G.RAMBABU YADAV retweeted
Great work !!
Replying to @NASA
@NASA has credited me for finding Vikram Lander on Moon's surface
#VikramLander #Chandrayaan2
@timesofindia @TimesNow @NDTV
G.RAMBABU YADAV retweeted
రానె ఇంజన్ వాల్స్ కంపెనీ యూనియన్ జాయింట్ మీటింగ్...@trspartyonline @KTRTRS
G.RAMBABU YADAV retweeted
God knows the desires of your heart. You will receive power, strength, wisdom from Him and favour of men for the same. All you have to do is to depend on God. Abide with Him and bear fruits!
G.RAMBABU YADAV retweeted
HMWSSB కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ MOM ఉద్యోగుల జీతల పెంచాలని,బోర్డు లో విలీనం చేసుకోవాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు TRSKV రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు, ప్రధాన కార్యదర్శి నారాయణ గారి ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ గారికవినతి పత్రం ఇవ్వడం జరిగింది.
G.RAMBABU YADAV retweeted
మహావీర్ హాస్పిటల్ వేతన ఒప్పందం పూర్తయిన సందర్భంగా అగ్రిమెంట్ పత్రాలు. స్వీట్లు పంచుకుంటున్న TRSKV రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి రాంబాబు గారు, యూనియన్ నాయకులు మరియు సూపరింటెండెంట్, Rmo, HR... తదితరులు
G.RAMBABU YADAV retweeted
స్వచ్ఛభారత్ మిషన్‌లో తెలంగాణ సత్తాచాటింది.. స్వచ్ఛత దర్పణ్ మూడోదశ ర్యాంకుల్లో ఆరు జిల్లాలు తొలిస్థానంలో నిలిచాయి. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలన్న సీఎం శ్రీ కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టిన కార్యాచరణతో మంచి ఫలితాలు వస్తున్నాయి...https://teapawt.org/t.co/xiGHQKOViE
G.RAMBABU YADAV retweeted
Brutal attack on Forest Range Officer Anitha by ZP Chairman Koneru Krishna (in white dress), brother of TRS MLA Koneru Konappa in Saarasaala (V), Kagaznagar (M), Asifabad(D), Telangana.
FRO went there for plantation in forest land which was already encroached by attackers.
G.RAMBABU YADAV retweeted
జిల్లాపరిషత్ లకు ఎన్నికయిన చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కో ఆప్షన్ సభ్యులకు శుభాభినందనలు.
G.RAMBABU YADAV retweeted
MLA Sanjay Kumar Garu & I continue with #Roadshow campaigning at Habsipur, Jagtial Constituency. Grateful for all the cooperation shown by the people.
#LoksabhaElections2019 #MissionTRS16 #VoteforCar #BestCMKCR
G.RAMBABU YADAV retweeted
నిరుపేద వృద్దులకు ఆసరా పెన్షన్లతో పెద్దకొడుకులా నిలుస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
#MissionTRS16
#TelanganaWithKCR
G.RAMBABU YADAV retweeted
LIVE: Sri @KTRTRS in Zahirabad Parliament constituency cadre meeting. #TelanganaWithKCR #MissionTRS16 pscp.tv/w/b1iwLTF4blFyeVdScm…
G.RAMBABU YADAV retweeted
టీఎస్-ఐపాస్ తో రాష్ట్రానికి తరలివస్తున్న పెట్టుబడులు. రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి కొత్త ఊపు
The TS-iPASS single window system continues to attract industries into Telangana. So far, 8,419 industrial units have been given permissions with a total investment of Rs.1.41 lakh Crore
G.RAMBABU YADAV retweeted
మార్చి 1నుండి జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS ప్రకటించారు. దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

































