plus100years (@plus100years) header
plus100years (@plus100years) profile picture

Health • Wellness • Spiritual Wisdom • Motivation ✨ Daily Wellness Tips at 8:30 PM IST 👇 Discover a better way to

Hyderabad, Telangana
Joined April 2015
Photo by plus100years (@plus100years)Photo by plus100years (@plus100years)Photo by plus100years (@plus100years)Photo by plus100years (@plus100years)Photo by plus100years (@plus100years)Photo by plus100years (@plus100years)Photo by plus100years (@plus100years)Photo by plus100years (@plus100years)Photo by plus100years (@plus100years)Photo by plus100years (@plus100years)
plus100years retweeted
Hon’ble Member of Parliament Shri Godam Nagesh met Shri Sanjay Kumar Srivastava, General Manager, South Central Railway (SCR), today at Rail Nilayam and discussed various railway development projects concerning the Adilabad Parliamentary Constituency. During the meeting, the MP highlighted important pending projects and requested the General Manager to expedite their progress. Key Points Discussed: * LC No. 71 – Rebbena–Gangapur ROB: Tenders for the proposed Road Over Bridge are expected to be invited shortly. * LC No. 33 – Jamdhapur (Mudkhed–Pimpalkhuti Section): Discussed the survey for the proposed Road Over Bridge. * Armoor–Adilabad Railway Line: Discussed the final DPR and further progress of the project. * Adilabad Pit Line: Work is expected to be completed by December 2026. * Amrit Bharat Station Scheme (Adilabad & Basar): Reviewed the ongoing station development works and improvements in passenger facilities. The MP emphasised the importance of completing these projects in a timely manner to improve railway connectivity, infrastructure and passenger convenience across the Adilabad region. @SCRailwayIndia #Adilabad #GodamNagesh #AdilabadMP
1
2
9
221
plus100years retweeted
ఆదిలాబాద్‌లో నూతన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జి. నగేష్ గారు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ గోడం నగేష్ గారు, ఆదిలాబాద్‌లో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారితో కలిసి ఎంపీ జి. నగేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా: * ఆదిలాబాద్ ప్రాంతంలో ఐటీ రంగ అభివృద్ధికి ఈ ఐటీ టవర్ ఒక కీలక ముందడుగుగా నిలవనుంది. * స్థానిక యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. * నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సంస్థలు, కంపెనీలు ఆదిలాబాద్‌కు వచ్చేలా ఈ కేంద్రం దోహదపడనుంది. * జిల్లాలో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. * స్థానిక యువత తమ ప్రాంతంలోనే నైపుణ్యాలను పెంపొందించుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష గారు, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి పథంలో మరో ముందడుగు యువతకు ఐటీ రంగంలో కొత్త అవకాశాలకు నాంది! @BJP4Telangana @BJP4India #Adilabad #GodamNagesh #AdilabadMP
2
2
105
plus100years retweeted
Ee kukkani inkosari Telugu movie lo cast chesthe, aa movie director and producer ni tannali! teapawt.org/BeelzebubJagga/status/…
164
404
24
3,411
187,608
plus100years retweeted
Use our tandur stone for your house flooring instead of Kota stone or tiles. Cheaper stronger, natural.
78
159
14
2,058
165,477
plus100years retweeted
Thank you, @MaryMillben for fearlessly calling out the alleged foreign funding behind CJP and the propaganda targeting India. No amount of foreign influence or coordinated misinformation should be allowed to undermine our democracy, destabilise our nation, or discredit the people’s mandate. India’s sovereignty is non-negotiable, and our nation’s future will be decided by Indians alone not by foreign interests seeking to shape our destiny. 🇮🇳
To all the beautiful young patriots in India: This is not the time to be silent. @abhijeet_dipke and the @Cockroachisback are being funded by donors in the U.S. who are against Prime Minister @NarendraModi and your future under his leadership. Do not fear, my young patriots. Your Prime Minister, who has served India for 25 years, 12 years as Prime Minister, elected three consecutive terms, is not going to bow to disruptive forces from my country. And these select donors have a pattern globally - target conservative global leaders, find an U.S. educated person from the country, radicalize them, send them back to the country, and fund them to start chaos and destruction. None of them have been successful but have impacted the development and governance of the country. It is time for a new voice in #India, born, raised, educated on the soil of India, to RISE UP, organize, and peacefully protest the disruptive spirit of the Cockroach Party. There should always be a counter movement to uphold democracy and freedom. Rise up, young patriots! Rise up!
