NRK (@N_RKrish) header
NRK (@N_RKrish) profile picture

Engineer, Husband, Father & Son. RT’s & views r personal. Interested in Politics, Movies. Wish to see good governance in India

On Earth
Joined December 2020
Photo by NRK (@N_RKrish)Photo by NRK (@N_RKrish)Photo by NRK (@N_RKrish)Photo by NRK (@N_RKrish)Photo by NRK (@N_RKrish)Photo by NRK (@N_RKrish)Photo by NRK (@N_RKrish)Photo by NRK (@N_RKrish)
Turning Godavari river by using huge motors 139MW through vanes, gravity canals, tunnels, underground pumphouses & some storage reservoirs to back to the surface land for agriculcute, drinking water & industries on the name of #KaleshwaramProject & #LiftingARiver
8
100
20
260
మిషన్ భగీరథకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.2,350 కోట్ల కోసం హరీశ్‌రావు కేంద్రాన్ని పదేపదే కోరారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక రూపాయ్ రాలేదు. మిషన్ భగీరథ కు రూ.1,291 కోట్ల బకాయిలు! BJP నేతలకు సిగ్గుంటే కేంద్రం నుంచి ఆ రూ.2,350 కోట్లు తీసుకురావాలి.
9
1
16
367
50 వేల ఫామ్ పాండ్లు లక్ష్యంలో... పూర్తైనవి కేవలం 3,173! 33% లక్ష్యమే చేరని ప్రభుత్వం, రైతుకు ప్రతి నీటి బొట్టు దాచమని నీతులు చెబుతోంది. మాటల్లో జలవిప్లవం... చేతల్లో నిర్లక్ష్యం. ఇదేనా కాంగ్రెస్ పాలన?
7
11
285
గ్రూప్ ఉద్యోగాలకే ఇంటర్వ్యూ వద్దన్నోళ్లు... అంగన్‌వాడీ టీచర్లకు మాత్రం 10 ఇంటర్వ్యూ మార్కులా? ఇంటర్ మెరిట్‌తో భర్తీ చేస్తే ఏం నొప్పి? కాంగ్రెసోళ్ల జేబులు నింపుడు కోసమే ఈ కొత్త డ్రామానా? ఉద్యోగాలిస్తున్రా... అమ్ముకుంటున్రా?
4
11
148
This one is marvelous reply 👇 With valid points @HiKollapur 👏👏👏 ఇప్పుడు సమాధానం చెప్పండిరా యెల్లంపల్లి కింద మూడు బరాజ్ లు పంపుహౌస్ లు వేస్ట్ అన్న సన్నాసులు
కాంగ్రెస్ పార్టీలో బుద్ది, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరూ లేరా? పక్క రాష్ట్రం వాడు చూస్తే నవ్వుకుంటాడనే సోయి కూడా లేకుండా పార్టీ అధికారిక ఖాతాలో మిడిమిడి జ్ఞానంతో పోస్టులు ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం 240 టీఎంసీలు, ఎల్లంపల్లి నుండి ఈ సీజన్ లో ఎత్తిపోసింది 2 టీఎంసీలు. ఎల్లంపల్లి నుండి కాళేశ్వరం ప్రాజెక్టుకు 20 టీఎంసీలను తీసుకునే వెసులుబాటు సీడబ్ల్యుసీ కల్పించింది, 190 టీఎంసీలు మెడిగడ్డ దగ్గర తీసుకోవాలి.. ఇప్పుటి వరకు ఎల్లంపల్లి నుండి ఎత్తిపోసింది కేవలం రెండు టీఎంసీలే. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు, 190 టీఎంసీలు మేడిగడ్డ దగ్గర తీసుకోవాలని సిడబ్ల్యుసి చెప్పి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. ఒకవేళ ఎల్లంపల్లి దగ్గర 240 టీఎంసీల నీటి లభ్యత ఉంటే.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తమ్మిడిహట్టి బ్యారేజీని ఎందుకు ప్రతిపాదించారు? ఇప్పుడు దాని నిర్మాణం కోసం ఆపసోపాలు ఇప్పుడు ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే ఎల్లంపల్లిలో అంతా నీటి లభ్యత లేదు కనుక. ఎల్లంపల్లి, మిడ్ మానేరు జలాశయాలు వేరుగా నిర్మించిన జలాశయాలు అయినప్పిటికీ అవి కాళేశ్వరం వ్యవస్థలో విడదీయరాని భాగంగా మారినాయి. ఈ రెండూ కూడా కాళేశ్వరం వ్యవస్థలో కీలకమైన బ్యాలెన్సింగ్ జలాశాయాలుగా మారిపోయిన సంగతి కాంగ్రెస్ నాయకులు గుర్తించకపోవడం శోచనీయం. అయినా ఎల్లంపల్లి నుండి నీళ్లు ఆకాశం నుండి వస్తున్నాయా? కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ -2 లో భాగంగా సుమారు రూ. 