Dr.Maadhava Reddy (@drmaadhavareddy) header
Dr.Maadhava Reddy (@drmaadhavareddy) profile picture

@janasenaparty Telangana State Official Spokesperson JanasenaParty Serilingampally constituency incharge @PawanKalyan || @janasenaParty ✊

Hyderabad, India
Joined April 2022
Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)
తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో, శేర్లింగంపల్లి నియోజకవర్గ సీట్ గురించి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘ చర్చలు జరపడం జరిగింది 🙏 #Serilingampalli_JSP #శేరిలింగంపల్లి_జనసేన @JanaSenaParty @PawanKalyan @JSPTelangana @JSP_SLPOfficial @JSPshankargoud @RajalingamJSP @NagaBabuOffl
16
306
5
1,412
438,283
నిన్న జరిగిన టీపిసిసి సమావేశం లో రాష్ట్ర ముఖ్యమంత్రి, మరియు మాజీ పీసిసి చీఫ్ @revanth_anumula గారు పదవుల కోసం కార్యకర్తలు పని చేయాలి, గాంధీ భవన్ చుట్టూ, ఢిల్లీకి ప్రదక్షిణలు చేయనక్కర్ళేదు అని చెప్పగా, కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మీరే పదే పదే ప్రజల భవిష్యత్తును పక్కన పెట్టీ మీ వ్యక్తిగత అవసరాల కోసం ఢిల్లీ కి పదుల సంఖ్యలో వెళ్ళి వచ్చిన వారు ఇలాచేప్పే అర్హత తనకు ఉంది అంటారా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రకమైన భావ ప్రకటనా స్వేచ్ఛ అంటారు, గాంధీ భవన్ లో ఒక గది లో ఒక ప్రెస్ మీట్ లో ఒక నాయకుడు మాట్లాడిన దాన్ని మరో గది లో మరో ప్రెస్ మీట్ లో మరో నాయకుడు అదే మాటలను వ్యతిరేకిస్తాడు అంత స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టాక పూర్వపు గాంధీల కాంగ్రెస్ పార్టీ రూపాన్ని కోల్పోయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గా రూపు మార్చుకుంటుంది. మరొక పక్క ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు, మొన్న కోటి మంది మహిళలకు 5 లక్షల రూపాయల ఇందిరా భీమా పథకాన్ని వర్తింప జేస్తా అన్నాడు. ఇగ కష్ట పడటం ఎందుకు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం కోటి ఓట్లు వారు వేసినా 90 సీట్లు వస్తాయి గెలిచేస్తాం కదా అని ఎద్దేవా చేస్తున్నారు. ఎట్టకేలకు బాబు గారి వ్యూహం ఫలించినట్లేనా???? @INCIndia @SoniaGandhi @RahulGandhi @priyankagandhi @TummalaOfficial @UttamINC @INCTelangana @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna
2
129
ఉస్మానియా విశ్వ విద్యాలయానికి @osmania1917 రాష్ట్ర ప్రభుత్వం 480 కోట్లు మంజూరు చేయడం మంచి పరిణామం. గతం లో ఉస్మానియా విశ్వ విద్యాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి @revanth_anumula గారు 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఎట్టకేలకు 480 కోట్లు విడుదల చేశారు. అందులో 270 కోట్లతో వసతి గృహాలు, భోజనశాలలు అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ, మరో 210 కోట్ల తో బోధనకు సంబంధించిన భవనాలు నిగ్మించాలని, పరిశోధన కు పెద్ద పీట వేసేలా R&D బ్లాక్ ను యేర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విశ్వ విద్యాలయ అధికారులు సైతం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. నిధుల దుర్వినియోగం అవకుండా ఉస్మానియా విశ్వ విద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ గారు చొరవ చూపాలి. మిగతా విశ్వ విద్యాలయాల ఉపకులపతులు సైతం విద్యార్థుల దగ్గర నుండి ఫీజుల దోపిడీ చేసే బదులుగా కావాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించి తగిన నిధులు తెచ్చి విశ్వ విద్యాలయాల్లో infrastructure అభివృద్ధి చేయాలి. సెల్ఫ్ ఫైనాన్సు కోర్సు లను రెగ్యులర్ కోర్సు లుగా మార్చాలి. అప్లై చేసిన ప్రతి విద్యార్థికి వసతి సదుపాయం కల్పించాలి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, శుభ్రమైన ఆహారాన్ని అందించే విధంగా ప్రణాళికలు రచించాలి. @jntuhofficial @projntuh @PjtsauIndia @TelanganaCMO @TelanganaCS @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @GhantaC @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana #CongressfailedTelangana #jntuh #osmania #pjtsau #universities should be strengthened. #Teaching posts should be filled #Budget allocation should be done #Research grants should be released.
