𝗥𝗮𝗻𝗴𝗮𝘀𝘄𝗮𝗺𝘆𝗚𝗼𝘂𝗱..✌️ (@GoudNbk) header
𝗥𝗮𝗻𝗴𝗮𝘀𝘄𝗮𝗺𝘆𝗚𝗼𝘂𝗱..✌️ (@GoudNbk) profile picture

అన్న ఎన్టీఆర్ నా దైవం..చంద్రబాబు గారు ఆదర్శం.. నాన్న, బాలయ్యబాబు, బి.వి సార్, అంటే ప్రాణం..

Joined June 2019
PRE COUNTING POLL ??? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు... @ysjagan🔄 @ncbn♥️ #YsJagan 🔄 #Chandrababu ♥️
50
201
4
2,602
48,787
AP Government appoints Balakrishna Garu as Chairman of 2025 National Film Awards Jury. #NandamuriBalakrishna
2
22
171
1,177
The streets of Bombay have a story to tell. And the theatres will have a celebration to remember 🤙🏻 1 MONTH TO GO for #DADA #DadaOnDec24th 🌋 #30DaysToGoForDADA GOD OF MASSES #NandamuriBalaKrishna @heromanoj1 @MsKajalAggarwal @megopichand @musicthaman
9
41
516
మిత్రులందరికి #కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు.. 🙏 #Gourammapuja #YEMMIGANUR
3
35
337
ఈ రోజు ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎంతో అద్భుతంగా అట్టహాసంగా జరిగింది.. ✌️✌️😍😍 జై తెలుగుదేశం.. ✌️ జై బివి ✌️✌️
1
9
31
280
42వ వార్డు కౌన్సిలర్ గా నా శ్రీమతి #లక్ష్మి.✌️ ఈ రోజు ఎమ్మిగనూరు మున్సిపాలిటీ నందు 42వ వార్డు కౌన్సిలర్ గా నా శ్రీమతి ఈడిగ లక్ష్మి గారు ప్రమాణ స్వీకారం చేశారు✌️ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన మన లెజెండ్ బివి సార్ కు మరియు వార్డు ప్రజలకు రుణపడి ఉంటాము..🙏 @JaiTDP @naralokesh
7
14
96
1,183
42వ వార్డు #YGR మున్సిపాలిటీ.. రేపు ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో జరగబోయే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టిడిపి వార్డు నాయకులు కార్యకర్తలు మిత్రులు అందరూ హాజరు అయ్యి మన వార్డు కౌన్సిలర్ నా శ్రీమతి #లక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేయండి.. మీ రంగస్వామిగౌడ్..🙏 @JaiTDP
1
24
386
తరతరాలు మరవని దైవస్వరూపం.. తెలుగు నేల గర్వించే దైవం! 🙏✨ తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ కొలువై ఉండే ఆత్మీయ రూపం మన అన్న ఎన్టీఆర్! 💛👑 #NTRPride #GoldenMemories #NTRLivesOn
2
51
680
అతి త్వరలో #Telangana Government ఆధ్వర్యంలో బాలకృష్ణ గారికి విశిష్ట పురస్కారం ప్రదానం చేయనుండటం తెలుగు వారందరికీ గర్వకారణం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు, అంకితభావానికి ఇది ఒక గొప్ప గుర్తింపు. #NandamuriBalakrishna 🦁
33
184
1,885
దైవం మానుష్య రూపేణా( బాలయ్య రూపంలో )🙏 నిజంగా మీరు లేకపోతే ఇంతమంది బతకరు సార్ 🙏 కళ్ళు చమర్చాయి వీడియో చూసి.. 🙏❤️ ఒక్కటే మాట, బ్రతికేతే బాలయ్య లా బతకాలి.. 😍 @basavatarakam @NBKTrends @BalayyaUvasena #Dada #NandamuriBalakrishna
69
1
266
4,753
ముందు ఆ దరిద్రపు ముండా కొడుకు గంభీర్ గాడిని కోచ్ గా తీసి దొబ్బండి రా @BCCI.. వీడి వల్ల ఎంతోమంది ప్రతిభ గల వారికి అన్యాయం జరుగుతుంది జరిగింది కూడ.. వీడు వీడి ముష్టి ఆలోచనలు టీం ఇండియాకు ఎంతో నష్టం చేకూరుస్తున్నాయి.... Worst coach #Gambir
🚨 THE PLAN TO PHASE OUT MOHAMMED SIRAJ IS OFFICIAL! 🚨 First Harshit, then Gurnoor, and now even Kamboj is considered better than Mohammed Siraj in the eyes of Gautam Gambhir and Shubman Gill! After already sidelining him from ODIs and T20Is, the blueprint to push Siraj out of Test cricket is crystal clear. And don't even come with "what if Kamboj takes wickets?" On a pitch with this much assistance, any bowler you replace Siraj with will take wickets - and then that will be used to push a narrative to justify dropping him. This isn't about form or tactics; it's about snatching opportunities away from a proven overseas match-winner. Baffling leadership from Gautam Gambhir and Shubman Gill! 📉🏏
1
13
299
#DadaDhamaka has taken the entire social media by storm with tremendous beats, trending Insta audio and 10M+ YouTube views.. The Dhamaka is REAL HIGH💥 #Dada #DadaOnDec24th
29
169
1,608
BCCI POSTER FOR TEAM INDIA. 🇮🇳 WHAT A MATCH.. 🔥🔥💥💥 - The Champions of U19 Asia Cup. 🏆
9
315
Singer Balayya is Back With a Bang🔥 #DadaDhamaka - Mass Treat For NBK Fans🧨 ఈ సాంగ్ కు మాస్ జనం ఉగిపోతారు దియేటర్లో..🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥💥💥 #Dada in theatres From Dec 24th,2026!!
22
126
1,090
Lokesh Anna 🔥🔥 Jai Telugudesam Jai Cbn... ✌️✌️
6
67
538
శతదినోత్సవాల్లో బాలయ్య లెక్కే వేరు.. ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డులు! 🔥 టాలీవుడ్‌లో 100 రోజుల రన్ అంటే గుర్తొచ్చే పేర్లలో బాలకృష్ణ ముందుంటారు. ఆయన కెరీర్‌లోని అరుదైన రికార్డులు ఇవే.. 1986లో డబుల్ హ్యాట్రిక్: ఒకే ఏడాది 6 సినిమాలు 100 రోజులు పూర్తి. అవి ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు. 51కి పైగా సినిమాలు: డైరెక్ట్‌గా 4 షోలతో 100 రోజుల ప్రదర్శన. 78-80 సినిమాలు: కెరీర్‌లో మొత్తంగా వంద రోజులు పూర్తి చేసుకున్న చిత్రాలు. అఖండ: కరోనా తర్వాత 20 సెంటర్లలో 100 రోజుల రన్. లెజెండ్: ప్రొద్దుటూరులో షిఫ్టింగ్ లేకుండా 400 రోజులు.. మొత్తం మీద 1000 రోజులకు పైగా ప్రదర్శన. 2010 తర్వాత: 8 సినిమాలు 100 రోజులు, 3 సినిమాలు 175 రోజుల మైలురాయి అందుకున్నాయని కథనం. ఓటీటీ యుగంలోనూ బాలయ్య సినిమాలకు థియేటర్లలో ఉన్న క్రేజ్ ప్రత్యేకమే! #NandamuriBalakrishna #Tollywood
1
15
64
652