YOURWORK OURRISK Enterprises retweeted
హరితహారం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఫారెస్ట్ రేంజ్ లోని 30 ఎకరాల్లో సిద్ధం చేసిన మొక్కలను నాటడం జరిగింది. @KTRTRS @MinisterKTR @IKReddyAllola @Collector_BDD
YOURWORK OURRISK Enterprises retweeted
Assumed charge as Secretary of Social Welfare Residential Edu Institutions again in the rank of Additional DGP today. I sincerely thank @TelanganaCMO for the trust and Dr Ambedkar for creating the Constitution which paved the way for people like me to enter All India Services.
YOURWORK OURRISK Enterprises retweeted
Hon’ble @TelanganaCMO KCR garu has announced ₹5 Cr, a house Site & Group-1 cadre Job to Late Colonel Santosh Babu’s family
Also announced ₹10 lakh to each of the 19 brave soldiers who laid their life along with colonel
Govt of Telangana stands by our heroes. Jai Hind 🙏
YOURWORK OURRISK Enterprises retweeted
Presented the scope of Gummadidala Lift IRRG project to our Hon. CM KCR Garu for his review towards implementation.
This project can solve drinking water prob in 39 vill, irrigate 25000ac.,164 IRRGtanks in MDCL,Narsapur, Gajwel,Patancheru constituencies(in particular MDCL Dist.) – at Punjagutta, Hyderabad
YOURWORK OURRISK Enterprises retweeted
ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరుగుతుంది.@TelanganaCMO
YOURWORK OURRISK Enterprises retweeted
నిన్ను నువ్వు తెలుసుకోవాలి.
నీతో నువ్వు మాట్లాడుకోవాలి.
గొప్ప లక్ష్యం కోసం పోరాడే దారిలో రాళ్లు ఎదురవ్వొచ్చు..రత్నాలు ఎదురవ్వొచ్చు.
రాళ్ళను దాటుకుంటూ... రత్నాలను ఏరుకుంటూ... నీ గమ్యం కోసం సాగిపోతూనే ఉండాలి.
YOURWORK OURRISK Enterprises retweeted
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
మంత్రి శ్రీ కేటీఆర్ గారు ఇచ్చిన
"రక్తదానం.. ప్రాణదానం."
పిలిపు ఎంతో మందికి ప్రాణాధారంగా మారింది. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తను రక్తదానం చేసి అందిరిలో స్ఫూర్తి నింపారు...దాంతో ఎంతో మంది "రక్తదానం"చేసేందుకు ముందుకు వస్తున్నారు – at Hyderabad, India
YOURWORK OURRISK Enterprises retweeted
Replying to @KTRBRS
@KTRTRS @TelanganaCMO @MPsantoshtrs @RaoKavitha @trsharish 20 ఏళ్ల మీ కష్టం ప్రజల మద్దతు పొందింది ఈది ప్రజల పార్టీ అని భావించే రోజులు ఎప్పుడో వచ్చాయి ఇంకా 20 ఏళ్లు అయిన ఈ ప్రజా పార్టీని అధికారంలో నిలపెడతం. ఓ ఆంధ్ర వ్యక్తి ని కాని తెలంగాణ శక్తిని.జైటీఆర్ఎస్
YOURWORK OURRISK Enterprises retweeted
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
#20YearsOfTRS
#TRSFormationDay – at Hyderabad, India
YOURWORK OURRISK Enterprises retweeted
లాక్ డౌన్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వివిధ రంగాల కార్మికులకు ఖమ్మం జిల్లా కల్లూరులో సత్తుపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 3వేల మంది చేతి వృత్తులపై ఆధారపడిన 19 రకాల కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ. వైరస్ వ్యాప్తి నివరణకై విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు సత్కారం @KTRTRS
YOURWORK OURRISK Enterprises retweeted
Best wishes to @ncbn garu on his birthday. May he be blessed with happiness and good health.
YOURWORK OURRISK Enterprises retweeted
మనమెవ్వరమూ
వెయ్యేళ్లు బతకడానికీ రాలేదు.
జీవించిన కాలంలో
ఎంత గొప్పగా బతికాం,
ఎంత "ఆదర్శవంతంగా
నిలబడినాం" అనేది ముఖ్యం.!!
- కేసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి – at Hyderabad, India
YOURWORK OURRISK Enterprises retweeted
కేసీఆర్ ఆయుధం ఇదే...
తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపన్యాసాలను విన్న వారె వరైనా ఆయన అభిమానులు కావాల్సిందే.ఒక భాష, యాసలో ఉన్న అస్తిత్వ అంతర్మథనం ఎలా రాజుకుంటుందో ఆయన అప్పుడే పసిగట్టారు.. – at Hyderabad, India
YOURWORK OURRISK Enterprises retweeted
Many many happy returns of the day to my boss @puvvada_ajay Garu
YOURWORK OURRISK Enterprises retweeted
రేపు 19న నా పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో 10వేల మంది నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ.. @KTRTRS @TelanganaCMO @Collector_KMM
YOURWORK OURRISK Enterprises retweeted
19న నా పుట్టినరోజు సందర్భంగా పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో 10 వేల నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు,శానిటైజర్లు,కూరగాయలు అందజేస్తున్నం. నేరుగా కాకుండా ఫోన్, వాట్సాప్ ద్వారా మాత్రమే శుభాకాంక్షలు తెలపాలి. కిట్స్ ను@Collector_KMM @MC_Khammamకి అందజేశాం.@KTRTRS @TelanganaCMO
Salute sir
Free meals facility for Essential commodities truck drivers at orr toll plazas with the help of Police Department @TelanganaDGP @CYBTRAFFIC @cyberabadpolice @KTRTRS @arvindkumar_ias @TSMAUDOnline @HMDA_Gov @EagleInfra_ORR @TelanganaPolice @roadtransportza
Great job by police department @cyberabadpolice @cpcybd @TelanganaDGP @RachakondaCop @KittuOrr salute to #telanganapolice #fightagainstcorona





































