Telangana Loop retweeted
Happy #ConstitutionDay! 🇮🇳
Today we honour Dr. B.R. Ambedkar and the Constitution adopted on 26 November 1949, which promised every Indian justice, liberty, equality and fraternity.
Seventy seven years later, we must ask whether that promise of equality has truly reached the women of this nation. Women keep India running in our fields, mines and factories, yet their share in political power is still far from equal.
On this day, let's renew our commitment to the Constitution's values and make sure every Women gets her rightful place, not just in society but in the halls of power.
Telangana Loop retweeted
Andhra Pradesh is building a new project inside Nagarjuna Sagar dam in Telangana's region, with no permission, no Apex Council discussion and no consent from Telangana.
CM @revanth_anumula must take this up with the PM now. If it isn't stalled within a week, thousands of us will march to Nagarjuna Sagar.
Jai Telangana ✊
Telangana Loop retweeted
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యావ్యవస్థను తీసుకుపోయి ఐసియు లో పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుపోయి వెంటిలేటర్ మీద పెట్టిండు.
Telangana Loop retweeted
Children are the architects of tomorrow, and the love, care and guidance we give them today lay the foundation for a brighter future.
Let’s support their dreams, inspire their curiosity and empower them to reach their full potential.
Wishing every child happiness, love and endless opportunities. Happy Children’s Day
(File Pic)
Telangana Loop retweeted
నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామం వద్ద పల్లి విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యను జిల్లా కలెక్టర్ గారు వెంటనే పరిష్కరించాలి.
అదే విధంగా జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయింది. ఇదే జిల్లా నుండి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న @KomatireddyKVR గారు సుదీర్గ కాలంగా పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తిచేయాలి.
Telangana Loop retweeted
కవితక్క డిమాండ్‌కు స్పందన.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరు నమోదు గడువు పొడిగించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
#KalvakuntlaKavitha #TRS #GraduateMLC
Telangana Loop retweeted
దేశం బయట బీజం, దేశం లోపల భుజం
మొన్న లండన్ లో ఒక పెళ్లిలో కలిసిన హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి కొన్ని డీల్స్ ( ఒప్పందాలు) కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాల అమలు ఎలా జరుగుతుంది అనే సమాచారం రేవంత్ కు ఫహీం ద్వారా అందజేస్తున్న హరీశ్ రావు
ఫహీం కురేషి BRS పెద్దలకు అత్యంత ఆప్తుడు
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి గానీ, కొంగరకుర్డు లాంటి భూ దందాలు గానీ అన్ని నేరుగా BRS పెద్దలే డీల్ చేస్తారు
@FaheemQureshinc @BRSHarish @revanth_anumula
Telangana Loop retweeted
'జల్, జంగల్, జమీన్’' పై ఆదివాసీల హక్కుల కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన వీరుడు కొమురం భీమ్
ఆయన పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవ నినాదం, హక్కుల సాధన కోసం ఆయన చేసిన త్యాగం తెలంగాణ సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం
కొమురం భీమ్ గారి జయంతి సందర్భంగా ఆ మహా వీరునికి ఘన నివాళులు
Telangana Loop retweeted
హే ఎమ్మెల్యే కౌశిక్!హుజురాబాద్ లో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇంకా గేమ్ స్టార్ట్ చేయకముందే ఎందుకు ఉలిక్కిపడుతున్నావ్. .29ఏళ్ల జెన్ జీ కి హుజురాబాద్ TRS ఇంచార్జ్ కూకట్ల సంతోష్ యాదవ్ ఫ్లెక్సీలు చించేసిన ఎమ్మెల్యే కౌశిక్ అనుచరులు. కౌశిక్ వెరీ షేమ్ బ్రదర్.
@RaoKavitha
@TRSparty_HQ
Telangana Loop retweeted
చెడుపై మంచి సాధించిన గెలుపునకు ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని.. ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.
