
[email protected]. We fight for Social Justice. We are not connected to any political party. ➡️prajasankalpamNewsTv - YouTube⬅️
Hyderabad, India
Joined November 2012
- Tweets81.5K
- Following3.8K
- Followers1.6K
- Likes164K
Bapatla Krishnamohan (bplkm) retweeted
Dear @fssaiindia,
Stop allowing companies to create “Mango Drink” drama on the front of the pack.
This drink contains only 11.2% mango pulp. The 2nd main ingredient in this product is sugar.
Food safety is not a joke.
Wake up before we all die.
#savelakes #savetrees #facts
#environment #biodiversity
Savelakes not Beautification ✊
Bapatlakrishnamohan
Hyderabad Bureau ➡️Media Today
SocialActivist
HumanrightsMember (HRF)
Journalist
@PIBHyderabad @IPRTelangana
@krishna_avs @THECCCYBERBAD @LubnaSarwath @RaviVattem
Bapatla Krishnamohan (bplkm) retweeted
Replying to @CMC_Offcl
కమీషనర్ మేడం దండాలు 🙏... Bplkm✍️
మేడం జర్నలిస్టులు #illegalconstructions ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదు ఎందుకు??
కావాలంటే మా ట్వీట్స్ చూడండి.. ఇదేనా ప్రజాపాలన అంటే ??
Cc:@TelanganaCMO @PrlsecyMAUD @TGVIGENFO @TelanganaACB @PIBHyderabad @IPRTelangana
Bapatla Krishnamohan (bplkm) retweeted
రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు గారి పేరిట "రామోజీ ఎక్సలెన్స్" అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా.. జరిగిన సంఘటన..
సంగీత విద్వాన్సురాలు సినీ నేపథ్య గాయని కేరళ సంబంధించిన విజయలక్ష్మి గారికి పురస్కారాన్ని ఇచ్చే సందర్భంలో..
అంధురాలైన గాయని డాక్టర్ వైకోమ్ విజయలక్ష్మి గారి సౌకర్యార్థం, ఆమెపై ఉన్న గౌరవంతో కేంద్ర మంత్రి అమిత్ షా వేదిక దిగి కిందికి వచ్చి ఆమె వద్దకు వెళ్లారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు కూడా కిందికి వచ్చి ఈ అపురూప ఘట్టంలో భాగస్వాములయ్యారు.
"హోదా ఎంత పెరిగినా, ఒదిగి ఉండే గుణమే మనిషికి అసలైన అలంకారం. కళాకారిణి కోసం వేదిక దిగి వచ్చిన అమిత్ షా గారి సంస్కారం అభినందనీయం."
@AmitShah
గౌరవనీయులైన తెలంగాణా మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు ??
నిత్యం #illegalconstructions ఫిర్యాదులు..
స్పందించని అధికారులు... ఇదేనా ప్రజాపాలన అంటే ??
@TelanganaCMO @PrlsecyMAUD @MC_Cyberabad @GHMCOnline @CMC_Offcl @TGVIGENFO
Do you remember when you joined X? I do! #MyXAnniversary
#bapatlakrishnamohan
Bapatla Krishnamoan
SocialActivist
HumanrightsMember(HRF)
SocialMediaInfluencer
Journalist
మీడియా టుడే పదిహేనేళ్ల ప్రస్థానానికి అక్షర నీరాజనం డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనం.
