Pinned Tweet
బీఆర్‌ఎస్ పార్టీలో కెసిఆర్ మాటకు విలువ లేకుండా చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు
లిక్కర్ కేసు ఒక బోగస్ కేసు ఎటువంటి ఆధారాలు లేవు, జడ్జి కూడా తిట్టి బెయిల్ ఇచ్చిండు అంటే బీజేపీ పెట్టిన కేసు ఎంత సక్కటి కేసో మనం అర్ధం చేసుకోవచ్చు
కానీ బీఆర్‌ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన నిరాశలో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, కెసిఆర్ గారు అంత వివరంగా చెప్పిన అయిన మాటలకు విలువ ఇవ్వకుండా ఆడబిడ్డ మీద చిల్లర మాటలు మాట్లాడుతున్నారు
గతంలో చేసిన నిరాధార ఆరోపణలనే ఇప్పుడు బబుల్ షూటర్ తన చెంచాలతొ మొరిగిస్తున్నడు
మీరు ఎంత చింపుకున్న మీ బబుల్ షూటర్ చేసిన అక్రమాలను ఎపిసోడ్ ల వారిగా విడుదల చేస్తూనే ఉంటాం
#BRSParty #KCR #Telangana #JagruthijanamBaata
కేసీఆర్ గారు గుంట నక్క హరీశ్‌రావును నమ్మి మంత్రి పదవి ఇస్తే.. ఆయన మాత్రం తనకు అనుకూలంగా పనులు చేసుకొని లక్షల కోట్లకు ఎగబాకిండు.
ఇరిగేషన్ శాఖ ఇస్తే కాళేశ్వరంలో స్కాములు చేసి, మల్లన్నసాగర్ లాంటి ప్రమాదకరమైన ప్రాజెక్టులను కమిషన్ల కోసం కట్టిండు.
హెల్త్ మినిస్ట్రీ ఇస్తే కాలేజీలు, హాస్పిటళ్లను బెదిరించి, పాల వ్యాపారం ద్వారా నెలకు వందల కోట్లు సంపాదిస్తున్నాడు. నిమ్స్‌లో ఈపీఎఫ్ స్కాములకు కూడా పాల్పడ్డాడు.
ఇవే విషయాలను కవితక్క మొన్న సిద్దిపేట ప్రెస్‌మీట్‌లో బయటపెట్టారు.
🤖 Made with AI
1
104
కేసీఆర్ గారు గుంట నక్క హరీశ్‌రావును నమ్మి మంత్రి పదవి ఇస్తే.. ఆయన మాత్రం తనకు అనుకూలంగా పనులు చేసుకొని లక్షల కోట్లకు ఎగబాకిండు.
ఇరిగేషన్ శాఖ ఇస్తే కాళేశ్వరంలో స్కాములు చేసి, మల్లన్నసాగర్ లాంటి ప్రమాదకరమైన ప్రాజెక్టులను కమిషన్ల కోసం కట్టిండు.
హెల్త్ మినిస్ట్రీ ఇస్తే కాలేజీలు, హాస్పిటళ్లను బెదిరించి, పాల వ్యాపారం ద్వారా నెలకు వందల కోట్లు సంపాదిస్తున్నాడు. నిమ్స్‌లో ఈపీఎఫ్ స్కాములకు కూడా పాల్పడ్డాడు.
ఇవే విషయాలను కవితక్క మొన్న సిద్దిపేట ప్రెస్‌మీట్‌లో బయటపెట్టారు.
🤖 Made with AI
1
139
సిద్దిపేటలో గుంట నక్క హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి కాలం దగ్గర పడింది, నీ మీద పోటీ చేసిన ప్రతీ ఒక్కన్ని బెదిరించి, మీడియాని చేతిలో పెట్టుకొని, అధికార బలుపుతో ఈరోజు వరకు ఎమ్మెల్యే గా ఉన్నావ్. కవిత అక్కను అడ్డుకోవడం నీ తరం కాదు కదా ఎవని తరం కాదు, కేసీఆర్ పక్కనే ఉంటూ కేసీఆర్ మీద కుట్రలు చేసినవి, కమిషన్ ల పేరుతో లక్షల కోట్లు తిని కేసీఆర్ కి మచ్చ తెచ్చిన నువ్వు ట్రంక్ పెట్ట రబ్బర్ చెప్పులు పట్టుకొని సిద్దిపేట వదిలి కరీంనగర్ లో నీ సొంత ఊరు పోయే రోజు వస్తుంది ... ప్యాకప్ హరీష్ రావు
2
202
హరీష్ రావు సిద్ధిపేట బాగోతాలు బైట పడగానే ఇంట్లో ఉండే కాపలా కుక్కలని బైటికి తోలిండు, ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హరీష్ రావు, కెసిఆర్ కాళేశ్వరం స్కాం చేసిండు అని నానా బూతులు తిడితే ఇలాంటి మొరిగే కుక్కలు మన దొడ్లో ఉండాలి అని బీఆర్ఎస్ పార్టీ లో చేర్చుకున్నారా?
