
మార్పు మొదట తిరస్కరించబడినా తరువాత ఆమోదింపబడుతుంది... మార్పు కోసం మంచి పాలన కోసం @JanaSenaParty నేనొక చిరు అభిమానిని. #JanaSenaForAP
Vishakhapatnam, India
Joined September 2018
- Tweets9.5K
- Following752
- Followers2.1K
- Likes18.4K
Ramakrishna Akula | Mega Cult retweeted
ఈ నింజలు ఇప్పుడు సుద్దులు చెప్తున్నాయి
Ramakrishna Akula | Mega Cult retweeted
అధికారం, పదవితో అవసరం లేదు. ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యంగా సాగుతున్న శాఖరి శ్రీనివాస్ గారు @SakhariJsp
@PawanKalyan @mnadendla @NagaBabuOffl @DrSandeepJSP @akulark – at Bengaluru, India
Ramakrishna Akula | Mega Cult retweeted
ఇరిగేషన్ కాలువలు, డ్రైన్ల ప్రక్షాళన పనులు చేపట్టి రైతులకు మేలు చేయాలని అసెంబ్లీలో కోరిన ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు @DharmarajuPdr గారు
Ramakrishna Akula | Mega Cult retweeted
డోలీ మోతలకు ముగింపు..గిరిజన గ్రామాలకు రాచబాట!
మెట్టవలస నుంచి నందిగరవు వరకు..ప్రతి గిరి గ్రామానికి అభివృద్ధి బాట..!!
#AdaviThalliBaata #PawanKalyanAneNenu
Ramakrishna Akula | Mega Cult retweeted
అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు
• దృష్టి లోపాలున్న క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు పంపించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు, మసకబారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. వైద్య పరీక్షలు చేయించి వదిలేయకుండా, 141 మందికి కళ్లజోళ్లు సిద్ధం చేయించారు. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తమ వృత్తిని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. నరసాపురం నియోజకవర్గం పరిధిలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తన ఆరోగ్య సమస్యను వివరించారు. చిన్న చిన్న నమూనాలను గంటల కొద్దీ చూస్తూ ఉండడం వల్ల చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు చేయించాలని కోరారు.
అదే వేదికపై స్పందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లవారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు సూచించారు. ఆ 141 మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు.
• మరిన్ని నేత్ర వైద్య శిబిరాల నిర్వహణకు సన్నాహాలు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లస్టర్ల వారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన మొదటి నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లజోళ్లు సిద్ధం కాగా, పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో మరో రెండు శిబిరాలు పూర్తయ్యాయి. ఈ రెండు శిబిరాల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన మరో 350 మందికి కూడా ఉపముఖ్యమంత్రివర్యులు కళ్లజోళ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. మరో 20 మందికి పైగా కంటిశుక్లం (చుక్కల వ్యాధి) సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి శస్త్రచికిత్సలు చేయించనున్నారు. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఆచంట, నరసాపురంలో మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
Ramakrishna Akula | Mega Cult retweeted
పశ్చిమగోదావరిజిల్లా
ఆచంటలో
@JanaSenaParty వైస్ MPP
నాగరాజుగారు
24 లక్షల₹ తన సొంతనిధులతో
కందరవెల్లిలో 6 లక్షలతో అంగన్వాడీ కేంద్రం
SC కాలనీలలో CC roads
Bus shelters
భీమలాపురం HighSchool వద్ద కల్వర్టుపనులును పూర్తి చేశారు🙏🏻🫡
యథా రాజా తథా ప్రజా🙏🏻
Thanks Andi @PawanKalyan Garu🙏🏻.
Ramakrishna Akula | Mega Cult retweeted
పాడేరు వద్ద గిరిజన గ్రామాల్లో 'అడవితల్లి బాట' కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్లను పరిశీలించిన గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AdaviThalliBaata
#JanaSenaFormationDay
Ramakrishna Akula | Mega Cult retweeted
The Day. The Man. The Promise.
జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు.
అతనిది కోట!!! @PawanKalyan
Thanks to everyone for being a part of this incredible journey..
Jai Hind! 🇮🇳
#JSPFormationDay
Ramakrishna Akula | Mega Cult retweeted
ఇప్పటం గ్రామంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటికి ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
Live link : youtube.com/live/-T-LiWoGj_M…
Ramakrishna Akula | Mega Cult retweeted
Responsive Governance in Action.
Hon’ble Deputy Chief Minister @PawanKalyan Humanitarian Intervention at Srisailam.
#SwathiRojha #Srisailam
Ramakrishna Akula | Mega Cult retweeted
స్థానిక ఎన్నికలను తలపించేలా పిఠాపురం జనసేన పార్టీ క్షేత్ర స్థాయి కమిటీల నియామకం
• కమిటీల్లో స్థానం కోసం పోటీ పడుతున్న క్షేత్రస్థాయి జనసైనికులు
• విపరీతమైన పోటీ ఉన్న చోట్ల బ్యాలెట్ పేపర్లతో కమిటీ సభ్యుల ఎంపిక
• పూర్తిగా, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా కమిటీల ఎంపిక
• మొత్తం 28 గ్రామాలకు పూర్తైన గ్రామ స్థాయి, బూత్ స్థాయి, వార్డు స్థాయి కమిటీల నియామకం
• అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాగిన కార్యక్రమం
• రేపటితో ముగియనున్న కమిటీల నియామకాలు
• జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో కమిటీల నియామకం చేపట్టిన ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కమిటీల నియామకం ప్రజాస్వామ్యబద్ధంగా, ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న జనసైనికులకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ, నవ నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా చేబ్రోలు లోని జనసేన పార్టీ కార్యాలయంలో గత మూడు రోజులుగా కమిటీల నియామక కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలే నాయకులను ఎన్నుకుంటూ, కమిటీల నియామకం స్థానిక ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా ఉత్సాహంగా కొనసాగుతోంది.
