వైస్సార్సీపీ ప్రాపగాండా తప్ప వేరే మాట్లాడాడు ...అమరావతి మీద ఏడిచే ఈ పెద్దమనిషి జగన్ టైంలో జరిగిన చెట్లు నరికివేత, ఘనుల కుంభకోణం, రుషికొండ అప్పుడు ఎక్కడ...ఇంతకీ నువ్వు సమర్ధించిన విశాఖ మేయర్ ఏమి అయింది
#YSRCPmusugu
"వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా" డాక్టర్ రాజేంద్ర సింగ్ అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణానది ఫ్లడ్ ప్లెయిన్స్, జరీబు భూములు, ఇసుక తవ్వకాల ప్రదేశాలను పరిశీలించారు. రాజధాని అభివృద్ధి పేరుతో కృష్ణానది పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేస్తే అది అమరావతి భవిష్యత్తుకే తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.
ముఖ్య విషయాలు & ఆందోళనలు
Ecology Condition No. 9 ఉల్లంఘన:
అమరావతి పర్యావరణ అనుమతుల్లోని నిబంధన ప్రకారం కృష్ణానదికి సమాంతరంగా ఉన్న 2 నుండి 3 కిలోమీటర్ల భూభాగాన్ని కేవలం "బ్లూ-గ్రీన్ మౌలిక సదుపాయాలు" మరియు పట్టణ వ్యవసాయం కోసమే కేటాయించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న భూసేకరణ, భూ వినియోగ మార్పులు ఈ నిబంధనకు అనుగుణంగా ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హైకోర్టుకు విజ్ఞప్తి:
ప్రతిరోజూ కరకట్ట మీదుగా ప్రయాణించే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఈ నష్టాన్ని స్వయంగా గమనించి, అవసరమైతే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు.
ఇసుక తవ్వకాలు - కరకట్టకు ప్రమాదం:
నదిలో 40 అడుగుల లోతు వరకు జరుగుతున్న యంత్రాల డ్రెడ్జింగ్ వల్ల నదీ గర్భం మారిపోతోందని, నదీ తీరాలు కోతకు గురవుతున్నాయని తెలిపారు. ఇది కృష్ణానది కరకట్ట భద్రతకు తీవ్ర ముప్పు కలిగించి, విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రజలకు వరద ప్రమాదం తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జరీబు భూముల ప్రాధాన్యత:
ఈ భూములు వరద నీటిని నిల్వ చేయడానికి, భూగర్భ జలాల పునరుద్ధరణకు, జీవవైవిధ్య పరిరక్షణకు మరియు ఆహార భద్రతకు అత్యంత కీలకమైనవని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు
స్వతంత్ర కమిటీ విచారణ: ఫ్లడ్ ప్లెయిన్స్‌లో జరుగుతున్న నిర్మాణాలు, భూసేకరణపై నిపుణుల కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.
శ్వేతపత్రం విడుదల: Ecology Condition No. 9 మరియు ఇతర పర్యావరణ అనుమతుల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
అక్రమ తవ్వకాలపై దర్యాప్తు: లోతైన డ్రెడ్జింగ్, ఇసుక తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు జరిపి తక్షణమే నిలిపివేయాలి.
కరకట్ట భద్రతపై అధ్యయనం: కరకట్ట స్థిరత్వంపై స్వతంత్ర శాస్త్రీయ, హైడ్రాలజీ అధ్యయనం నిర్వహించాలి.
నిర్మాణాల నిలిపివేత: పర్యావరణ, చట్టపరమైన సమీక్ష పూర్తయ్యే వరకు ఫ్లడ్ ప్లెయిన్స్‌ను ప్రభావితం చేసే నిర్మాణాలను, భూసేకరణను నిలిపివేయాలి.