3
6
209
గాజు గ్లాస్ తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫాన్ సృష్టించబోతుంది. రానున్న MLC ఎన్నికల్లో @drgsrao గారి గెలుపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఒక మలుపుగా మారుతుంది అనే చర్చ రాష్ట్రం అంతా జరుగుతుంది. ఎక్కడ నలుగురు గ్రాడ్యుయేట్ లు విద్యావంతులు మేధావులు కనిపించినా జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది అనే చర్చ నడుస్తుంది. విద్యావేత్త, వైద్యుడు, బీద బడుగు బలహీన వర్గాల కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి మన గడల శ్రీనివాస్ రావు గారు, కావున వారిని గెలిపించి ఒక సారి జనసేన కు అవకాశం ఇవ్వాలి శాసన మండలి జనసేన గొంతు వినిపించాలి అని తెలంగాణ యువత కంకణం కట్టుకుంది. ఇప్పటికే అవకాశం వచ్చిన చోట వారి నాయకుడు మన జనసేనానీ @PawanKalyan గారు ఎటువంటి అద్భుతాలు చేస్తున్నారో తలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ లో సైతం అటువంటి గొప్ప పాలన మాకు కూడా దొరకాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. @TummalaOfficial @UttamINC @INCTelangana @TelanganaCMO @revanth_anumula @TelanganaCS @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @Bmaheshgoud6666 @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressFailedTelangana #Janasena is an alternative for #Telangana #People of Telangana wants to support #Pawankalyan #Graduates #intellectulas wants to work under Pawan Kalyan #Leadership
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు పరిపాలనా అనుభవం, నిజాయితీ, ప్రజాసేవా నిబద్ధతను దృష్టిలో పెట్టుకుని, పట్టభద్రులు, ముఖ్యంగా మహిళా పట్టభద్రుల సమస్యలను పెద్దల సభలో చర్చించి తగిన పరిష్కారం కోసం గొంతెత్తి నినదించే ప్రాతినిధ్యం కోసం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది.. -శ్రీ నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్. #JanaSenaTelangana #JSPForTelangana
5
11
186
తెలంగాణ ప్రభుత్వం లో ఆ ఇద్దరిదే @revanth_anumula @INC_Ponguleti హవా, విద్యారంగం లో కూడా ఆ ఇద్దరు ముఖ్య నేతల కూతుర్లదే హవా ???? ఇప్పటికే రాష్ట్రం లో ప్రభుత్వ విద్యా సంస్థలు దయనీయ స్థితిలో ఉండగా, అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం @TelanganaCMO @TelanganaCS సవతి తల్లి ప్రేమ చూపుతూ ప్రభుత్వ విద్యా సంస్థలను పతనావస్థ దిశకు చేరుకుంటున్నాయి. అయితే వాటిని అభివృద్ధి చేయాల్సిన పాలకులే వాటిని పట్టించుకోకుండా ప్రైవేట్ విద్యా సంస్థలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం లో కీలకం గా ఉన్న ఒక నాయకుడి కుమార్తె మైండ్ వాల్ట్ అని కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రారంభించగా, మరొక ముఖ్య నేత కుమార్తె మావ్ ఎడ్యూ అనే మరొక సంస్థను ఏర్పాటు చేసి విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారీకరణ చేయడానికి ఇద్దరు ముఖ్యనేతల కూతుర్లు కంకణం కట్టుకొని పని చేస్తున్నారు. మరి మిగతా అధికార పార్టీ @INCTelangana మంత్రులు @TummalaOfficial @UttamINC @Bhatti_Mallu @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB నేతలు విద్యా సంస్థలు పెట్టుకోవడం దేవుడెరుగు కానీ, కనీసం తమ పరిధి లోని విద్యా సంస్థలను అయినా బాగు చేసుకొని వారి వారి నియోజకవర్గాలలో ప్రభుత్వ విద్యా సంస్థలును బలోపేతం చేయాలి. @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressfailedTelangana #congress commercialized #Education in #Telangana #Naimishareddy #internationalschools #Medicover #Mindvault #MaavEdu #Daughters turned into #Educationalists #Corruption has another name #Congress #janasena #Hyderabad #Pawankalyan
3
4
137