12,500 కోట్లు వెచ్చించి నిర్మించిన నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ ల నుండి మీడ్ మానేరుకు చేరుతున్నాయి. ఎల్లంపల్లి FRL.148 మీటర్ల నుండి మిడ్ మానేరు 308 మీటర్లకు నీళ్లు ఉత్తగనే గాలిలో ఎగురుకుంటూ వస్తున్నాయా? 160 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం బాహుబలి మోటార్లు పంపింగ్ చేస్తేనే వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే! 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన 2014 వరకు ఒక్క టీఎంసీ నీటిని కూడా నిల్వ చేయలేకపోయారు, 18 వేల ఎకరాల భూసేకరణ, 1,448 కుటుంబాల పునరావాసం (R&R) మాత్రమే కల్పిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది. అదనంగా 10,700 ఎకరాల భూసేకరణ చేపట్టి, 13,296 కుటుంబాలకు పునరావాసం కల్పించింది. రూ. 2,052 కోట్ల వెచ్చించి ప్రాజెక్టును పూర్తి చేసి, 2016 తర్వాత పూర్తి స్థాయిలో 20 టీఎంసీల సామర్థ్యంతో వినియోగంలోకి తీసుకొచ్చింది. అలాగే రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం కష్టం కాబట్టి, వరస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా తీసుకెళ్లమని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. ఇదే విషయాన్ని జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొట్టుకుపోయాయని చెప్పడం పూర్తిగా అవాస్తవం. ప్రాజెక్టుపై మొత్తం సుమారు రూ.87 వేల కోట్లు ఖర్చు కాగా, మేడిగడ్డ-ఎల్లంపల్లి వరకు వ్యయం సుమారు 10% మాత్రమే. మిగిలిన 90% వ్యవస్థలోని మిడ్ మానేరు, రంగనాయక సాగర్, అనంతగిరి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లు మరియు 19 పంప్ హౌస్ లు 500 కీ.మీ టన్నెల్స్ ,1,500 కి.మీ. గ్రావిటీ కాలువలు సురక్షితంగా వినియోగంలో ఉన్నాయి. ఈరోజే ఎల్లంపల్లిలో ఇన్ ఫ్లో తగ్గింది, @INCTelangana మీరు పెట్టిన పోస్టులు డిలీట్ చేయకుండా పెట్టుకోండి 4 రోజుల తర్వాత నీళ్లు ఇవ్వకుంటే మీ కథలు మొత్తం రైతులే భయట పెడుతారు. మీరు చెప్పినట్లు ఎల్లంపల్లిలో నీటి లభ్యత ఉంటే మిడ్ మానేరు ఎందుకు ఎండింది? లోయర్ మానేరు ఎందుకు ఎండింది? రంగనాయక సాగర్,మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ,అనంతగిరి రిజర్వాయర్లు నీళ్లు లేక ఎందుకు వెలవెలబోతున్నాయి? మీకు రైతు బతుకు తెల్వదు తెలంగాణ భౌగోళిక స్వరూపం తెల్వదు. అసలు మీకు కాళేశ్వరం గురించి ఈక తెల్వదు తోక తెల్వదు.. @KTRBRS @BRSHarish
4
16
584
"ఉచిత వైద్యం" పేరుతో గొప్పలు... ఆస్పత్రిలో మాత్రం సగం మందులే! డాక్టర్ 4 మందులు రాస్తే 2 మాత్రమే ఇస్తున్నారు. మిగతావి బయట కొనుక్కోమంటున్నారు. జ్వరాల సీజన్ ముందే మందుల కొరత, వైద్యుల కొరత, పనిచేయని పరికరాలు... ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజారోగ్య పాలన! #Telangana
4
9
450
చట్ట పరిధిలో నడవాల్సిన HYDRA... చట్టాన్నే చులకన చేస్తోందా? అధికారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు" అని హైకోర్టే అక్షింతలు వేసింది. రోజుకో మందలింపు, అక్రమ కూల్చివేత. జీవితకాల కష్టాన్ని నాశనం చేస్తున్న HYDRA ప్రజా రక్షక సంస్థా? లేక తొమ్మిది తలల విషసర్పమా?
5
12
239
2 ఏళ్లుగా ఎన్నికలు పెట్టక రావాల్సిన ₹2,000 కోట్ల కేంద్ర గ్రాంట్లు ఆగిపోయాయి. MPTC/ZPTC ఎన్నికలు లేక మరో ₹500 కోట్లపై అనిశ్చితి. 16వ ఆర్థిక సంఘం తొలి విడత గ్రాంట్లు కూడా రాలేదు. రేవంత్ 3 వేల కోట్ల ఆపాడు గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం, నిర్వహణ అధ్వాన్నంగా ఉంది.