ఇక్కడ సిగ్గు ఎవరికి లేదు చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఆ లేక పార్టీ నాయకులకా?. ఆర్ఎస్ ప్రవీణ్ గతంలో చేసిన వ్యాక్యాలు తప్పు అవుతే క్షమాపణ చెప్పు లేదా ఇప్పుడు బహుజనులని మోసం చేసి వాళ్ళ బూట్లు నాకుతున్నందుకు బహుజనులకు క్షమాపణ చెప్పు.
@RSPraveenSwaero @BRSparty
మహిళలను హేళన చేసి మాట్లాడే 🚨 బూతుల రాష్ట్ర సమితి - బీఆర్ఎస్ పార్టీలో🚨 చేరి పార్టీ పెద్దల మన్ననలు పొందడానికి మా మీద నువ్వు ఎంత మొరిగినా గతంలో నువ్వు మాట్లాడిన చిలుక పలుకులు తెలంగాణ సమాజం మర్చిపోదు మిస్టర్ అవకాశవాది ఆర్ఎస్ ప్రవీణ్? @RSPraveenSwaero
నువ్వు ఎంత మొరిగినా ఎర్రవెల్లి ఫాం హౌస్ గేట్లు అంత ఈజీగా తెరుచుకోవు . నీ చిప్పు దొబ్బినట్టు అనిపిస్తలేదా.. ఒకసారి ఎర్రగడ్డలో చూపించుకోరాదు.
@BRSparty
2
232
రేవంత్ రెడ్డి - గుంట నక్క హరీష్ రావు బంధం రోజురోజుకీ బలపడుతుందా అంటే నిజమే అనిపిస్తుంది. సొంత పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆధారాలతో గుంట నక్క హరీష్ రావు చేస్తున్న అవినీతిని బయటపెడితే, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? దీని వెనుక ఉన్న కారణం వాళ్ల రహస్య మైత్రే అంటున్నారు.
Warangal - Khammam - Nalgonda Graduate MLC Elections
కొత్త నాయకత్వానికి, ప్రజా సమస్యలపై నికరంగా కొట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే... నిబద్ధతతో పట్టభద్రుల పక్షాన నిలబడి, మన హక్కులను సాధించి తీరుతుంది.
గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనల ప్రవళిక లాంటి ఎంతోమంది నిరుద్యోగ బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసినయి. కొలువుల కోసం ఎదురుచూసేటోళ్లను, ఉద్యోగులను అరిగోస పెట్టిన్రు. కాంగ్రెస్ సర్కార్ వస్తే తమ బతుకులు మారుతాయని ఆశపడి, ఊరూరా తిరిగి నిరుద్యోగ యువత గెలిపిస్తే... ఏడాది తిరగకముందే నోట్ల మట్టికొట్టినట్టు తయారైంది. చెప్పిన జాబ్ క్యాలెండర్‌కు అతీగతీ లేదు, ఉద్యోగులకు జీతాల ముచ్చట లేదు, రైతన్నలకు సాగునీరు లేదు, పాలకులకేమో అసలే సోయి లేదు. బిఆర్ఎస్ హయాం లెక్కనే మళ్లా నిరుద్యోగుల చావులకు కారణమవుతున్నరు.
మేక పోయి కసాయిని నమ్మినట్టు, మళ్లా మనం వీళ్లను నమ్ముదామా? ప్రాణాలు తీసినోళ్లే సంతాపాలు ప్రకటిస్తూ సుద్దులు చెప్తుంటే, ఇటువంటి ద్రోహులను ఎట్ల సమర్థించాలి? కొత్త నాయకత్వానికి, ప్రజా సమస్యలపై నికరంగా కొట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే... నిబద్ధతతో పట్టభద్రుల పక్షాన నిలబడి, మన హక్కులను సాధించి తీరుతుంది.
చెడు పైచేయి తాత్కాలికమే అయినా, అంతిమంగా ఎల్లప్పుడూ మంచిదే విజయం సాధిస్తుంది.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి / దసరా పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు.
