ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India) header
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India) profile picture

సంగీతం🎶సాహిత్యం📚సనాతనం🕉️ * సువర్ణమాలిక (కవితా సంపుటి) - https://teapawt.org/t.co/PiqCfVr2hp * ఏ దివిలో విరిసిన పారిజాతమో (నవల) - అతి త్వరలో

మాయ
Joined February 2019
Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)
శ్రీ సీతారాముల వారి కృపతో.. నాచేత వ్రాయబడిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" నవల, త్వరలో మీ ముందుకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనందరియందు ఆ సీతారాముల వారి సంపూర్ణ కృప ఉండు గాక! జై శ్రీరామ్ 🕉️🙏🏻
శ్రీరామనవమి పురష్కరించుకుని, రేపు ఉదయం 11:45 Tomorrow at 11:45 AM జై శ్రీరామ్ 🕉️🙏🏻
21
21
4
124
11,564
సత్యం నగ్నమై చరిస్తున్న దానికి చిలువలు పలువలు కట్టి చూడటమే నాకొచ్చు బహుశా నా నగ్నత్వం అదేనేమో!
2
20
422
అమ్మతో మొదలైన ఈ ప్రేమ ప్రేయసివై ధర్మపత్నివై నిను వరించాలని ఉవ్విళ్లూరి వృద్దాప్యంలో పండాల్సినది యవ్వనంలోనే నీ విరహంలోనే పండై మోక్షం పొందేస్తున్నట్లుంది
2
3
22
486
💔 నువ్వు బాగుండాలని కోరుకోవడం తప్పించి మరేం లేదు. ఆ పరమాత్ముడు మీకు మరింత శక్తినివ్వు గాక.
14
154
2,300
ఆ సంగీత స్వరానికి, నాచేత వ్రాయబడిన సాహిత్యం. జాలినే లేదా చెలి, నను కరుణింప.. ప్రేమనే దాచవులే, నీ మనసంతా.. యుగములై వేచున్ననే.. నీ వెనకింటా.. (ప్రేమ తనలోనే దాచుకొని, తన వెనక తిప్పుకుంటున్న ఓ అమ్మాయి ప్రేమ పిలుపుకై ఎదురుచూస్తున్న ప్రియుని ఆవేదనంతరంగం ఈ పాట..)
చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన ఈ దీపావళి చాలా చాలా స్పెషల్ ❤️ #యండమూరి గారి కథతో, #రసూల్ గారి విజువల్స్ తో , #సీతారామశాస్త్రి గారు దాచేసుకున్న సాహిత్యంతో, వాళ్ళ అబ్బాయి సంగీతం, యశోదమ్మ కృష్ణ పరమాత్ముడి కోసం పాడిన కీర్తనలో నేపథ్య సంగీతం 🙌🤞🛐 #TrivedaArts
1
17
570
అందమైన సముద్రాన్ని చూడాలని తీరంలో అలలతో కలిసిపోయి సముద్రంలో తప్పిపోయినట్లు, అంతే అందమైన ప్రేమను కోరి తీరపు అలల్లాంటి యవ్వన మాయలో పడి విరహమనే సాగరంలో మునిగిపోయాను!
1
3
35
695
ఆనాడు చిన్నికృష్ణుడు నోరుతెరచి యశోదకు ముల్లోకాలు చూపిస్తే, ఈనాడు మా చిట్టితండ్రి చిట్టి చేతులు చేసే పనుల వలన రోజుకో లోకం కనిపిస్తుంది. చిన్నికృష్ణుడైన ముల్లోకాలు ఒక్కసారే చూపించాడు కానీ ఈ చిచ్చరపిడుగు రోజుకోసారి చూపిస్తున్నాడు యశోదక్కూడా దక్కని ఈ భాగ్యం మాకు అనుగ్రహించవా తండ్రి.
1
19
346
ఆన్లైన్లో శివకాశి నుండి 3 బాక్సులు టపాసులు కొన్నాం. అవి తిరుపతికి వచ్చేసరికి, తిరుపతిలో పోలీసులు పట్టుకొని తీసుకుపోయారంట. ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద కేసు కూడా పెట్టారన్నారు. ప్రజల మధ్య గోడౌన్లు ఉంచి, వాటిలో టపాసుల బాక్సులు ఉంచి.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదని వంటి కారణాలతో.. +1
3
4
97
33,731
దాదాపు నెల రోజుల పైనుండి అవి స్టేషన్లోనే ఉన్నాయి. మాకు ట్రాన్స్పోర్ట్ నుండి తరువాత ఏ సమాచారం లేదు. దీపావళి కూడా ఇంకొక రోజు మాత్రమే ఉంది. ఆ టపాసుల బాక్సులను విడిపించుకునే మార్గం ఏదైనా ఉందా? @Keerthana_JSP @adipudi365
4
1
1
15
5,723
ఏమయ్యా కవి అప్పట్లో గురజాడ గారు “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అన్నారు అదే ఎవరినైనా ప్రేమించుంటే "ప్రేమంటే ఆనందం కాదోయ్ ప్రేమంటే విరహమేనోయ్" అని దేశమంతా తిరిగి చాటింపేసేవారు
1
6
301
ప్రియ కోమలి ఆనాడు నిన్ను నన్ను కలిపిన ప్రేమ నేడు నీవు లేక అనాథైపోయింది.
