Sridhar retweeted
Great gesture 💛
My eyes were filled with tears as I watched this video🥹
#RamojiExcellenceAwards2026
Sridhar retweeted
ప్రజా క్షేత్రం లో మీలాంటి వ్యక్తులు ఖచ్చితంగా పోటీ చేయాలి నిరుద్యోగులకు ప్రజలకు గ్రామీణ ప్రాంత వాసుల అవసరాలు తెలిసిన మీలాంటి వారు కచ్చితంగా చట్ట సభలో ప్రతినిత్యం వహించాలి అన్న గారు
Sridhar retweeted
I'm not a big fan of @naralokesh.
Since morning, many TDP Karyakartas have been posting about their Leader followed them back on X.
But in today's credit-robbery and use-and-throw politics, a leader following his own Karyakartas on X truly reflects how accessible and connected he is to his grassroots workers.
In the history of Telugu politics, he could be among the first leaders to make himself so actively accessible to his Karyakartas.
He has come a long way .
Sridhar retweeted
ముఖ్యమంత్రి సంచులు మోసుడు, కేంద్ర మంత్రి చెప్పులు మోసుడు
అమిత్ షా కాళ్లు ఎందుకు మొక్కుకున్నారు.. తెలంగాణకు ఏం చేశారు?
రాంచందర్ రావు కంటే అమిత్ షా కంటే వయసులో 6 ఏళ్లు చిన్నోడు
ఒకరు బౌన్సర్ లెక్క తిరుగుతాడు, ఒకరు ప్రియాంక గాంధీ వెనుక చప్రాసీ లెక్క తిరుగుతాడు
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Sridhar retweeted
Replying to @SAengali @andhrudu12
ఎన్ని సార్లు చెప్పినా కనపడదు .
జిల్లాలో mla లు కూడా అంతే - 2nd /3rd gen కొంచం ఉంది ఇంకా .. మిగతా వాళ్ళు బాగా తగ్గిపోయింది .
Sridhar retweeted
Just love the zeal and hunger from prabhakar reddy garu . Tadipatri municipality is like another child for him. Carefully nurtured, one of the few with surplus funds. Fighting spirit, hunger & admin capabilities 🔥
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలోని 37వ వార్డు నుంచి ఆయన బరిలోకి దిగారు. మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలు అందజేశారు
#Tadipatri #TV5News
Sridhar retweeted
This man is an unstoppable force of nature.
What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies.
He raises the bar for himself and for everyone around him.
👏🏽👏🏽👏🏽
Sridhar retweeted
Jadcherla Congress MLA Anirudh Reddy’s Geography 😂
Telangana ki water Bay of Bengal nunchi వస్తుందట!
AP lo Chandrababu power lo ఉన్నాడు కాబట్టి Telangana ki rains & water రావట్లేదట!
AP downstream… Telangana upstream అన్న basic కూడా తెలియదా ఈ illiterate ki ?
అసలు Bay of Bengal సముద్రం!
అందులో ఉన్నది ఉప్పునీరు! 😂
సముద్రం నుంచి తెలంగాణకి ఉప్పు నీళ్లు రావడం ఏమిటో 🤣🤣
తెలంగాణ నదుల నీళ్లే చివరికి Bay of Bengal లో కలుస్తాయి!
Sridhar retweeted
తెలంగాణ ఇట్లా గట్టిగా మాట్లాడితే , ఇట్లా నెత్తురు మరుగుతది 🔥
నెత్తుటి గింజల పైన మొలిసిన రాజ్యం
ఇదీ గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం ✅
ఇడ ఎండిపోయిన బొక్కలే ఎగిరే జండా కర్రలు
మాడిపోయిన బొక్కలే మోగేటి నగారాలు ✅
The @odela_srikanth Film 🎥 from Telangana✊
-ప్యారడైజ్
Sridhar retweeted
తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో అలంకరించిన శ్రీవారి తిరుమేనికి భక్తిశ్రద్ధలతో స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఈ దివ్య ఘట్టం భక్తులను పరవశింపజేసింది. ఓం నమో వేంకటేశాయ!
#TTD #Tirumala #SnapanaTirumanjanam #Brahmotsavam2026
Sridhar retweeted
ఎంత అందంగా ఉందొ అలంకరణ ❤️🧿🙏🏽
To all the workers at @TTDevasthanams 👏🏾👏🏾 #బ్రహ్మోత్సవాలు
Sridhar retweeted
Replying to @Chandrapittu @SAengali
పోయిన టర్మ్ మా జడ్పీటీసీ మాఊరోడే, సచివాలయం, నాడు నేడు బడి ఇంకొన్ని పనులు చేశాడు, పూర్తి కాలేదు, బిల్లులు రాలేదు, పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుపెట్టాడు... మొత్తానికి చాలా అప్పు తేలింది, వాళ్ళ నాన్న కష్టపడి సంపాదించాడు, 3-4 ఎకరాలు అమ్మి అప్పులు కట్టారు, కాలేజీలో లెక్చరర్ గా చేరాడు...
Replying to @SAengali
Epudo Cheppina Kadha anna Second level Nayakulu andaru aarupoyaru .Mi Ex TDP ma Current TDP lo aythe "White Shirt tho vachina vadu White Ration Card " tiskoka tappadhu .actually 2004 varku Bagunde Contracts & quality works payments undevi Second level ki ipudu changed all
Sridhar retweeted
తుమ్మల 👌👏..ఇలా కష్టపడతారు..dedicated గా ఉంటారు కాబట్టే ఒకప్పటి తెలుగుదేశం నాయకులు అంటే ప్రజల్లోనే కాదు మిగతా పార్టీలలో కూడా చాలా గౌరవం ఉంటుంది..
తుమ్మల..మాధవ్ రెడ్డి..మండవ..దేవేందర్ గౌడ్..కడియం..రావుల లాంటి తోపు నాయకులు ఉండేవాళ్లు #తెలంగాణ నుంచి
యనమల..కోడెల..అశోక్ గజపతిరాజు.. #అయ్యన్న .. బీవీ మోహన్ రెడ్డి..బొజ్జల..ముద్దు కృష్ణమ నాయుడు ఇలా మంత్రులుగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన ఆంధ్రా వాళ్ళు ఉన్నారు
గద్దె..ధూళిపాళ్ల.. ఆలపాటి.. సోమిరెడ్డి...#ఉమా .. అయ్యన్న.. బుచ్చయ్య చౌదరి ఇలాంటి వాళ్ళని మంత్రి వర్గంలో ఉంటే.. జస్ట్ ఇమాజిన్..మన మంత్రివర్గం ఎలా ఉంటుందో..
Sridhar retweeted
అమ్మాయిది ఒరిస్సా
సామాన్య కుటుంబం
ఉపాధికోసం హైదరాబాద్ వచ్చింది
పట్టపగలు సిటీ లో ఒకడు కారుతో గుద్దితే చనిపోయింది
1st పిల్లర్
మీడియా | Sold-out
2nd పిల్లర్
ఖాకీలు | Compromised
3rd పిల్లర్
పొలిటికల్ సిస్టమ్ | No words
ఇది ఒక సామాన్యుడి లైఫ్ కు వున్న విలువ...!































