LEVI ACKERMAN retweeted
నిజానికి వాళ్ల పార్టీని లాకొని, వాళ్లపైనే దుష్ప్రచారం చేయించావు! 🫡
ఈరోజు తల్లి, చెల్లికి న్యాయం అని పెద్ద సత్యహరిశ్చంద్రుడిలా నీతివాక్యాలు చెప్తున్నావ్!!
LEVI ACKERMAN retweeted
Dont Miss This One Must Retweet And Spread This One!
ఈరోజు షర్మిల కు మద్దతు ఇస్తున్న తమ్ముళ్లు.
ఒక్కసారి మీ నాయకుడు చంద్రబాబు సొంత మామకు ఎలా వెన్నుపోటు పొడిచాడు చూడండి.
LEVI ACKERMAN retweeted
నాగార్జునా సాగర్ లో డెడ్ స్టోరేజీ దగ్గర.. ఏపీ సర్కారు ఏం చేస్తోంది.?
అది తెలంగాణకు ఎంత ప్రమాదమో..
అందరికి అర్థమయ్యేలా..
తప్పక చూడండి..
by @NAR_Handle
LEVI ACKERMAN retweeted
Orini evaraina e video chusara ... Nen 1st time chusthunna 🤯😱🧅
KONIDEnguLA ulli jilebi batch COPs kadhu anta 🤣
#Jilebi #Pawala #Onions #Prajarajyam #Chinranjeevi #Russian #ItemGirl
LEVI ACKERMAN retweeted
Senior Journalist Shiva Reddy Sensational Ground Report On Nagarjuna Sagar Project
@BRSparty @INCTelangana @ncbn
LEVI ACKERMAN retweeted
ఇది చరిత్ర కధా చెరిపితే చెరగదు !
నీవు రామోజీరావు ను నీ బాకలతో ఎంత ఎత్తిన
ప్రజలు వెన్నుపొటును మరచిపొరు
LEVI ACKERMAN retweeted
ఇంత బహిరంగంగా సాగర్‌కు బొక్క పెట్టి నీళ్లు తీసుకుపోవాలని చూస్తుంటే..
ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదట!
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పక్క రాష్ట్రం వాళ్లు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే..
ఏమంటలేరంటే
ఎలాంటి వాళ్ల చేతిలో మన తెలంగాణ ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా!
LEVI ACKERMAN retweeted
Harish Rao open challenge 🔥🔥
రేవంత్ రెడ్డి సింపుల్ గా నేను ఒక్కటే చెప్తున్న వాళ్ళు వీళ్ళు ఎందుకు సిద్దిపేటలో నువ్వెరా నా మీద పోటీ చేయడానికి.. నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా, నువ్వు కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్... నువ్వో నేనో తేల్చుకుందాం..
- @BRSHarish అన్న 🔥🔥
LEVI ACKERMAN retweeted
కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని పని చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన ప్రతి ఒక్క మాట నిజం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని నియోజవర్గాల్లో అభివృద్ధి జరిగింది, ఏ నియోజకవర్గానికి కూడా నిధుల ప్రాబ్లం రాలేదు, కమ్యునికేషన్ గ్యాప్ కూడా రాలేదు.





