5
1
16
445
2001 నుంచి టిఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ఉద్యమంలో మమేకమై, రాష్ట్ర సాధననే ఊపిరిగా భావించి, అంతవరకు పెళ్ళి చేసుకోననే శపథం చేసి ఉద్యమించి రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి కోసం పాటుపడిన వివాదాస్పద ఉద్యమ నేత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అశ్రునివాళి 🙏
2
11
49
925
Yes వివాదరహితుడు
41
Why you guys @SreekarNagaraj3 @HiKollapur are discussing with subject less fellows like this 👇 Who doesn’t know the impact of water flow on the pillar as well as barrage even if the gates are closed or open in the main river stream Don’t waste your time let them bark
1
2
22
365
BHEL-Lakdikapul Metro haters can open their eyes and fucking see how metro is built next to flyovers!
Some wonderful aerial grabs of metro works over Kathipara from CM Vijay's visit today. Such an infra marvel...🤩
8
20
2
307
31,173
సబ్జెక్ట్ లేని వాళ్ళకు తెలువని వాళ్ళకు చెప్పినా లేక మొత్తం తెలిసిన వాళ్ళకి చెప్పినా అందం. అంతేగని మిడిమిడి జ్ఞానంతో సగం లెటర్ సదివే GM & ఆయన అంధ భక్తులకు యెల్లంపల్లి ముందు ప్రాణహిత-చేవెళ్ళలో భాగం అదే రూపాంతరం చెంది కాళేశ్వరం ప్రాజెక్టు అయిందని విశ్లేషణ చేసి చెప్పుడు అవివేకం.
4
13
301
అంతా అదానీ కోసం.. అంబానీ కోసమే
దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రైవేటీకరణ ఒకే కరెంట్ లైన్‌పై ఇతర ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర విద్యుత్ శాఖ టెలికాం రంగంలో ఉన్న విధంగానే విద్యుత్ రంగంలో కూడా ప్రైవేట్ సంస్థల ద్వారా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశాలు డిస్కంల ఆధ్వర్యంలో ఉండే కరెంట్ లైన్లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) నిర్ధారించిన వీలింగ్ ఛార్జీలను చెల్లించి లైసెన్స్ పొందనున్న ప్రైవేట్ కంపెనీలు కొత్తగా సబ్‌స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేయకుండానే, డిస్కంలు ఏర్పాటు చేసిన వ్యవస్థను వినియోగించుకుని, డిస్కంలకు వీలింగ్ ఛార్జీలను చెల్లించి వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయనున్న ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు డిస్కంలకు వీలింగ్ ఛార్జీలను చెల్లించి, వినియోగదారుల వద్ద ఇష్టారీతిలో కరెంట్ బిల్లులు వసూలు చేస్తారని ఆరోపణలు మరోవైపు విద్యుత్ రంగమంతా ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్లిపోతుందని, తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు
8
88
2
498
9,835
To all Telanganites Until Canal network is completed of Kaleshwaram project. Real fruit of Kaleshwaram will not be delivered. Till now Kaleshwaram gave 2 lakh new ayacut only. It stabilized SRSP, SRSP Phase 2, flood Canal, Nizam sagar ayacut of 18 lakhs.
2
2
3
19
4,005
ainani tag cheste em ostadi 😂 ekva veshalu este, jubilee hills lo they will arrange one more planning session for next 100 years of flyovers. fact that over last 2.5y not much focus on hyd infra tells a lot. growing city needs consistent infra funding, was not the case so far
If it rains in #Hyderabad, one of the major areas to get affected is Raidurgam station area. Today also. Why no solution for this @revanth_anumula garu?
1
3
21
1,160
Crime in Warangal has reached alarming levels . @CVAnandIPS ,please look into this control law and order suitation in warangal. Else, People will lose trust on police. @HiWarangal @sri23k @mahi1701 @LumiereXDominus @PKB1818
3
10
623
मोदी जी, अगर इसको देख ले तो उनको अटैक न आ जाए....🤣 teapawt.org/i/status/2081441761109…
6
125
2
468
9,532
Too sad to see this incident from eastern city of Siwan in Bihar state on Saturday, pointing an AK-47 at them and firing at least three shots in the air. They are students man not armed terrorists. Have some shame @BJP4India. Sorry, your party do not have this yet know.
AK 47 used against Students. Modi's political end is near.
2
6
355
కేంద్రంలో అధికార పార్టీ (బిజెపి) తరుపున కరీంనగర్ ఎంపీగా ప్రస్తుతం సహాయ మంత్రిగా కొనసాగుతూ సేతు బంధన్ లో భాగంగా 154cr తో 750 మీటర్ల ROB ని 7.5 సం॥ ల అయినా పూర్తి చేయరాదు గని హిందూ ముస్లీం మసీద్ గుడి అని సొల్లు చెప్పుడు ఎరుకనా బండి
3
15
403
పదవి ఉన్నది కదా అని పారదర్శకంగా పని చేయక ఒంటెద్దు పోకడలతో కోర్టుల పరిధిలోని అంశాన్ని కూడా ఈయన గారే నిర్ణయిస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. ఇలా అధికార మదంతో రాజ్యాంగ విలువలకు లోబడి పనిచేయని ప్రతీ అధికారికి చెంప పెట్టు లాంటిది ఈ తీర్పు. హైకోర్టు జడ్జి గారికి ధన్యవాదాలు 👏👏👏🙏
3
16
405