Viswanath 🚩 (@Viswa_Tweeetz) header
Viswanath 🚩 (@Viswa_Tweeetz) profile picture

జనని! జన్మభూమి!! జనసేన!!! రాజకీయాలు చెప్పే చేస్తాం ✊

Kuppam
Joined June 2011
Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)Photo by Viswanath 🚩 (@Viswa_Tweeetz)
మా @JanaSenaParty స్టార్ క్యాంపెయినర్🤗🤗 మా గుర్తు 'గాజు గ్లాసు' ✊✊ @PawanKalyan
3
139
4
768
45,303
Hey @grok who is my twitter twin; a mutual who is similar to me and who matches my funny vibe??? నాకు కూడా చెప్పరా గ్రోక్ 🥺
Hey @grok who is my twitter twin; a mutual who is similar to me and who matches my funny vibe???
1
43
మన పార్టీలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే ఈయనొక్కడే 👏👏
శ్రీకాకుళం ప్రజల మెప్పు పొందాలి * స్థానిక సమస్యలు తీర్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలి * ప్రతి ఒక్క ఓటరును కలవడం ప్రధానం * కూటమి పార్టీల ఐక్యత, సఖ్యతతో మంచి ఫలితాలు * శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీ పునాదులు బలంగా నిర్మించుకోవాలి. ఇక్కడి ప్రజలు, వారి తెగువ, పోరాటం, శ్రమ అన్నా, ఈ ప్రాంతం తాలూకా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన అభిమానం. ఉత్తరాంధ్రకు కీలకమైన శ్రీకాకుళం నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి సాధించే గెలుపు బలంగా ఉండాలని, దాని కోసం పార్టీ లోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేసి, కూటమి పార్టీ నాయకులనూ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఈ నెల 26న జరగనున్న శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం, ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులతో స్నేహపూర్వక సమావేశం ఆదివారం శ్రీకాకుళం లో జరిగింది. ఈ సమావేశంలో శ్రీ మనోహర్ గారు పాల్గొని కమిటీ నాయకులకు, అభ్యర్థులకు గెలుపుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ "శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న డివిజన్లపై అక్కడ ప్రధానంగా సమస్యలు, ఇబ్బందుల మీద దృష్టి పెట్టాలి. సమయం తక్కువగా ఉన్న దృష్ట్యా పార్టీ నాయకులు అందరిని ఎన్నికల క్రతువులు భాగస్వామ్యం చేయాలి. ప్రతి ఒక్కరికి తగిన బాధ్యతలను అప్పగించాలి. ప్రచారం జరుగుతున్న తీరును, ఎన్నికల సరళని నిత్యం గమనిస్తూ శ్రేణులను సమాయత్తం చేయాలి. జనసేన పార్టీ పోటీ చేస్తున్న డివిజన్ అభ్యర్థులతోపాటు కూటమి పార్టీలు పోటీ చేస్తున్న చోట్ల కూడా పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసి ప్రచారంలో తిరిగేలా చూడాలి. ప్రతి ఒక్కరి గెలుపు ప్రధానం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. *కూటమి ఐక్యత ప్రధానం* శ్రీకాకుళం నగరపాలక సంస్థ గెలుపు మనకు ప్రధానం. దీనికి ప్రతి జన సైనికుడు, వీర మహిళ కష్టపడాలి. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన వారు కూడా శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికలపై దృష్టి పెట్టాలి. కూటమిలోని తెలుగుదేశం, బిజెపి నాయకులతో పూర్తిస్థాయి సఖ్యతతో ముందుకు వెళ్లాలి. క్షేత్రస్థాయిలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూర్చుని పరిష్కరించుకునేలా చూడండి. అధినాయకత్వం దృష్టికి తీసుకురావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే గుర్తించి మా దృష్టికి తీసుకురండి. కేవలం గెలుపు సమీకరణాలు, లెక్కలు మాత్రమే పనికిరావు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును కలిసి వారి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెంటనే పరిష్కరించే సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించే ఏర్పాట్లు చేయండి. ఓటర్లు నమ్మకాన్ని నిలబెట్టుకోవడం స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ముఖ్యం. కూటమి ప్రభుత్వం రెండేళ్లపాటు సాగించిన పాలన విజయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని ఎక్కడ లోటు లేకుండా చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు తెలియజేయండి. జన సైనికులకు, వీర మహిళలకు పోరాటం కొత్త కాదు. వారి పోరాట ఫలితం శ్రీకాకుళంలో ప్రస్ఫుటించాలి. గెలిచిన తర్వాత చేయాల్సిన పనులపై ప్రజలకు పూర్తి స్పష్టత, హామీ ఇవ్వాలి. నగర సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలి. మూడు పార్టీల నాయకుల ఐక్యతతోపాటు కార్యకర్తలను కూడా తగిన విధంగా సమాయత్తం చేసి ముందుగా వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సమన్వయ కమిటీ దృష్టికి తీసుకురండి. వారు మీ సమస్యలను వెంటనే పరిష్కరించే ఏర్పాటు చేస్తారు. శ్రీకాకుళం అభివృద్ధికి ఉన్నత విద్యావంతురాలు అయిన డాక్టర్ దానేటి రాధారాణి గారి గెలుపుతో నగరం రూపురేఖలు మారతాయి. ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. అనే విషయాన్నీ తెలియజేయండి " అన్నారు. *హోరెత్తిన ప్రచార ర్యాలీ* స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన కూటమి నాయకుల ర్యాలీ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారితో కలిసి, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగిన ర్యాలీలో కూటమి ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్దపెట్టున కార్యకర్తలు నినదించారు. రాష్ట్ర ప్రగతి కోసం.. అభ్యున్నతి కోసం కూటమి ఐక్యత కొనసాగాలి అని ఆకాంక్షించారు.