చెడుపై మంచి సాధించిన గెలుపునకు ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని.. ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.
#HappyDussehra
బీఆర్‌ఎస్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యవహారంపై చర్చలు.. పార్టీ అంతర్గత విభేదాలపై ఊహాగానాలు
బీఆర్‌ఎస్ అంతర్గత సమావేశాల వివరాలు లీక్ అవుతున్నాయనే అనుమానాలు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యవహారశైలిపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కేటీఆర్ ఆస్తుల వివరాల లీక్ వెనుక కూడా పల్లా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, వాటికి నిర్ధారిత ఆధారాలు లేవు.
అనురాగ్ విద్యాసంస్థల భూవివాదం నేపథ్యంలో పల్లా, రేవంత్‌రెడ్డి మధ్య ఏదైనా అవగాహన ఉందా? పార్టీ అధిష్ఠానం ఈ పరిణామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన, డ్రగ్స్ తో దొరికిన పైలట్ రోహిత్‌రెడ్డి, ప్రోటోకాల్ పాటించని హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వంటి నాయకులపై బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో కవిత గారిపై చర్యలు తీసుకున్న పార్టీ, ఇతర నాయకుల విషయంలోనూ అదే క్రమశిక్షణను ఎందుకు పాటించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరికీ ఒకే విధానం వర్తిస్తుందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులపై చర్యలు తీసుకోవడానికి అధిష్ఠానం ఎందుకు వెనుకడుగు వేస్తోంది?
🤖 Made with AI
గుంటనక్క హరీష్ రావు నెత్తిమీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తే నేను ఏమైనా తక్కువన అని కేటీఆర్ గడ్డం మీసాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడ??
1
203
కవితక్క సీఎం కావాలి... మతాలకు అతీతంగా అభిమానం
కవితక్క ముఖ్యమంత్రి కావాలని భవానీ మాల ధరించిన ముస్లిం యువకుడు ఎండి అస్ఘర్ హుస్సేన్ (భద్రాద్రి కొత్తగూడెం).
అభిమానానికి హద్దులు లేవు, మతానికి అడ్డుగోడలు లేవు
1
113
ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే గుంటనక్క హరీష్ రావుకే ఇప్పుడు ట్రబుల్ వచ్చి పడిందని సిద్ధిపేట ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట
రైస్ మిల్లర్లు, ఇతర వ్యాపారులని ఇబ్బంది పెట్టి పైసలు వాసులు చేసే గుంటనక్కకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సిద్ధిపేట ప్రజలు ఖాళీ కుర్చీలతోనే సమాధానం చెప్తున్నారట
దీనికి తోడు, కేటీఆర్ వర్గం నుంచి కూడా కేసీఆర్ పేరు లేకుండానే ఏదో పీకినట్టు చెప్పుకుంటున్నాడని, సొంత అజెండాతో పోతున్నాడు అని. కొంతమందిని సభకు వెళ్లొద్దని ఆపినట్టు కూడా టాక్ నడుస్తోంది
10 ఏండ్ల సిద్దిపేట జిల్లాకు నువ్వు చేసింది ఏం లేదు అని పైసల్ ఇచ్చి వేయించుకునే పువ్వులు తో పాటు కవర్లు కూడా వేస్తున్నారు పాపం 🤣
ఇంకా నయం చెప్పులు వేయలే 🥲
@BRSHarish
బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డలను వెళ్లగొట్టి తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ జరుపుకుంటున్న కపట గుంటనక్కలు.
🤖 Made with AI
ఒక పక్క బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలను ఒక సంస్థ "మైండ్" తయారు చేస్తోందని ‘దుబాయ్ పింక్ సోషల్ మీడియా’ ఆరోపిస్తుంటే.
అదే సంస్థతో గుంట నక్క హరీశ్ స్వయంగా వెళ్లి నాకు పీఆర్ చెయ్యాలి, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయాలని, కేటీఆర్‌ను జోకర్‌గా చూపించాలని ఒప్పందం చేసుకున్నారనే సమాచారం ఉంది.
నెలకు రూ.1.5 కోట్లు బడ్జెట్ గ నిర్ణయానికి వచ్చారు అని సమాచారం
ఈ వ్యవహారంలో గుంట నక్క హరీశ్ పీఆర్వో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు లేకుండా సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్న గుంట నక్క హరీశ్ వ్యవహారం గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది.
🤖 Made with AI

