హఫీజ్ పేట ఫ్లై ఓవర్ నుండి కొండాపూర్ వెళ్లే దారిలో ఒక హోటల్ ఆ పక్కనే ఉన్న పెయింట్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనందరికి తెలిసిందే. ప్రభుత్వం మరియు ఫైర్ డిపార్ట్మెంట్ @TelanganaFire @SajjanarVC_IPS అధికారులు, అందుబాటులో ఉన్న స్థానిక యువత జనసైనికులు వీర మహిళలు మంటలు ఆర్పడం లో సహకరించాలని, తగు సహాయక చర్యలు తీసుకోవాలని, వెంటనే ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. విచారణ జరిపి ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తగిన నష్ట పరిహారం ఇవ్వాలి మరియు క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందించాలి. అసలు అగ్ని ప్రమాదంకు గల కారణాలు ఏమిటి అనేది విచారణ జరిపి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఆ భవనానికి ఫైర్ అనుమతి ఉందా లేదా, ఒక వేళ లేని యెడల ఆ భవనానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు ఎవరు అనే విషయంపై లోతుగా విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అయినా అధికారులు అప్రమత్తంగా ఉంటారు. @GHMCOnline @TelanganaCMO @revanth_anumula @TelanganaCS @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @cgg_hyd @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @ZCSLP @GummallaSrijana @CMC_Offcl @MC_Cyberabad @jayesh_ranjan #CongressfailedTelangana #Firesafety precautions should be taken #Hafeezpet fire accident #Miyapur #Kondapur #Hyderabad #Telangana #janasena #revanthreddy #SajjanarIPS gaaru
6
15
327
మన తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరి చేయాల్సిన పోలీస్ అధికారులు @TelanganaDGP @CPCyberabad @CPHydCity @MalkajgiriCop సైతం ఇంత పక్షపాతవైఖరిణి చూపడం బాధాకరం. పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుంది. ఇదే పోలీస్ లు కార్పొరేట్ విద్యా సంస్థల లో విద్యార్థులు చనిపోయినప్పుడు వారి తల్లి తండ్రుల పట్ల కర్కశంగా వ్యవహరించే పోలీస్ అధికారులు, అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తిని ఆఫీసు లోకి రానివ్వని చోటా ఇష్టారీతిన ప్రవర్తించి నియంత్రించే పోలీస్ అధికారులు మెటా సెంటర్ @Meta పై దాడి విషయం లో చూసి చూడనట్లు వ్యవహరించడం ప్రజలకు వ్యవస్థలపై గౌరవం పోగొడుతుంది. గతం లో కూడా అధికార పార్టీ @BRSparty కు భజన చేస్తూ రేవంత్ రెడ్డి @revanth_anumula గారిని సైతం బెడ్రూం లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ రోజు అధికార పార్టీ @INCTelangana కి కొమ్ముకాస్తు మెటా సెంటర్ పై దాడిని చూసి చూడనట్లు వ్యవహరించే చర్యలకు ముగింపు పలకాలి. పోలీస్ ఉన్నత అధికారులు ఈ 3 సంఘటనలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. @TummalaOfficial @UttamINC @TelanganaCMO @TelanganaCS @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @cgg_hyd @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressFailedTelangana #janasena #pawankalyan #Metacentreattack #attackonayyappadevotee #Thala for a Reason #corporatemafia #BanSrichaithanyaNarayana
హైదరాబాద్‌లో మత స్వేచ్ఛ లేదా? అంతర్జాతీయ సంస్థలకు భద్రత లేదా? • అయ్యప్ప భక్తుడి పట్ల జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి • అంతర్జాతీయ సంస్థలపై దాడులకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి • బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి తెలంగాణ ప్రతిష్ఠకు, పెట్టుబడుల అనుకూల వాతావరణానికి భంగం కలగకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి #CongressFailedTelangana
7
29
498
మా నాయకుడు పవన్ కళ్యాణ్ @PawanKalyan గారు మాటలకు పరిమితం అయ్యే నాయకుడు కాదు. మాట ఇస్తే మడమ తిప్పడు అని కూడా డబ్బా కొట్టుకోడు. మాట ఇస్తే ఆచరించి చూపడం ఆయన నైజం. మారాలంటే లోకం మారాలంట నువ్వే అనేది తన సినిమా పాట, దాన్ని జీవితం లో నిజం చేస్తున్న నా నాయకుడికి శతకోటి వందనాలు. మిగతా MLA లకు నాయకులకు చెప్పే ముందు తను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఆదర్శాలకు నిలువెత్తు నిదర్శనం మా జనసేనాని. నిజంగా జనసేన పార్టీ జెండా మోస్తూ తన నాయకత్వం లో పని చేస్తున్నందుకు కాలర్ ఎత్తి మరి గర్వ పడుతున్నాం. @JSPTelangana @JanaSenaParty @JSPShatagniTeam @itsRamTalluri @narendramodi @AmitShah @myogiadityanath #powerstar #Empowerstar #pawankalyan #janasenani #pitapuram #upasanakonidela
మీకు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్... నాకు మాత్రం ఎంపవర్ స్టార్... జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం శాసనసభ్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని, మోడల్ అంగన్‌వాడీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం తన ప్రసంగంలో ప్రస్తావించిన శ్రీమతి ఉపాసన కొణిదెల గారు.
