక్షన్ ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణ తేదీ వరకు ప్రతివాది అయిన వైఎస్ షర్మిల గానీ, ఆమె కుటుంబ సభ్యులు, ఏజెంట్లు లేదా ప్రతినిధులు గానీ వివాదాస్పద ఆస్తిలోకి ప్రవేశించి పిటిషనర్‌కు ఆటంకం కలిగించరాదని కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. అంతేకాకుండా, ఆ ప్రాంగణంలోని గోడలు, సరిహద్దులు, ఫెన్సింగ్, కట్టడాలు, వ్యవసాయ మొక్కలు, పండ్ల తోటలు, ఇతర చరాస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
వివాదాస్పద ఆస్తిని 2007 మార్చి 1న శ్రీ ఇ.సి. సుగుణమ్మ వద్ద నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు లీజు అగ్రిమెంట్ ద్వారా తాము స్వాధీనం చేసుకున్నామని సిలికాన్ బిల్డర్స్ సంస్థ కోర్టుకు తెలిపింది. తాము అక్కడ భారీగా ఖర్చు చేసి గెస్ట్ హౌస్‌లు, ఇతర కట్టడాలతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు, పండ్ల తోటలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఆ తర్వాత 2026 ఆగస్టు 27న సదరు యజమాని తన కుమార్తె, మనవరాళ్ల పేరిట రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్స్ రాసిచ్చారని, ఆ లీజు వారి పేరిట బదిలీ అయిందని పిటిషనర్ తరఫు న్యాయవాది సుధీర్ మేడమ్మయ్య కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా ఉండటానికి అనుమతి పొందిన వైఎస్ షర్మిల, ఇప్పుడు అలంకరణ పనుల పేరుతో థర్డ్ పార్టీ వ్యక్తులను లోపలికి పంపి తమ ఆస్తి స్వాధీనానికి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్ సమర్పించిన లీజు అగ్రిమెంట్, అద్దె చెల్లింపు వివరాలు, కరెంట్ బిల్లులు, సెక్యూరిటీ డాక్యుమెంట్లను పరిశీలించిన న్యాయస్థానం.. ఆస్తి పిటిషనర్ స్వాధీనంలోనే ఉందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ముందస్తు నోటీసు ఇస్తే పిటిషన్ ఉద్దేశం నీరుగారిపోయే ప్రమాదం ఉందని భావించిన కోర్టు, తక్షణమే ఈ మధ్యంతర రక్షణ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఆర్డర్ షీట్‌లో పేర్కొంది.
అయితే, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 39 రూల్ 3 నిబంధనల ప్రకారం పిటిషనర్ తమ దావా, అఫిడవిట్ , కోర్టు ఉత్తర్వుల కాపీలను ప్రతివాది వైఎస్ షర్మిలకు అందజేసి, అందుకు సంబంధించిన కంప్లయన్స్ అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో ప్రతివాది అయిన వైఎస్ షర్మిలకు నోటీసులు జారీ చేసిన కోర్టు, ఆమె హాజరు మరియు అభ్యంతరాల దాఖలు నిమిత్తం తదుపరి విచారణను 2026 డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. కుమార్తె పెళ్లి పనుల కోసం యలహంక నివాసానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ కోర్టు నుంచి ఈ నిషేధ ఉత్తర్వులు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
37
kalyan km retweeted
Ninna paragraphs paragraphs neethulu, spaces lo speechlu, day motham Pedda pativratha la act chesi night police ride lo dorikipoinattu undi. @Boppana_Sunanda gaari vyavahaaram 🤡
kalyan km retweeted
Look at this woman's audacity to label others abusers while she herself is swearing like this.
@Boppana_Sunanda you should feel ashamed of yourself.
కుల పిచ్చికి ఇంకొక రూపం ఇది!
మన కులమైతే విషం కూడా తియ్యగా ఉంటది
ఈమకి.
అందరినీ block చేసుకొని మన కుల ప్రవచనాలు మాత్రమే ఉంటే ఇలానే అవుతాయి బుర్రలు.
@Boppana_Sunanda
kalyan km retweeted
Serious question to @JaiTDP followers
kalyan km retweeted
ఆంధ్రులందరం సంబరాలు చేసుకుందాం
మన
పరిటాలరవి పుట్టినరోజు
మురళీమోహన్ పుట్టినరోజు
ABN రాధాకృష్ణ పుట్టినరోజు
బోయపాటి శ్రీను పుట్టినరోజు
కొడాలి శివప్రసాద్ పుట్టినరోజు
కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు
వంకాయనాయుడు పుట్టినరోజు
నారా ఖర్జూరనాయుడు పుట్టినరోజు
సంబరాలు చేసుకుందాం🥳🎉🎂





