#HappyDussehra
Telangana Loop retweeted
Happy Dussehra🙏
May Goddess Durga bless you with strength, happiness, prosperity, and success. May good always triumph over evil
#Dussehra #KalvakuntlaKavitha
Telangana Loop retweeted
A 15% commission demand, direct threats from the CMO, and shameless favouritism for cronies!
The Congress government has turned the Chief Minister’s Office into a mafia-style collection centre. This isn’t governance. It is blatant extortion.
Telangana will not tolerate this loot. Every single perpetrator will be held accountable!
thesouthfirst.com/telangana/…
Telangana Loop retweeted
జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ పై శాఖాపరమైన విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలి
తన అక్రమాలను ‘‘ఏక్ దమ్ న్యూస్’’ ఎడిటర్ పొత్తూరి శేఖర్, జర్నలిస్ట్ సంపత్ బయట పెడుతున్నారని కక్షగట్టిన గంభీరావుపేట ఎస్సై శేఖర్ వారిని అక్రమంగా అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించడంతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్రజాస్వామికం
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై ఈ తరహా దాడులు ఆక్షేపణీయం.. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అత్యంత దుర్మార్గం
ఈ ఘటనకు బాధ్యుడైన గంభీరావుపేట ఎస్సై పై నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం పోలీస్ వ్యవస్థకే మంచిది కాదు.. డీజీపీ గారు వెంటనే స్పందించి ఎస్సైతో పాటు ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి
@TelanganaDGP @spsircilla
Telangana Loop retweeted
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార మదంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త వీరేష్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించి బెల్టుతో దాడి చేసి బూతులు తిట్టడంతో ఆ యువకుడు మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలయ్యాడు.
ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకులకు గులాంగిరి చేస్తూ వారి మెప్పు పొందేందుకు అమాయక ప్రజల పై దాష్టికాలకు పాల్పడుతున్నారు
జరిగిన ఘటనపై @TelanganaDGP విచారణ జరిపించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
Telangana Loop retweeted
LIVE: ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబురాలు teapawt.org/i/broadcasts/1yJAPwEWO…
Telangana Loop retweeted
బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీల సమస్యలు వేరు.. ఎస్టీల సమస్యలు వేరు. వారి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపాలంటే ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలని, కమిషన్లకు అమలు చేయగల అధికారాలు కల్పించేలా రాజ్యాంగ సవరణ కోసం పోరాడాలని కవిత గారు పిలుపునిచ్చారు.
Telangana Loop retweeted
హస్తినాపురం డీఆర్డీఎల్ కాలనీ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు.
మన పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి. యువత సంప్రదాయ బతుకమ్మ పాటలను నేర్చుకుని, మన సంస్కృతిని కాపాడుకోవాలని కవిత గారు పిలుపునిచ్చారు.
Telangana Loop retweeted
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనా ప్రజా పాలన అంటే?
కాంగ్రెస్ పాలనలో సర్కార్ దవాఖానలో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదని మరోసారి నిరూపితం అయ్యింది.
మొన్న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన మరవక ముందే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో SNCU వార్డులో సీలింగ్ కూలింది. అదృష్టవశాత్తూ సీలింగ్ కూలిన సమయంలో వార్డులో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీ ప్రజా పాలన?
మీ చేతగానితనంతో వైద్యానికి వేల కోట్లు వెచ్చిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ సర్కార్ దవాఖానలు అద్వానంగా తాయారు అయ్యాయి. ఆసుపత్రుల్లో మందులు దొరకవు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తం, సరిపడా వైద్యులు ఉండరు, బెడ్లు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. వీల్ చైర్లో కూర్చోబెట్టి చికిత్స చేసే దౌర్భాగ్య స్థితికి దిగజారింది.
మీ రాక్షస పాలన వల్ల అద్వానంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిని బయటపెడతాం. #OperationBlueCode పేరుతో తెలంగాణ రక్షణ సేన నాయకులు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.
@TelanganaCMO @DamodarCilarapu @Collector_JSK