2
7
370
చిన్నప్పుడు మాట్లాడాలని భాష నేర్చుకున్నట్లు, దూరమైన నీతో మాట్లాడలేనని మౌనం నేర్చుకుంటున్నాను.
2
31
1,437
యవ్వనం నీ ఒంటి మీద భరతనాట్యం చేస్తే కోరిక నా మనసు మీద కథాకళి ఆడుతుంది
11
280
ప్రజాసేవ అంటే ఎంత ఇష్టమో!
సాలూరులో వెబ్‌సిరీస్‌ను తలపించిన ఎన్నిక! 👉 ముందుగా సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సీటును బీసీ మహిళకు కేటాయించడంతో మంజీరను పెళ్లి చేసుకున్న టీడీపీ నేత హర్షవర్ధన్. 👉 కట్ చేస్తే.. కూటమి సీట్ల సర్దుబాటులో జనసేన పార్టీకి దక్కిన మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం. 👉 జనసేనకు చైర్‌పర్సన్ సీటు కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, పబ్లిక్‌గా ప్రభుత్వ సమావేశంలోనే కంటతడి పెట్టుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 👉 ప్రతీకారం తీర్చుకునేందుకు జనసేన పోటీ చేసిన అన్ని వార్డులతో పాటు చైర్‌పర్సన్ స్థానానికి కూడా మంజీరను టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దించారు. 👉 మంత్రి గారే స్వయంగా ప్రచారం చేయడంతో పోరు హోరాహోరీగా సాగి త్రిముఖ పోటీ నెలకొంది 👉 అర్ధరాత్రి వరకు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో చివరకు 300 ఓట్ల తేడాతో జనసేన విజయం సాధించడంతో సిట్టింగ్ మంత్రికి సైతం ఫలితం షాక్ ఇచ్చింది! #APLocalPolls #APLocalBodyElections2026
145
మాంసపు కొట్టులో వ్రేలాడే జీవుల అంతిమయాత్రలన్నీ మానవదేహంలోనీకే.
3
2
18
437
ఆమె జ్ఞాపకాలన్నీ కాలం లేని తుఫానులైనాయి.
తుఫానులన్నీ రైతు కళ్ళల్లోనే తీరం దాటుతాయి. 😢😢
7
242
వయసులో ఉన్నప్పుడో సంపాదించేటప్పుడో అవసరం కోసమో ఆనందం కోసమో అందరితో బంధం వేసి నడిపించేలా చేస్తావు, అదే వృద్ధాప్యనికి చేరుకునేసరికి కన్నవారికే భారమయ్యేలా చేస్తావు తెంచుకోవాలనుకున్న తెంచుకోలేని బంధాలెన్నింటినో వృద్ధాప్యం ద్వారా తొలగించేస్తావు ఈశ్వరా మోక్షమంటే ఇదే కదా!
1
5
200
ఒకరికి ప్రజలు పిచ్చి ఇంకొకరికి పదవులు పిచ్చి మరొకరికి రాజకీయం పిచ్చి ఇన్ని పిచ్చిల నడుమ పిచ్చోడిని కావడమే నా అసలైన పిచ్చి. - బొచ్చు పెద్ద పిచ్చయ్య
1
1
13
333
ఓ సూర్యభగవానుడా నీవెక్కడక్కడో నీటిని ఆవిరి చేసి మేఘంలో చేర్చి వానై కురిపిస్తున్నావుగా, ఈ విరహవేదనలో నా ప్రియురాలికై నే కార్చే కన్నీటిని కూడా ఆవిరి చేసి తనపై నా ఙ్ఞాపకమై కురిపించలేవా?
1
9
287
కైలాసనాథ ఈశ్వర సృష్టి చేసే సమయంలో నీవు లేక వేరెవ్వరు లేరంటారు మరి ఎవరిని భస్మం చేసి భస్మధారణ చేశావో
1
13
409
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 retweeted
Mr. Musk, yes, no billionaire should dictate a nation’s policy - Indian or American. India must welcome competition in satellite internet, from Indian and global providers, whoever offers the most practical and affordable last-mile solution for those in remote regions. In countries with lower per-capita incomes, satellite internet must be affordable too. High subscription fees and equipment costs risk putting it beyond the reach of ordinary households. Connectivity must bridge the digital divide, not create a new one. India knows our networks and spectrum are strategic infrastructure, not merely commercial assets. India’s national security safeguards are non-negotiable. Every country makes choices based on its own interests. Those in the West cannot preach free markets while practicing protectionism at home. USA imposed 100% tariffs on Chinese EVs to protect its domestic industry, just as India takes measures to protect its own domestic manufacturers. Both India and the US have restricted Huawei over security concerns. One cannot demand a level playing field from others only when it suits its own agenda. Indians will internally debate, question and address our strengths and shortcomings as a democratic country. Take BharatNet, India’s programme to bring broadband to village-level local bodies. We will question why, as the CAG’s 2026 audit report found, the programme is struggling to meet its original objectives. Why were only 33.2% of service-ready Gram Panchayats operational, despite ₹39,888 crore being spent? At the same time, we know to appreciate our telecom sector and regulations, which has made internet data among the world’s most affordable, bringing millions online. India is a democracy, not a colony. We welcome the world, but we, the Indian people, will decide our own future - not Western vested interests, their double standards or any billionaire - Indian or American.
Starlink is licensed in over 165 countries and has spent five years complying with every single law and requirement of the government of India, so why still no license? Is Ambani the real boss of India?
4,627
23,610
2,626
113,402
7,778,274