
||Unpredictable....:)||@superstarrajini @urstrulymahesh || ©NagPhotos || Appatlo DC Ippudu SunrisersHyd 🤘🏻
Canada
Joined January 2011
- Tweets86.6K
- Following473
- Followers2.1K
- Likes54.3K
NAGA SAI REDDY™ retweeted
JAVED AKHTAR : "Ram is in the blood of every Indian, whatever religion they follow. Ram is a morality. Ram is a way of living"
Aa sama gadi training ye idhantha …
153
Audience: mee sodhi maaku endhuku andi
మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో తనకున్న అనుబంధంపై ఆసక్తికర విషయాలను పంచుకున్న సోనియా గాంధీ..
ప్రారంభంలో తనకు ఇందిరా గాంధీ అంటే చాలా భయం ఉండేదని వెల్లడించిన సోనియా గాంధీ..
ఆమెను 'అమ్మా' లేదా 'మమ్మీ' అని పిలవాలని అందరూ ఆశించినా..
తన ఇటాలియన్ తల్లి మాత్రమే తనకు 'అమ్మ' కావడంతో మొదట్లో అలా పిలవాలనుకోలేదని స్పష్టం చేసిన సోనియా..
నెమ్మదిగా ఇందిరా గాంధీ గురించి పూర్తిగా అర్థమయ్యాక..
కొంత సమయం తర్వాత ఆమెను 'అమ్మా' అని పిలవడం మొదలుపెట్టినట్లు వెల్లడి...
తన తల్లిదండ్రులతో కూడా చర్చించడానికి సాహసించని ఎన్నో వ్యక్తిగత విషయాలు, సమస్యలను..
ఇందిరా గాంధీతో పంచుకోగలిగేంత సన్నిహిత బంధం ఏర్పడిందని తెలిపిన సోనియా గాంధీ..
#SoniaGandhi #IndiraGandhi #BelongingAJourneyOfLove #IndianPolitics #Congress #FamilyLegacy #RTV
2
106
NAGA SAI REDDY™ retweeted
Almost 2 years ayindhi BTech complete chesi 🥺
Banglore thiriga Hyderabad thiriga for months
Still struggling for job 😔
Intlo mingulu bayata mingulu
Came to ask help
Na valla avvatledhu
Evaraina oka job ippinchandi 🙏🙏
Please ..
RT if you are job seeker
Has these people gone mad by going deep into financial markets trap ? .. idiot of highest order …
This quoted post is unavailable.
110
NAGA SAI REDDY™ retweeted
వివరణ
సెక్సువల్ ప్రిడేటరీ బిహేవియర్, ఇన్సెస్టువల్ ఓసిడి రెండు వేరు వేరు. మనం చదువుకోని, మనకి తెలియని విషయాల గురించి ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడకూడదు. దీనివలన మానసిక రుగ్మతలున్న వాళ్ళకి మనం చేసే మంచి కంటే హానే ఎక్కువగా ఉంటుంది.
ఇన్సెస్టువల్ ఓసీడీ అంటే ఎవరి మీదనైతే లైంగిక ఆలోచనలు రాకూడదో వాళ్ల మీదనే అసభ్యకరమైన ఆలోచనలు వచ్చి అవి ఆ వ్యక్తిని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం. ఈ ఆలోచనలు వాళ్ళకి ఆనందాన్ని కలిగించవు, అసలు వాళ్ల స్వభావం కాదది. అలాగే ఆ ఆలోచనలు ఆపాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఈ ఆలోచనలని అబ్సేషన్స్ అంటారు. ఈ ఇన్సెస్టువల్ సెక్సువల్ ఆబ్సేషన్స్ ఉన్నవాళ్లు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టరు, ఎందుకంటే వాళ్ళు వాటిని ఎంజాయ్ చెయ్యరు అలాగే ఎదుటివాళ్ళకి వాటివలన కలిగే ఇబ్బంది గురించి కూడా వాళ్ళకి పూర్తిగా తెలుసు. అలాగే ఆ ఆలోచనలను ఏదోవిధంగా ఆపేందుకు ప్రయత్నిస్తారు, ఇందుకోసం మెంటల్ కంపల్షన్స్ చేస్తూ ఉంటారు, ఉదా మనసులో సారీ చెప్పుకోవడం, దేవుడ్ని ప్రార్థించడం, అంకెలు లెక్కపెట్టడం, లేదా కొన్నిసార్లు అక్కడ్నుంచి వెళ్లిపోవడం (అవాయిడెన్స్) లేదా సబ్స్టిట్యూటరీ బిహేవియర్స్ చేయడం అంటే ఆ ఆలోచనలతో నేను సెక్సువల్ యాక్ట్స్ చెయ్యను కానీ ఇంకేదైనా హాని లేనిది చేసి ఈ ఆలోచనలు అదుపులో ఉంచుతాను అనీ. ఈ రకమైన ఆలోచనలు వ్యక్తిని తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తాయి. ఇది పోర్నోగ్రఫీ చూడటం వలన రాదు. దీనికి వైద్యం ఉంది. మందులు, సరైన థెరపీతో తగ్గుతుంది.