12
34
439
ఖచ్చితంగా @RaoKavitha మేడమ్. కేసీఆర్ కూతురు కాకపోతే తెలంగాణ ప్రజల నుండి మీకు ఇంత ఆదరణ లభించేది కాదు. ఈ రోజుకు కూడా మీరు మీ పేరును కల్వకుంట్ల కవిత అని మాత్రమే చెప్పుకుంటున్నారు. మీ తండ్రి @KCRBRSPresident సోదరుడి @KTRBRS తో మీకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు. కానీ ప్రజలు మిమ్మల్ని ఆదరించింది కేవలం కేసీఆర్ గారి కూతురిగా మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో మీకంటే ఎక్కువగా ఎంతో మంది మహిళలు పోరాడి, తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేశారు. కానీ వారికి మీకు వచ్చినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని రేవంత్ రెడ్డి @revanth_anumula గారు BRS ను బద్నాం చేయడానికే రాజకీయాల్లోకి తీసు వచ్చారు అని ఆరోపణలు ఉన్నాయి. వేచి చూడాలి మీరు Serious politician ఆ లేదా కాలక్షేపం కోసం రాజకీయాల్లోకి వచ్చారా అనేది. ఎవరి ప్రయోజనాల కోసం వచ్చారూ లేదా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చారా లేదా ప్రజల కోసం వచ్చారా అనేది తెలంగాణ ప్రజానీకం రానున్న ఎన్నికల్లో తీర్పు చెప్పే వరకు ఎదురు చూడాలి. @TummalaOfficial @UttamINC @INCTelangana @TelanganaCMO @TelanganaCS @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @TeenmarMallanna #CongressFailedTelangana #liquorscam Misuse of #JaagruthiDonations #Daughterstroke #kalavakuntlakavitha #KTR #kcr #revanthReddy #Pawankalyan #Bathukamma #pawankalyan #Hyderabad #manatolivelugu #BhurjKhalifaAssets Revanth #Partnerincrime private flat in sky scraper #BhurjKhalifa
Kavitha Exclusive Interview Coming Soon on Mana ToliVelugu With Journalist Raghu Don't Miss It! 📷 #Kavitha #KavithaInterview #ExclusiveInterview #JournalistRaghu #ManaToliVelugu #TelanganaPolitics #comingsoon
4
1
9
485
ఇది కాంగ్రెస్ పార్టీ MLA @Shankarv_inc గారి భాష. మీ భాష చూసి యువత ఏం నేర్చుకోవాలి. అసభ్య పదజాలం వాడకుండా ఒక 10 నిమిషాలు మీడియా ముందు మాట్లాడటం రాకపోతే ఎలా?? రోజు ఇటువంటి ప్రెస్ మీట్ లు చూసి చివరికి తల్లి తండ్రులు తమ పిల్లలతోపాటు వార్తలు కూడాచూసే పరిస్థితి ఉండదు కాబోలు. కావున రేవంత్ రెడ్డి @revanth_anumula గారు కావచ్చు @KCRBRSPresident గారు కావచ్చు మరే ఏ పార్టీ @kishanreddybjp @RaoKavitha @TeenmarMallanna అధినాయకుడైనా మీ మీ పార్టీల నాయకులకు విషయం గురించి మాట్లాడేలా, భాషా ప్రావీణ్యం ఉండేలా,నిర్మాణాత్మక పద్ధతిలో సైతం విమర్శలు చేసే నైపుణ్యాన్ని నేర్పించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలి. అంతే కానీ ఇటువంటి భాష వాడి యువత కు రాజకీయాల పట్ల ఉన్న గౌరవం కోల్పోయేలా చేయకూడదు.@ @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @Bmaheshgoud6666 @BRSHarish @sravandasoju @KTRBRS #CongressFailedTelangana #MouthPollution #characterAssacination #congress #revanthreddy #Pawankalyan #Shamshabad #janasena #Bandlaganesh #ChequeBounce #kotarukmini #jobscam
బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యభిచార రాజకీయాలు చేస్తోంది - వీర్లపల్లి శంకర్‌. బీఆర్‌ఎస్‌ పార్టీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శంకర్‌ మాట్లాడుతుండగా.. వేముల వీరేశం చేతితో సైగ చేస్తూ ఆయనను ఆపారు. #Telangana #Congress #BRS #VeerlapallyShankar #VemulaVeeresham #iNewsTelugu
6
10
284
రాష్ట్రం లో రోజు రోజు కు సమస్యల తీవ్రత తగ్గాలి కానీ తెలంగాణ రాష్ట్రం లో సమస్యల తీవ్రమై పెరిగి గ్రామాల నుండి నగరానికి చేసుకున్నాయి. గతం లో రెగ్యులర్ గా సాంఘీక సంక్షేమ పాఠశాలలో జరిగే ఫుడ్ పాయిజన్ సంఘటనలు నేడు ఏకంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయ మెస్ ల వరకు వచ్చింది. ఏది ఏమైనా ఎక్కడ జరిగినా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు అయితే బాధాకరం. కావున అధికారులు భవిష్యత్తు లో అయినా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా చూడాలి.బాధితుల ఆరోగ్యం కోలుకునే వరకు విశ్వ విద్యాలయం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. @PMOIndia @EduMinOfIndia @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @TheNaveena @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP #Foodpoison #Hyderabadcentraluniversity #hcu #hcustudentsunion #Food safety measures should be taken. #janasena #pawankalyan #narendramodi