హైదరాబాద్ బ్యూరో బాపట్ల కృష్ణమోహన్ - మీడియా టుడే
అక్షరాలే ఆలయాలుగా,ఆలోచనలే ఆయుధాలుగా, నిజాలే నినాదాలుగా, ప్రజాస్వామ్యంమే ప్రస్తానంగా సాగుతున్న *మీడియా టుడే* ప్రయాణంలో పదిహేనేళ్ల సంబరం
@TelanganaCMO @Bhatti_Mallu @INC_Ponguleti @DamodarCilarapu @Ponnam_INC @Vakiti_srihari @PIBHyderabad @IPRTelangana
#savejournalism #media #journalists
మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక 15వ వార్షికోత్సవ సంబురాలకు తెలంగాణా 33 జిల్లాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న "మీడియా టుడే" కలం యోధులకు స్వాగతం సుస్వాగతం 🙏
బాపట్ల కృష్ణమోహన్
Bplkm✍️
@DamodarCilarapu @Ponnam_INC
@Vakiti_srihari
@PIBHyderabad @IPRTelangana @PCITweets @PressClubHyd
2
40
*మీడియా టుడే పదిహేనేళ్ల ప్రస్థానానికి అక్షర నీరాజనం డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనం*
*బాపట్ల కృష్ణమోహన్ - మీడియా టుడే హైదరాబాద్ బ్యూరో*
అక్షరాలే ఆలయాలుగా,ఆలోచనలే ఆయుధాలుగా, నిజాలే నినాదాలుగా, ప్రజాస్వామ్యంమే ప్రస్తానంగా సాగుతున్న *మీడియా టుడే* ప్రయాణంలో *పదిహేనేళ్ల సంబరం*.
@PIBHyderabad @IPRTelangana
నిత్య సత్యాన్ని, ప్రజల గొంతుకను, వార్తలను ఎప్పటికప్పుడు నిర్భయంగా అందిస్తూ విజయవంతంగా 15వ వార్షికోత్సవ వేడుకలు చేసుకుంటున్న సందర్బంగా మీడియా టుడే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి మరియు మీడియా టుడే న్యూస్ పేపర్ బృందానికి హృదయపూర్వక 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు! రాబోయే రోజుల్లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.
2
68
Bapatla Krishnamohan (bplkm) retweeted
No response from #corruptedofficers
@PrlsecyMAUD
Local Public Representatives also not responding means all are same
@GHMCOnline @TGVIGENFO @TelanganaACB
*మీడియా టుడే పదిహేనేళ్ల ప్రస్థానానికి అక్షర నీరాజనం డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనం*
బాపట్ల కృష్ణమోహన్ - మీడియా టుడే హైదరాబాద్ బ్యూరో
అక్షరాలే ఆలయాలుగా,ఆలోచనలే ఆయుధాలుగా, నిజాలే నినాదాలుగా, ప్రజాస్వామ్యంమే ప్రస్తానంగా సాగుతున్న *మీడియా టుడే* ప్రయాణంలో *పదిహేనేళ్ల సంబరం*.
నిత్య సత్యాన్ని, ప్రజల గొంతుకను, వార్తలను ఎప్పటికప్పుడు నిర్భయంగా అందిస్తూ విజయవంతంగా 15వ వార్షికోత్సవ వేడుకలు చేసుకుంటున్న సందర్బంగా మీడియా టుడే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి మరియు మీడియా టుడే న్యూస్ పేపర్ బృందానికి హృదయపూర్వక 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు! రాబోయే రోజుల్లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను
@PIBHyderabad @IPRTelangana @INC_Ponguleti @DamodarCilarapu @Vakiti_srihari @Ponnam_INC @TelanganaDGP @CPHydCity
2
48
అవినీతి అంతం... రేవంత్ పంతం 🤔
⬆️⬆️ఇది నిజమయ్యేదెప్పుడు ??
నిత్యం #illegalconstructions గురించి వాస్తవాలతో జర్నలిస్టులు / సామజిక కార్యకర్తలు వాస్తవాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తుంటే ఒక్కరు కూడా స్పందిస్తలేరు ఎందుకు ,??
Answerable Officers ⬇️⬇️
@PressClubHyd @GHMCOnline @MC_Cyberabad @CMC_Offcl @MCMalkajgiri @CommissionrGHMC
All ZC & DC
@CPRO_TGCM
మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక 15వ వార్షికోత్సవ వేడుకలు 15 నవంబర్ 2026
33జిల్లాల జర్నలిస్టుల సమ్మేళనం..
జర్నలిస్టుల సేవలకు గుర్తింపు...
