YSRCP Legal Cell (@YSRCPLegalCell) header
YSRCP Legal Cell (@YSRCPLegalCell) profile picture

YSRCP Legal Team Standing strong for your rights and the values we share. Our legal team is dedicated to defending justice, ensuring fair processes, and protect

Joined September 2024
YSRCP Legal Cell retweeted
Chittoor, Andhra Pradesh | YSR Congress Party MP Mithun Reddy says, "Ruling alliance leaders attempted to attack him because they lacked the ability to win elections democratically. YSRCP would not tolerate elections being conducted through attacks, threats and misuse of official machinery. Groups of rowdies and goons had been brought from other areas over the past three to four days to intimidate YSRCP candidates, leaders and workers and obstruct the nomination process. The violent incidents on the first day of nominations were a blot on democracy. Party leaders and workers were attacked with sticks and stones while attempting to file nominations and an attempt was made on his life while he was escorting a chairperson candidate to file a nomination. Security personnel were seriously injured and several vehicles were damaged. Chief Minister N. Chandrababu Naidu and Minister Nara Lokesh conspired to orchestrate the attacks..." (Pic Source: YSRCP)
3
47
209
22,620
తప్పులు చేస్తున్న అధికారులను ఎవ్వరినీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదని, న్యాయపరంగా పోరాడతామని హెచ్చరిస్తున్నాం. -మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు #SaveDemocracyInAP
1
9
30
873
స్థానిక ఎన్నికలు ముందున్న నేపథ్యంలో, @ysjagan గారిపై విచారణ ఉన్న కేసుల విషయమై పచ్చ మీడియా తప్పుడు పతాక శీర్షికలతో దుష్ప్రచారం మొదలుపెట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ సైతం ప్రజల్లో అపోహలు కలిగించడం మంచిది కాదు. -మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
2
4
26
572
మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారిపై టీడీపీ, ఎల్లోమీడియా ప్ర‌తిరోజూ విషం చిమ్ముతూనే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ గారు సీబీఐ కోర్టుకు హాజ‌రు కావాలన్నది అసత్య వార్త. - మ‌నోహ‌ర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ లీగ‌ల్ సెల్ ప్రెసిడెంట్‌
2
8
42
1,102
పోలీసుల మద్దతుతో తెలుగుదేశం గూండాలు బరితెగించి దాడులు జరపడం గర్హణీయం. ఈ దాడులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరిగాయి. -మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
1
4
11
732
కూటమి ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నిస్తున్న యూట్యూబ్ ఛానల్ ‘ఫోర్త్ ఎస్టేట్ న్యూస్’ సీఈవో గొల్లపూడి శ్రావణ్‌ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన @APPOLICE100 కనీసం కేసు వివరాలు కూడా సమగ్రంగా చెప్పకుండా.. అదుపులోకి తీసుకుని తరలిస్తున్న కోవూరు పోలీసులు
1
7
10
702
YSRCP Legal Cell retweeted
మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయ‌త‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
130
693
33
3,500
469,444
తణుకు నియోజకవర్గంలోని తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద, వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు శ్రీ నారాయణమూర్తి గారిని సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, కక్షసాధింపు ధోరణిలో అర్థరాత్రి వరకు అక్కడే ఉంచడాన్ని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అలాంటి ప్రశ్నలను అణిచివేయడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగించడం కూటమి ప్రభుత్వ చేతకాని, కక్షసాధింపు పాలనకు నిదర్శనం. #YSRCP #YSRCPLegalCell
1
5
21
1,072
సాయికృష్ణ కేసుకు సంబంధించి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఒక ప్రైవేట్ కంప్లైట్ వేయ‌డం జ‌రిగింది. ఆ పిటిషన్ పై కోర్టు వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాదాపు గంటన్నర పాటు అనేక రకాలైనటువంటి ఆర్గుమెంట్స్ జ‌రిగాయి. ఈ క్రమంలో కోర్టు వారు దాన్ని ఆర్డర్స్ పాస్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. - జల్లా సుదర్శన్ రెడ్డి సీనియర్ న్యాయవాది #YSRCP #YSRCPLegalCell
31
191
6,494
