Justphonecall retweeted
BLUE LAGOON
Make Your Diet More Healthy
teatypescafe.com
#TeaTypes #teatime #tealovers #tea #coffeelovers #healthy #cafe #bluelagoon
Justphonecall retweeted
Justphonecall retweeted
Get all Your Favourite Flavours At One Place
teatypescafe.com
#Franchisebusiness #Franchiseopportunity #Businessopportunity #Cafefranchise #Teatypefranchise #Milkshakes #coolers #Uniquetaste #Naturalingredients #TeaTypes #Healthy #cafe #allflavours
Justphonecall retweeted
Visit gift your wishes for holi wishes images in Telugu, english, hindi for your family & friends.
https://teapawt.org/t.co/EMjQwsVP7d
#Holi #holifest #holiimages #HoliWithAmazon #holiwishes #HappyHoli
Justphonecall retweeted
For More Vaastu Tips,Ideas,Solutions and Astrology Issues,
Immediately Contact :+91-9849355588
mail us : [email protected]
Visit: kvrastrovaastu.com
#vaastu #vaastusastra #internationalvaastuconsultant #astrologer #kvrastro #indianastrologer #tips #vastuideas #astro
Justphonecall retweeted
Get more Vaastu Ideas & Solutions.
For more information, Contact : +91-9849355588
mail us : [email protected]
Visit: kvrastrovaastu.com
#vaastu #vaastusastra #internationalvaastuconsultant #astrologer #kvrastro
Justphonecall retweeted
మాగంటి మురళి మోహన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు G S L మెడికల్ కాలేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కడియం “శ్రీ ఆనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ లోఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు” ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వెలుగుబంటి ప్రసాద్గారు,
Justphonecall retweeted
కడియం మండలం : కడియపుసవరం లో జరిగిన“ పసుపు - కుంకుమ “ చెక్కుల పంపిన కార్యక్రమంలోపాల్గొన్నఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు,రూరల్ ఎంమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చాయిచౌదరిగారు,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వెలుగుబంటి ప్రసాద్ గారు,వైస్ ఎంపీపీ శ్రీ వెలుగుబంటి నాని గారు పాల్గొన్నారు .
Justphonecall retweeted
రూరల్ నియోజకవర్గం : దుళ్ల గ్రామంలో “డ్వాక్రా మహిళల పసుపు - కుంకుమ చెక్కుల “ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , రూరల్ ఎంమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చాయి చౌదరి గారు,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వెలుగుబంటి ప్రసాద్ గారు పాల్గొన్నారు .
Justphonecall retweeted
జీవితకాలం ఆటో డ్రైవర్లకు పన్నురద్దుతో వారి జీవితాలలో ఆనందాలు నింపిన తెలుగుదేశం ప్రభుత్వం.
muralimohanmaganti.com
#tdp #mp #rajahmundry #auto #tax
Justphonecall retweeted
ఆప్తులు,నా ప్రియ మిత్రులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
muralimohanmaganti.com
#tdp #mp #rajahmundry #birthday #wishes
Justphonecall retweeted
రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ గారిని కలిసి రైల్వే స్కూల్ ని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి బదలాయించుటకు సంబందించిన లీజ్ అగ్రిమెంట్ విషయమై వినతి పత్రం సమర్పించిన రాజమహేంద్రవరం ఎం.పీ మురళి మోహన్ గారు.
muralimohanmaganti.com
#tdp #mp #rajahmundry
Justphonecall retweeted
న్యూఢిల్లీ : మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని నేషనల్ హైవేస్ అథారిటీ చైర్మన్ శ్రీ సంజీవ్ రంజన్ గారిని కలిసి వినతి పత్రం సమర్పిచిన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు
muralimohanmaganti.com
#tdp #mp #rajahmundry #flyover #morampudi
Justphonecall retweeted
మెడికల్ క్యాంపు లోని క్యాన్సర్ నిర్ధారణ వ్యాను ద్వారా సుమారు 550 మంది లభ్ది పొందడం జరిగింది. ఈ నెల 9,10 తేదీలలో రాజమహేంద్రవరం పోలీస్, రెవెన్యూ ,మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు వారి కుటుంబాల కొరకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది.
muralimohanmaganti.com
#tdp #mp
Justphonecall retweeted
లక్ష్యసాధనతో ఎంతటి గమ్యమైన ఛేదించడం సులభమని నిరూపించిన రాజమహేంద్రవరంకి చెందిన విలువిద్య క్రీడాకారిణి నాళం జయశ్రుతి కి నా హృదయపూర్వక అభినందనలు..
muralimohanmaganti.com
#congratulations #rajahmundry #mp
Justphonecall retweeted
ఈరోజు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరి పై పోరాటం చేస్తూ..
muralimohanmaganti.com
#tdp #mp #rajahmundry #muralimohan
Justphonecall retweeted
అన్నక్యాంటీన్ ద్వారా పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టి వారికి ఆకలి బాధను దూరం చేస్తుంది మన టిడిపి ప్రభుత్వం .
muralimohanmaganti.com
#tdp #annacanteen #rajahmundry #muralimohan #mp
Justphonecall retweeted
నిన్న స్వర్గస్తులు ఐయినా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ చౌదరి గారి తండ్రి గారు (కి.శే గోరంట్ల వీరయ్య చౌదరి గారు ) వారి కుటుంబ సభ్యులను పరామర్శిచిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.....
muralimohanmaganti.com
#rajahmundry #mp #tdp



