ఈ క్రమంలో గురువారం ఎండపల్లి, విరవ, విరవాడ, మంగుతుర్తి, ఎఫ్.కే. పాలెం, వన్నెపూడి, కొడవలి, LN పురం, P. తిమ్మాపురం, దుర్గాడ, మాధవాపురం, కోలంక, చిన్న జగ్గంపేట, చెందుర్తి, B. ప్రత్తిపాడు గ్రామాలకు కమిటీలను ఓటింగ్ విధానం ద్వారా ఎంపిక చేశారు. అర్థరాత్రి ఒంటిగంట వరకు సాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 174 వార్డులకు, 48 బూత్‌లకు, 15 గ్రామాలకు ఇంచార్జులను ఎన్నుకున్నారు. దీంతో ఈ మూడు రోజుల్లో మొత్తం 28 పంచాయతీల పరిధిలో 294 వార్డులకు, 86 బూత్ లకు, 28 పంచాయతీ ఇంచార్జులతో కమిటీలు ప్రకటించడం జరిగింది.
ఎన్నికైన సభ్యులకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ గారు నియామక పత్రాలు అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. మిగిలిన గ్రామాలకు కూడా ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఇదే విధంగా కమిటీల నియామకం కొనసాగుతుందని, శనివారంతో ఈ నియామకాల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.
#Pithapuram #JSPForNewAgePolitics
Ramakrishna Akula | Mega Cult retweeted
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా - మంతి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు
#MataManthi
Live Link: youtube.com/live/Hp7vpLPx7kg…
Ramakrishna Akula | Mega Cult retweeted
కూటమి నాయకులు ప్రయాణించే హెలికాప్టర్లు పడిపోవాలి అని @perni_nani అనడం వారి పార్టీ క్రూర బుద్ధికి నిదర్శనం.
సొంత రాష్ట్రంలో మీరు ఏడవలేక @PawanKalyan గారి మాటలను వక్రీకరించి తెలంగాణ వకాల్తా పుచ్చుకుని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావా!
- తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ @BolisettiSrinu గారు.
Ramakrishna Akula | Mega Cult retweeted
మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు?
Stay tuned to the @APDeputyCMO handle. A special video on the forest encroachment by the former Forest Minister at 11:30 AM.
Ramakrishna Akula | Mega Cult retweeted
ఎర్రచందనం స్మగ్లర్లకు ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి @PawanKalyan హెచ్చరిక.
#OperationRedSanders #AndhraPradesh
Ramakrishna Akula | Mega Cult retweeted
తిరుమల ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యి అంశంపై నిజాలు వెలికితీసేలా జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఉద్యమాన్ని నడిపించిన జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి అనుమానాలు నిజం చేస్తూ, CBI ఆధ్వర్యంలోని SIT రిపోర్ట్ వెల్లడించిన నిజాలు.
పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో పరమ పవిత్రమైన ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేసిన @YSRCParty నాయకులు.
కల్తీ నెయ్యితో శ్రీ వారి ప్రసాదాన్ని తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన @ysjagan & కో దొంగల ముఠా.
#SanatanaDharmaParirakshanaBoard
"For the global Hindu community, Tirumala Tirupati Devasthanam is more than a pilgrimage center; it is a sacred spiritual sojourn. The Tirupati Laddu is not just a sweet; it is a shared emotion - we distribute it among friends, family and strangers alike, for it embodies our collective belief and profound faith. On average, nearly 2.5 crore devotees visit Tirumala every year. And when the sentiments and practices of Sanatanis are mocked or undermined, it is not merely hurtful; it shatters the trust and devotion of millions around the world.
Secularism must be a two-way street. Protection and respect for our faith cannot be negotiable. Our Sanatana Dharma is one of the oldest and ever-evolving civilizations and it's high time we establish the Sanatana Dharma Parirakshana Board." with the consensus of all the stakeholders.
#SanatanaDharmaParirakshanaBoard
Ramakrishna Akula | Mega Cult retweeted
Here is the #Peddi First Single #ChikiriChikiri ❤️🔥
▶️ bit.ly/ChikiriChikiriVideoSo…
Loved dancing to this @arrahman sir's special composition ❤️
#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.
@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas @VenkataSKilaru @SukumarWritings @MythriOfficial @PeddiMovieOffl @Tseries @ivyofficial2023
Ramakrishna Akula | Mega Cult retweeted
వ్యవస్థలో మార్పు కోసం జనసేన పార్టీ చేస్తున్న పోరాటానికి చేయుతగా జనసేనకు ₹10,00,116 విరాళాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారికి అందించిన యునైటెడ్ జనసేన - UK బృందం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు - @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
@JSPSavve





