ఇక సెక్సువల్ ప్రిడేటరీ బిహేవియర్ ఉన్నవాళ్ళు, సమాజం, మంచి, చెడు మొదలైన ఆలోచనలేం లేకుండా ఎవరు దొరికితే వాళ్ళను అదును దొరికినప్పుడు అనుభవిద్దాం అనుకునే వాళ్ళు. వీళ్ళు స్టాకింగ్ (వెంటపడటం), గ్రూమింగ్ ( ప్రలోభపెట్టడం), థ్రీటెనింగ్ (బెదిరించడం), మాయమాటలు చెప్పటం ( మానిప్యులేషన్) మొదలైన టెక్నిక్స్ వాడి పిల్లలు, మిగతా ఆడవాళ్ళ మీద లైంగిక నేరాలకు పాల్పడుతూ ఉంటారు. వీళ్ళు చెడ్డ వ్యక్తులు. వీళ్ళకి వైద్యం దాదాపుగా కష్టం. వీళ్ళని గుర్తించి జైలులో పెట్టాలి.
ఈ పైనివే కాకుండా సెక్సువల్ పర్వర్షన్ అని ఉంటాయి, వీళ్ళు అంత ప్రమాదకరం కాదు కానీ వీళ్ళు సెక్సువల్గా ఎక్సైట్ అయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది. వీళ్ళకి మళ్లీ వైద్యం ఉంది.
ఇన్సెస్టువల్ ఓసిడి ఉన్నవాళ్ళకి సానుభూతి అవసరం, వాళ్ళకి వైద్యం, సహాయం అవసరం.
లైంగిక పరంగా ఉండే అసహజ ఆలోచనలు, ప్రవర్తనలని ఒక అనుభవం ఉన్న మానసిక వైద్యుడు నిశితంగా పరిశీలించి, సరైన డయాగ్నోసిస్ చేసి వైద్యం ఇస్తారు.
కొంతమంది సైకాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు కేవలం పుస్తకాలు చదివి డిగ్రీలు సంపాదించి, పేషెంట్లతో శిక్షణలో అనుభవం లేకుండా, పర్యవేక్షణ (సూపర్విజన్) లేకుండా ఏది బడితే అది వైద్యం అనుకుని థెరపీ చేస్తూ మానసిక రుగ్మతలున్న వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీవ్ర అయోమయానికి, భయానికి గురిచేస్తుంటారు. మనదేశంలో ఇది మరీ ఎక్కువ.
తెలిసీ తెలియకుండా ఏది పడితే అది ఇలా రీల్సు చేసి మాట్లాడకూడదు. అందులోనూ మానసిక నిపుణులు అని ఒక ట్యాగ్ పెట్టుకుని. దీనివలన జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంది.
This quoted post is unavailable.
NAGA SAI REDDY™ retweeted
కాలం ఎంతోమందిని పరిచయం చేస్తుంది... మరెంతోమందిని మరిచిపోయేలా చేస్తుంది. కానీ కొందరి వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. అలాంటి గొప్ప వ్యక్తిత్వమే
❤️ సూపర్ స్టార్ కృష్ణ గారు ❤️
ఆ చిరునవ్వు, ఆ మంచితనం, మర్చిపోలేనివి. మీరు మా మధ్య లేకపోయినా మా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు.
Shoot ayipoyindhi ga @urstrulyMahesh Meru next project announce chesthe better .. #Varanasi release tharvatha elago promotions kosam 4-5 months pothadhi … postpone aithe next film ravadaniki 2029-30 🙏🏻..
NAGA SAI REDDY™ retweeted
డబ్బు, పేరు, పరువు, అన్నిటినీ పనం గా పెట్టి, విజయమో వీర మరణమో అని తెగించి, ఆత్మ విశ్వాసం తో అడుగు ముందేకేస్తు బ్రతికిన అయిన attitude కి నేను అభిమాని ని!
Vaping is more dangerous than cigarettes …
హైదరాబాద్ నానల్ నగర్‌లో అక్రమ ఈ-సిగరెట్ల రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు..
దుబాయ్ నుంచి నేరుగా సరఫరా అవుతున్న వివిధ అంతర్జాతీయ బ్రాండ్ల ఈ-సిగరెట్లు స్వాధీనం..
పట్టుబడిన నిషేధిత ఈ-సిగరెట్ల విలువ సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని వెల్లడి..
ఈ-సిగరెట్లతో పాటు 1,000 ఓసీబీ రోలింగ్ పేపర్లు, 7 సెల్‌ఫోన్లను సీజ్ చేసిన అధికారులు..
#Nanalnagar #HyderabadPolice #ECigarettes #IllegalRacket #DubaiSmuggling #RTV
112
Pudi tho odhu pudi tho odhu ani gola chesina batch ippudu ntr film ki hype ivvadam … 😂.. pichi vedhavallara … oka manchi combo miss ayyindhi manaki
Nuvvu @urstrulyMahesh Oka manchi Malayalam director tho fix chey film … high budgets isthe vallu em chestharo chudalani undhi … poyedhi em ledhu try them.
76
Papam ninna cheppadu eeroju ntr film announcement…
2028 సంక్రాంతి మాదే.. #AnilRavipudi తో మా సినిమా ఫిక్స్ - Producer #DilRaju
#Tollywood #TeluguFilmNagar
113
Finally … great decision… all the very best … adhurs range lo undali
This one's going to be a laugh riot… @AnilRavipudi
#NTRxAnilRavipudi
@NANDAMURIKALYAN @NTRArtsOfficial
86
Aa tune endho vedi auto tune lu endho mixing endho vadike theliyali …
"షెహరంతా అదిరిపోనీ...
నిదురంతా చెదిరిపోనీ...
జామురాతిరి జాగారం చేయనీ పరువాన్నీ..."
- మాస్ మసాలా సాంగ్ తో 'దాదా' ఆగయా..
#DadaDhamaka #NBK
357






