ప్రతి న్యాయవాదికి ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. కర్నూలులో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. నంద్యాల జిల్లా కోర్టును కర్నూలు యూనిట్ నుండి విడదీసి ప్రత్యేక జిల్లా జడ్జి (Division) యూనిట్గా ఏర్పాటు చేయాలి. BC Advocates (Amendment) Bill, 2026 ప్రకారం కొత్తన్యాయవాదుల ఎన్రోల్మెంట్ ఫీజును రూ. 750/- నుండి 22,500కు పెంచడం వల్ల యువ న్యాయవాదులపై తీవ్రమైన ఆర్థికభారం పడుతుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలో న్యాయవాదులందరూ తప్పని సరిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి #YSRCP #YSRCPLegalCell
3
13
561
రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు దొడ్డా అంజి రెడ్డి గారు, ఏలూరు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు చిక్కాల దుర్గాప్రసాద్ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు... సోషల్ మీడియా వేదికగా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో అసత్య, అవాస్తవ, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేస్తున్న @Kadirodu_Offl (కదిరోడు) అనే ఎక్స్ (X) ఖాతాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు కుక్కునూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా పోలవరం నియోజకవర్గ కన్వీనర్ మల్లేల చంటి నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ వ్యక్తులు, రాజకీయ పార్టీలు మరియు నాయకుల ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. అలాగే ప్రజలు సోషల్ మీడియాలో ప్రసారమయ్యే అసత్య ప్రచారాలను నమ్మకుండా, వాస్తవాలను నిర్ధారించుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మల్లేల చంటి నాయుడు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ, సోషల్ మీడియా మండల కన్వీనర్ బాసిబోయిన సంతోష్, కుక్కునూరు ప్రసాద్, కుక్కునూరు మాజీ సర్పంచ్ వేల్పుల శ్రీనివాసరావు, కివ్వక సోషల్ మీడియా కన్వీనర్ మెడబలిమి ప్రవీణ్, దాచారం కన్వీనర్ కొమ్మల పవన్, కొండపల్లి కన్వీనర్ ముత్యాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.
6
1
28
557
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారికి బెయిల్ మంజూరు టీడీపీ నేతల ప్రోద్భలంతో ఇటీవల ఓ తప్పుడు కేసులో అక్రమంగా నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు ఈ కేసులో నాగార్జున యాదవ్ గారికి ఈరోజు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
2
23
155
4,393
వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేతల్ని ఫెయిడ్ ఆర్టిస్ట్‌లతో ట్రోల్ చేయిస్తూ నీతులు చెప్తున్నావా @naralokesh ? వైయస్ జగన్ గారి సతీమణి వైయస్ భారతి గారిని, మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని, అధికార ప్రతినిధి శ్యామల గారిని ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేయిస్తున్నది ఎవరో నీకు తెలియదా నారా లోకేష్? ట్రోల్ చేస్తున్న ఫేజీల వివరాలు ఇస్తాం.. చర్యలు తీసుకునే ధైర్యం. నిబద్ధత నీకుందా నారా లోకేష్? #TDPFakeNewsFactory
శ్యామల పై జగన్ సీరియస్! #anchorshyamala #ysjagan #pawankalyan #rkroja #sajjalaramakrishnareddy #ycp
12
239
3
665
17,702
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోండి..పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మేయర్ మహమ్మద్ వసీం అనంతపురం.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ(పంతం వెంకటేశ్వరరావు)పై చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్ మహమ్మద్ వసీం డిమాండ్ చేశారు. ఇటీవల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ నాయకులతో కలసి మాజీ మేయర్ మహమ్మద్ వసీం నగరంలోని 4వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మహమ్మద్ వసీం, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు ఉమాపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అక్రమ కేసులు, వేధింపులు అధికామయ్యాయన్నారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ ల ఘటనలపై పోలీసులు స్పందించకుంటే బాధితులు వైయస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరారన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇవ్వడంతో అధికారులలో కూడా చలనం వచ్చిందన్నారు. అయితే సమస్యలపై స్పందించకుండా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైయస్ఆర్ సీపీ నేతల్లారా తొక్కుతాం, నారతీస్తాం అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. అదే రీతిలోనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ(పంతం వెంకటేశ్వరరావు) మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని వీటిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు సైఫుల్లా బేగ్, నరసింహులు, శ్రీనివాసులురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న, మాజీ కార్పొరేటర్లు ఇషాక్, కమల్ భూషణ్, నాయకులు కుళ్ళాయి స్వామి, కాకర్ల శీనా, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
