PRanam (@PRanam1) header
PRanam (@PRanam1) profile picture

🌏🏞️🏝️📽️🏏🌌🚀🔬📉🗳️✊🏼

India
Joined September 2009
Photo by PRanam (@PRanam1)Photo by PRanam (@PRanam1)Photo by PRanam (@PRanam1)Photo by PRanam (@PRanam1)Photo by PRanam (@PRanam1)Photo by PRanam (@PRanam1)Photo by PRanam (@PRanam1)Photo by PRanam (@PRanam1)Photo by PRanam (@PRanam1)Photo by PRanam (@PRanam1)
PRanam retweeted
వీళ్ళు ఎందో వీళ్ళ బావి ఎందో! ఇంకా అర్థం కాలేదా రా అక్కడ matter లేదు only ego మాత్రమే ఉంది అని?
4
2
1
8
PRanam retweeted
మంచిగా చెప్తే బూతులు తో వస్తారు.
వీళ్ళు ఎందో వీళ్ళ బావి ఎందో! ఇంకా అర్థం కాలేదా రా అక్కడ matter లేదు only ego మాత్రమే ఉంది అని?
2
1
7
1,387
అబద్ధం చెప్పడం దొరికిపోవడం రేవంత్ గారికి అలవాటే పోయిన సంవత్సరం బనకచర్లపై అబద్ధం.. నిన్న సాగర్ వద్ద సొరంగం పై అబద్ధం..
2
132
1
459
22,262
PRanam retweeted
కామారెడ్డి లో 150 కోట్లు “సొంత ఖర్చులతో” ఏమేం పనులు మొదలు పెట్టావ్ @kvr4kamareddy ?? 3 యేండ్లు అయ్యింది ఇప్పటికే 90 కోట్లు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఉండాలి కదా. ఏమేమి పూర్తి అయ్యాయి? మొత్తం సంత అంత ఫెకుడు గాళ్ళే @BJP4Telangana
2
27
1
130
1,463
PRanam retweeted
మూఢనమ్మకానికి ఆచారం అని పేరు పెట్టి పిల్లలకు ఈ కాలంలో కూడా వాతలు పెట్టిస్తున్నారు, వేరే దేశాల్లో అయితే తల్లితండ్రుల్ని అరెస్ట్ చేస్తారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పాలించే సన్నాసులు మాత్రం రాజకీయం కోసం ఇంకా క్షుద్రపూజలు అని మాట్లాడుతుంటారు @INCTelangana
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా డాక్టర్ లు అందరు ఇలా గట్టిగ చెప్పాలి 👇
1
10
1
57
2,047
పల్నాడు ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఏపీ ప్రభుత్వం పల్నాడు ప్రాజెక్టుకు జీవో ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అసలు 2022లో ఇచ్చిన జీవో 56లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని లేదా ఎన్ని నీళ్లు తీసుకుంటామని ఎక్కడా లేదు ఆ జీవో చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేశాడు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఏడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం పల్నాడు ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని ఏప్రిల్ నెలలో జీవో కూడా ఇచ్చింది మా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విషయం బయటపెడితే మీరు "Back Date"లో ఉత్తరం రాశారు కదా – బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు
పాలమూరుకు కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు 30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరులో కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు కానీ కేసీఆర్ హయాంలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాము కేవలం పాలమూరు ప్రాజెక్టుపైనే 28 వేల కోట్లు ఖర్చు చేశాము నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక 2024లో చంద్రబాబు జీవో ఇచ్చి మరీ 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయాడు మరి ఆ జీవోల గురించి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? గురుదక్షిణలో భాగమా? పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూనే ఈరోజు పాలమూరులో క్రాప్ హాలిడే ఇచ్చావు – హరీష్ రావు
64
3
163
10,559
PRanam retweeted
రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి అంటే 2022 ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 56 తెస్తే కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేదు అని చెప్తున్నాడు 2022 ఫిబ్రవరి 16న ఇచ్చిన జీవో 56 ఏమిటయ్యా అంటే ఏపీలో తాగు నీటి కోసం వాటర్ గ్రిడ్ గురించి ఇందులో ఎక్కడా పల్నాడు వాటర్ గ్రిడ్ కోసం నీటిని వాడుకుంటామని ప్రస్తావించలేదు అక్కడ పనులు గత ఏడాది నుండి జరుగుతున్నాయని తెల్సి అధికారులను పిలిచి చీవాట్లు పెట్టానని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు అయినా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తూ కేసీఆర్ హయంలోనే పనులు మొదలయ్యాయి అన్నట్లు అబద్ధాలు చెప్తున్నాడు
1
60
146
2,726
ఏపీ జలదోపిడీ అంశంలో బయటపడ్డ రేవంత్ రెడ్డి కుట్ర ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ఏపీ ఈఎన్‌సీ ఒక మాట తెలంగాణ ఈఎన్‌సీ ఒక మాట KRMB సమావేశంలో నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి వాడివేడిగా చర్చలు జరిగాయని, అసలు ఆ ప్రాజెక్టుకు ఒప్పుకునేది లేదని, నీళ్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పామని ప్రకటించిన తెలంగాణ ఈఎన్‌సీ ఓలేటి రమేష్ బాబు అయితే అసలు సమావేశంలో ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి చర్చలు జరగలేదని మీడియా సమక్షంలో చెప్పిన ఏపీ ఈఎన్‌సీ నరసింహ మూర్తి తీవ్ర వివాదాలకు తెరలేపుతున్న ఏపీ అక్రమ ప్రాజెక్టు గురించి తెలంగాణ ఇంజనీర్లు మాట్లాడకపోవడంతో రేవంత్ రెడ్డి కుట్రలు బయటపడ్డాయని విమర్శలు
2
85
2
270
14,597
మేడిగడ్డ వద్ద విచ్చలవిడిగా ఇసుక దందా ఇసుక రవాణాకు కిలోమీటర్ల మేర క్యూ కట్టిన లారీలు అక్రమంగా ఇసుక తరలిస్తున్నా.. పట్టించుకోని అధికారులు ఇసుక దందా కోసమే మేడిగడ్డను రిపేర్ చేయడం లేదంటూ విమర్శలు
10
203
7
896
22,453
నీళ్లు ఎత్తు రేవంత్ రెడ్డి అంటే.. ఇసుక ఎత్తుతున్నాడు! మేడిగడ్డ మరమ్మత్తులు చేయకుండా పడావు పెట్టింది ఇందుకోసమేనా రేవంత్? తెలంగాణ ప్రజలారా ఈ వీడియోలో ఉన్న ఇసుక లారీలు చూడండి నిజమెంటో అర్థమవుతుంది 😱 #KaleshwaramProject
1
93
5
248
29,185
Ctrl+i కొట్టి.. భూభారతిలో భూములను భూహారతి చేస్తున్న ఆపరేటర్లు అధికారుల ప్రమేయం లేకుండా నేరుగా వెబ్‌సైట్ ప్రోగ్రామింగ్‌లోకి చొరబడి విలువైన భూముల హక్కులను మార్చేసిన ఆపరేటర్లు సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు రెవెన్యూ శాఖలోని ఓ కీలక విభాగానికి చెందిన ఓ ఆపరేటర్.. తన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ లోపాన్ని కనిపెట్టి.. తన సన్నిహిత ఆపరేటర్లతో కలిసి భూ హక్కులను అక్రమంగా మార్చి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని వారిని కూడా ఈ దందాలోకి దించిన ఆపరేటర్లు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి ప్రాంతాల్లోని రెవెన్యూ పరిధిలో లాగిన్ అయి రూ. కోట్ల విలువైన భూదందా ఈ అక్రమ లాగిన్లపై సీఐడీ అధికారులు దాదాపు 15 బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం
భూభారతి కాదు.. భూహారతి బుక్ చేసిన స్లాట్‌ను క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ రావడం కష్టం రాష్ట్రవ్యాప్తంగా 31,314 స్లాట్లు క్యాన్సిల్ చేసుకోగా, ఇప్పటివరకు కేవలం 4,574 మంది దరఖాస్తుదారులకు మాత్రమే రీఫండ్ చెల్లింపు సుమారు రూ.100.57 కోట్ల రీఫండ్ చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.12.97 కోట్లు మాత్రమే చెల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం
5
59
2
226
22,874
PRanam retweeted
