
మార్పు మొదట తిరస్కరించబడినా తరువాత ఆమోదింపబడుతుంది... మార్పు కోసం మంచి పాలన కోసం @JanaSenaParty నేనొక చిరు అభిమానిని. #JanaSenaForAP
Vishakhapatnam, India
Joined September 2018
- Tweets9.5K
- Following752
- Followers2.1K
- Likes18.4K
Ramakrishna Akula | Mega Cult retweeted
ఈ నింజలు ఇప్పుడు సుద్దులు చెప్తున్నాయి
Ramakrishna Akula | Mega Cult retweeted
అధికారం, పదవితో అవసరం లేదు. ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యంగా సాగుతున్న శాఖరి శ్రీనివాస్ గారు @SakhariJsp
@PawanKalyan @mnadendla @NagaBabuOffl @DrSandeepJSP @akulark – at Bengaluru, India
పవన్ కళ్యాణ్ గారిమీద @ganeshbandla గారికి ఉన్నది ప్రేమ, కృతజ్ఞత.
మీకులాగా MLA టికెట్ కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకుని, తాకట్టుపెట్టేతత్వం కాదు పేర్ని కిట్టు. – at Vishakhapatnam, India
10
164
సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ. @JanaSenaParty – at Vishakhapatnam, India
ఈ వయసులో కూడా పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ఈ పెద్దావిడ. – at Vishakhapatnam, India
మనం అధికారంలో ఉంటే ఎన్ని ఏకగ్రీవాలు వీలైతే అన్నీ ఏకగ్రీవాలు చేయాలి. కేంద్రం నుండి నిధులు వరదలా వస్తాయి.
అధికారం కోల్పోతే ఏకగ్రీవాలు తప్పు అని ఏడవాలి.
జై ప్లాస్టరన్న.
సిగ్గనేది పెట్టలేదు ప్రభువు నీకు జైలన్న. – at Vishakhapatnam, India
ఒక మంచి సినిమా ఆడితే చాలామందికి అవకాశాలు దొరుకుతాయి, పెరుగుతాయి.
Congratulations RaviTeja garu on this thunderous success and roar. @RaviTeja_offl
#TFI #Irumudi – at Bhimunipatnam, India
నాకు తెలిసిన తెలుగు సినిమా మీరే అన్నయ్య. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా వర్ధిల్లి మమ్మల్ని మరింత స్పూర్తింపచేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
జై చిరంజీవ @KChiruTweets – at Bhimunipatnam, India
ఏంటి ఈయన అందర్నీ తొక్కేసాడా?
అంతమందిని ఈయన తొక్కుతుంటే... అందరూ కలిసి ఈయన్ని తొక్కేయలేకపోయారా?
పెద్ద, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలు నుండి వచ్చారు కదరా.
ఈయన్ని "తొక్కడం" చేతకాలేదు అంటే మీరు చేతకాని "చెక్క"లా?
మీ ఏడుపులే ఆయనకు శ్రీరామ రక్ష.
#MegaStarChiru – at Vishakhapatnam, India
ఆకాశాన్ని చూసి ఉమ్మితే ముఖం మీద పడ్డట్టు.. నీ ఖర్మ దానికన్నా వేగంగా వెనక్కు వచ్చింది కదరా అయ్యా... – at Vishakhapatnam, India
Ramakrishna Akula | Mega Cult retweeted
ఇరిగేషన్ కాలువలు, డ్రైన్ల ప్రక్షాళన పనులు చేపట్టి రైతులకు మేలు చేయాలని అసెంబ్లీలో కోరిన ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు @DharmarajuPdr గారు
డాన్స్ అనేదానికి అందాన్ని తెచ్చిన హీరో అన్నయ్య @KChiruTweets గారు. – at Vishakhapatnam, India
Ramakrishna Akula | Mega Cult retweeted
డోలీ మోతలకు ముగింపు..గిరిజన గ్రామాలకు రాచబాట!
మెట్టవలస నుంచి నందిగరవు వరకు..ప్రతి గిరి గ్రామానికి అభివృద్ధి బాట..!!
#AdaviThalliBaata #PawanKalyanAneNenu
చిన్న పెద్ద తేడా లేకుండా చాలావరకు అందరి నోటా ఒకటే మాట పిఠాపురంలో @PawanKalyan గారి పరిపాలన Super గా ఉంది🔥😍
ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్.
#PawanKalyan #JanaSenani – at Bhimunipatnam, India