ప్రతి విలేకరికి ఘన సన్మానం..
క్షేత్రస్తాయి విలేకరుల సమస్యలు.. సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించాలని ఆకాంక్ష
#savejournalism
@PIBHyderabad @IPRTelangana
Bapatla Krishnamohan (bplkm) retweeted
timesofindia.indiatimes.com/… @CommissionrGHMC గారూ, దయచేసి OA 9/2022 కి సంబంధించి NGT జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించండి ,గనుల ప్రాంతాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు,అందుకోసం అడుగులు వేయండి, చెత్త కుప్ప కోసం కాదు🙏 @DonthiNreddy @krishna_avs @Praja_Snklpm @vinay_vangala #hyderabad
Bapatla Krishnamohan (bplkm) retweeted
Extortion racket from #Birbhum district of #WestBengal.
Some people are forcefully extorting money from the drivers of the trucks who are carrying stone chips.
The driver said in the video that within 1 KM, people collecting money in 5 places.
A driver posted this video yesterday.
@SuvenduWB Dada, please see this.
మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక 15 వసంతాల వార్షికోత్సవ సంబురాలు...
జర్నలిస్టులకు ఆత్మీయ సన్మానం...
15 నవంబర్ 2026
IMA Trust Building
Koti, Opp:Haridwar Hotel
@DamodarCilarapu @Vakiti_srihari
@Ponnam_INC @KSriniReddy
@PIBHyderabad @IPRTelangana
4
80
Bapatla Krishnamohan (bplkm) retweeted
Thank you, Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu and @TelanganaDGP Sri @CVAnandIPS garu, for transferring V C Sajjanar, a criminal in uniform, out of the post of @CPHydCity.
It gives me immense pain to castigate a former service colleague as a criminal in uniform, yet it is the truth. Public interest far outweighs service camaraderie, and I must call a spade a spade.
A transfer is neither a punishment nor does it erase criminality. Therefore, I appeal to the Government of Telangana to order a thorough probe into all his criminal activities. Bringing him to book is the only way to clean the Augean stables.
Bapatla Krishnamohan (bplkm) retweeted
కీచక వైస్ ఛాన్సలర్‌ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి విశ్వప్రయత్నాలు
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకోకుండా, ప్రొఫెసర్లను అరెస్ట్ చేయిస్తున్న ప్రభుత్వం
బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా యూనివర్సిటీలో శాంతియుత నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసులకు, ప్రొఫెసర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం
ప్రొఫెసర్లను అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, వైస్ ఛాన్సలర్‌పై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ప్రొఫెసర్లు
కీచక వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్యపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని బాధిత మహిళా ప్రొఫెసర్ ఆవేదన
అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్యపై ఫిర్యాదు చేయడానికి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ
అయితే ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించారని, ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు
ధర్నాలో పాల్గొన్న విద్యార్థులను హాస్టల్ నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి విద్యార్థులు
విషయం తెలుసుకొని తేజశ్రీకి మద్దతుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తమను అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన TASA అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు
పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్యకు అండగా నిలుస్తున్నారని, వారి వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థుల డిమాండ్
Bapatla Krishnamohan (bplkm) retweeted
పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి దళితుల శ్మశానాలు కూడా వదలకుండా కబ్జా చేసిన కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కబ్జా రావు గారు...... సారి.... మాధవరం కృష్ణారావు గారు అండ్ కో.... ఇప్పుడు వారు చేసిన చెరువులు నాలాలు, కుంటలు, శ్మశానాలు, ప్రభుత్వ భూముల కబ్జాల భాగోతం బయట పడేసరికి భయంతో మా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ తప్పులో చిక్కారు.
@TelanganaCMO @revanth_anumula @UrsBandiRamesh @PettemINC @Bmaheshgoud6666 @INCTelangana @vajresh_yadav




















































