Kalyan Babu™ (@ram_aduri) header
Kalyan Babu™ (@ram_aduri) profile picture

@PawanKalyan Follower || @KChiruTweets || @AlwaysRamCharan || Mega Fan || Trivikram || SPB || Ilayaraja || @sachin_rt || Proud Indian || @JanaSenaParty

@PawanKalyan's Birth Place
Joined December 2013
Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)
Veedu naa thammudu ane Boss Garvam & yeppudaina Annayya ki thammunne ane Kalyan Babu anakuva 😍👌👌👌
41
1,296
47
2,413
Kalyan Babu™ retweeted
N’ vacchesindi… MEGA collaboration kudiresindi! ❤️‍🔥 Mega Nostalgia. Mega Navvulu. Mega Muchatlu! 💁🏻‍♂️ Anni oke chota! ✨ MEGASTAR enters the Netflix universe with Chiranjeevi’s MEGAVERSE 🌟 Coming Soon, only on Netflix! #MegaverseOnNetflix
49
996
23
3,946
82,183
Kalyan Babu™ retweeted
Boss eppudu diginaa, rough aadinchadam maatram khaayam ❤️‍🔥❤️‍🔥 Chiranjeevi's Megaverse, Coming Soon, only on Netflix! #MegaverseOnNetflix
99
1,027
114
5,176
126,952
వంగవీటి రాధాకృష్ణన్ అనే నేను.. భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయత కలిగియుండి, భారతదేశ సార్వభౌమత్యాన్ని, సమైక్యతలను కాపాడగలననియు, నేను స్వీకరించబోవు విధిని, విశ్వాసపాత్రుడనై త్రికరణసుధిగా నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. #VijayawadaMuncipalCorporation #Mayor #AndhraPradesh నా దైవం స్వర్గీయ వంగవీటి రంగా గారి సాక్షిగా, నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపించిన విజయవాడ నగర ప్రజలసేవకై, ఎల్లప్పుడూ.. అంకితమయ్యివుంటానని ప్రమాణం చేస్తున్నాను. #JoharVMRanga
22
317
7
1,920
17,946
Honoured to have @smritiirani Ji join us as we launch @ApolloFND Apollo Aarambh in Pithapuram - a mission close to our hearts, to nurture healthier children, empower mothers and give every family a stronger beginning. Born in Andhra. Built for India’s mothers and children. ❤️ @HospitalsApollo #sabkaprayas #ViksitBharat
33
1,076
5
6,307
56,223
Kalyan Babu™ retweeted
పవన్ కళ్యాణ్ గారు మీకు పవర్ స్టార్ ఏమో… నాకు మాత్రం ఎంపవర్ స్టార్! ❤️🙏🙏 @PawanKalyan @JanaSenaParty @upasanakonidela #Pawankalyan #Janasena
13
1,152
13
5,603
131,886
A Model Anganwadi School worth ₹2CR, built with the support of Apollo Hospitals @AlwaysRamCharan & @upasanakonidela will be inaugurated tomorrow in Pithapuram. With Babai @PawanKalyan guidance and Abbayi support, a meaningful step towards a brighter future for our children ❤️
11
633
2
2,843
47,063
2+ crore worth Model Anganwadi school has been built in Pithapuram with the support of Apollo Hospitals, @AlwaysRamCharan & @upasanakonidela ♥️♥️♥️ School Inauguration is set to be happen tomorrow.
178
1,602
175
4,644
228,152
Kalyan Babu™ retweeted
మంది పైసలు మింగి తప్పించుకోడానికి సంబంధం లేని KK, రుక్మిణి కోటా పేర్లు చెప్పిన - ధరణి కృష్ణ టిఫిన్ తిని బిల్లు ఎగ్గొట్టే కుక్క @ImYanamala 🐕‍🦺 ఇది చూడాలి
13
313
4
855
66,768
Kalyan Babu™ retweeted
Test cheyandi mama, nenu ready unna 🔥 Evadu adigina truth okate - Tollywood mass culture builder Megastar Chiranjeevi raaa!
6
187
5
671
16,938
Kalyan Babu™ retweeted
Replying to @Kittu_EditZ
Tollywood has Megastar Chiranjeevi raaa pooka 🔥 The original boss who built the mass hero culture long before pan-India wave.
103
1,257
65
4,026
139,284
Kalyan Babu™ retweeted
Telugu lyricist Anantha Sriram’s mother Umarani garu joined Janasena party 🙏🏻 Umarani garu will contest the upcoming local body sarpanch elections from their village 🔥 #Janasena #sarpanch
6
749
3
4,597
56,886
హోటల్ లో టిఫిన్ తిని బిల్లు కట్టకుండా పారిపోతుండగా యజమానికి దొరికిపోయి తరచూ తన్నులు తినే నాగార్జున, సూట్కేసు కంపెనీలతో ప్రారంభమైన వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చుని జనసేన పార్టీ నేతలు, సిబ్బంది మీద చిల్లర విమర్శలు చెయ్యడం హాస్యాస్పదం.
9
618
6
2,038
69,041
Kalyan Babu™ retweeted
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #RamojiExcellenceAwards2026
27
1,086
16
5,838
113,980
Following my recent meeting with Hon’ble Union Home Minister Shri @AmitShah ji and as advised by him, I have submitted a memorandum to Union Minister Shri @kishanreddybjp garu, addressed to the Union Home Ministry and the Ministry of Information & Broadcasting, seeking stronger safeguards against AI misuse, deepfakes and digital impersonation. Grateful to Shri Kishan Reddy garu for his assurance to coordinate with the concerned ministries and take these concerns forward. Protecting the dignity, identity and creative rights of artists, alongside the safety of every citizen, is a shared responsibility. Technology should enhance creativity, not destroy dignity. #UniteAgainstDigitalAbuse
69
950
12
7,301
181,616
ప్రముఖ నటులు గిరిబాబు గారు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడు గా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏
107
1,170
11
9,207
338,559
Kalyan Babu™ retweeted
#Kaaka DECEMBER 1st Nunchi MEGASTART Promotional Sandhadi Start Chesthaammm 🔥❤️‍🔥🧨 Sankranthi JAN 13 th 2027 GATTIGA KODAAATHAM !! IzzzzzzzaaaaAaaaaa FIX 📈🧸❤️‍🔥 Boss Megastar RAMPAGE 💥💥💥💥💥💥💥 @KChiruTweets ❤️🖤 @dirbobby @konavenkat99 @KvnProductions
136
1,577
45
11,433
243,895
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
18
844
5
5,713
98,707
Kalyan Babu™ retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ @PawanKalyan Garu
12
371
7
2,411
41,534
ఈరోజు నా దేవుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది. ❤️ వారితో గడిపిన ఈ విలువైన క్షణాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఈ ఆత్మీయ కలయిక నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ మరపురాని సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. Jai janasena
11
780
7
4,130
47,598
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #AndhraPradesh
153
1,675
92
11,094
515,070