Dr. Daneti Radha Rani, wife of a doctor, has been named the Mayor candidate for Srikakulam Municipal Corporation. Dr. Chunduri Malleshwari, a qualified doctor herself, will contest as Chairperson candidate from Bhimavaram.
Smt. Akula Bhavani has been chosen as the Mayor candidate for Kakinada.
Certain media outlets deliberately spread the false narrative that the Kakinada Mayor post was left for TDP.
This is completely false. @JanaSenaParty is firmly contesting Kakinada. Such motivated and negative reporting only exposes the desperation of those trying to undermine the party’s growing strength.
Thanks Chief @PawanKalyan
So, Srikakulam and Kakinada Corps along with Rajam, Bhimavaram, and Tadepalligudem Municipalities going for polls on Nov 26th
Srikakulam already confirmed to @SridharDaneti garu’s Wife Daneti Radha Rani garu. Waiting for Kakinada candidate
Kumar 🚩 retweeted
ఒక మహిళ రాజకీయంగా ఎదిగి ఒక స్థాయికి చేరుకుంటే మీ ఇష్టం వచ్చినట్లు వారి కారెక్టర్ కించపరిచే హక్కు మీకు ఎవరు ఇచ్చారు
ఆ స్థాయికి చేరడానికి వాళ్ళ తెలివితేటలు చదువు, కష్టం, సమాజం పట్ల భాద్యత, జవాబుదారీతనం మీకు కనిపించవా సిగ్గులేని వెధవల్లారా
@kotarukmini గారి గురించి మీకేం తెలుసని అసలు?? ఉన్నత స్థాయి చదువులు, గోల్డ్ మెడలిస్ట్ ఆమె.. తన కాలిగోటికి కూడా సరిపోరు కదరా మీరంతా 💦💦
ఆవిడ మీద నీచపు వ్యాఖ్యలు చేసే హక్కు మీకెవడు ఇచ్చాడు
ఇదే తప్పుడు ఆరోపణలు రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఖబర్దార్
@JanaSenaParty
@JSPShatagniTeam
@JSPVeeraMahila
@itsRamTalluri
@JSPSriram
Happy Birthday bro @winsttonxavier Hv a great day health, happiness and more of those sharp tweets.
12
574
To the best of my knowledge, this handle is genuinely pro-Sanatani (as is evident from his past posts) and is well aware of the ground realities.
I feel sorry for those who claim to be Hindutva warriors or Sanatanis in name only (few handles here in X) yet continue to support Samuel Jagan Reddy (a convert).
You have my utmost respect always, Vishu Reddy garu. 🙏
Nuvvu Kutumbanni - Samajanni Okela choosav !
Nuvvu samajam kosam nilabaddav - Neekosam memu nilabadatham .
Memunnaaam @PawanKalyan .
Kumar 🚩 retweeted
Nuvvu Kutumbanni - Samajanni Okela choosav !
Nuvvu samajam kosam nilabaddav - Neekosam memu nilabadatham .
Memunnaaam @PawanKalyan .
The hypocrisy of such "Pro-Hindutva" handles (only they claim but in reality they all are Samuel Supporters) is on full display. They will rightfully call out Jagan policies on conversions, yet completely lose their moral compass by weaponizing a misplaced personal relationship to attack PK.
Critiquing PK is fair game (everyone has right to do so) But when your selective outrage implicitly validates and soft pedals Samuel Jagan’s track record, you aren't defending an ideology, you are just playing hyper partisan politics.
Striking at an ally while giving a pass to the very forces you claim to fight isn't just double standards, it's ideological bankruptcy.
Kumar 🚩 retweeted
ఈరోజు నా దేవుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది. ❤️
వారితో గడిపిన ఈ విలువైన క్షణాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఈ ఆత్మీయ కలయిక నాకు ఎంతో ప్రత్యేకమైనది.
ఈ మరపురాని సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది.
Jai janasena
Kumar 🚩 retweeted
నోరుమూసుకోవే గురివింద గింజ నీ ట్వీట్స్ తవ్వాను అనుకో సస్తావు ఈ low life కుక్క నీతులు చెప్తుంది
Kumar 🚩 retweeted
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని కలిసిన ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, మల్లప్ప గారు❤️🙏
Kumar 🚩 retweeted
అద్దాలు కొనుక్కోవే పిచ్చి కుక్క అక్కడ అందరు వస్తున్నారు అన్నాను గాని నేను ఆమెను ఎక్కడ అన్నాను లెదర్ దానికి care of address నువ్వే
Kumar 🚩 retweeted
ఆదోనీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా తన భార్య శ్రీమతి స్వప్న గారిని నిలుచోబెట్టి పవన్ కళ్యాణ్ గారి బొమ్మను పెట్టుకొని ప్రచారం చేసి, ఒక సంచలన చారితాత్మక విజయాన్ని సొంతొంచేసుకున్న మెగా అభిమాని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సాంతం అలవరించుకున్న ఆదోనీ వాసి శ్రీ మైలేరీ మల్లయ్య న్యాయకర్ నేడు మెగాస్టార్ శ్రీ కొణిదల చిరంజీవి అన్నయ్య ని కలిసారు.
శ్రీ చిరంజీవి గారు వారి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రజలు వారి మీద పెట్టిన నమ్మకానికి న్యాయం చేసి, మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
@PawanKalyan @KChiruTweets @NagaBabuOffl @itsRamTalluri
@ursMallappa @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila




