సందేశం: రాజ్యాంగంలోని 48A, 51A(g) అధికరణల ప్రకారం పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకం. నదులను, ఫ్లడ్ ప్లెయిన్స్‌ను కాపాడుకుంటేనే అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
facebook.com/share/p/1CGsoLg…
బొలిశెట్టి సత్యనారాయణ
పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు
జల బిరాదరి – జాతీయ కన్వీనర్
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #AmaravatiNaturalCapital
@moefcc @AndhraPradeshCM
@APDeputyCMO @PawanKalyan
#YSRCP is carrying out an organized attack on #Amaravati. Not sure what they are learning from mistakes. Any construction site will be impacted by rains. Hyd has been flooded despite having an established drainage system. You may satisfy ur ego today, but Amaravati will not stop
అమరావతి ఎక్కడ బాగుపడుతుందో అని కడుపు మంటా
కనీసం ఇంగితం లేదు...ఇంకా డ్రైనేజీ కట్టల, పనులు జరుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, గుంతలు ఉంటాయి...నీళ్లు నిలుస్తాయి...పునాదులు తీసిన ఏ కట్టడం లో అయినా వానకి నీళ్లు ఉంటాయి...ఏడ్చి ఏడ్చి సచ్చిపోతారు ఏమో
Crying on #amaravati continues
For the first time, I am seeing the entire #TFI stand united against the silly comments made by #RadhikaApte. North Indian heroines should be banned from South Indian films, as they are continuously demeaning South Indian movies — be it @taapsee @Rakulpreet @tamannaahspeaks
Not even clear on how the story unfolds & why a character should be killed & no understanding of South traditions. @KeerthyOfficial is trying her best to justify our traditions, but the stupidity of North heroines is exposed once again
#Blast మూవీ కొని @vamsi84 అన్నాయ్ ప్రమోషన్ లేకుండా పడుకోపెట్టాడు....ఏమిటి అంటే...#Peddi మూవీ కోసం త్యాగం అన్నాడు....కట్ చేస్తే...గురూజీ కోసం త్యాగం చేసాడు అని ఇప్పుడు తెలుసుకున్నారు జనాలు
@VenkyMama రేంజ్ ఒక్కసారిగా @AnilRavipudi లేపితే...గురూజీ పడుకోబెట్టాడు #AK47Movie
Its a faah faah moment for anniah
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.
నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
ఉత్తరాంధ్ర వరదకు.....అసలు రంగు బైట పడింది...
అమ్ముడు పోయిన మేధావులు లాజిక్స్ భలే సరదాగా ఉంటాయి
ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఏమి చేయలేని వైస్సార్సీపీ...ఇప్పుడు మేయర్ తో ఎదో చేస్తుంది అని...ఈ అమ్ముడుపోయిన మేధావి నమ్ముతున్నారు అంట
A fake video targeting particular caste, created either to grab attention or desire for fame. I doubt such an incident would actually happen in reality these days. This fellow should be interrogated for provoking people @APPOLICE100 @TelanganaCOPs
very well put than many North heroines ....#Peddi controversy
This media is unavailable
ఇంత క్రియేటివిటీ ఏమిటిరా ....మీరు అంత బైట ఉండి....ఆ దిక్కుమాలిన సంత అంత ఇండస్ట్రీ లో ఉండి ....మాస్ మాస్ అని...కళ్ల వెంబడి రక్తకన్నీరు తెప్పిస్తున్నారు
Most entertaining summary of #paradise
తమ్ముడు కొడుకు అడిగి ఉంటె చేసేవాడు ఏమో సజ్జల....
ఇప్పుడు చెల్లి అడుగుతుంది కదా....ఇది చెప్పు...లేదా మా చెల్లి వేరే ఉంది...షర్మిల కాదు అంటావా
అంబటి ఇంకా జగన్ సీఎం అయితే అంటున్నాడు....మంచి క్లారిటీ ఉంది అన్నమాట ఎలాగూ అవ్వాడు అని
అదేంటి సోషల్ మీడియా బ్యాచ్ మోహన్ బాబు సోషల్ మీడియా కి చాల దెగ్గరగా ఉన్నాడు....జెన్ జ్ తో కనెక్ట్ అయి ఉన్నాడు అని పోస్ట్లు వేయాలా ...ఓహ్ అకౌంట్ లో డబ్బు పడలేదా
So far, many had doubts about the organized SM abuse targeting certain actors. Now, he himself has made it clear who is behind it.
Trying to project himself as clean in an organized manner while abusing competitors - this pattern has been evident since the Orkut days.
మంచి మంచి కట్టుబాట్లు .....అలాగే విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా బ్యాచ్ కి కూడా ఆ దేశం కరెన్సీ లో ఇవ్వండి....బాగా నడుపుతున్న మీడియా హౌసెలకి కోటి రూపాయిలు ఇవ్వండి
Worst Decision 🤦🤦...పూర్తిగా Trolling అయిపోతాం...ముందు ఈ ఐడియా ఇచ్చినవాడిని పీకి పక్కన పెట్టండి
@JaiTDP
@ncbn
@naralokesh
ఇది బాలయ్య యుగం....Telugu goes international...and proud moment for #Nandamurifans
మా పేరు చెప్పేలేదే అని కొంత మంది గింజుకుంటున్నారు....మీ పేరు వేరే వాటిల్లో చెపుతారు....విజయాల పరంపరలో కాదు....ఎన్టీఆర్ మీద ఎంత ఏడ్చినా...అయిన స్థాయి స్థానం వేరు ....#NTR a leader beyond boundaries....he remains as a legend in Indian politics, however you try to malign him...