4
2
1
30
533
వైఎస్ షర్మిళతో పాటు తల్లి విజయమ్మను కూడా నడిరోడ్డులో నిలబెట్టిన వైఎస్ జగన్ 👌👌
నా ఇంటికి వెళ్లడం కూడా తప్పేనా? పోలీసులను నిలదీసిన షర్మిల బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ క్రాస్ వద్ద షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. యలహంక ప్యాలెస్ కు వెళ్లకుండా అడ్డంకులు #Andhrapradesh #TDPTwitter
5
1
1
6
322
నువ్వు యలహంక ప్యాలెస్ గురించి ప్రెస్ మీట్ పెట్టాలి గానీ సంబంధం లేని వాటి మీద ప్రెస్మీట్ ఎందుకు బ్రో?? @KiranRoyaljsp
TDP leaders systematic targeting of JSP cadre stands fully exposed, thanks to Sandeep garu.👍 This is happening in areas where we are already average to above average. Now imagine the level of suppression in places where we are still building strength, Cuddapah being a clear recent example. Sandeep garu has once again shown why every Janasainik trusts him. Hatsoff @DrSandeepJSP garu for exposing this. Upto you Chief @PawanKalyan
3
5
1
35
1,809
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం? @PawanKalyan @ncbn @MadhavBJP @JanaSenaParty @JSPShatagniTeam
92
901
79
2,400
62,819
పార్టీ ప్రక్షాళన చేపట్టాలి వెంటనే... @TSivasankararao @itsRamTalluri @BolisettiSrinu @NagaBabuOffl @VBalashowry లాంటి వారి సేవలు వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటెడ్ క్యాడర్ ను పార్టీ బాధ్యతల్లో నింపండి @PawanKalyan @JanaSenaParty నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి లాంటి ఆస్థాన పండితులను పార్టీ కేంద్ర కార్యాలయం నుండి స్థాన చలనం కలిగించాలి. పార్టీ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తూ పార్టీ విషయాలను బయటకు చేరవేస్తున్న ఉద్యోగులను వెంటనే పీకి వేయండి.
1
51
115
3,920
ఏం లోఫర్ గాళ్లని తయారు చేశావయ్యా A1 🤮🤮
1/9 Naku Prudhvi ane vyakti “Nellore Youth Wing Secretary” ani parichayam ayyadu. Roju matladuthu, tana kashtalu cheppukuntu naaku daggarayyadu. Tana paristhithulu ardham chesukoni, avasaram vachina prathi sari naa valla ayina help chesanu. Kaani aa nammakanni nasanam chesadu 💔
1
10
803
Nellore YCP Youth wing secretary anta 😃 Inkodu State YCP SM Secretary ani untadu 🤣 @PRAVEENREDDYYCP @YSRCParty
1/ గౌరవ @NallapareddyR gaaru & @JaganannaCNCTS , వీడు ఎవడో మీకు బాగా తెలుసు, ‘Nellore Youth Wing Secretary’ అని చెప్పుకుంటూ తిరుగుతాడు, వీడు నన్ను మోసం చేసినట్టు ఇంకో అమ్మాయిని చేయకూడదు అని వీడి గురించి చెప్తున్న.
