తెలుగు వాడు ఎక్కడైనా గొప్ప స్థానంలో ఉంటే మా వాడు అని చెప్పుకునే తెలుగు వాళ్ళు,
ఒక తెలుగు వాడైనా రామోజీ రావు అంత గొప్ప స్థానంలో ఉండి, ఆయనను ఒక తెలుగు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తే చూడలేని భావ దారిద్ర్యంలో ఉన్నారు
ఒక వ్యక్తి కష్టపడితే ఎట్లా ఉంటారో,రేపటి తరానికి ఉదాహరణ ఆయన
మీ రాష్ట్రా రాజధానికి పేరు పెట్టిన వ్యక్తి రామోజీ రావు..
ఇదొక్కటి చాలు మీ రాష్ట్రం ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకోడానికి…
ఆరోజు కాదురా!! ఈరోజు చనిపోయాడు పొట్టి శ్రీరాములు గారు 😊
రాష్ట పండుగ అంటే రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తికి నివాళులు అర్పించాలి కానీ...
ఇదేం కర్మ 🤦
ఆ @PawanKalyan అనే మహానుభావుడు ఉన్నాడు కాబట్టి, కనీసం ఆయన శాఖలో Safe Drinking Water Scheme కి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు 🙏🏻 లేదా అది కూడా ఇంకేదో casteist name ఉండేది 🤦
#AndhraPradesh
Sridhar retweeted
Great gesture 💛
My eyes were filled with tears as I watched this video🥹
#RamojiExcellenceAwards2026
Respected Minister Sri @TummalaOfficial garu, kindly Look into this matter, and request Your Immediate Assistance to resolve weavers issue.
Requesting Sri @CollectorRRD Garu
To visit Amanagal Handloom Weavers society.
@JaipalYadavBRS @BjpAchary @MLAKASIREDDY @VamsiChandReddy
సాధారణ మనిషిలాగే ప్రజల్లోకి వచ్చిండు అని ట్వీట్ వేసుకోలేదు….
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు నిరసన సెగ
20 రోజులుగా వడ్లు తడుస్తూ, ఎండుతూ ఉన్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన
ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ప్రభుత్వం నిర్మించిన గోదామును ప్రారంభించేందుకు వచ్చిన బీర్ల ఐలయ్య
ఈ నేపథ్యంలో 20 రోజులుగా వడ్లు కొనడం లేదని బీర్ల ఐలయ్యను నిలదీసిన రైతన్న
భోజనం చేద్దామని పిలవగా, నేనే 10 మందికి అన్నం పెడతానని బీర్ల ఐలయ్యకు సమాధానం ఇచ్చిన రైతు
4
244
Sridhar retweeted
ప్రజా క్షేత్రం లో మీలాంటి వ్యక్తులు ఖచ్చితంగా పోటీ చేయాలి నిరుద్యోగులకు ప్రజలకు గ్రామీణ ప్రాంత వాసుల అవసరాలు తెలిసిన మీలాంటి వారు కచ్చితంగా చట్ట సభలో ప్రతినిత్యం వహించాలి అన్న గారు
Belonging
A Journey of Love
Personal గా Sonia Ji అంటే నాకు చాలా respect మొదటినుండి
ఎక్కడో పుట్టి, ఇక్కడికొచ్చి ఇక్కడి వ్యవహారాలు, భాష, బలమైన పదేళ్ల ప్రభుత్వం, Moreover Many Personal Challenges అన్నిటినీ తట్టుకొని ఒక మహిళ ఇంత దూరం రావడం చాలా గొప్ప విషయం.
#SoniaGandhiBook
25
820
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
మీ నాయకత్వంలో తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని కోరుకుంటున్నాను…
మా నియోజకవర్గాన్ని కూడా గత ప్రభుత్వం రెండు ముక్కలు చేసి పడేసింది..
నాలుగు మండలాలు ఒక జిల్లా
రెండు మండలాలు ఇంకో జిల్లా.
రెండు కార్యాలయాలు ఒక చోట
ఇంకో రెండు ఇంకోచోట….
జైపాల్ రెడ్డి పేరిట జిల్లా ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదు
రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ముక్కలు చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ఇప్పటికే కార్పొరేషన్లను ముక్కలు చేసి, మున్సిపాలిటీలను విలీనం చేసి ఆగం చేశారు
ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉనికిని దెబ్బతీసే చర్యలు చేపడితే పోరాటాలు తప్పవు
– బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి
వ్యక్తిగతంగా ఇది నా కోరిక కూడా
ఫ్యూచర్ సిటీ జైపాల్ రెడ్డి జిల్లా
కల్వకుర్తి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజవర్గాలు
ఫ్యూచర్ సిటీ నియోజకవర్గం
కల్వకుర్తి లో రెండు మండలాలు, మహేశ్వరంలో మూడు మండలాలు ఇబ్రహీంపట్నంలో ఒక మండలం.
@revanth_anumula
భార్య కోరిక మేరకు తన మామ జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్న రేవంత్ రెడ్డి
ఫ్యూచర్ సిటీ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం
ఏ ప్రాంతాలను ఈ జిల్లాలో కలపాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపిన అధికారులు
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్‌నగర్ ప్రాంతం కూడా ఈ జిల్లాలోకి వచ్చే అవకాశం
మహేశ్వరం మండలం మొత్తాన్ని, కందుకూరు మండలంలోని 9 గ్రామాలను కొత్త జిల్లాలో కలపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన
3
14
2,570
























