Pinned Tweet
If trolling were a sport, Palki Sharma would be playing in the finals every time 😄🔥
#PalkiSharma
Marx2.O retweeted
BREAKING ❗️
A joint press meet of Andhra Pradesh NDA alliance leaders will be held today at 11 AM at the CM’s Camp Office in Undavalli.
CM N. Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan, and BJP State President Madhav will meet.
@JanaSenaParty @PawanKalyan
Marx2.O retweeted
Bio says "By citizens, for citizens." Reality says "By campaign contractors, for a failed playbook."
A genuine question for @TeluguScribe and Ashok Reddy: Why are you still blindly following the strategy and alleged sponsorship of Nellore Nithin Reddy - a digital operator whose playbook literally helped bring down two state governments back-to-back?
Look at the actual track record and evidence:
1. The "Citizen" Mask vs. Party Credits: You claim to be an independent citizen voice, yet Ashok Reddy is publicly credited right on the official 2023 BRS campaign anthem (Gulabila Jendale Ramakka), and the handle has been repeatedly tied in police FIRs and BNSS notices to former BRS Digital Media Director Konatham Dileep’s network.
2. Strike 1: Telangana 2023 (BRS): The ecosystem relied on massive I&PR ad spends, 250+ paid influencers, and aggressive surrogate handles to create a fake wave. Result: Disconnected the leadership from ground reality. BRS lost power.
3. Strike 2: Andhra Pradesh 2024 (YSRCP): Nithin Reddy and the same cross-border digital war-room template pushed polarizing narratives and echo-chamber propaganda for YSRCP. Result: Reduced to 11 seats in a historic wipeout.
4. The Remote Bunker: Shifting operations to Dubai to dodge Telangana Police FIRs doesn't make the strategy any smarter.
When a strategist’s ideas and echo chambers fail in both Telugu states, continuing to run the exact same toxic script doesn't hurt the ruling government - it just guarantees your bosses stay in the opposition forever.
Marx2.O retweeted
‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి
•ప్రజల ప్రాణ రక్షణకే తొలి ప్రాధాన్యం
•తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
•తాగు నీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
•మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు.. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలి
•తుపాను హెచ్చరికలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల గ్రామాలు, మత్స్యకార ఆవాసాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీరాజ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 28వ తేదీ ఉదయం తుపాను బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, కాకినాడ – యానాం పరిసరాల్లోనూ ప్రభావం అధికంగా ఉండవచ్చని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
•తీర ప్రాంత ప్రజల తరలింపులో నిర్లక్ష్యం వద్దు
తీర ప్రాంత గ్రామాలు… ముఖ్యంగా తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే గ్రామాలను గుర్తించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాను ప్రభావం పూర్తిగా సడలేంత వరకు తన పరిధిలోని శాఖల సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పూరిళ్లు, బలహీనమైన ఇళ్లు, శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం పునరావాస శిబిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్దేశం చేశారు.
•తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణకు అవసరమైన జనరేటర్లు, ఇంధన నిల్వలు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా ప్రజలకు తాగునీరు అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మురుగు కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా అవసరమైన యంత్రాలను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. తుపాను అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.
•పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనున్న బాపట్ల నుంచి అనకాపల్లి మధ్య తీర ప్రాంత గ్రామాల్లోని పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు, విద్యుత్, జనరేటర్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశించారు. చిన్నారులకు పాలు, వృద్ధులకు అవసరమైన మందులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
•మత్స్యకారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ
తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న తీర ప్రాంతమంతటా మత్స్యకారులు అధికారిక అనుమతి వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. బోట్లు, వలలు, ఇతర మత్స్యకార సామగ్రిని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని కోరారు.
•చెరువులు, కాలువ గట్లు, గ్రామీణ రహదారులపై నిఘా
భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కాలువలు, వాగుల వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, చెరువు కట్టలు, కాలువ గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ రహదారులు, వంతెనలు, కల్వర్టుల వద్ద వరద నీరు ప్రవహించే పరిస్థితుల్లో రాకపోకలను నియంత్రించాలని పేర్కొన్నారు. రహదారులపై చెట్లు కూలినా, రాకపోకలకు అంతరాయం ఏర్పడినా వెంటనే తొలగించేందుకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆసుపత్రులు, తాగునీటి పథకాలు, పునరావాస కేంద్రాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు, స్తంభాల వద్దకు ప్రజలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని పేర్కొన్నారు.
అటవీ ప్రాంతాల్లో చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైన చోట్ల ప్రజల రాకపోకలను నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, సముద్ర తీరాలు, బీచ్‌లకు వెళ్లవద్దని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. సెల్ఫీలు, వీడియోల కోసం సముద్ర తీరాలకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, జిల్లా యంత్రాంగం జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. అలాగే తులాను ప్రభావిత ప్రాంతాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు.