1
2
11
415
వాడెవడో స్పేస్ లో షర్మిళను తిట్టాడు కాబట్టి మేము కూడా తిట్టచ్చు అందుకే తిట్టాము అన్నట్టుంది ఈశ్వర్ గాడి వర్షన్ 👏👏 మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ రా @SakshiNews 👌👌 Sorry @realyssharmila papa 🥺
వక్రభాష్యంతో జగన్ పై విషం
1
10
433
Viswanath 🚩 retweeted
మీ ఓడి లాగ వయాఢిల్లీ మాత్రలు మింగి పోలేదు లేరా లుచ్చా పొత్తు పేరుతో వెన్నుపోటు పొడిచి, అధికారం అడ్డు పెట్టుకొని రామాంజులు గారి నామినేషన్ ఆపారు మీరు ఆయన స్వాభిమానం ఉన్నోడు కాబట్టి ఆ భాధతో చనిపోయారు అధికారం కోసం ఎవరిదైనా ... చేసే మీకు స్వాభిమానం అంటే తెలీదు లే వదిలెయ్
మనిషి చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడో తెలియదు వీళ్ళకి ఒక స్పేస్ పెట్టి తెలుగుదేశం వాళ్ళ మీద తోసేశారు అసలు ఆయన హార్ట్ ఎటాక్ వచ్చి పోయారు దానికి TDPకీ సంబంధం లేదు అని చెప్పేదాకా అదే రుద్దుడు 🤮🤮😡😡 వీళ్ళని జోకర్ మందా అని నేను ఎందుకు తిడతానో ఇప్పుడు అర్థమైందా😡
11
24
437
తండ్రిని అరెస్ట్ చేస్తే ఢిల్లీ కెళ్లి నానా Mudలు కుడిసినా చేత కాకపోతే వేరే పార్టీ లీడర్ Mud పట్టుకోవాల్సొచ్చింది.... మీకెందుకురా అంటే 😷😷
ఆయన పాలిటిక్స్ లో సర్వైవ్ అవడానికి నానా mud లు కుడుస్తుంటే .. , గ్రౌండ్లో రియాలిటీ తెలుసుకోకుండా సౌషియల్ మీడియాలో గోల మింగితే .. ఏం ఉపయోగం ?? మీలో ఎవడైనా ఒక పది ఓట్లు ఆయనకు వేయించే స్థితిలో ఉన్నారా ?? మీకే అంత స్థాయి ఉంటే ఇంక ఆయనకెందుకు రా ఈ తిప్పలు ??
2
47
190
2,196
2/3 Phases నామినేషన్ scrutiny కూడ అయిపోయాక letter ఇచ్చారు...Results ముందు రోజు ఇవ్వాల్సింది బాగుండేది... దీనినే Lack of Preparation అంటారు..6 నెలల ముందు నుంచి మొత్తుకుంటున్నా స్ధానిక ఎన్నికలకి ముందు నుంచే prepare అవ్వాలి మనం అని @PawanKalyan
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
12
48
2
151
3,536
Viswanath 🚩 retweeted
Jobs పేరుతో మోసం చేస్తూ బాధితుల నుంచి "డబ్బులు వసూలు" చేసిన ధరణి కృష్ణ - A1 "తన సొంత బ్యాంకు ఖాతాల్లోకి" డిపాజిట్ చేసుకున్నారు 👍 ధరణి కృష్ణను కేసుల నుంచి తప్పించడానికి YCP కోర్టులో పిటిషన్ వేసింది 17th Oct - federal bank deposit 👇
1
55
119
4,673
పవన్ కళ్యాణ్ గారి దయతో జనసేన తరపున నామినేటెడ్ పదవులు పొందిన మహా మహా మేధావులు అందరూ కనీసం ప్రెస్ మీట్ పెట్టైనా ఖండిస్తారా లేకపోతే చచ్చింది జనసేన పార్టీ వాడు కదా టిడిపి వాడు కాదు కదా అని సైలెంట్ గా ఉంటారా....?
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
2
40
1
115
2,138
Viswanath 🚩 retweeted
Nomination Confirm చెయ్యనివ్వకుండా తోపులాట ఎందుకు జరగాలి అసలు, పోలీసులు ఏం చేస్తున్నారు నామినేషన్ వేస్తే ఏమైపోతది,ఎందుకoత బలుపు కర్నూల్ కోడుమూరు లో అంతే @JanaSenaParty కార్యకర్త చాకలి లక్ష్మన్న తలపై నరికారు ఇప్పుడు గాయపరిచి చనిపోయేలా చేసారు, భరోసా ఇవ్వండి @PawanKalyan గారు
6
51
3
84
2,442
ఒక మనిషి చనిపోయి భాధలో ఉంటే ఆడవాళ్ల మీద లాఠీ చార్జ్ చేస్తున్నాడు DSP 💦💦 @PawanKalyan
వాగ్వాదం ఏంది అక్కడ పోలీస్ లు ఆడవాళ్ళని తోసెయ్యడం- కొట్టడం కూడా కనబడుతోంది గా ?