4
7
149
రేవంత్ రెడ్డి @revanth_anumula గారు మీ సభల కారణం గా, ఆ సభ లో మీరు ప్రారంభించే పథకాల వళ్ళ ప్రజలకు జరిగే లాభం కన్నా ప్రభుత్వం @TelanganaCS ఎక్కువ ఖర్చు అవుతుంది అనే విషయం తమరు ఒక సారి ఆలోచించాలి. రాష్ట్రం ELNINO ప్రభావం కారణం గా రైతులు పంటలు పండించే పరిస్థితి లేదు, కావున వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అదే విధంగా ఆ ప్రభావం అన్ని రంగాలపై పడనుంది. వాస్తవానికి పథకం ప్రారంభించడం, దాని కారణంగా ప్రజలకు లబ్ధి చేకూరడమే మీ @TelanganaCMO ముఖ్య ఉద్దేశ్యం అయితే Online ద్వారా ఆ పథకాన్ని ప్రారంభిస్తే సరిపోతుంది. కానీ మీ సభల వల్ల ఆ ప్రాంత అధికారులు ఒక వారం మొత్తం మీ సభ ఏర్పాట్లు చూడటం, సభా ప్రాంగణం కి కొన్ని కోట్ల ఖర్చు, ఆ పేరు మీద News Paper Advertisements, జన సమీకరణకు ప్రభుత్వ రవాణా ఇలా కోట్ల రూపాయిల దుబారా ఖర్చు అవుతుంది. చివరికి మీరు సభ పెట్టీ మాజీ ముఖ్యమంత్రి @KCRBRSPresident ను గుర్తు చేయడం తప్ప మరొకటి.లేదు. ఈ మొత్తం వ్యవహారం లో కేవలం మీరు, KCR ఇద్దరు లాభపడుతున్నారు తప్ప ప్రజలకు ఏం వోరగడం లేదు, కావున బాధ్యత గల పౌరుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గా మీరు మీ సభలపై పునరాలోచన చేయాలి. @TummalaOfficial @UttamINC @Ponnam_INC @DamodarCilarapu @INCTelangana @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @NagaBabuOffl @IPRTelangana @jayesh_ranjan @cgg_hyd #CongressFailedTelangana #CongressMukTBharat #congresshatavo #hyderabad #revanthreddy #scamgress #pawankalyan #janasena #soniagandhibook #votechor #komatireddy
3
6
214
ముఖ్యమంత్రి @revanth_anumula గారు మీరు ఇచ్చే మీడియా ప్రకటన లు స్పీచ్ లు ఏమో ఆకాశాన్ని తాకుతున్నాయి. మీరు చేసే పనులు ఏమో గడప కూడా దాటడం లేదు. దేశ అభివృద్ధి అనేది పిల్లలకు చదువు చెప్పించడం, మంచి వైద్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. నిజమే కానీ మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వరు @TSEduDept , ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న దోపిడీని అరికట్టరు @DamodarCilarapu , ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వరు. ఉన్న స్కూల్ లను అభివృద్ధి చేయకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లు అన్నారు. అవి ముందుకు పోవడం లేదు. విశ్వ విద్యాలయాలలో అవినీతి ఆక్రమాలు రాజ్యమేలుతున్నాయి. అయినా విద్యా శాఖ మంత్రి అయిన మీకు ఎన్ని ఫిర్యాదులు పంపిన పట్టించుకునేది లేదు. కావున ముందుగా రాష్ట్రం లో విద్య కు, వైద్యం కు ఎటువంటి అంతరాయం లేకుండా నిధులు మంజూరు చేసి, మీ యొక్క నిఘా వ్యవస్థ @BaBalakista ద్వారా విష విద్యాలయాల వాస్తవ పరిస్థితి తెలుసుకొని విశ్వ విద్యాలయాలను అవినీతిపరులు అక్రమ దోపిడి దారుల నుండి రక్షించి తమరి చిత్త శుద్ధి నిరూపించుకోవాలి. @INCTelangana @TelanganaCMO @TelanganaCS @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan #CongressFailedTelangana #Bharathsummit #revanthreddy #jntu #PJTSAU #vigilance #acbraids
A nation’s progress must be measured by the opportunities it creates for its children and the quality of healthcare it provides its people. Our vision is to make #Hyderabad a destination where world-class education and healthcare are accessible, without having to look beyond our borders. I laid the foundation stone for the #PHFI Institute of Public Health Sciences campus and unveiled its Master Plan. The government will extend its full support to ensure its completion by June 2, 2028. We are investing ₹12,000 crore in government hospitals and spending ₹2,500 crore annually through #Aarogyasri and CMRF to strengthen public healthcare. Telangana remains committed to policy continuity, institutional stability and investor confidence.
