Deputy CM Gari Thaluka (@GousePawan) profile picture

I am a politician

Kolkata, India
Joined September 2017
Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)Photo by Deputy CM Gari Thaluka (@GousePawan)
Deputy CM Gari Thaluka retweeted
జగన్ పి. ఏ KNR ఆస్థి ఇప్పుడు 1000 కోట్లు. ఆయన భార్య అకౌంట్ లో 19 కోట్లు డిపాజిట్స్ ఉన్నట్టు గుర్తించిన SIT అధికారులు. ప్రకాశం నుండి కడప వరకు కొట్టేసిన భూములు. అందుకే గోదావరి జిల్లా వాళ్లు వీడిని దూరంగా ఉంచేది. సిడెడ్ జనం ఎప్పుడు తెలుసుకుంటారో. 👇
#BewareOfOriginalScamsters సామాన్యుడిగా మొదలై 1000 కోట్లకి అధిపతి.. ఇదేదో స్ఫూర్తిదాయకమైన కథ కాదు. జగన్ వ్యక్తిగత సహాయకుడు ప్రభుత్వ సొమ్ము దోచి కూడబెట్టిన సొమ్ములు. అదేంటో జగన్ తో సహా వైసీపీలో చాలామందిది ఇదే తంతు. సామాన్యుడిగా మొదలయ్యి రాజకీయాల్లోకి వచ్చి వేల/ లక్షల కోట్లు సంపాదించేశారు. ఆ విజయ రహస్యం ఏంటో ప్రజలందరికీ చెబితే దేశంలో పేదరికం లేకపోదును కదా!!
1
3
7
166
₹25 వేల జీతం.. ₹1,000 కోట్ల ఆస్తులా? అసలు నిజమేంటి? 🤔 ఈ ఆస్తుల వెనుక ఉన్నది ఎవరు? ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. ప్రజలకు నిజాలు తెలియాలి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి #AndhraPradesh #YSRCP #APPolitics
11
21
285
Deputy CM Gari Thaluka retweeted
₹25 వేల జీతం.. ₹1,000 కోట్ల ఆస్తులా? నిజాలేంటి? ఈ అక్రమాస్తుల ఆరోపణల వెనుక ఉన్నది ఎవరు? సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలి! 🔍 #AndhraPradesh #YSRCP #APPolitics
2
12
23
413
Deputy CM Gari Thaluka retweeted
ఆరోపణలు చెయ్యడం ఆధారాలతో అడ్డంగా దొరికిపోవడం YCP కి అలవాటు 😂 గాజులు పంపుతాం వేస్కో @ImYanamala
1
47
168
2,362
#BewareOfOriginalScamsters సామాన్యుడిగా మొదలై 1000 కోట్లకి అధిపతి.. ఇదేదో స్ఫూర్తిదాయకమైన కథ కాదు. జగన్ వ్యక్తిగత సహాయకుడు ప్రభుత్వ సొమ్ము దోచి కూడబెట్టిన సొమ్ములు. అదేంటో జగన్ తో సహా వైసీపీలో చాలామందిది ఇదే తంతు. సామాన్యుడిగా మొదలయ్యి రాజకీయాల్లోకి వచ్చి వేల/ లక్షల కోట్లు.
5
Deputy CM Gari Thaluka retweeted
Okkate rasave…list rayi 1. KNR 1000 Cr scam 2. AP Liquor Scam 3. TTD Ghee Scam 4. Bolla Brahma Naidu Land Scam 1500 crs 5. Jogi Ramesh Agrigold scam 6. Perni Nani PDS Rice scam 7. Mekapati Raj Gopal Reddy 147 Cr Land scam.
#BewareOfOriginalScamsters సామాన్యుడిగా మొదలై 1000 కోట్లకి అధిపతి.. ఇదేదో స్ఫూర్తిదాయకమైన కథ కాదు. జగన్ వ్యక్తిగత సహాయకుడు ప్రభుత్వ సొమ్ము దోచి కూడబెట్టిన సొమ్ములు. అదేంటో జగన్ తో సహా వైసీపీలో చాలామందిది ఇదే తంతు. సామాన్యుడిగా మొదలయ్యి రాజకీయాల్లోకి వచ్చి వేల/ లక్షల కోట్లు సంపాదించేశారు. ఆ విజయ రహస్యం ఏంటో ప్రజలందరికీ చెబితే దేశంలో పేదరికం లేకపోదును కదా!!