@PIB_India @IPR_AP @pibvijayawada
Marx2.O retweeted
Warm birthday wishes to @Sujeethsign , the creative mind and captain behind the #OGUniverse. Wishing you continued success and many more remarkable milestones in cinema. Looking forward to what lies ahead for the OG Universe with #OG2.
Marx2.O retweeted
జనసేన పార్టీ భావజాలం పట్ల, జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆశయాల పట్ల ఆకర్షితులై, ఈరోజు మధ్యాహ్నం పోలవరం జిల్లా, ఎటపాక మాజీ ZPTC, సీనియర్ నాయకురాలు ఉబ్బా సుష్మిత గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి సమక్షంలో పార్టీ లో చేరడం జరిగింది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ, NDA కూటమి విజయానికి కృషిచేయనున్నట్లు తెలిపారు.
Marx2.O retweeted
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు.
ఏలూరు నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
Marx2.O retweeted
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు.
విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
Marx2.O retweeted
THIS IS SO WRONG @PuneCityPolice @CPPuneCity
It is the woman who didn't pay the fare for the cab. It is she who started threatening him of cases. Everything is recorded on camera and you punished the driver ?
Marx2.O retweeted
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో జరిగిన నామినేషన్లు తీరు, పోటీ చేసే ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలను, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కమిటీ సభ్యులకు పార్టీ పి ఏ సి చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బత్తుల బలరామకృష్ణ, పార్టీ నాయకులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, శ్రీ ఏవీ రత్నం, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, శ్రీమతి పాలవలస యశస్విని, శ్రీ వేములపాటి అజయ కుమార్, శ్రీ పి.ప్రశాంత్, శ్రీ పెండెం దొరబాబు, శ్రీ పెనుగొండ సుబ్బరాయుడు , శ్రీ యనమల భాస్కర్ పాల్గొన్నారు.
Marx2.O retweeted
మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పలువురు నాయకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం, అభ్యర్థులు, కార్యకర్తల సమన్వయం, కూటమి భాగస్వాములతో కలిసి ఎన్నికల కార్యాచరణ, పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పార్టీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
#VoteForGlass
#APLocalBodyElections
Marx2.O retweeted
తిలక్ - నువ్వు కాల్ ఇవ్వలేదు
నితీష్ - నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే
తిలక్ - రేయ్ రెండు అని చెప్పురా పోనీ
ఎంత బాగుందో
ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకుంటుంటే 😍
Marx2.O retweeted
తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం
* వైసీపీ గూండా చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి
* ఎన్నికల్లో గెలవలేమని అర్థమై వైసీపీ అరాచకానికి పాల్పడుతోంది
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయం. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోంది. రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగింది.
*ఎస్.ఈ.సి. కఠిన చర్యలు తీసుకోవాలి
జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డవారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలి.
(నాదెండ్ల మనోహర్)
చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన
Marx2.O retweeted
ఏఎస్ఆర్ జిల్లా పేలుడు ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆరా
అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం పినకోట సమీపంలో వాహనంలో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వాహనంలో పేలుడుకుగల కారణాలను ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం టిప్పర్ వాహనంలో డీజిల్ తరలిస్తున్న సమయంలో మరో వాహనాన్ని ఢీ కొట్టడం కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. పేలుడు ధాటికి నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ పేలుడుకుగల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
Marx2.O retweeted
Replying to @Kalshi
Respect Marco Rubio. Every Indian deserves respect. Say no to racism. 🇮🇳🤝🇺🇸
Marx2.O retweeted
నా పార్టీ గుర్తు ముస్తున్నపుడు ఉన్న కిక్ వేరు లెవెల్😍😍🔥
మన గుర్తు గాజు గ్లాసు 🥛🥛
@JanaSenaParty @PawanKalyan @itsRamTalluri @mnadendla @ChVamsiYadav
Marx2.O retweeted
Replying to @odela_srikanth
@odela_srikanth bro delivery entha painful telusa? childbirth pain ni, infants ni emotions pandinchadaniki ila use cheyadam enti? women ni respect cheyadam nerchuko. You don't deserve another film in TFI 🙏🤮 #TheParadise #Tollywood #TheParadiseOnNetflix
Marx2.O retweeted
.@JanaSenaParty పోటీ చేస్తున్న చాలా చోట్ల చాలా హుందా గల రాజకీయ చేస్తుంది👏🏻
@KRaghuRaju గారి నియోజకవర్గంలోని ఆకివీడులొ JSP పోటీ చేసే 8 వార్డుల్లో 6 ఏకగ్రీవ ఎన్నిక🔥🔥






