3
8
167
శేరిలింగంపల్లి లో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైన MLA @GandhiArekapudi గారి వాటా చెల్లించకనే ఎక్కడి పనులు అక్కడా ఆగాయి అనే ఆరోపణలున్నాయి. MLA గారే స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రమంతా రేవంత్ రెడ్డి @revanth_anumula గారి ప్రభుత్వం @TelanganaCMO నిధులు ఇవ్వక పనులు కావడం లేదు అని ఆ పార్టీ @INCTelangana MLA లు మాట్లాడుతుంటే హైదరాబాద్ మహా నగరం లో మరీ ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మాత్రం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లు పెండింగ్ పనులకు నిధులు మంజూరు అవుతున్నా పనులు ముందుకు పోవడం లేదు. కొన్ని పనులు ప్రారంభం అయి అర్ధాంతరం గా ఆగిపోతున్నాయి. కొన్ని ఏమో అసలు అధికారుల దృష్టికి తీసుకోవడం లో స్థానిక MLA గారు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. 60 లక్షలు నిధులు ఖర్చు చేసి వంద మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేసిన హైటెక్ సిటీ ఫుడ్ కోర్టు ప్రారంభించిన రెండవ రోజే ఆగిపోయింది. KPHB 9వ ఫేజ్ నుండి హఫీజ్పేట్ వచ్చే రోడ్ పరిస్థితి అయితే అధ్వాన్నం, రోడ్డు అంతా గతుకులతో నిండి పోయింది, పైన వీధి దీపాలు లేవు మధ్యలో డివైడర్ లు లేక ప్రజలు నరకం చూస్తున్నారు. డ్రైనేజ్ ల మరమ్మత్తు లకు నిధులు విడుదల అయినా పనులు ముందుకు పోవడం లేదు. ఇజ్జత్ నగర్ పరిధిలోని నాలా సమస్యలకు మోక్షం ఇంకా కలగలేదు. అదే విధంగా తమ్మీడీ చెరువు నుండి ఈదుల కుంట వరకు పూర్తి కావాల్సిన నాలా పనులు నిధులు మంజూరైన ఇంకా ముందుకు పోవడం లేదు. ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రులు చొరవ తీసుకొని శేరిలింగంపల్లి ప్రజల సమస్య లను పరిష్కరించాలి. @TummalaOfficial @GHMCOnline @TelanganaCS @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @ZC_SLP @GummallaSrijana @CMC_Offcl @MC_Cyberabad @IPRTelangana @jayesh_ranjan #CongressFailedTelangana #Streetlights problem #Drainageproblem #Hyderabad #Arekapudi Gandhi #Hyderabad #Serilingampally #ITHUB #TAXPAYERS #Cybertowers #Cyberabad #Telangana #janasena #Pawankalyan
7
13
442
ప్రపంచం తలకిందులు అయినా అవినీతి లేని పాలన మన తెలంగాణ లో ఈ రెగ్యులర్ పార్టీలతో సాధ్యం కాదు అనేది స్పష్టం అవుతుంది. జనసేన @JSPTelangana @PawanKalyan లాంటి చిత్తశుద్ధి గల నాయకత్వం తో కూడిన పార్టీ యొక్క ప్రభుత్వం వస్తేనే మనం అవినీతి మరియు ఆర్థిక దోపిడి లేని తెలంగాణ ను చూడగలం. మన తెలంగాణ రాష్ట్రంలో మొదట @BRSparty ప్రభుత్వం ఉండేది నేడు @INCTelangana ప్రభుత్వం ఏర్పడింది కానీ ప్రభుత్వాల పద్ధతి ఐతే మారడం లేదు ప్రజల పరిస్థితి మెరుగుపడటం లేదు. గత ప్రభుత్వ హయాం లో నిధులన్నీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట కు తరలాయి, అవినీతి రాజ్యమేలింది అని మాట్లాడారు అయితే ఈ ప్రభుత్వ హయాం లో కూడా అవే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. నిధులన్నీ కొడంగల్ kar వెళ్తున్నాయి, అవినీతి సైతం రాజ్యమేలుతుంది అని సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి@rajgopalreddy_K మరియు జడ్చర్ల అనిరుధ్ రెడ్డి గారు బహిరంగంగా నే ఆరోపిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రతి పనికి ఒక ధర ఉంటుంది అని వినికిడి కానీ సొంత పార్టీ MLA లు కూడా పనులకు ఇంతలా అవినీతి వలన ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా??? లేదా ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగానే కొంత మంది పనులు పక్కకు పెట్టండి అని చెప్పారా అనే స్పష్టత వారే ఇవ్వాలి. @TummalaOfficial @OffDSB @Ponnam_INC @INCTelangana @TelanganaCMO @TelanganaCS @ShivPShukla_Gov @drgsrao @JSPshankargoud @cgg_hyd @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan #CongressFailedTelangana #anirudhreddy #jadcherlaMLA #komatireddy #revanthreddy #pawankalyan #ACBRAIDS #Vigilance #congress=Corruption #congress #Corruption #janasena #moneychor