38
80
924
Deputy CM Gari Thaluka retweeted
దాదాపు చాలా నెలలు ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న శ్రీకాకుళం జిల్లా రాగోలు నుంచి దూసి మీదుగా సుమారు 20+గ్రామాలను కలుపుతున్న రోడ్ కూటమికి ప్రభుత్వం ఆధ్వర్యంలో @PawanKalyan గారి చొరవతో రోడ్డు వేశారు. గ్రామాలను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం ✊🏻❤️
Hon. Shri @PawanKalyan Garu, Every village, every town getting roads, the road connecting Srikakulam via ragolu to 20+ villages still not seeing the light. The road that was intact for 10+ years has been damaged heavily in 2 years due to unchecked sand lorries movements. Amadalavalasa Constituency. Srikakulam. Request your intervention and support. #FixRagoleDusiRoad
3
8
178
Deputy CM Gari Thaluka retweeted
కూటమి ఐక్యతే Target! #PawanKalyan చూపిన దారిలో TDP, Jana Sena, BJP కలిసి పనిచేస్తాం. Panchayat, 23 Municipal Electionsలో Young Leadersకి ఎక్కువ Chances ఇస్తాం! -@mnadendla @JanaSenaParty @JaiTDP
3
31
1
321
9,207
Deputy CM Gari Thaluka retweeted
భారత్ సమ్మిట్ పేరుతో మన దేశానికి వచ్చిన విదేశీ రాజకీయ నాయకులు భారత అంతర్గత రాజకీయ వ్యవహారాలపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు.. ప్రభుత్వాలను విమర్శించవచ్చు.. కానీ దేశ గౌరవం, ప్రజాస్వామ్య వ్యవస్థను విదేశీ రాజకీయ వేదికలపై చర్చనీయాంశం చేయడం ఆమోదయోగ్యం కాదు. పార్టీలు వేరు కావచ్చు.. సిద్ధాంతాలు వేరు కావచ్చు.. కానీ దేశం మాత్రం ఒక్కటే! భారతదేశ ఆత్మగౌరవం విషయంలో ప్రతి భారతీయుడూ ఒక్కటిగా నిలబడాలి! #CongressFailedTelangana
50
216
2,017
Deputy CM Gari Thaluka retweeted
అచ్యుతాపురం నుండి కూoడ్రపు వెంకు నాయుడు , మాజీ సర్పంచ ,వారి యొక్క ప్రధాన అనుచరులు, మాజీ సర్పంచ్ మరియు మాజీ సభ్యులు, గ్రామ పెద్దలు వైయస్సార్ పార్టీ నుండి పెద్ద ఎత్తున 300 కుటుంబ సభ్యులు ఎలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో జనసేన పార్టీ లో జాయిన్ అవ్వడం జరిగింది.
9
62
641
Deputy CM Gari Thaluka retweeted
Kakinada corporation Total divisions -66 TDP- 42 JSP - 20 BJP - 4 Official announcement today...+ Or -1 avavchu ....
2
6
43
2,567
Deputy CM Gari Thaluka retweeted
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో రూ.2.99 కోట్ల ఖర్చుతో నిర్మితమైన కొత్తపేట మెయిన్ రోడ్డు. #AndhraPradesh #IdhiManchiPrabhutvam #PawanKalyanMarkGovernance #CheppaamChestunnaam
1
5
49
Deputy CM Gari Thaluka retweeted
🔥 జనసేనాని పవన్ కళ్యాణ్ గారితో ప్రెస్ మీట్‌లో డా. చుండూరి మల్లేశ్వరి గారు! ❤️ ప్రజాసేవే లక్ష్యంగా… భీమవరం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన డాక్టరమ్మ ప్రయాణంలో మరో ప్రత్యేక సందర్భం. 🌸 మన భీమవరం… మన డాక్టరమ్మ! #DrChunduriMalleswari #PawanKalyan #JanaSenaParty #Bhimavaram #manabhimavaramman
15
54
768
2. సొంత తోటలో పండించిన మామిడి పళ్ళు కానుకగా - కురిడి గ్రామం. #PawanKalyan_Ane_Nenu
Thread 1/n ప్రేమతో @PawanKalyan కానుకలు: 1. గిరిజన మహిళలకు బ్లడ్ బ్యాంక్ - అరకు #PawanKalyan_Ane_Nenu
10
1
45
431
Deputy CM Gari Thaluka retweeted
అమరావతి నగర ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటిని అందించేందుకు 450 ఎకరాల్లో నిర్మిస్తున్న నీరుకొండ రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎల్ నినో వేళ దేశవ్యాప్తంగా నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంటే.. నీరుకొండ నిండు కుండలా నీటితో తొణికిసలాడుతోంది. #Chandrababunaidu #TDPTwitter
8
57
674
15. SC కొలనికి 2,30,000 రూపాయలతో భద్రత. #PawanKalyan_Ane_Nenu
14. చదువు పూర్తి చెయ్యడానికి 50,000 ఆర్థిక సహాయం - దసరా కానుకా. #PawanKalyan_Ane_Nenu
3
1
9
200
Deputy CM Gari Thaluka retweeted
నేను త్యాగాలు చేస్తాను, దెబ్బలను భరిస్తాను ఇదంతా మీ సంతోషం కోసమే -@PawanKalyan 🥹♥️🫂 #Pawankalyan #JanasenaParty
19
1
107
789
Deputy CM Gari Thaluka retweeted
ప్రేమతో @PawanKalyan కానుకలు: 1. గిరిజన మహిళలకు బ్లడ్ బ్యాంక్ - అరకు #PawanKalyan_Ane_Nenu
20
50
476
Deputy CM Gari Thaluka retweeted
Pawan Kalyan : 2006 💥⚡ NTR: 2007 ⚡⚡
Thammudu Mohan Babu ft Pawan Kalyan & Tarak 💥
3
206
4
1,780
33,514
Deputy CM Gari Thaluka retweeted
పనులన్నీ పూర్తయితే, అమరావతి ప్రాంతంలోని నీరుకొండ రిజర్వాయర్ ఏరియా 👌 #Amaravati #AndhraPradesh
6
95
1
797
12,719