శ్రీకాంత చారి తల్లి కసోజు శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు చేసిన సహాయం గురించి ఈరోజు అందరికీ తెలియాలి. శ్రీకాంత చారి ఆనాడు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న నాటి నుంచి ఆ కుటుంబానికి కేసీఆర్ గారు అండగా నిలబడ్డారు. 1. ఆర్థిక భరోసా: శ్రీకాంత చారి త్యాగం వెలకట్టలేనిదని గుర్తించిన కేసీఆర్ గారు, ఆ కుటుంబానికి సంవత్సరానికి కోటి రూపాయలు అందేలా 10 సంవత్సరాలు సహాయం అందించారు. 2. రూ.10 లక్షల ఆర్థిక సహాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. 3. ప్రభుత్వ ఉద్యోగం: శ్రీకాంత చారి తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. MRO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించింది. 4. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు: ఇచ్చిన హామీ మేరకు ఆ కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అందించింది. 5. రాజకీయ గుర్తింపు: 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 6. అధికారిక గౌరవం: 2023లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి శంకరమ్మను ఆహ్వానించింది. ఆమెకు వాహనం, పీఏ, గన్‌మెన్ సదుపాయాలు కల్పించారు. ఇన్ని చేసినప్పటికీ కేసీఆర్ గారు ఏనాడూ అమరుల కుటుంబాలకు చేసిన సహాయాన్ని రాజకీయ వేదికలపై చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలా అమరుల త్యాగాలతో రాజకీయం చేయలేదు. అసలు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని వెళ్లిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత ఉందా? అమరుల త్యాగాలను గౌరవించడం అంటే వారి కుటుంబాలకు అండగా నిలబడటం. కేసీఆర్ గారు ఆచరణలో చేసి చూపించారు!
42
304
18
1,375
206,383
ఈరోజు కూడా శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి మల్యాల పంప్‌హౌస్‌ ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. తెలంగాణకు మాత్రం కరువు వచ్చింది నీళ్లు లేవంటూ రైతులను కరువులోకి నెట్టారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇది కాంగ్రెస్ పనికట్టుకుని తెచ్చిన కరువని నిరూపించడానికి.
11
81
2
286
45,152
Replying to @imran_hydrbd
Yes. That is where the new camp office of the CM has been constructed despite having one fully functional camp office in Begumpet for decades. Reason for the new camp office was either vastu/sentimental or because he wanted a brand new camp office. Anyway! This football ground was constructed before the camp office was constructed.
1
23
2,409
Guess what this one is!? Thanks to Apple Maps we are lucky to witness this miracle Revanth Reddy became viral during Bharath Jodo Yatra for playing football with Rahul Gandhi. When he became the CM, the first order of business was building a football ground exclusively for himself at MCRHRD in Hyderabad. Exclusive football stadium to play football with his friends built at lightening speed. Of course - 100 percent public taxpayer money. Wah 👌🏽🙏🏽
20
103
5
607
42,137
కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే ఇంటర్ బోర్డు విలీనం! 9, 10 తరగతులను కాలేజీల్లో నిర్వహించాలని ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు పాఠశాల విద్యలో ఇంటర్ బోర్డును విలీనం చేస్తూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా 9, 10 తరగతులను కాలేజీల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు అయితే అలా చేస్తే చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలకు దోపిడీ చేసేందుకు మరింత అవకాశం ఇచ్చినట్టవుతుందని, ఆ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్న విద్యావేత్తలు ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే 9వ తరగతి నుంచే ఐఐటీ, నీట్ కోచింగ్ పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీకి పాల్పడతాయని నిపుణుల హెచ్చరికలు అయితే ఇప్పటికే పలు ప్రముఖ ప్రైవేట్ కాలేజీలు తమకు 9వ తరగతి నుంచి పర్మిషన్లు వస్తున్నాయని ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం ఈ ప్రచారాలు చూసి ప్రైవేట్ విద్యాసంస్థలకు మేలు చేసేందుకే రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డును విలీనం చేస్తున్నాడని వెల్లువెత్తుతున్న విమర్శలు
కార్పొరేట్ సంస్థలకు రేవంత్ అండ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలకు కలిసిరానున్న ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం 12వ తరగతి వరకు ఒకటే బోర్డు ఉంటే చైతన్య, నారాయణ టెక్నో స్కూళ్లకు పండగే పండగ ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలోనే 10+2 విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటన వందల కొద్దీ క్యాంపస్‌లతో విద్యా వ్యవస్థలో టాప్ లీడర్లుగా వెలుగుతున్న చైతన్య, నారాయణ ఇప్పటికే స్కూళ్లలో ఐఐటీ పేరిట రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ సంస్థలు ఇంటర్ కాలేజీలను తీసేస్తే 8వ తరగతి నుంచే ప్యాకేజీ లాగా ఫీజు వసూలు చేసుకునే ఛాన్స్ ఇప్పటికే 10వ తరగతిలో గ్రేడింగ్ తీసేసి మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం మార్కుల విధానంతో పాత రోజుల్లాగా పబ్లిసిటీతో రూ. లక్షల్లో దండుకున్న కార్పొరేట్ సంస్థలు మరోవైపు విలీనం నిర్ణయంతో ప్రశ్నార్థకంగా మారనున్న ప్రభుత్వ స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు 10+2 విధానంతో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు తగ్గి ప్రైవేట్ స్కూళ్లలో భారీగా పెరిగే ఛాన్స్ స్కూల్, కాలేజీ విద్యార్థులు ఒకే దగ్గర చదివితే ర్యాగింగ్ కూడా పెరగొచ్చంటున్న నిపుణులు
15
46
2
257
26,538
PRanam retweeted
బీజేపీ డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఒడిశా లో పిల్లలకు పెట్టె తిండి ఇది 👇👇 పాలిస్తున్న రాష్ట్రాల్లో పిల్లలకి తిండి సక్కగ పెట్ట చేతకాదు కానీ ఇక్కడొచ్చి మతాల మధ్య లొల్లి పెడ్తారు సన్నాసులు @bandisanjay_bjp
18
149
16
483
86,474
పొక్కలు కొట్టి తోడుకపోవుడు వాళ్ళకు కొత్తేం కాదు అట్లా తోడుకపోయెటోళ్ళకు హారతులిచ్చుడు మనోళ్ళకు కొత్తేం కాదు అప్పుడు పోతిరెడ్డుపాడుతో శ్రీశైలానికి ఇప్పుడు సాగర్కి సూటి పెట్టిర్రు వాళ్ళు వాల్ల బలగం సామంతులకు మద్దతిచ్చేదెందుకు అంటే ఇందుకే నిన్న చెత్త పలుకులో రాధాకృష్ణ బలపడుతున్న బిఆర్ఎస్ ని చంద్రబాబు తన పలుకుబడితో అడ్డుకోవాలి అని వాంతులు చేసుకుండు ఎందుకు ? ఇగో గిసొంటి కథలు పడితే కెసిఆర్ అయితే మూతి మీద తంతడని.....ఇప్పుడున్నసొంటి తమ చమ్చాలైతే మూస్కొని ఉంటారని
1
17
57
945
PRanam retweeted
రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం ఎయిర్పోర్ట్ రోడ్ ని బ్లాక్ చేసిన పోలీస్ లు,కిలోమీటర్ల దూరం వరకు ఆగిపోయిన ట్రాఫిక్. ఫ్లైట్ లు మిస్ అవుతాయి అని చెబుతున్న వినిపించుకోవట్లేదు. PR డ్రామా లు మాత్రం మాములు గ ఉండవు.
రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం ట్రాఫిక్ లో అంబులెన్సు ని ఆపేసారు. PR కోసం రేవంత్ ట్రాఫిక్ ని ఆపొద్దు అని నీతులు చెప్పడం. కనీసం అత్యవసర అంబులెన్సు కి కూడా దారి ఇవ్వడం లేదు. ఇంత అర్జెంటు కి పోయి ఈయన చేసే ఘనకార్యం ఏంటి?
4
99
3
391
35,708