9
24
497
రాష్ట్రం లో వైద్యం తో పాటు మెడికల్ విద్యను సైతం అందిస్తున్న భోదానసుపత్రులకు దాదాపుగా మూడేళ్ల నుండి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 800 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. కేవలం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ లకే 266 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇవే కాకుండా రెగ్యులర్ గా వచ్చే నిధులు కూడా రావడం లేదు దీని కారణంగా మెడిసిన్ లు లేక సర్జికల్స్ నిలిపివేశారు, సర్జరీ లు నిలిపి వేశారు, ఉస్మానియా ఆసుపత్రిలో వెంటిలేటర్లు పాడైపోయి మూలన పడేశారు. మళ్ళీ ఒక పక్క రాష్ట్రం లో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఇలా ఉంటే, ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలకు లక్షలు దోచుకోగా, ప్రజల ప్రాణాలను సైతం మిగల్చడం లేదు. మరో పక్క రేవంత్ రెడ్డి @revanth_anumula గారేమో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని గొప్పలు చెప్పుకుంటున్నారు. గొప్పలు మాని ప్రభుత్వ ఆసుపత్రులను దయనీయ స్థితి నుండి కాపాడాలి @TelanganaCMO @TelanganaCS @JSPTelangana @DamodarCilarapu @cgg_hyd @INCTelangana @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan #CongressFailedTelangana #medicalmafia #illegalspermscollectionmafia #Drugsmafia #fakedoctors #fakembbsdegrees #medicoverhospitalscam #ankurahospitaldeaths
7
9
218
భారత్ నా దేశం నా ఇల్లు అని @SoniaGandhi గారు తన పుస్తక ఆవిష్కరణ సభలో అన్నారు. అయితే అది నా భారత దేశ గొప్ప తనం. నా ఈ దేశం ఎన్నో భిన్న సంస్కృతులు మరియు భిన్న మతాలు కలవారిని అక్కున చేర్చుకుంది. ప్రపంచమంతా వసుధైక కుటుంబం అనే భావంతో భారతీయ సంస్కృతి నిర్మాణం కాబడింది. మిమ్మల్నిఅక్కున చేర్చుకుంది, మీ పుత్రుడు @RahulGandhi నీ మరియు మీ పుత్రిక @priyankagandhi నీ అక్కున చేర్చుకుంది. మీ అల్లుడు @irobertvadra అవినీతిని సైతం తట్టుకొని నిలబడింది. ఇప్పటికీ అయినా నా ఈ దేశాన్ని అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు. అయితే మీ సుపుత్రుడు మరియు సుపుత్రిక కు సైతం నా ఈ దేశ గొప్ప తనాన్ని అర్థం చేయించి దేశం లో ఏదైనా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటే మన దేశం లో చెప్పాల్సిన వేదికల మీద చెప్పాలని బయట దేశాల వేదికల మీద మన దేశ ఔన్నత్యాన్ని కించపరిచేలా మాట్లాడకూడదు అని చెప్పగలరని ఆశిస్తునాము. @TummalaOfficial @UttamINC @INCTelangana @revanth_anumula @PawanKalyan @PMOIndia @narendramodi @AmitShah @kharge @annamalai_k @Tejasvi_Surya @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @Ponnam_INC @KomatireddyKVR @rajgopalreddy_K @INCIndia @BJP4India #CongressFailedTelangana #CongressMukTBharat #congreshatavodeshbachavo #soniagandhi #rahulgandhi #sikhriots #corruptionking #italylady #citizenship #subrhamanyaswamy #pawankalyan #hyderabad #autobiography #atalbihaarivajpayee
7
12
279