1
3
168
నాకు మొన్న SIR తరువాత నోటీసు వచ్చింది నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల “0”స్థానంలో వేరే సంఖ్య రాసాను నా ఓటు మ్యాపింగ్ లో ఇబ్బంది ఎదురైంది BLO ఫోన్ చేసి మీరు సంబంధిత డాక్యుమెంట్స్ ఇస్తే మీ ఓటు లిస్ట్ లోకి వస్తుంది అని చెప్పారు నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను తెలంగాణ లో తుది ఓటరు జాబితా విడుదల అయిన తరువాత నా ఓటు ఆ లిస్టులో రాకపోతే మల్లీ అప్లై చేస్తా అంతేకానీ నేను చేసిన తప్పు వల్ల నాకు నోటీసు వచ్చిన విషయం దాచిపెట్టి నా ఓటు ఇక్కడున్న కాంగ్రెస్ సర్కార్ చోరీ చేసింది అని చెప్పాల ?? కేవలం రాజకీయ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం చేస్తున్నది ఈ లొల్లి
30
71
3
388
16,653
plus100years retweeted
Rahul Gandhi grabbed DKS by the collar and pushed him aside 🤡 Karnataka’s elected CM reduced to a background character in Rahul’s frame 😭 What happened to all that pride..?😂
303
1,930
140
5,813
136,017
plus100years retweeted
🚨 EXCLUSIVE 🚨 High quality CCTV footage of Dipke being offered to leave for his hometown to attend his grandmothers funeral. This deranged man REFUSED. And what did Cockroaches do? Projected Delhi Police as evil. Share this video everywhere, expose these clowns.
391
8,537
231
24,065
1,838,160
"ఏకమవ్వండి, లేచి నిలబడండి, ఐక్యంగా ఉండండి!!" — అర్నబ్ గోస్వామి. 140 కోట్ల జనాభా మొత్తం ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ వైపు నిలబడి మన ఐక్యతను చాటుదాం.. 🇮🇳🙏
26
268
2
1,062
8,346
Om Sri Chamundeshwari Amma 🔱🙌🛐🙏💖✨🌺🪷🪔 #ChamundeshwariTemple #Mysore Dasara Special 🔱🙌🛐🙏💖✨🌺🪷🪔
9
160
3
1,560
33,205
plus100years retweeted
Sometimes, you have to fall to discover how high you can rise.…🥥
44
1,022
20
7,794
888,867
plus100years retweeted
This will teach you a life long lesson. Not all obstacles are meant to finish you, some are meant to make you stronger..
🤖 Made with AI
250
6,320
324
25,968
5,082,615
110
744
26
6,955
258,679
plus100years retweeted
Few more pics of Adilabad IT Tower:
10
98
2
439
18,953
plus100years retweeted
నా సహచర పార్లమెంట్ సభ్యులు మరియు శాసన సభ్యులతో కేంద్ర రైల్వే శాఖ మాత్యులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారిని కలిసి , ఆర్మూర్ -ఆదిలాబాద్ రైల్వే లైన్ DPR ను ఆమోదం తెలపాలని కోరడమైనది వారు సానుకూలతను వ్యక్తపర్చారు ,
1
5
1
18
797
plus100years retweeted
Next 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 🪷 @BJP4India @BJP4Telangana – at Delhi, India
1
6
17
278
Replying to @Lokesh_Uncut
Aayega to chai wala hi .....kitni bhi gaan uper niche kr lo
4
7
119
6,183
⚠️ కాలిఫోర్నియాలో ఇండియా తయారీ మాగ్గీ పై క్యాన్సర్ హెచ్చరిక? 🔸 కాలిఫోర్నియాలో అమ్మకానికి ఉన్న ఇండియా తయారీ మాగ్గీ నూడుల్స్ ప్యాకెట్‌పై Proposition 65 హెచ్చరిక లేబుల్ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🔸 లేబుల్‌లో “This product can expose you to chemicals including acrylamide…” అంటూ క్యాన్సర్, పుట్టుక లోపాలు లేదా పునరుత్పత్తి సంబంధిత హాని కలిగించే అవకాశం ఉన్న రసాయనాల గురించి హెచ్చరిక ఉంది. 🔸 ఈ హెచ్చరికకు కారణం అక్రిలామైడ్ (Acrylamide) అనే రసాయనం. ఇది బంగాళాదుంప, గోధుమ వంటి స్టార్చీ ఆహారాలను అధిక ఉష్ణోగ్రతల్లో ప్రాసెస్ చేయడం లేదా వండడం సమయంలో సహజంగా ఏర్పడుతుంది. కాలిఫోర్నియా Proposition 65 చట్టం ప్రకారం కొన్ని ఉత్పత్తులపై ఇలాంటి హెచ్చరికలు ఇవ్వాల్సి ఉంటుంది. 🔸 అయితే, ఈ హెచ్చరిక ఉండటం వల్ల ఆ ఉత్పత్తి తినడానికి అసురక్షితమని లేదా క్యాన్సర్‌కు కారణమవుతుందని అర్థం కాదు. కాలిఫోర్నియా అధికారిక వివరాల ప్రకారం Proposition 65 హెచ్చరిక అనేది వినియోగదారులకు సమాచారం అందించే ఉద్దేశంతో ఉంటుంది; ఉత్పత్తి భద్రతను నిర్ణయించే ప్రమాణం కాదు. 🔸 ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది.
4
42
1
143
44,632
plus100years retweeted
Emergency numbers. Note them down in case of emergency. 👏🏼👏🏼👌🏼🙏🏼🙂
13
344
8
1,207
27,457