15
52
884
అనంత‌పురం: వ్యక్తిగత దూషణలు సరికాదు జనసేన నేత కిరణ్ రాయల్‌పై కేసు నమోదు చేసి చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి నగరం లోని స్థానిక 2 వ పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు - వైస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ ఒక యూట్యూబ్ ఛానల్ వేదిక గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ త్రివ అసభ్యకర పదజాలం ను ఉపయోగించిన జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ పై వెంటనే కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వైస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ ఆధ్వర్యం లో వైస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బెడదల శ్యాం సుందర్ రెడ్డి , kc శ్రీకాంత్,శ్రీకాంత్ రెడ్డి , విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు స్థానిక 2 వ పట్టణ సీఐ పుల్లయ్య కు ఫిర్యాదు చేశారు. #YSRCP #YSRCPLegalCell
20
90
1,878
A tribal woman was stripped, assaulted and humiliated in public in Kavali by a former @JaiTDP councillor and his family members following a dispute over her son's relationship with a Muslim woman. The victim said she was dragged out of her house, beaten for nearly 30 minutes and threatened with death if she spoke about the incident. She also said the accused warned they would portray her death as suicide. Police received her complaint on the day of the incident, but a case was registered only a week later. The case includes charges under the SC/ST (Prevention of Atrocities) Act. YSRCP strongly condemned the incident, slammed the TDP-led coalition government over the delay in police action, and demanded justice for the victim. The party called for strict punishment for all those responsible and immediate action against officials who failed to act promptly.
9
22
925
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్యపదజలంతో దూషించిన కాకినాడ రూరల్ జనసేన పార్టీ MLA పంతం నానాజీపై తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
22
87
1,156
అక్రమ కేసులు, షోకాజ్ నోటీసులతో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కివేయలేరు: మల్లం రవిచంద్రారెడ్డి ఈస్ట్ పోలీసుల ఫిర్యాదు మేరకు తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ద్వారా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి గారికి, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గీతా యాదవ్ గారికి, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్ రాయల్ గారికి, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు అనిల్ గారికి జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సంబంధించి వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ సభ్యులతో కలిసి తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా వివరణ సమర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతును అణిచివేసే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన వ్యవస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే, రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదు చేసే అక్రమ కేసులకు వైయస్ఆర్ సీపీ నాయకులు భయపడబోరని, ప్రజాసమస్యలపై తమ పోరాటాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ సభ్యులు ఐసీఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, రాజశేఖర్ గారు తదితరులు పాల్గొన్నారు.
8
29
646
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నోటీసులా? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే వేధింపులా? @ncbn ప్రభుత్వం తప్పులను నిలదీస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్న తిరుపతి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం దుర్మార్గ చర్య, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశ్నించే వారిని బెదిరించడం ద్వారా నిజాలను దాచలేరు. నోటీసులు, కేసులు, అరెస్టులతో ప్రజల తరఫున మాట్లాడే గొంతులను అణిచివేయలేరు. #YSRCP #YSRCPLegalCell
17
78
2,891
కూటమి ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నిస్తున్న.. వైయస్‌ఆర్‌సీపీ మీడియా ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్‌ గారికి పోలీసులు నోటీసులు చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, ప్రజల తరఫున యాక్టీవ్‌గా గళం వినిపిస్తున్నాడని అణిచివేసే కుట్ర ఇలా నోటీసులు.. అరెస్ట్‌లతో ప్రశ్నించే గొంతుల్ని నొక్కలేవు @ncbn
16
1
62
1,783