అంకుర హాస్పిటల్ లో పని చేసేది డాక్టర్లేనా, ప్రాణం పోయాల్సిన వారే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఫేక్ డాక్టర్ లకు అడ్డాగా మారి, ముక్కు పచ్చలారని 22 నెలల చిన్నారికి కడుపు నొప్పి అని తీసుకు వస్తే కాపాడాల్సిన వైద్యులు, వారి నిర్లక్ష్యం కారణం గా 22 నెలల చిన్న బాబు ను విగతజీవి గా మార్చారు. అంకుర హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం మరియు సరైన వైద్యం అందక చనిపోతున్న సంఘటనలు అనేకం, అంకుర హాస్పిటల్ లో జాయిన్ అయితే డబ్బులు ఖర్చు అవడమే కాకుండా ప్రాణాలు కూడా పోతాయి . అయితే అంకుర హాస్పిటల్ లో వైద్యానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది మొదటిది అయితే కాదు, అయితే ఇదే చివరి సంఘటన అయ్యేలా ప్రభుత్వం కట్టిన చర్యలు తీసుకోవాలి. వైద్యో నారాయణ హరి అన్నారు అంటే వైద్యుడు దేవుడి తో సమానం అంటే, వైద్యం దేవుడెరుగు కానీ కనీసం వైద్యం కోసం వస్తే మనిషినే మిగలకుండా చేస్తున్నారు. అనేక మంది చావులకు కారణమైన అంకుర హాస్పిటల్ అనుమతులు వెంటనే రద్దు చేసి హాస్పిటల్ ను మూసి వేసి, అంకుర హాస్పిటల్ యాజమాన్యం పై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ప్రభుత్వం అంకుర హాస్పిటల్ ప్రారంభించిన నాటి నుండి ఈ రోజు వరకు రికార్డు లన్నీ స్వాధీనపరుచుకొని,ఎంత మంది హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు, ఎంత మంది చనిపోయారు, అనే విషయాలపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. అసలు ఏ ఆరోగ్య సమస్యతో వచ్చారు, ఏ సమస్య తో చనిపోయారు అనే విషయం పై పూర్తి స్థాయి విచారణ జరగాలి. అదే విధముగా వైద్యుల విద్యార్హతలు, కళాశాలలో చదువుకొని ప్రాక్టీస్ చేసిన డాక్టర్ లా లేదా డిగ్రీ లు కొనుక్కొని వచ్చిన డాక్టర్ లా అనే విషయం పై విచారణ చేయాలి. ఇప్పటికే గతం లో అంకుర హాస్పిటల్ అకృత్యాలపై అనేక ఫిర్యాదులు DMHO మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ అంకుర హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చే లంచాలకు అలవాటు పడ్డ అధికారులు చర్యలు తీసుకోవడం లో విఫలం అవుతున్నారు, ప్రభుత్వం మరియు వైద్య శాఖ అధికారులు ఈ సంఘటన పై విచారణ జరిపి DMHO పాత్రపై సైతం విచారణ జరపాలి. లంచాలకు అలవాటు DMHO గారు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ అనేక మంది చావుల లో భాగం పంచుకుంటున్నారు @DmhoRanga @DamodarCilarapu @MoHFW_INDIA @INCTelangana @TelanganaCMO @revanth_anumula @TelanganaCS @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP #CongressFailedTelangana #ankurahospital #Deathinhospital #illegaldegrees #fakedoctors #fakembbsdegrees #healthscam #hyderabad #hospitaldeaths
9
15
351
రాష్ట్ర ప్రభుత్వం @TelanganaCMO లో ప్రతి పనిలో అవినీతి తాండవం చేస్తుంది. డబుల్ బెడ్రూం ఇండ్లలో, మరియు రీజినల్ రింగ్ రోడ్ టెండర్ లలో, విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం లలో మరియు ప్రజలకు అందే ప్రతి పనిలో అవినీతి కనిపిస్తుంది. రాష్ట్రం లోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో రూ.100 కోట్లతో 869 వెంటిలేటర్ల కొనుగోలు టెండర్ల లో తీవ్ర అవినీతి జరిగినట్లు తేలుస్తుంది. తమకు అనుకూలమైన కంపెనీలకే టెండర్లు దక్కేలా నిబంధనలు మార్చడం, పనులు పూర్తయ్యాక కమిషన్ ల కోసం వేధించడం. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్య పరికరాల కొనుగోళ్లలో సైతం ఇంతటి అవినీతి రాష్ట్రం లో ప్రజారోగ్యం పై ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. @TelanganaCS గవర్నర్ @ShivPShukla_Gov గారు స్పందించి ప్రభుత్వ విద్య , వైద్య శాఖలలో @TSEduDept @TMHOCEU @DamodarCilarapu అవినీతి నీ ప్రక్షాళన చేయాలని, తద్వారా ప్రజలకు మంచి విద్య వైద్యం అందగలదు అని తద్వారా ప్రజాధనం సైతం దుర్వినియోగం అవకుండా చూడగలము. @NCGG_GOI @cgg_hyd వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాధనం ప్రజల ఆరోగ్యం కోసమే తప్ప, ఎవరి జేబులు నింపడానికి కాదు అనే విషయం ప్రభుత్వం మరియు అధికారులు గమనించాలి. @TummalaOfficial @UttamINC @INCTelangana @TGCivilSupplies @DirectorAgriTS @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan #CongressfailedTelangana #Medicalscam #ACBRaids #NIMSsuperintendent #Disproprtionateassets #DMHOOfficers #illegalincome #Outpatientcharges #Medicover Hospital scam
8
11
327