1
6
143
Viswanath 🚩 retweeted
మనిషి ప్రాణం పోయింది అక్కడ అని అంటుంటే - DSP మాట్లాడిన మాటలు ఇవి . ఆ వ్యక్తి పోటీ చేయలేదు గా - ఎందుకు అంట 🤮 ఆ SI హుస్సేన్ మధ్యాహ్నం @JanaSenaParty క్యాండిడేట్స్ తోడుగా వెళ్లిన కార్యకర్తల మీద లాఠీ చార్జి చేశాడు - ఆ SI కి ఆ రవి గ్యాంగ్ కి DSP ఫుల్ సపోర్ట్. ప్రాణం పోయిన అధికారులకి జాలి కూడా లేదు ఏంది అసలు ? ఇంత కర్కశమా?
వాగ్వాదం ఏంది అక్కడ పోలీస్ లు ఆడవాళ్ళని తోసెయ్యడం- కొట్టడం కూడా కనబడుతోంది గా ?
1
34
1
42
1,618
Viswanath 🚩 retweeted
కడప జిల్లాలో జనసేన కార్యకర్తల ఆవేదన 💔🙏 ప్రొద్దుటూరులో 52 కౌన్సిలర్ స్థానాలు, ZPTC, MPTC స్థానాలు ఏకగ్రీవమైన సమయంలో ఒక్క తాళ్లమాపురం MPTC స్థానంలో మాత్రమే ఎన్నిక జరిగింది. ఆ ఒక్క స్థానాన్ని జనసేనకు కేటాయించి బీఫామ్ ఇచ్చినా, టీడీపీ రెబల్ అభ్యర్థికి మద్దతుగా స్థానిక టీడీపీ నాయకత్వం వ్యవహరించడంతో జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తమ్ముడు రాఘవరెడ్డి అక్కడికి వెళ్లి వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమైంది. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క 39వ వార్డులోనే జనసేన, టీడీపీ మధ్య పోటీ జరిగింది. ఆ సమయంలో జనసేన అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం, మహిళలను బెదిరించడం, పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. చక్రాయపేట మండలంలో (పులివెందుల) జనసేన ఒక్క సురభి పంచాయతీలో మాత్రమే నామినేషన్ వేసింది. జనసేన సర్పంచ్ అభ్యర్థిగా నాగ మల్లయ్య గారు నామినేషన్ వేశారు. ఆ ఒక్క స్థానంలో కూడా అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? నాగ మల్లయ్య గారికి మద్దతుగా వచ్చిన వీరాంజనేయులు గారికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. ఈరోజు ప్రాణాలు కోల్పోయిన వీరాంజనేయులు గారి కుటుంబానికి పార్టీ నాయకత్వం తక్షణమే అండగా నిలవాలి. ఇటీవలే ఆయన భార్య కూడా మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. ఈ విషాదాన్ని రాజకీయాలకు ఉపయోగించకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలవడమే ఇప్పుడు మనందరి ప్రాధాన్యత కావాలి. @JanaSenaParty @PawanKalyan
6
304
9
619
21,337
ఏం బొచ్చులో కూటమి రా ఇది 💦💦 మీకు ఇన్ని మాకిన్ని అని పంచుకోని ప్రశాంతంగా పోటీ చేసి క్లీన్ స్వీప్ చేస్కోకుండా ఈ కొట్లాటలు ఏంది చంపుకోవటాలు ఏంది 🤮🤮 ఇది ఖచ్చితంగా కూటమి నాయకుల బాధ్యతారాహిత్యమే ✅ whole responsible meere @ncbn @PawanKalyan 👎👎
పేరుకి అధికారం...కార్యకర్త ప్రాణాలకే దిక్కులేదు నమస్కారం @PawanKalyan 🙏🏻
6
32
93
2,302
వీడు మన రాష్ట్ర మాజీ సీఎం ఆ?? పక్క రాష్ట్రాల నుండి పోటీ పడి పెట్టుబడులు తెస్తుంటే దానికి కూడా ఏడుస్తున్నాడు 💦💦
Credit Chori! Vote Chori! Data Chori! చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ! అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే @naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు! Hey Ram! Save Andhra!
12
3
3
17
2,128