Sravan retweeted
రాష్ట్రానికి పండగ లాంటి వార్త, గ్రౌండ్ అవ్వడానికి టైం పట్టుద్ది అనుకున్నాం, కానీ ఈ టర్మ్గు లోనే గ్రౌండ్డ్ అవుద్ది. Great efforts @naralokesh ..👏👏
Sravan retweeted
.@satyanadella just put the whole "water" debate to rest.
Datacenters run on a closed loop cooling system, the water usage of a datacenter for an entire year is roughly equivalent to a usage of 1 restaurant!
Sravan retweeted
atlassian factura $1.79 mil millones al trimestre.
despidieron al ingeniero que construyó su infraestructura.
¿la respuesta del ingeniero? publicar un vídeo de 38 minutos contando exactamente cómo lo hizo.
gratis, para todo el mundo.
lo que reveló:
→ Envoy proxy en vez de load balancers de empresa
→ arquitectura sidecar para auth, logs y rate limits
→ DynamoDB + SQS para aprovisionamiento asíncrono
→ Packer + SaltStack para desplegar VMs a escala
atlassian cobraba a 350.000 clientes diferentes.
el señor que lo diseñó acaba de darte el mismo manual por cero dólares.
sí, 0$.
les acaba de destruir.
guarda esto.
Sravan retweeted
Sollu coca cola has been bought by jubilant foods and they have a different strategy for expansion infact they are downsizing their own organisation
This Post is from a suspended account. Learn more
ఆంధ్రప్రదేశ్‌లో మా తదుపరి భారీ పెట్టుబడి ఈస్ట్ కోస్ట్‌లో ఉండబోతోంది.
అత్యాధునిక స్వదేశీ గ్యాస్ టర్బైన్లు, గ్యాస్ టర్బైన్ జనరేటర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నాం.
ఇవి ప్రధానంగా భారత నౌకాదళానికి… అలాగే రాబోయే డేటా సెంటర్ల పవర్ అవసరాలకు ఉపయోగపడనున్నాయి.
Sravan retweeted
నా మేనల్లుడు... IAS ట్రైనింగ్ కి వెళ్తా అని ఊగుతున్నాడు....నాకు ఐడియా లేదు అసలు....మొన్నే ఇంటర్ రాశాడు...!!
అసలు అవకాశాలు ఎలా ఉంటాయి...మిగతా వివరాలు తెలిస్తే రిప్లై ఇవ్వండి ప్లీజ్...Pls do RT guys.
#IAS
Sravan retweeted
ఈ అమ్మాయికి సరైన న్యాయం ఏనాటికీ జరగదనీ, ఈమెపై ఇంత హేయమైన అత్యాచారానికి పాల్పడిన వారెవరికీ కూడా చట్టం, న్యాయ వ్యవస్థ, పోలీసులు, శిక్షలంటి వాటి గురించి ఏ భయం ఉండదనీ, నూటికి తొంభై శాతం నమ్మకంగా చెప్పుకోవచ్చు.
మళ్ళీ ఆదివారం నాటికి ఈ వార్త కూడా ఎక్కడా వినపడదు.
shrts.in/wz8v7xb4wl
Sravan retweeted
మడకశిరలో పెట్టడమంటే కర్నాటకలోని వాళ్లకే ప్రయోజనం.. ఆంధ్ర ఎకోసిస్టమ్ కి ఏ మాత్రం ప్రయోజనం లేదని ఇంకా ఎవరూ అనలేదా అధ్యక్షా ?
HFCL to invest ₹230 crore in Andhra Pradesh to establish a new defence manufacturing facility focused on Multi-Mode Hand Grenades and similar defence products.
The upcoming plant is expected to be operational by December 2027
📍Madakasira Mandal, Sri Sathya Sai District.
#AndhraPradesh

























